15-07-2020, 11:53 AM
Good update
Adultery పేరులో ఏముంది
|
15-07-2020, 11:53 AM
Good update
15-07-2020, 12:17 PM
Super
15-07-2020, 02:58 PM
Super!!!
15-07-2020, 03:08 PM
Excellent... homely.. decent romance.. erotic... super andi .. hats off o you.... intha chakkati stories pedathannanduku thanks
15-07-2020, 03:24 PM
Play ground bagundhi ... Excellent bro..
15-07-2020, 03:46 PM
nice romantic update
15-07-2020, 05:58 PM
Nice update
17-07-2020, 09:04 AM
(15-07-2020, 08:43 AM)Chandra228 Wrote: కొత్త కొత్త రుచులు ఒక్కొక్కటి కావ్య శ్రీ రామ్ కి నేర్పిస్తుంది ఇద్దరు సుఖలలో తెలియాడుతున్నారు కావ్య తల్లిదండ్రులు బాగా నే కలిసిపోయారు బాగుంది chnadra గారు, అవునండి కావ్య కొత్త రుచులు నేర్పుతోంది. థాంక్స్ సర్ మీ ప్రోత్సాహానికి. (15-07-2020, 09:08 AM)Morty Wrote: nice update Morty గారు, నచ్చిందని తెలియచేసినందుకు థాంక్స్. (15-07-2020, 09:12 AM)Nandha1985ap; Wrote: చాలా బాగుంది Nanda గారు, నచ్చిందని తెలియచేసినందుకు థాంక్స్. ఇంతకూ ముందు మీ కామెంట్ చదివి నట్టు గుర్తు లేదు.మొదటి సారి కామెంట్ పెట్టినట్టు ఉన్నారు. థాంక్స్ అగైన్. (15-07-2020, 10:35 AM)twinciteeguy Wrote: excellent narration twinciteeguy గారు, నచ్చిందని తెలియచేసినందుకు థాంక్స్. ప్రతి ఎపిసోడ్ కు కామెంట్ పెట్టి ప్రోత్సహిస్తున్నారు. (15-07-2020, 11:53 AM)nagu65595 Wrote: Good update nagu గారు, నచ్చిందని తెలియచేసినందుకు థాంక్స్. ప్రతి ఎపిసోడ్ కు కామెంట్ పెట్టి ప్రోత్సహిస్తున్నారు. (15-07-2020, 12:17 PM)appalapradeep Wrote: Super appalapradeep గారు, నచ్చిందని తెలియచేసినందుకు థాంక్స్. మీరు ప్రతి ఎపిసోడ్ కు కామెంట్ పెట్టి ప్రోత్సహిస్తున్నారు. (15-07-2020, 02:58 PM)readersp Wrote: Super!!! readersp గారు, నచ్చిందని తెలియచేసినందుకు థాంక్స్. మీరు ప్రతి ఎపిసోడ్ కు కామెంట్ పెట్టి ప్రోత్సహిస్తున్నారు. (15-07-2020, 03:08 PM)sri74us Wrote: Excellent... homely.. decent romance.. erotic... super andi .. hats off o you.... intha chakkati stories pedathannanduku thanks Sri గారు, నచ్చిందని తెలియచేసినందుకు థాంక్స్. మొదటి సారి చూస్తున్న మీ కామెంట్. థాంక్స్ సర్. (15-07-2020, 03:24 PM)paamu_buss Wrote: Play ground bagundhi ... Excellent bro.. paamu_buss గారు, నచ్చిందని తెలియచేసినందుకు థాంక్స్. మీరు ప్రతి ఎపిసోడ్ కు కామెంట్ పెట్టి ప్రోత్సహిస్తున్నారు. (15-07-2020, 03:46 PM)Venrao Wrote: nice romantic update Venrao గారు, నచ్చిందని తెలియచేసినందుకు థాంక్స్. (15-07-2020, 05:58 PM)K.R.kishore Wrote: Nice update kishore గారు, థాంక్స్ సర్ నచ్చిందని తెలియచేసినందుకు. (16-07-2020, 01:51 AM)srinivasulu Wrote: very nice update... srinivasulu గారు, నచ్చిందని తెలియచేసినందుకు థాంక్స్. ఫ్రెండ్స్, రేపు ఇంకో అప్డేట్ తో మీ ముందుకు వస్తాను.
17-07-2020, 12:44 PM
రచయిత గారు కథని చాలా సున్నితంగా రాస్తున్నారు. ఇలాగె కొనసాగించండి.
17-07-2020, 01:22 PM
Chala baga rasthunnaru nice going
17-07-2020, 05:06 PM
ప్రస్థానం గారు......
కొత్త మంచాల ఉద్ఘాటనం భలే జోరుగా ,మంచాలు విరగకుండా సున్నితంగా జరిపించారు సార్..... అప్డేట్ కాస్త చిన్నగా ఉన్నా చాలా ముద్దుగా ఉంది సార్ .......ఒక మంచి కథ అందిస్తున్నందుకు ధన్యవాదాలు.
mm గిరీశం
18-07-2020, 06:20 AM
(17-07-2020, 11:23 AM)Eswar P Wrote: Sir wonderful update thank you. Eswar గారు, థాంక్స్ సర్. (17-07-2020, 12:44 PM)Siva Narayana Vedantha Wrote: రచయిత గారు కథని చాలా సున్నితంగా రాస్తున్నారు. ఇలాగె కొనసాగించండి. Siva Narayana Vedantha గారు, థాంక్స్ సర్. తప్పకుండా సర్. కధ, కధనంలో మార్పు అన్న ఆలోచన లేదు. (17-07-2020, 01:22 PM)Saikarthik Wrote: Chala baga rasthunnaru nice going Saikarthik గారు, థాంక్స్ సర్. (17-07-2020, 05:06 PM)Okyes? Wrote: ప్రస్థానం గారు...... గిరీశం గారు, థాంక్స్ సర్. ఈ సరి మీ కోసం పెద్ద అప్డేట్. ఫ్రెండ్స్, రివ్యూ చేసి ఇంకో పది హేను నిముషాల్లో అప్డేట్ పెడతాను. ఈ అప్డేట్ తో కొత్త పాత్రలు వస్తాయి. కధ ఇంకో 12 ఎపిసోడ్స్ తో ముగుస్తుంది, అంటే ఆరేడు వారాలు.
18-07-2020, 06:48 AM
ఎపిసోడ్ 20
అత్తా మామలు వచ్చారని సెలవు పెట్టాడు శుక్రవారం వరకు. ఇంటికి కావాల్సిన షాపింగ్, రాజారావు ఫ్రెండ్స్ వాళ్ళింటికి డిన్నర్, ఆ శనివారం రిసెప్షన్ ఏర్పాట్లతో గడిచి పోయాయి. ఆ శనివారం సాయంత్రం ఆఫీస్ వాళ్లకు, ఫ్రెండ్స్, అపార్ట్మెంట్ లో తెలిసిన వాళ్లకు రాడిసన్ హోటల్ లో రిసెప్షన్ ఏర్పాటు చేసాడు శ్రీరామ్. తనకి తెలిసిన కాంటాక్ట్స్ తో నోవొటెల్ కానీ ట్రైడెంట్ లో కానీ ఏర్పాటు చేస్తానని రాజారావు చెప్పినా కావ్య వారించింది. భర్త తో పాటే తన బతుకు అన్న కూతురి ధోరణి చూసి అంతా నా పోలికే అనుకొంది జానకి. ************** మామ ఫంక్షన్ అంత గ్రాండ్ కాకపోయినా, రిసెప్షన్ బాగానే ఏర్పాటు చేసాడు శ్రీరామ్ తన బడ్జెట్లో. వచ్చిన అతిధులకు ఎంట్రన్స్ దగ్గర ఒక రూమ్ లో కుటుంబ సమేతంగా ఫామిలీ ఫోటో తీసి, అక్కడే ప్రింట్ చేసి, ఫ్రేమ్ కట్టి ముందుగా ఏర్పాటు చేసిన గూడి బాగ్ లో పెట్టించి అందరికి ఇచ్చేలా ఏర్పాటు చేసాడు. మొదట స్టేజి మీద వచ్చిన వాళ్ళు ఒకరి తరువాత ఒకరు విషెస్ చెప్పిన గ్రూప్ ఫొటోస్ తీసుకున్నారు. పార్టీ హాలులో ఇరుపక్కలా అమర్చిన పెద్ద టీవీలలో వాళ్ల పెళ్లి ఫొటోస్, షార్ట్ వీడియోస్ కంటిన్యూయస్ గా ప్లే అవుతుండడంతో అక్కడ అమర్చిన రౌండ్ టేబుల్స్ దగ్గర గ్రూప్స్ గా కూర్చొని వెల్కమ్ డ్రింక్స్, స్నాక్స్ ఎంజాయ్ చేస్తూ చూడ సాగారు. కావ్య పంపించిన సాఫ్ట్ కాపీస్ లో శ్రీరామ్ చాలా జాగ్రత్తగా ఎంపిక చేయటం వల్ల అవి చూడటానికి ఇంటరెస్టింగ్ ఉన్నాయి. శ్రీరామ్ ప్లానింగ్ చాలా బాగుందని మెచ్చుకొన్నారు అత్తా మామలు. కావ్యకు కూడా తన భర్త మెనూ దగ్గర్నుంచి అన్ని తనతో చర్చించి నిర్ణయించడం వల్ల అది తమ సొంత కార్యమన్న ఫీలింగ్ తో సంతోషం వచ్చింది. విషెస్ చెప్పేటప్పుడు అందరు తామిద్దరిని మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్తుండటంతో బాగా సంతోషం వేసింది. కంపెనీ సీఈఓ నుంచి ఆఫీస్ స్టాఫ్ వరకు అందరూ భర్త తెలివితేటలకు కితాబు ఇస్తుంటే కొంచెం గర్వంగా అనిపించింది. వీళ్లల్లో కొంత మందితో అయినా భవిష్యత్తులో కలిసి మెలిసి ఉండొచ్చు అని తెలియటంతో కనీసం కొందరి నైనా పేర్లతో గుర్తు పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తోంది కావ్య. కొంత మంది పెళ్లి కానీ అమ్మాయిలు స్టేజి మీదకు వచ్చారు. వాళ్ళ హావ భావాలూ పట్టి, విష్ చేస్తున్న విధానం బట్టి శ్రీరామ్ అంటె ఒక ప్రత్యేక అభిమానం ఉన్నట్టు గమనించింది. అందులో చురుకయినా ఒక తమిళ అమ్మాయి, మాలో ఎవరినైనా పెళ్లి చేసుకోవాలి అని అడుగుదాం అనుకొన్నాం, ఇంతలో నువ్వెత్తుకు పోయావు అంటూ ఆంగ్లంలో అంది. జోక్ చేసినట్టు అన్నా ఒకరిద్దరి ముఖ కవళికలు చూస్తే, తన భర్త మీద మంచి క్రష్ ఉన్నట్టే అనిపించింది. ఆ జోక్ కి మాత్రం భర్త ముఖం ఎర్రపడటం, శ్రీరామ్ ఎంత ప్రయత్నించినా కావ్య దృష్టి నుంచి తప్పించుకోలేక పోయింది. రాజారావు దంపుతులు కూడా వచ్చిన వాళ్ళను పరిచయం చేసుకొని ఎంగేజ్ చేశారు. అందరూ విషెస్ చెప్పిన తరువాత ఇద్దరూ అందరి దగ్గరకు వెళ్లి మాట్లాడారు. అంతకు ముందు స్టేజి పై కలిసిన అమ్మాయిలు గ్రూప్ దగ్గరికి వెళ్లి వాళ్ళతో మాట కలిపింది. అందరూ శ్రీరామ్ ఆఫీస్ లో రిసర్వ్డ్ అని, పని ఉంటె తప్ప మాట్లాడాడని, అందరి మగాళ్ల లాగ ఫ్లర్టింగ్ కాదు కదా, కనీసం సరదాగా కబుర్లు చెప్పాడని, పెళ్లయిన తరువాత కొంచెం మార్పు వచ్చిందని అతన్ని మార్చినందుకు కావ్యను అభినందించారు. అలా మాట్లాడుతూ కొంతమంది సహా ఉద్యోగుల పేర్లు, ఫోన్ నెంబర్లు తీసుకుంది. అలాగే వాళ్ల అపార్ట్మెంట్ సొసైటీ సెక్రటరీ, తనకి మాటల్లో నచ్చిన ఇద్దరు నైబర్స్ ఫోన్ నంబర్స్ తీసుకొని వీలున్నప్పుడు ఇంటికి రమ్మని ఆహ్వానించింది. మొత్తంగా ఫంక్షన్ చాలా బాగా జరిగింది. ఇంటికి వచ్చేసరికి పదకొండు దాటటంతో వెంటనే నిద్రకు ఉపక్రమించారు. ఇద్దరూ బట్టలు విప్పిన తరువాత శ్రీరామ్ తనది జుర్రేసి కార్పించాడు. తన మీదకు రాబోతుండగా బలవంతంగా విడదీసి, బెడ్ రూమ్ లో వేసిన రాకర్ చైర్ లో అతన్ని విలాసంగా కూర్చోబెట్టి అతని పొడవాటి కడ్డీని నోట్లో తీసుకొని చీకుతూ భర్తకు చుక్కలు చూపించింది. అంత్య దశకు చేరుకున్న శ్రీరామ్ ఆమెను వారిస్తున్నా వినకుండా, మరింత వేగంగా పీల్చేస్తూ భర్త మీద అమితమైన ప్రేమతో అతని బలమంతా మింగేసింది. చెరకు ముక్కను నమిలి, పీల్చి పిప్పిగా చేసినట్టు అతనిది ఆఖరి బొట్టు వరకు పిండేయడంతో అమితమైన సుఖాన్ని అనుభవిస్తూ నిస్త్రాణగా ఆ కుర్చీలో పూర్తిగా వెనక్కు వాలిపోయాడు. ఆ రాత్రి అతన్ని నిద్ర పోనివ్వలేదు. మరుసటి రోజు భోజనాలయిన తరువాత విజయవాడకు బయలుదేరతామన్నారు కావ్య తల్లితండ్రులు. హైదరాబాద్ లోనే రోజుకి నాలుగైదు గంటల పార్ట్ టైం జాబ్ చేయాలనుంది అంటె, కొంచెం మనసులోనే బాధ పడి, "మన దగ్గరే రిమోట్ గా చెయ్యొచ్చు కదా అమ్మ" అన్నాడు ప్రేమగా. తండ్రి మనసు అర్ధం అయ్యింది. నెల జీతం రూపంలో నెల నెల కొంచెం ఎక్కువ ముట్ట చెప్పొచ్చు అన్న ఆలోచన ఆయనది. "రెండేళ్లు ఇంకొక కంపెనీలో పని చేస్తే, అక్కడ విషయాలు నేర్చుకొని నీ దగ్గరకు వస్తా నాన్న. అప్పుడు ఇంకాస్త ఎక్కువ డిమాండ్ చేయొచ్చు", అంది నవ్వుతూ. స్వతంత్రంగా ఉండాలన్న వాళ్ల మనోగతం అర్ధమై, "కొన్ని రోజులు సెటిల్ అవ్వు. నాకు తెలిసిన వాళ్లకు చెబుతాను, నీవు వాళ్ళను కలసి మాట్లాడొచ్చు." శ్రీరామ్ భార్య పేరు మీద తీసుకున్న ఆడ్ ఆన్ కార్డు ఇచ్చి, కావ్య దగ్గర ఉన్న తండ్రి కార్డును తిరిగి ఇచ్చెయ్యమన్నాడు. తిరిగి ఇస్తే నాన్న ఫీల్ అవుతారు, నా దగ్గరే ఒక మెమెంటో లా పెట్టుకుంటా, కానీ దాన్ని వాడను అని చెప్తే, "సారీ నేను అస్సలు అలా ఆలోచించలేదు. నీవు చెప్పిందే కరెక్ట్"అని భార్యను సమర్దించాడు. సీతను అక్కడే కొన్ని రోజులు వదిలేస్తామని జానకి ఆఫర్ చేసింది. అది భార్య ఇష్టం అన్నట్టు శ్రీరామ్ మాట్లాడలేదు. అమ్మ ఒకటి రెండు సార్లు చెప్పినా వద్దంది కావ్య. అవసరమైతే శ్రీరామ్ సహాయం చేస్తాడు అని చెప్పడంతో ఇక వత్తిడి చేయలేదు. కూతురు ఇక తమ నుంచి పూర్తిగా విడివడినట్టే అని ఒక పక్క భాదగా ఉన్నా, నెట్టి మీద పెట్టుకొని చూసుకునే బంగారం లాంటి అల్లుడి చేతిలోనే పెట్టి వెడుతున్నాం అన్న ఆనందం ఇంకో వైపు. రోజు ఫోన్ చేసేట్టు, వీలయినప్పుడల్లా వీళ్ళు విజయవాడ కానీ, వాళ్ళు హైదరాబాద్ కానీ వచ్చి కలిసేట్టు అనుకొని ఒక పక్క భారము, ఇంకోపక్క సంతోషం కలగలిపిన ఫీలింగ్స్ తో విజయవాడ వెళ్లిపోయారు. అందరూ వెళ్లిపోవడంతో వాళ్లిద్దరే మిగిలారు. మెయిన్ డోర్ లాక్ చేసిందే తడవు, పెనవేసుకు పోయారు. ************** మరుసటి రోజు పని ఉందని ఎనిమిది గంటలకే వెళ్లి పోయాడు శ్రీరామ్. అంతకు ముందు రోజు సీత వంట చేసి వెళ్లటంతో సాయంత్రానికి కానీ వంట చేసే పని లేకపోవడంతో కాఫీ తాగుతూ తీరిగ్గా సోఫాలో కూర్చుంది. అప్పుడు వచ్చింది పని మనిషి రోజా. అమ్మ ఉన్నన్ని రోజులు తనే చూసుకోవడంతో పెద్దగా పాటించు కోలేదు పని అమ్మాయిని. వస్తూనే "గుడ్ మార్నింగ్ మాడం"అంటూ పలకరించింది. తనకంటే రెండు అంగుళాలు పొట్టి. అయినా తనంత రంగులో ఉండి, ఏపుగా పెరిగిన వొళ్ళు, కళ అయిన ముఖం. తనని పలకరించిన తీరు చూస్తే కొంచెం చదువుకున్న దానిలాగే ఉంది. మంచి బట్టలు కట్టి ముస్తాబు చేస్తే, బయట చూసిన ఎవరైనా కాలేజీ అమ్మాయి అనుకొంటారు. తను వేసుకొన్న నాసిరకం జాకెట్టు, కొలతలు సరిపోక ఆమె అందాలను పూర్తిగా కప్పు లేకపోతున్నాయి. నవ్వుతూ, "రోజు ఎన్ని గంటలకు వస్తావే?" అని అడిగింది. "పెళ్ళికి ముందు అయ్యగారు పొద్దున్న ఏడింటి కల్లా వచ్చేసే దాన్ని. అప్పుడే పని ఎక్కువ ఉండేది కాదు అమ్మ గారు. తొందరగా పని చేసుకొని ఇంకో ఇంటికి పోయేదాన్ని. అప్పుడు ఒక పూట చేసేదాన్ని. అయ్య గారు, రెండు పూటలా అవసరం ఉండొచ్చు. మీతో మాట్లాడ మన్నారు." అది కొంచెం వాగుడు కాయ. ఇల్లు తుడుస్తూ మాట్లాడుతూనే ఉంది. మాటల్లో తెలిసింది, అది టెన్త్ పాసై ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీ లో సీటు వచ్చినట్టు. డబ్బు కట్టలేను అని తండ్రి చెప్తే గతిలేక ఇలా ఇంటి పనులు చేసి సంపాయిస్తున్నట్టు చెప్పింది. ఆ సంగతి తెలిసి, శ్రీరామ్ తను డబ్బు కట్టి కాలేజీ లో చేర్పిస్తానన్న తనకు చింత చచ్చి, వద్దని చెప్పి పనులు చేసుకుంటున్నట్టు చెప్పింది. "అయినా అమ్మగారు నేను ఇంటర్ చదివినా సుఖమేముందమ్మా. మా అయ్య ఏ ఆటో తోలేవాడికో కట్ట బెట్టేస్తాడు. ఎక్కువ చదువుకుంటే ఆళ్ళు ఒప్పకోరమ్మ", అంది నవ్వుతూ. అది నవ్వుతూ చెప్పినా కళ్లు కొంచెం చెమ్మగిల్లాయి కావ్యకు. తమ ఇంట్లో పనిచేసే వాళ్ళ బాగోగులు తల్లితండ్రులు చూడటంతో ఇటువంటివి ఎప్పుడు వినలేదు. ఎందుకో దానిమీద అమితమైన ప్రేమ పుట్టుకొచ్చింది. గచ్చుకి తడిబట్ట పెడుతూ చెప్పింది,"మీరు చాలా గొప్పింటి బిడ్డ లాగున్నారు. అయ్యగారు చాలా మంచోరమ్మ. బాబు గోరి అమ్మగారు పనిలోకి మాట్లాడారమ్మ. మొదట బాచిలర్ అంటె ఒప్పు కోలేదమ్మా. మా అబ్బాయి అందరిలాంటి వాడు కారని చెప్పి వొప్పిచిందమ్మా. అమ్మ చెప్పినట్టు అయ్య గారు దేవుడు. వొంట్లో బాగోలేక నాగా పెడితే అందరూ నేను సాకు చెబుతున్నననుకొంటారు. అయ్యగారు ఒక్కరే, థర్మామీటర్ తో చెక్ చేసి, వొళ్ళు వేడిగుంటే గోలి ఇచ్చి, కాఫీ తాగి ఇంటికి పొమ్మంటారు". అది చెప్పేది నచ్చటంతో ఊ కొడుతూ ఉండిపోయింది. "అంతే కాదమ్మా, పెళ్లి కానీ పిల్లంటే అందరికి అలుసే. పిల్లలున్న వాళ్ళు కూడా నన్ను చూసి చొంగలు కారుస్తారు. వెకిలి చేష్టలు కూడాను. కొంత మంది ఆడోళ్ళు కూడా అంతేనమ్మా. ఆ బాచిలర్ ఇంట్లో అంత సేపు పనేంటి అని, వేరే అర్ధం వచ్చేలా. నచ్చక రెండిళ్ళు మానుకొన్న. ఈ ఇల్లు మాత్రం మానుకోనమ్మ. అయ్య గారొక్కరే ఎప్పుడయినా అవసరం వోత్తె అడ్వాన్సుగా డబ్బులు ఇత్తారు. నన్ను మడిసిలా చూత్తారమ్మ. ఏరోజు నా వైపు వంకర చూపు చూళ్ళేదు." శ్రీరామ్ గురించి అప్పటికే తెలిసి ఉండటంతో అది చెప్తే వింటూ ఉంది. భర్తలో ఉదార గుణం నచ్చింది. గదులు తుడవటంతో కిచెన్ లోకి వచ్చి అంట్లు తోమడం మొదలు పెట్టింది. కొంచెం గాపిచ్చి మళ్ళా మొదలు పెట్టింది. "అయ్యగారు బంగారం. ఒక్క రోజు కూడా నన్ను పల్లెత్తి మాటనే వారు కాదు. నేను పని చేస్తుంటే తన పని తను చూసుకుంటారు. ఎక్కువ మాట్లాడారు. అయ్యగారంటే ఈ కాలనీ లో అమ్మాయిలు చాలా మంది ఫిదా. ఒక అమ్మాయి అయితే నా చేత లవ్ లెటర్ పంపించింది. వంద రూపాయలు ఇస్తానంటే ఆశపడి తీసుకొచ్చి ఇచ్ఛా. నాకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. అలాంటి పని చేస్తే పనిలోంచి తీసేస్తానని. ఇక అప్పటినుంచి బుద్దిగా ఉంటున్న." అది మాట్లాడుతున్న పని బాగానే చేస్తోంది. నడుం వంచి తుడుస్తూ, మూలల్లో నొక్కి తుడుస్తూ బాగా శుభ్రం చేసింది. భర్త గురించి తెలియని విషయాలు వింటూనే కొద్దీ ముచ్చటగా ఉంది. ప్రేమలేఖలు వచ్చినట్టు ఎప్పుడు చెప్పలేదు. అంట్లూ తోమేసి, మెల్లిగా అడిగింది,"అమ్మ గారు, పని అయిపోయిన తరువాత అయ్యగారు కాఫీ తాగనిచ్చేవారు. పెట్టుకొనేదా?" "పెట్టుకో, అలాగే నాకు కలిపి ఇవ్వు." కావ్యకు కప్పులో కాఫీ పోసి ట్రే లో పట్టుకొచ్చి ఇచ్చింది. తరువాత తనకోసం విడిగా పెట్టుకున్న కప్పులో కాఫీ పోసుకొని వచ్చి సోఫా పక్కన నేలమీద కూర్చుంటూ తాగసాగింది. "సిమ్రాన్ అమ్మగారు మంచోరేనమ్మా. 302 లో ఉంటారు. అక్కడ నేనే చేస్తాను. భర్త పోయారేమో ఒక్కరే ఉంటారు. మగోళ్ళు ఆమంటే సొల్లు కారుస్తారు. ఆ 403 ఆయన తాగేసి ఒకసారి లిఫ్ట్ లో ఆమెపై చెయ్యేసారంట. బాగానే ఇచ్చింది ఆయనకు కోటింగ్. ఆ అమ్మతో పెట్టుకుంటే అంతే." అంతకు ముందు రోజు పార్టీకి వచ్చింది సిమ్రాన్. ఒక్క సారి చూస్తే మరచి పోలేని ఫిగర్. 30-35 మధ్య ఉండొచ్చు. తన కన్నా పొడగరి. పంజాబీ, తెల్లని తెలుపు. పార్టీ లో చాలా మంది మగవాళ్ళను వయస్సుతో నిమిత్తం లేకుండా ఆకర్షించింది. తను గుర్తు పెట్టుకొని ఫోన్ నెంబర్ తీసుకున్న వాళ్లలో ఆమె ఒకరు. శ్రీరామ్ ప్రత్యేకంగా ఏమి పరిచయం చెయ్యలేదు. కానీ మాట్లాడుతుంటే శ్రీరామ్ అంటె ఆమెకి ఒక ప్రత్యేకాభిమానం ఉన్నట్టు కనిపించింది. చాలామంది అలాంటి అభిమానం వ్యక్తం చేయడంతో ఆమె గురించి ఏమి అనుకోలేదు. "అయితే ఆవిడను పరిచయం చేసుకోవాలి."అంది సిమ్రాన్ పై సంభాషణ ఆపెయ్యడం ఇష్టం లేక. "ఆవిడే వస్తుందమ్మా రేపో మాపో. అయ్య గారంటే చెడ్డ అభిమానం ఆవిడకు. రెండు సార్లు డిన్నర్ కి పిలిచింది కూడాను. ఈ కాంప్లెక్స్ లో ఆవిడ అయ్యగారితోనే మాట్లాడానికి ఇష్ట పడతారు. మిగతా అందరితో ముక్తసరిగానే ఉంటారు." కాఫీలు ముగియడంతో రెండు కప్పులు కడిగేసి, "మధ్యాహం నాలుగింటికి వచ్చేదా అమ్మా?" అని అడిగింది వెళ్ళిపోతానికి రెడీ అవుతూ. కావ్య లోపలికి వెళ్లి అమ్మ ఎవరైనా వస్తే ఇవ్వడానికి ఉంటాయంటూ వదిలిన చీరలు, జాకెట్ల ల్లోంచి రెండు జాకెట్లు, దానితో పాటు రెండు వందలు తెచ్చి ఇచ్చి కుట్టించుకోమంది. వెంటనే వంగి కావ్య కాళ్లకు నమస్కారం పెట్టింది. ఇవ్వన్నీ ఎందుకే అనబోతే, "ఇంతకాలం ఒక గుడ్డముక్క ఎవ్వరూ పెట్టలేదమ్మా. మీ కాపురం చల్లగుండాలి", అంటూ ఇంకోసారి నమస్కారం పెట్టి ఆనందంగా వెళ్ళిపోయింది. **************
18-07-2020, 08:19 AM
శ్రీరామ్ లో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి అని మరొకసారి తెలుసుకుంది కావ్యరోజా కి హెల్ప్ చేయడం బాగుంది
Chandra
18-07-2020, 09:33 AM
ma manchodu andi sriram Garu ani roja pogadatalu
, simran ani aunty ok.... Waiting for next update...
18-07-2020, 09:51 AM
Excellent స్టోరీ సర్, చాలా అందం గా present చేస్తూ ఉన్నారు, కావ్య, శ్రీరామ్ మధ్య లో simran ఎంట్రీ ఉంటుందా, అది కావ్య ప్రమేయం తో అని నా అభిప్రాయం, థాంక్స్ ఫర్ బ్యూటిఫుల్ స్టోరీ
18-07-2020, 10:22 AM
(This post was last modified: 18-07-2020, 10:33 AM by Morty. Edited 1 time in total. Edited 1 time in total.)
baggundi sir..... ram character baga elevate chesaruu...
ram chuttu yendaro andagatelu unna , tana ventaa padinaa ,vallani kadani kavya ni peli chesukunnadu antey 1) thalidandrulaki ram thana peli vishyam lo ichina pradanyam ardam avutundi 2) kavyani kevalam andam nachey kaadu.... kavya guna gannalu , vakthitvam nachi peli chesukunnadu ani marosari telipaaruu tamaki dakkaleddu ani , kavya ki dakkadu ani irsha asuyalla thoo....kavya ni kastaloki netaru kaddaa ram admirerss...
Sucker For Good Stories.....
18-07-2020, 01:05 PM
Very nice!!! Keep it going sir!!!
|
« Next Oldest | Next Newest »
|