Thread Rating:
  • 6 Vote(s) - 4.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
MY (e)BOOK SHELF
Telugu books lover plz download telugu books from this link https://my.cbox.ws/bu1
credit goes to Books uploader ,a real karna for readers
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Books will be uploaded soon.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
(19-07-2020, 11:41 PM)krishi Wrote: Telugu books lover plz download telugu books from this link https://my.cbox.ws/bu1
credit goes to Books uploader ,a real karna for readers. 

I've already downloaded some books from this BU from some books group.

Kudos to him

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
@krishi , but books details are not available for selecting !
Like Reply
All are new books in true pdf.you can download & see
Like Reply
^ if you have downloaded them then can you provide details of those zip files please ... Thanks.
Like Reply
[Image: IMG-20200811-124649.jpg]
The I$lam Book: 
Big Ideas Simply Explained
by D.K. Publishing

This comprehensive, accessible, and authenticated guide to I$lam is essential to understanding the world's fastest-growing religion.

This essential guide to I$lam covers every aspect of the Mu$lim faith and its history - from the life of the Prophet Muhammad and the teachings of the Koran to ., in the 21st century. Celebrating the scientific, literary, and artistic achievements of the I$lamic Golden Age and the ideas of philosophers and theologians across the centuries, it opens a window on the I$lamic world.

Clear factual writing offers insight into terms like Sharia law, the Caliphate, and j!had; Sunni and Shia divisions; and Sufi poetry and music. Images of I$lamic art, architecture, calligraphy, and historical artefacts illustrate the articles while the Big Ideas' trademark infographics and flowcharts explore and explain the central tenets of I$lam, such as prayer, fasting, and pilgrimage.

Modern issues such as fundamentalism are discussed in context alongside the work of peaceful traditionalists, modernizers, and women's rights campaigners, among others. Packed with inspiring quotations and bold illustrations, The I$lam Book is an invaluable source of information both for members of one of the world's major religions and readers looking for a clear unbiased guide to the meaning of this faith.

Download Links :
 PDF (179MB)||EPUB (375 MB)

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply
[Image: IMG-20200811-220525.jpg]
The Death of Vivek Oji
by Akwaeke Emezi


What does it mean for a family to lose a child they never really knew?

One afternoon, in a town in southeastern Nigeria, a mother opens her front door to discover her son’s body, wrapped in colorful fabric, at her feet. What follows is the tumultuous, heart-wrenching story of one family’s struggle to understand a child whose spirit is both gentle and mysterious. Raised by a distant father and an understanding but overprotective mother, Vivek suffers disorienting blackouts, moments of disconnection between self and surroundings. As adolescence gives way to adulthood, Vivek finds solace in friendships with the warm, boisterous daughters of the Nigerwives, foreign-born women married to Nigerian men. But Vivek’s closest bond is with Osita, the worldly, high-spirited cousin whose teasing confidence masks a guarded private life. As their relationship deepens—and Osita struggles to understand Vivek’s escalating crisis—the mystery gives way to a heart-stopping act of violence in a moment of exhilarating freedom.

Propulsively readable, teeming with unforgettable characters, The Death of Vivek Oji is a novel of family and friendship that challenges expectations—a dramatic story of loss and transcendence that will move every reader.

Download Links — PDF|EPUB

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
Kafka on the Shore
[Image: IMG-20200811-222149.jpg]
by Haruki Murakami

Kafka on the Shore, a tour de force of metaphysical reality, is powered by two remarkable characters: a teenage boy, Kafka Tamura, who runs away from home either to escape a gruesome oedipal prophecy or to search for his long-missing mother and sister; and an aging simpleton called Nakata, who never recovered from a wartime affliction and now is drawn toward Kafka for reasons that, like the most basic activities of daily life, he cannot fathom. Their odyssey, as mysterious to them as it is to us, is enriched throughout by vivid accomplices and mesmerizing events. Cats and people carry on conversations, a ghostlike pimp employs a Hegel-quoting prostitute, a forest harbors soldiers apparently unaged since World War II, and rainstorms of fish (and worse) fall from the sky. There is a brutal murder, with the identity of both victim and perpetrator a riddle—yet this, along with everything else, is eventually answered, just as the entwined destinies of Kafka and Nakata are gradually revealed, with one escaping his fate entirely and the other given a fresh start on his own. 

>>> DOWNLOAD <<<

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
The Patient Assassin: 
A True Tale of Massacre, Revenge, 
and India's Quest for Independence
[Image: IMG-20200811-230049.jpg]
by Anita Anand

The dramatic true story of a celebrated young survivor of a 1919 British massacre in India, and his ferocious twenty-year campaign of revenge that made him a hero to hundreds of millions—and spawned a classic legend.

When Sir Michael O’Dwyer, the Lieutenant Governor of Punjab, ordered Brigadier General Reginald Dyer to Amritsar, he wanted Dyer to bring the troublesome city to heel. Sir Michael had become increasingly alarmed at the effect Gandhi was having on his province, as well as recent demonstrations, strikes, and shows of H!ndu-Musl!m unity. All these things, to Sir Michael, were a precursor to a second Indian revolt. What happened next shocked the world. An unauthorized gathering in the Jallianw,.' Bagh in Amritsar in April 1919 became the focal point for Sir Michael’s law enforcers. Dyer marched his soldiers into the walled garden, blocking the only exit. Then, without issuing any order to disperse, he instructed his men to open fire, turning their guns on the thickest parts of the crowd, filled with over a thousand unarmed men, women, and children. For ten minutes, the soldiers continued firing, stopping only when they ran out of ammunition.

According to legend, eighteen-year-old Sikh orphan Udham Singh was injured in the attack, and remained surrounded by the dead and dying until he was able to move the next morning. Then, he supposedly picked up a handful of blood-soaked earth, smeared it across his forehead, and vowed to kill the men responsible.

The truth, as the author has discovered, is more complex—but no less dramatic. Award-winning journalist Anita Anand traced Singh’s journey through Africa, the United States, and across Europe until, in March 1940, he finally arrived in front of O’Dwyer himself in a London hall ready to shoot him down. The Patient Assassin shines a devastating light on one of history’s most horrific events, but it reads like a taut thriller and reveals the incredible but true story behind a legend that still endures today.


DOWNLOAD LINKS — PDF|EPUB

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
రావూరి భరద్వాజ
(Ravuri Bharadhwaja)
[Image: 220px-Ravuri-bharadwaja.jpg]
'కళాప్రపూర్ణ' రావూరి భరద్వాజ (జూలై 5, 1927 - అక్టోబరు 18, 2013) తెలుగు లఘు కథా రచయిత, నవలా రచయిత, రేడియోలో రచయితగా పేరుతెచ్చుకున్నాడు. గొప్ప భావుకుడైన తెలుగు కవి, రచయిత. రావూరి భరద్వాజ 37 కథా సంపుటాలు, 17 నవలలు, 6 బాలల మినీ నవలలు, 5 బాలల కథా సంపుటాలు, 3 వ్యాస, ఆత్మకథా సంపుటాలు, 8 నాటికలు, ఐదు రేడియో కథానికలు రచించాడు. ఈయన బాలసాహిత్యంలో కూడా విశేషకృషి సలిపాడు. సినీ పరిశ్రమలో తెరవెనుక జీవితాన్ని కళ్లకు కట్టినట్టు చిత్రీకరించిన పాకుడురాళ్ళు నవల భరద్వాజ యొక్క ఉతృష్ట రచనగా పరిగణింపబడుతుంది. ఈయన రచనలలో జీవన సమరం మరో ప్రముఖ రచన.

తెలుగు రచనా ప్రపంచంలో వినూత్న సాహితీ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ఘనుడితడు. ఆడంబరాలు లేని  సాధారణ జీవితం ఆయనది. భరద్వాజకు దిగువ మధ్యతరగతి, పేదప్రజల భాషపై గట్టిపట్టు ఉంది. ఒక బీదకుటుంబంలో జన్మించిన భరద్వాజ కేవలం ఉన్నత స్థాయివరకే చదువుకున్నాడు. ఆతరువాత కాయకష్టం చేసే జీవితాన్ని ప్రారంభించాడు. చిన్నతనంలో పొలాల్లో గడిపిన భరద్వాజ వ్యవసాయ కూలీల కఠినమైన జీవన పరిస్థితులను గమనించేవాడు. అప్పుడే పల్లెప్రజల భాష, యాస, ఆవేశాలు, ఆలోచనలు, కోపాలు, తాపాలు గమనించిన భరద్వాజ ఆ అనుభవాలను తర్వాతకాలంలో తన రచనలలో నిజమైన పల్లె వాతావరణాన్ని సృష్టించడానికి ఉపయోగించుకున్నాడు.
భరద్వాజపై చలం ప్రభావం మెండుగా ఉంది. చలాన్ని అనుకరిస్తూ ఈయన అనేక సెక్సు కథలు వ్రాశాడు. అనతికాలంలోనే సెక్సు కథలు వ్రాయటంలో అందెవేసిన చెయ్యి అనిపించుకున్నాడు. అనేక పత్రికలు ఆ వ్యాసంగంలో ఈయన్ను ప్రోత్సహించాయి. ఏ మాత్రం సంకోచంగానీ, జంకుగానీ లేకుండా జీవనోపాధికై ఈయన అనేక కథలు వ్రాశారు.
తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన బహుముఖమైన కృషికి కేంద్ర ప్రభుత్వ విశిష్ట పురస్కారమైన జ్ఞానపీఠ్ ను 2012లో దక్కించుకున్నారు. 2013 అక్టోబరు 18న రావూరి భరద్వాజ తిరిగిరాని లోకాలకు తరలివెళ్ళారు.

రావూరి భరద్వాజను నిలబెట్టే రచనల్లో అతి ముఖ్యమైనది 'పాకుడురాళ్ళు'. చలనచిత్ర పరిశ్రమను వస్తువుగా చేసుకొని తెలుగులో వెలువడిన మొట్టమొదటి నవల ఇది. భరద్వాజ దీనికి 'మాయ జలతారు' అని నామకరణం చేశారు. అయితే శీలా వీర్రాజు 'పాకుడురాళ్లు' అనే పేరు పెట్టాడు. మల్లంపల్లి సోమశేఖరరావు, ముదిగొండ సుబ్రహ్మణ్యరావుల ప్రోత్సాహంతో రావూరి భరద్వాజ తాను అంతకుమునుపే రాసిన 'పాలపుంత' అనే ఓ పెద్ద కథని 'పాకుడురాళ్లు' నవలగా రాశారు. మూడు సంవత్సరాలపాటు కృష్ణా పత్రికలో ధారావాహికగా వెలువడిన పాకుడురాళ్లు నవలపై శ్రీకృష్ణదేవరాయ, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరగడం విశేషం.



రావూరి భరద్వాజ గారి కొన్ని రచనలు #1

1) పాకుడురాళ్లు
[Image: IMG-20200812-222507.jpg]
సినిమా ఓ రంగుల ప్రపంచం. లక్షలాదిమంది తమని తాము వెండి తెర మీద చూసుకోవాలని కలలు కంటూ ఉంటారు. కానీ ఆ కల నెరవేరేది ఏ కొద్ది మందికో మాత్రమే. పేరు ప్రఖ్యాతులు, వద్దన్నా వచ్చి పడే డబ్బు, సంఘంలో గౌరవ మర్యాదలు, పలుకుబడి. ఇవన్నీ తెచ్చిపెట్టగల శక్తి సినిమా అవకాశానికి ఉంది. అందుకే, సినిమాలన్నా, సినిమా వాళ్ళన్నా ఆసక్తి చూపించని వాళ్ళు అరుదు. అనాటి కాలంలో, సినిమా రంగంలో తెర వెనుక జరిగే రాజకీయాలనీ, ఎత్తులనీ, పై ఎత్తులనీ తమ పట్టు నిలుపుకోవడం కోసం రకరకాల వ్యక్తులు చేసే ప్రయత్నాలనీ నవలా రూపంలో అక్షరబద్ధం చేశాడు రచయిత రావూరి భరద్వాజ. పాకుడురాళ్ళు నవల, కేవలం మంజరిగా మారిన మంగమ్మ కథ మాత్రమే కాదు, తెలుగులో సినిమా నిర్మాణం ఊపందుకున్న రోజుల్లో ఆ పరిశ్రమలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరిదీ కూడా. ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటూ కూడా, అవసరార్ధపు స్నేహాలు నటించే ఇద్దరు అగ్ర హీరోలు, అగ్ర నాయికగా ఎదిగాక, అగ్ర హీరోలతో నటించనని ప్రకటించి కొత్త నాయకులని పరిచయం చేసే నాయిక, సినిమా వాళ్ళని బెదిరించి పబ్బం గడుపుకునే సినీ విలేఖరి, ఇలా ఎందరెందరిదో కథ ఇది.
డౌన్లోడు లంకె — పాకుడురాళ్లు (2.3 MB)

2) నాలోని నీవు
[Image: IMG-20200812-232736.jpg]
కాంతమ్మ నానించి వెళ్లిపోయింది! ఎవరెవరు నాచుట్టూ ఉంటేనేం గాక, ఏవేవి నా చుట్టూ అల్లుకొంటేనేం గాక, ఏ సిరులు, సంపదలు, గౌరవాలు, సనదలు నాకుంటేనేం గాక, వాటిని విని, చూసి, సన్నగా నవి, తన ఆనందాన్నంతా కన్నుల్లోనే చూపే కాంతమ్మ నానించి వెళిపోయాక. నేనిప్పుడు సీతలేని రాముణ్ని. పార్వతిలేని పరమశివుణ్ని. ఎందరెందరెందరున్నా, అందరి మధ్యా వొంటరివాణ్ని.
***
1956 నుంచి భరధ్వాజ డైరీ రాస్తున్నాడు. మా చెల్లాయి కాంతమ్మ గురించిన ప్రస్తకి అనేక వందల పుటలకు విస్తరించి ఉన్నది. ఆమె స్మృతి చిహ్నంగా ఒక చిన్న ప్రచురణను వెలువరించే కార్యక్రమ పరిధిలోకి, ఈ పేజీలన్నింటినీ ఇమడ్చటం సాధ్యం కాదని తేలిపోయింది. అందుకని ఆమె మరణించిన రోజు నుండీ, ఈ తేదీ వరకు డైరీలో ఉన్న విషయాలను ముద్రించుదామనుకున్నాం. ఆచరణలో ఆ ప్రయత్నానికీ అనేక అవరోధాలు ఎదురయ్యాయి. చివరికి 1-8-86 నుండి 31-12-86 దాక, డైరీలో కాంతమ్మను గురించి ఉన్న విషయాలను, తేదీల వారీగా సంపుటీకరించి, "నాలోని నీవు" అన్న పుస్తకం రూపంలో తెస్తున్నాం. — (త్రిపురనేని సుబ్బారావు)
డౌన్లోడు లంకె — నాలోని నీవు [స్మృతి#1] (1.2 MB)

3) అంతరంగిణి
[Image: IMG-20200812-233009.jpg]
ఆత్మీయుల ఎడబాటు, ఒక రస హృదయాన్ని ఎంత సంక్షుబితపరుస్తుందో, ఈ పుస్తకం కొంత వరకైనా చూపగలదనుకొంటున్నాను. భార్య మరణం, భరద్వాజ మనో ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేసిందో చూపడానికి, మూడు-నాలుగు ఉదాహరణలు మాత్రం ఇస్తున్నాను.

“...ప్రభూ! ఈ శరీరం నాకు ఇరుకుగా ఉంది. ఈ పరిసరాలు, నాకు అననుకూలంగా వున్నాయి. వీటిల్లోంచి నన్ను తప్పించు. నన్ను విముక్తం చెయ్యి...” (11-1-87, సోమవారం)

“ప్రభూ! వినమ్రుడనయి నీ ముందు నిలిచేందుకు అవసరమయిన విధంగా, నన్ను నేను మలుచుకొంటున్నాను...” (14-1-87, బుధవారం)

“ప్రభూ! ’అంతా మనసు కల్పించే మాయ’ అంటున్నారు తాత్వికులు. భార్య, బిడ్డలు, తల్లిదండ్రులు, స్నేహితులు, శత్రువులు, దారిద్ర్యాలు, యుద్ధాలు, -అన్నీ మనసు కల్పించేవే అయితే, నీవు మాత్రం మనసు కల్పించే మాయ కాదా?” (24-1-87, శనివారం) అని అడుగుతున్నాడు భరద్వాజ.

ఇంకా – ఇలాంటి వెన్నెన్నో, ఈ లోపల! దయచేసి ముందుకెళ్ళండి!! — (త్రిపురనేని సుబ్బారావు)
డౌన్లోడు లంకె — అంతరంగిణి [స్మృతి#2] (360 kB)

4) ఐతరేయం
[Image: IMG-20200812-233144.jpg]
కాంతమ్మ మరణించిన నాటి నుండి ఆ సంవత్సరం దాక, భరద్వాజ డైరీలో కాంతమ్మను గురించి ఉన్న విషయాలను, తేదీల వారీగా సంపుటీకరించాక, "నాలోని నీవు" అన్న పుస్తకం ప్రచురించబడింది. 1987వ సంవత్సరపు డైరీలోని అంశాలతో, "అంతరంగిణి" అన్న పేరున రెండో పుస్తకం వెలువడింది. ఈ మూడోది "ఐతరేయం". ఇది 1988వ సంవత్సరపు డైరీలోని అంశాలతో కూర్చిన పుస్తకం. — (త్రిపురనేని సుబ్బారావు)
***
‘ఐతరేయం’, కేవలం కాంతమ్మ గారి కథ కాదు, భరద్వాజగారి ఆత్మకథా కాదు. ఇదొక అంతర్మధనం. సృష్టిలోని వైచిత్రికి స్పందించిన ఒక ఆర్ష కథనం. క్రౌంచ మిథునం పొందిన అవేదనతో స్పందించిన ఋషి వలె, ‘కాంతమ్మ మరణం’ అనే ఒక నిమిత్తంతో స్పందించిన ఒక (రస) ఆర్ధ్ర హృదయం నుంచి జాలు వారిన అక్షర స్రవంతి. ఇక్కడ కాంతమ్మ తల్లి, చెల్లి, భార్య, బంధువు, దైవం-అనంతవిశ్వం - కాంతమ్మ కేవలం ఒక సంకేతం, ఇది అర్థం కాకపోతే, ‘ఇదంతా కేవలం భార్యా వియోగ కావ్యం’ (ఎలిజీ)గానే చాలామంది భ్రమించవచ్చు.

భరద్వాజగారి కాంతమ్మ, లౌకిక పాఠకులకు, ఒక స్త్రీ. ఒక పెద్దమనిషిగారి ఉత్తమ ఇల్లాలు. కానీ ‘ఐతరేయం’లోని ఆంతర్యం, ఇంకా లోతైనది. అనంత శక్తి స్వరూపానికి, భరద్వాజ తన అన్వేషణలో, పెట్టుకున్న ఒక పేరు కాంతమ్మ!

ఈ దృష్టితో ఈ పుస్తకాన్ని కాదు; ఈ డైరీల పరంపరలో వెనుకటివి కూడా చదవండి. కొత్త లోకాలు కనబడతాయి. — (డా. ముదిగిండ శివప్రసాద్)

డౌన్లోడు లంకె — ఐతరేయం [స్మృతి#3] (680 kB)

5) ఒకింత వేకువ కోసం
[Image: IMG-20200812-233340.jpg]
ఓ అదృశ్య అవ్యక్త నిశ్వబ్ద ప్రవాహం దూరంగా ఉన్న ఆ గమ్యానికి నన్ను తోసుకు పోతోంది.

ఆ అదృశ్యానికి కాస్త దృశ్యరూపమివ్వడానికీ ఆ అవ్యక్తాన్ని కొంచెం వ్యక్తం చేయడానికీ ఆ నిశ్శబ్దానికి రవంత శబ్దాన్ని తొడగడానికీ

ఆ గమ్యమేదో కచూచాయగా తెలుసుకోవడానికీ ఇప్పుడు నా నిండా ముసిరిన చీకట్లుసఅవరోధం కలిగిస్తున్నాయి.

అందుకే --

ఒకింత వేకువ కోసం... నేనిప్పుడు ఎదురు చూస్తున్నాను (డాక్టర్ రావూరి భరద్వాజ)
***
భారద్వాజ గారి స్మృతి గ్రంథ పరంపరలో ఇది ఐదవ పుస్తకము.
డౌన్లోడు లంకె — ఒకింత వేకువ కోసం [స్మృతి#5] (920 kB)


గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 2 users Like Vikatakavi02's post
Like Reply
రావూరి భరద్వాజ గారి కొన్ని రచనలు #2

వివిధ వార పత్రికల కోసం భరద్వాజ గారు వ్రాసిన చిన్ని చిన్ని కథలను సంపుటాలు గా మార్చి ప్రచరించిన పుస్తకాలు.

1) ఆహుతి
[Image: IMG-20200815-223618.jpg]
ఈ సంపుటిలో వేర్వేరు వ్యక్తుల అపరాథ భావనలకు సంబంధించిన కథలు వున్నాయి. ఆయా వ్యక్తులు తాము తీసుకున్న నిర్ణయాల ఎలా వారి హృదయాలను కలచివేశాయో కళ్ళకి కట్టినట్లు వ్రాశారు రచయిత‌. వీటిలో మొదటగా వచ్చినది ఆహుతి, రెండవది ఉపక్రమణిక అయిన మూఢనిద్ర.
డౌన్లోడ్ — ఆహుతి

2) గాలిపాటు
[Image: IMG-20200815-223737.jpg]
ఇది కొన్ని చిన్న కథల సంపుటి. అవి వరుసగా—
౧. గాలిపాటు
౨. కళ్ళజోడు
౩. స్మృతి - ప్రత్యభిజ్ఞ
౪. సామిధేని
౫. చేదుఫలం
డౌన్లోడ్ — గాలిపాటు

3) జయంతి
[Image: IMG-20200815-223944.jpg]
ఈ కథా సంపుటిలో —
౧. జయంతి
౨. జీవచ్ఛవం
౩. వ్రీడావతి
౪. అంతరార్థం
౫. తారతమ్యం
౬. నష్ట జాతకులు
౭. చేసిన పాపం
డౌన్లోడ్ — జయంతి

4) లోకం కోసం
[Image: IMG-20200815-224057.jpg]
ఈ భారద్వాజ కథలు వరుసగా—
౧. లోకం కోసం
౨. ఆహిరి
౩. నీతి స్తంభం
౪. అనుమానం
౫. కన్న కడుపు
౬. సంతానం
౭. పల్లెపట్టు
౮. ప్రవృత్తులు
౯. అభ్యుదయం
౧౦. కడుపుతీపి
౧౧. అద్దెకొంప
డౌన్లోడ్ — లోకం కోసం

5) పాలపుంత
[Image: IMG-20200815-224827.jpg]
ఈ కథల సంపుటిలో —
౧. పాలపుంత
౨. అనందభైరవి
౩. ఆగిపోయిన కథ
౪. కాముని పున్నమి
౫. సహజీవనం
౬. లోకాన్నుద్దేశించి వ్రాసిన లేఖ
డౌన్లోడ్ — పాలపుంత

6) పాడ్యమి
[Image: IMG-20200818-221014.jpg]
ఈ సంపుటిలోని కథలు —
౧. అవంత
౨. ప్రకటించిన కార్యక్రమానికి బదులు...
౩. తే నీరు
౪. కథనాయకుడు దొరికాడు: ఇక కథ దొరకాలి
౫. పుట్టి
౬. ఈసారి కిలా పోనీండి!
౭. ఆమె కథ - కాదు కళ్ల కథ - కాదు కాదు ఆ కళ్ల కథ
డౌన్లోడ్ — పాడ్యమి

7) పద్మ వ్యూహం
[Image: IMG-20200815-225157.jpg]
ఈ కూర్పులోని కథలు —
౧. పద్మవ్యూహం
౨. అపస్వరాలు
౩. మేడిపండ్లు
౪. త్రిపుట
౫. సాంఘిక విలువ
౬. ఎందుకైనా మంచిది
౭. స్వభావం
డౌన్లోడ్ — పద్మవ్యూహం

8) సిరికింజెప్పడు
[Image: IMG-20200815-225518.jpg]
ఇందులో —
౧. నువ్వేం చేస్తున్నావ్?
౨. మాతృదేవోభవ
౩. సత్కార్యం
౪. కడుపుతీపి
౫. రెక్కలు విప్పిన ఒక్కల
౬. సిరికింజెప్పడు....
౭. ఆత్మాభిమాని
౮. నర(క)లోకం
౯. డాక్టర్స్ డైలెమా
౧౦. జోడెద్దులు - ఎకరం నేల
౧౧. వసుచరిత్ర
డౌన్లోడ్ — సిరికింజెప్పడు

9) మమకారం
[Image: IMG-20200818-221114.jpg]
ఈ సంపుటిలోని కథలు —
౧. కారుణ్యం
౨. మమకారం
౩. పిరికివాడు
౪. దృష్టి భేదం
౫. పున్నాగ
డౌన్లోడ్ — మమకారం

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply
రావూరి భరద్వాజ గారి కొన్ని రచనలు #3

గమనిక: పైనున్న సంపుటాలలోని కొన్ని కథలు క్రిందనున్న పుస్తకాలలో కూడా మీకు తారసపడవచ్చును. ఉదా: ఆహుతి.

10) వసుంధర
[Image: IMG-20200815-225911.jpg]
ఈ సంపుటిలోని కథలు వరుసగా—
౧. కుమార సంభవం
౨. లక్క బొమ్మలు
౩. ఊర్మిక
౪. గోడల్లేని జైలు
౫. వంశోద్ధారకుడు
౬. ఈడొచ్చిన కథ
౭. అన్యధా చింతితం కార్యం
౮. మరుపుల మడతలనుండి...
౯. అపుత్రస్య...
౧౦. యవనికాభ్యంతరమున...
డౌన్లోడ్ — వసుంధర

11) మానవుడు మరణిస్తున్నాడు
[Image: IMG-20200819-065258.jpg]
ఈ కూర్పులోని కథలు —
౧. మానవుడు మరణిస్తున్నాడు
౨. మధ్యమావతి
౩. స్వార్థపరులు
౪. పుల్లకూర
డౌన్లోడ్ — మానవుడు మరణిస్తున్నాడు

12) నాకు దేవుని చూడాలనుంది
[Image: IMG-20200819-065422.jpg]
ఈ సంపుటిలో కాలమానం ప్రకారం వారపత్రికలలో ప్రచురితమైన కథలని విభజిస్తూ పేర్చడం జరిగింది
అవి వరుసగా —
౧. ఓ... ఒకప్పుడు (1943-47)
౨. ఒకప్పుడు (1947-53)
౩. అప్పుడు (1956 - 60)
౪. ఇప్పుడు (1965 - )
డౌన్లోడ్ — నాకు దేవుని చూడాలనుంది

13) సౌందరనందం
[Image: IMG-20200819-065517.jpg]
ఈ కథా సంపుటిలో —
౧. సౌందరనందం
౨. ఆహుతి
౩. నిన్ను గురించిన నిజం!
౪. స్వయంభువు
డౌన్లోడ్ — సౌందరనందం

14) శ్రీరస్తు
[Image: IMG-20200819-065559.jpg]
ఈ సంపుటిలోని కథలు వరుసగా —
౧. పేద నిజం కథ
౨. ఒక చీమ కథ
౩. ఒక దోమ కథ
౪. ఒక ఎలుక కథ
౫. ఒక చిలుక కథ
డౌన్లోడ్ — శ్రీరస్తు

15) విజయ విలాసం
[Image: IMG-20200819-065658.jpg]
ఇందులోని కథలు —
౧. పంచ భూతాలు (ఒక్కొక్కటిగా ఐదు భూతాలు మరియు చివర కథకుడు చెప్పిన కథలు ఇవి)
౨. ఉరితీయబడ్డ నిజం
౩. తస్మాత్ జాగ్రత్త
౪. పైకొచ్చాడు
౫. చరమాంకం
౬. ఊసరవిల్లి
డౌన్లోడ్ — విజయ విలాసం

16) ఉన్నది - ఊహించేది
[Image: IMG-20200819-094610.jpg]
ఇందులోని కథలు వరుసగా —
౧. ఉన్నది - ఊహించేది
౨. సాలెగూడు
౩. తారతమ్యం
౪. ప్రాస
డౌన్లోడ్ — ఉన్నది - ఊహించేది

భరద్వాజగారి కవితానికలు
1) ధన్యవాదాలు (కవితానికలు #1)
[Image: IMG-20200819-065113.jpg]
 'నాకో పిడికెడు, మెత్తగా ఉన్న నిద్ర కావాలి. నాకో చిటికెడు కొత్తగా ఉన్న కల కావాలి. మెత్తగా ఉన్న ఆ నిద్రమ్మగారి భుజమ్మీద, కొత్తగా ఉన్న ఈ చిన్నారి బుజ్జి కల నుంచి కమ్మగా జోల పాడే ఓ 'అమ్మ' నాక్కావాలి.'
డౌన్లోడ్ — ధన్యవాదాలు

2) ఏదీ నాది కాదు (కవితానికలు #2)
[Image: IMG-20200819-065152.jpg]
 'నేను, మరీ వొంటరిగాలేను!
 అవిద్య, అజ్ఞానం, ఆకలి, ఆత్మీయతారాహిత్యం, అనారోగ్యం, ఆర్థిక ఇబ్బంది, అవమానం, అంతరిక సంక్షోభం, అశ్రువుల వంటివెన్నో నాకు తోడుగా ఉన్నాయి.'
డౌన్లోడ్ — ఏదీ నీది కాదు

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 2 users Like Vikatakavi02's post
Like Reply
పద్మవ్యూహం లంకె ని సరిచూడగలరు. ధన్యవాదములు
Like Reply
Dear Friends
the link for telugu books

https://my.cbox.ws/bu1

is not working
any ideas ?

The same up loader has provided google drive link
can some body share it please
thanks
Like Reply
(19-08-2020, 04:09 PM)siripurapu Wrote: Dear Friends
the link for telugu books

https://my.cbox.ws/bu1

is not working
any ideas ?

The same up loader has provided google drive link
can some body share it please
thanks

Google drive link:

https://drive.google.com/drive/folders/1...sp=sharing
[+] 2 users Like kshetra's post
Like Reply
(19-08-2020, 01:00 PM)~rp Wrote: పద్మవ్యూహం లంకె ని సరిచూడగలరు. ధన్యవాదములు

లింక్ మార్చాను. ఇంకేమైనా లింక్స్ తప్పు వుంటే తెలియజేయగలరు. అలాగే, ఏవైనా లింక్స్ పని చెయ్యని యెడల తెలియజేయగలరు.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
(19-08-2020, 07:31 PM)kshetra Wrote: Google drive link:

https://drive.google.com/drive/folders/1...sp=sharing

త్వరితగతిన ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోండి. మరలా ఈ లింక్ కూడా డిసేబుల్ అయ్యే ఛాన్స్ ఉంది.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
రావూరి భరద్వాజ గారి మరికొన్ని రచనలు #4

నవలలు, యదార్ధ, బాలల విజ్ఞాన సాహిత్యాలు

1) భక్త కబీర్
[Image: IMG-20200829-012027.jpg]
మతాలపైన మఱింత ఆగ్రహం కాదు మనం చూపవలసింది; అదుపు ఆజ్ఞలేని మన మతులపైన నిగ్రహం. మతాలన్నీ మంచనే బోధిస్తాయి. కానీ మానవుడే స్వార్ధంతో మతికి తోచినట్లు చేస్తూ మతాలపై మచ్చలు వేస్తున్నాడు. మన చుట్టూ కనపడేది మతి దౌర్భల్యమే గానీ మత దౌర్భల్యం కాదు. "నీవు హిందు"వని కొందరు; 'నీవు ముసల్మాను'వని ఇంకొందఱు మతాతీతుడైన ఒక మంచి మనిషిని తాళ్ళతో కట్టి బాధించి, భాగీరథిలో పడవేసారు. ఏమి జరిగింది? ఆ మహనీయుని మహిమవల్ల కట్లు తెగిపోయి గంగాభవాని ఒళ్లో అల్లారు ముద్దుగా తేలియాడాడు. చిరునవ్వులు చిందించాడు. విస్తుపోయారు ప్రజలు ఈ విచిత్రోదంతాన్ని చూస్తూ. ఆ మహానుభావుడెవరో తెలుసా?
లోక భీరువు కాని భక్త కబీర్.
డౌన్లోడ్ — భక్త కబీర్

2) కాదంబరి (నవల)
[Image: IMG-20200829-012155.jpg]
నిస్సందేహంగా ఇది గొప్ప నవల. ఎందుకంటే ఎంతో కశ్మలం వున్న సమకాలిక సమాజంలోనుంచి ఒక వ్యక్తిని ఎంతగొప్పగా నడిపించుకుపోయారు: అతను ”అవినీతి” అనబడే పనులు చేసి ఉండవచ్చుగాక. కాని ఎలా నడుచుకుంటూ వెళ్ళి శిఖరాల నందుకున్నాడన్నది ముఖ్యాంశం. వ్యక్తిలో, సమాజంలో మంచీ- చెడూ రెండూ వుంటాయి. కాని మానవత్వానికి కావలసింది సార్థకత, వ్యక్తి తన చేష్టల ద్వారా కొన్ని విలువల్ని పరిపోషించడము. ఆ విలువలు ఈ నవలలో ప్రస్ఫుటంగా వున్నాయి.

నవల భాషను గూర్చి ఒక్కమాట చెప్పాలి. ఇది నూటికి నూరు పాళ్ళు తెలుగు నవల, తెలుగు పలుకుబడి సహస్ర ముఖాలుగా దర్శనమిచ్చే నవల. మరొక భాష ఏదీ ఈ నవల భాషను లేశమాత్రమైనా ప్రభావితం చేయకపోవడం ఒక విశేషం. అంతేకాక మొత్తం తెలుగు పలుకుబళ్ళన్నీ చోటుచేసుకున్న సాంఘిక నవల ఇది.
- డి.రామలింగం
డౌన్లోడ్ — కాదంబరి

3) కరిమింగిన వెలగపండు
[Image: IMG-20200829-012843.jpg]
'కరిమింగిన వెలగపండు'లో రావూరి వారు చేసిన ఇంద్రజాలం అత్యద్భుతమైనది. పొగలూ సెగలూ విరజిమ్ముతూనే; మాటలను చాకులూ, బాకులూ చేసి విసురుతూనే; ఆ గాయాల బాధకు గిలగిల్లాడిపోకుండా, కులాసాగా నవ్వుకోగలిగేట్లు చేయడం — నవ్వుకుని ఏకాంతంలో లోలోపలి వికృతా లకు సిగ్గు పడేట్లు చేయడంలో వారు ప్రదర్శించినా నైపుణ్యం అనన్యమైనది.
 జీవితంలోంచి హాయి,  ఆనందం తప్పుకొన్నాయి. అందుకు భౌతికమైన కారణాలు ఎన్ని వున్నా అంతకుమించిన వేవో కూడా, కొన్ని ఉండాలనుకునేవాడిని. ఆ 'ఏవో ' 'ఏమిటో' ఈ పుస్తకం నాకు తెలియజెప్పింది. 
- త్రిపురనేని సుబ్బారావు 
డౌన్లోడ్ — కరిమింగిన వెలగపండు

4) జీవన సమరం
[Image: IMG-20200829-012117.jpg]
ఒక విషయాన్ని ఎన్నుకోవడంలోనూ, ఎన్నుకొన్న విషయాన్ని ‘రసగుళిక’గా రూపొం దించడంలోనూ భరద్వాజ అవలంభించే విధానం విశిష్టమయింది. రచనా ప్రారంభం- పఠితలో ఉత్సుకతను రెక్కొలుపని పక్షంలో, పాఠకులు పక్క శీర్షికకు వెడతాడు. ‘అతి’ అనిపించకుండా చూసుకోవాలి. చదవడం పూర్తయ్యాక, ఓ గాఢమైన నిట్టూర్పు వెలువడాలి. కన్నీటి బిందువు పఠిత కన్నుల్లో కదలఈ వ్యవస్థ మీద జుగుప్స కలగాలి. దీన్ని మార్చాలన్న ఆలోచన మెదడులో మెరవాలి. ఇందులో ఏ వొక్కటి లోపించినా ఆ రచన ఆ మేరకు తెటుకు పడినట్లేమరి!

‘జీవన సమరం’ శీర్షికన వెలువడిన ఈ రచనలన్నీ మన సామాజిక జీవనానికి ప్రతిబింబాలు. ఇందులోని వ్యక్తులు - మనకు బాగా తెలిసినవారు. మనతో బాటు మన మధ్యనే జీవిస్తున్నవారు. వీరిని గురించి మనం ఆలోచించం! వీరిని చూసి మనం స్పందించం. ఈ ‘‘అధోజగత్సహోదరు” ల బతుకుల్లోకి తొంగి చూడాలంటేనే మనకు భయం.

శ్రీ భరద్వాజ మనం చేయలేని ఈ పనులన్నీ చేశారు. వారి బతుకుల్లోకి తొంగి చూసి, స్పందించి, మనల్ని స్పందింపజేశారు. వేయ్యేళ్ల తెలుగు సాహిత్య చరిత్రకు - అచ్చంగా, అట్టడుగు వర్గాల యథార్థ చరిత్రలలో నిండిన తొట్టతొలి గ్రంథాన్ని చేర్చిన ఘనత భరద్వాజకు లభించినందుకు వారిని మనసారా అభినందిస్తున్నాను.
- చెరుకూరి రామోజీ రావు
డౌన్లోడ్ — జీవన సమరం

5) నా గురించి నాలుగు మాటలు
[Image: IMG-20200829-013016.jpg]
ఈ పుస్తకం చదవడంతో రావూరి గారి గురించి తెలియడమే కాక ఆయన రాసిన పుస్తకాలు వెతికిపట్టుకుని చదవాలనే ఆసక్తి కలుగుతుంది. గొప్ప భావుకులు. తెలుగు కవి, రచయిత. బాలసాహిత్యం లోనూ విశేష కృషి చేసిన రావూరివారు తెలుగు రచనా జగత్తులో వినూత్న సాహితీ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ఘనత దక్కించుకున్న నిరాడంబరుడు. "కొంతమంది అదృష్టవంతులుంటారు. తమను గురించీ, తమ పూర్వీకుల గురించీ, గర్వంగా చెప్పుకోదగిన అంశాలు వారికి చాలా ఉంటాయి. ఇంకొంతమంది దురదృష్టవంతులుంటారు. తమను గురించీ, తమ పూర్వీకుల గురించీ, గొప్పగా చెప్పుకోతగిన అంశాలంటూ ఉండవు. సరేగదా, మామూలుగా చెప్పుకోదగిన అంశాలుకూడా ఉండవు" అనే మాటలతో ఈ పుస్తకరచనకు శ్రీకారం చుట్టిన రావూరివారు తమ పెదనాన్న గురించీ చెప్పుకున్న విషయం...ఒకామెను ఆయన పెదనాన్న పెళ్ళి చేసుకుందామనుకుంటారు. అయితే తాననుకున్నామె మరొకరిని పెళ్ళి చేసుకున్నారు. దాంతో ఆయన పెళ్ళే చేసుకోలేదు. అంతేకాదు రావూరివారితో ఆయన తన కోరిక చెప్పారు. తన సమాధిపై ఆమె బూడిదను చిలకరించమన్నదే ఆ కోరిక. ఆ కోరికను రావూరి వారు తీర్చారు.
— యామిజాల జగదీశ్
డౌన్లోడ్ — నా గురించి నాలుగు మాటలు

6) ఉడతమ్మ ఉపదేశం (పిల్లల కథలు)
[Image: IMG-20200829-013200.jpg]
ఇందులోని కథలు—
౧. ఉడతమ్మ ఉపదేశం
౨. కనువిప్పు
౩. విశ్వాసం
౪. పశ్చాత్తాపం
౫. సార్థకం
౬. ఉత్తమ జన్మ
౭. కన్న ప్రేమ
డౌన్లోడ్ — ఉడతమ్మ ఉపదేశం

7) వినువీధిలో వింతలు
(బాలల శాస్త్ర విజ్ఞానం)
[Image: IMG-20200829-013332.jpg]
మానవజీవితాన్ని మరింత వివేకవంతంగా మలిచేందుకు శాస్త్రవిజ్ఞానం చాలా తోడుపడింది. ఒకప్పుడు ప్రతి దానిలోనూ ‘అద్భుతం’ మాత్రమే చూడగలిగిన మానవుడు, రానురాను, దాని అనుపానాన్ని అవగాహన చేసుకోవడం ప్రారంభించాడు. మెరుపును, ఉరుమును, పిడుగును, నీటిని, నిప్పును, మబ్బును చూసి- ఒకప్పుడు అబ్బురపడిన మానవుడే- నీటి రహస్యాలను తెలుసుకొని, వాటి నుండి ఉపయోగాలు ‘పిండుకోవడం’ ప్రారంభించాడు. ఒకనాటి మానవునికి ‘గాలి’ ఒక దేవుడు. ఈనాడు అదే గాలి, మనిషికి అనేక పనులు చేసిపెడుతున్నది. దీనికి కారణం శాస్త్రవిజ్ఞానం!

నేనైతే శాస్త్రజ్ఞుణ్ని కాదుగానీ, నావంటి సామాన్యుల కోసం, హేమాహేమీల్లాంటివారు రాసిన సుగమ విజ్ఞానశాస్త్ర గ్రంథాలు, అందినవి అందినట్లుగా చదివాను. చదివాక ఇలాంటి పుస్తకాలు తెలుగులో కూడా వుంటే బావుండునని తోచింది. తోచాక, రాయడం ప్రారంభించాను.

‘వినువీధిలో వింతలు’ ముందుగా ‘కృష్ణాపత్రికలో’ ధారావాహికంగా వచ్చింది. 1964లో పుస్తక రూపంగా వెలువడింది. ఆ పుస్తకాన్ని మళ్ళా వేద్దామని అనుకున్నప్పుడు, ఆ పుస్తకాన్ని ఒకసారి సవరించడం మంచిదనిపించింది. 1964కూ, 1982కూ మధ్యన ఖగోళపరిశోధనల్లో అనూహ్యమైన మార్పులు చాలా వచ్చాయి. విశ్వపరిధి విస్తృతమయింది. గ్రహాలను గురించీ, ఉపగ్రహాలను గురించీ, చాలా క్రొత్త విషయాలు బయటపడ్డాయి. దూర దూరాలలోని గ్రహాలకు, వ్యోమనౌకలు ప్రయాణాలు సాగిస్తున్నాయి. కొత్త నక్షత్రమేఘాల ఉనికిని శాస్త్రవేత్తలు కనుగొంటున్నారు.

అయితే, ఎప్పటికప్పుడు, వచ్చి పడుతున్న ఈ సమాచారాన్నంతా పుస్తకంలోకి చేర్చడం- నాకు సాధ్యంకాదు. అందువల్ల ఒక తేదీని నిర్ణయించుకొని- నా ఆ అందుబాటులో ఉన్న సమాచారాన్నంతా, ఈ పుస్తకంలోకి చేర్చాను. కొన్నిచోట్ల తగ్గించినట్లు, ఇంకొన్ని చోట్ల పూర్తిగా తొలగించినట్లు పాఠకులు సులువుగా కనుక్కోవచ్చు.

ఇందులోనైనా- ఖగోళశాస్త్రం సాధించినవాటి నన్నింటినీ పొందుపరిచానని కాదుగానీ- స్థూలంగానైనా చెప్పడానికి ప్రయత్నించానని మాత్రం మనవి చేస్తున్నాను.
- భరద్వాజ
డౌన్లోడ్ — వినువీధిలో వింతలు

చివరగా...
8) డా.|| రావూరి భరద్వాజ సాహితీ ప్రస్తావన (by రావూరి లక్ష్మీకుమారి)
[Image: IMG-20200829-013124.jpg]
డాక్టర్‌ రావూరి భరద్వాజ. ఈ పేరు అనేక దశాబ్దాలుగా తెలుగు సాహితీ ప్రియులకు సుపరిచితమైనది. ఇంటింటా మారు మోగిన పేరు. జ్ఞానపీఠ్‌ అవార్డు లభించిన తరువాత శ్రీ భరద్వాజ గారి రచనలు చదవాలన్న ఆసక్తి నేటితరం పాఠకులల్లో రేకెత్తింది. ఆయన జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను, మాటలను తెలుసుకోవాలన్న కుతూహలం చాలామందికి కలిగింది. భరద్వాజ గారి రచనలు వారి మాటలు, జీవితంలోని అమూల్య ఘట్టాలను తెలుగు వారికోసం అందించే చిరుప్రయత్నమే` ఈ ‘‘మామయ్య గారి మాటలు” జీవనచిత్రం. రావూరి జీవితంలో వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయి. కడు పేదరికం నుంచి జ్ఞానపీఠం మెట్లను అధిరోహించేంత వరకూ డాక్టరు రావూరి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు అనేకం ఉన్నాయి. కటిక దారిద్య్రం నుంచి, మనలను మనం తీర్చిదిద్దుకుని ఎలా ఎదగాలన్న సందేశం వారి జీవితంలో ఉంది. బాగా ధనవంతులు కూడా సాటిమనిషిని ఎలా ఆదుకోవాలి, మానవత్వం ఎలా ప్రదర్శించాలి అన్న గొప్ప హితబోధలు రావూరి వారి రచనల్లో విస్తృతంగా ఉన్నాయి.

అటువంటి మహనీయుడితో కలిసి ఏళ్లపాటు ఒకే కుటుంబంలో గడపటం వారి కోడలుగా నా అదృష్టం. రావూరి గారి సేవలో ఇన్నేళ్లు గడపటం వల్ల వారి సాహితీ సుమగంధాలను, ఆస్వాదించే అదృష్టం కలిగింది. వారు ఇచ్చిన స్ఫూర్తితోనే, డాక్టరు రావూరి భరద్వాజ గారి జీవితంలో కొన్ని సంఘటనలు, మాటలు సంక్షిప్తంగా వారి రచనలను, పాఠకులకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. వారి అనేక రచనల మాదిరిగానే వారి జీవితానికి సంబంధించిన ఈ పుస్తకాన్ని కూడా తెలుగు పాఠకలోకం ఆదరిస్తుందని, ఈ చిరుప్రయత్నాన్ని మనసారా ఆశీర్వదిస్తుందని భావిస్తూ డాక్టర్‌ రావూరి భరద్వాజగారి స్మృతులతో....
- రావూరి లక్ష్మికుమారి

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply
Happy Birthday to 
Sudha Murthy  
(An Iconic Women, 
Philanthropist, and Author)
[Image: Images-20.jpg]
A computer engineer, a chairman of one of the leading company in India, a writer, a movie buff and a social worker. Sudha Murthy is all this and more. She acts as the chairperson of Infosys foundation and is also a member of the Gates Foundation. She has spent her entire adult life in the welfare of the people who need her. She was facilitated at Harward University where she opened 'The Murty Classical Library of India’. She is the wife of Narayan Murthy, former Infosys Supremo.
Sudha Murty was born in 1950 in Shiggaon in north Karnataka. She did her MTech in computer science and now the Chairman of Infosys Foundation. A prolific writer in English and Kannada, she has written novels, technical books, travelogues, collections of short stories and non-fictional pieces and four books for children. Her books have been translated into all the major Indian languages. Sudha Murty was the recipient of the R.K. Narayan Award for Literature and the Padma Shri in 2006 and the Attimabbe Award from the government of Karnataka for excellence in Kannada literature in 2011.


Sudha Murthy's Books


Gently Falls the Bakula
[Image: IMG-20200819-225134.jpg]
‘Shrikant was restless . . . Holding a bakula flower in his palm, he was wondering why he was fascinated by this tiny flower, that was neither as beautiful as a rose nor had the fragrance of a jasmine or a champaka. And yet, it was very special to him. It held an inexplicable attraction for him.’

Shrimati and Shrikant are neighbours and star students of their college in the small north Karnataka town of Hubli. It leaves no one in surprise when they come first and second respectively in the final Board exams. Soon Shrikant discovers he is strangely attracted to Shrimati, a plain-looking yet charming person, who always does better than him in the exams. Shrimati too falls in love with the amiable and handsome Shrikant and the two get married. Shrikant joins an IT company and starts rapidly climbing the corporate ladder. He works relentlessly and reaches the pinnacle of his industry, while Shrimati abandons her academic aspirations and becomes his uncomplaining shadow, silently fulfilling her duties as a corporate leader’s wife. But one day, while talking to an old professor, she starts examining what she has done with her life and realizes it is dismally empty . . .

Gently Falls the Bakula is the story of a marriage that loses its way as ambition and self-interest take their toll. Written nearly three decades ago, Sudha Murty’s first novel remains startlingly relevant in its scrutiny of modern values and work ethics.
>>> DOWNLOAD <<<


House of Cards
[Image: IMG-20200819-224847.jpg]
Mridula is a young and enthusiastic woman who hails from a village in Karnataka. She meets Sanjay, an impoverished doctor, and they fall in love and decide to marry and settle in Bangalore. Mridula starts to notice the selfish and materialistic world around her. In the meanwhile, Sanjay decides to leave his current job for a private practice. The job pays him well and with more money comes the desire for even more. This leads to corrupt practices and problems between the couple. Mridula eventually decides that she needs to leave her husband and go out on her own.
>>> DOWNLOAD <<<
 
The Man from the Egg: 
Unusual tales 
about the Trinity
[Image: IMG-20200819-224926.jpg]
Did you know that Brahma once had five faces?
Why do snakes have a forked tongue?
Do gods cheat?
Why does Shiva sport a crescent moon on his head?

The Trinity, consisting of Brahma, Shiva and Vishnu, is the omnipresent trio responsible for the survival of the human race and the world as we know it. They are popular deities of worship all over India, but what remain largely unknown are some of their extraordinary stories.
Award-winning author Sudha Murty walks by your side, weaving enchanting tales of the three most powerful gods from the ancient world. Each story will take you back to a magical time when people could teleport, animals could fly and reincarnation was simply a fact of life.
>>> DOWNLOAD <<<
 
The Old Man and His God: Discovering the Spirit of India
[Image: IMG-20200819-224755.jpg]
Sudha Murthy once told someone that when people often wondered why so many interesting things happened only to him, he replied that he, like all of us, meets strangers and some of these strangers have left a lasting impact on his life. All he does is that he embraces those encounters and that is what makes his life so interesting. He believes that if you have a sensitive mind and record your observations regularly, you will see that your life too is a vast storehouse of stories. This is the essence of this book 'The old man and his God '. While reading the book, do not expect nerve wracking story of magic and supernatural powers. It contains what the author has been referring to as 'real’ because real is what we experience. As far as the reality of India is considered, this book can show you many layers of it. If one wants to know what the soul of India says (and not necessarily how they look or speak), this is an ideal read. These aren't complex stories. They are simple and honest. Many unspoken areas of human life have been touched upon. There are accounts of struggles and hardships that the people of India face on a daily basis. The emotions that emerge out of this short story collection range from love to friendship to betrayal and covers domains from business to philanthropy to counselling and from freedom to injustice to selfishness. She talks about the selfless too and the generous honest ones. The title story is about a visually impaired old man who lives in his little Shiva temple. He doesn't need help, he refuses any. He is his own maker. Other stories contain unheard tales from the remote corner of the country. She is trying to represent those hidden people who didn’t have a voice till now. 
>>> DOWNLOAD <<<
 
Three Thousand Stitches: 
Ordinary People, 
Extraordinary Lives
[Image: IMG-20200819-225034.jpg]
[i]So often, it's the simplest acts of courage that touch the lives of others. Sudha Murty-through the exceptional work of the Infosys Foundation as well as through her own youth, family life and travels-encounters many such stories... And she tells them here in her characteristically clear-eyed, warm-hearted way. She talks candidly about the meaningful impact of her work in the devadasi community, her trials and tribulations as the only female student in her engineering college and the unexpected and inspiring consequences of her father's kindness. From the quiet joy of discovering the reach of Indian cinema and the origins of Indian vegetables to the shallowness of judging others based on appearances, these are everyday struggles and victories, large and small. Unmasking both the beauty and ugliness of human nature, each of the real-life stories in this collection is reflective of a life lived with grace.[/i]
>>> DOWNLOAD <<<
 
Wise & Otherwise: 
A Salute to Life
[Image: IMG-20200819-225245.jpg]
Fifty vignettes showcase the myriad shades of human nature

A man dumps his aged father in an old-age home after declaring him to be a homeless stranger, a tribal chief in the Sahyadri hills teaches the author that there is humility in receiving too, and a sick woman remembers to thank her benefactor even from her deathbed. These are just some of the poignant and eye-opening stories about people from all over the country that Sudha Murty recounts in this book. From incredible examples of generosity to the meanest acts one can expect from men and women, she records everything with wry humour and a directness that touches the heart.
>>> DOWNLOAD <<<

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply




Users browsing this thread: 4 Guest(s)