Posts: 3,726
Threads: 50
Likes Received: 12,578 in 3,522 posts
Likes Given: 0
Joined: Nov 2018
నేను మెల్లిగా కుంటుతూ లోపలికి వెళుతున్నాను,ఇంతలో మాలతి నీలి రంగు పట్టు చీరలో,దేవకన్యలా చేతిలో పళ్ళెంతో బయటి వస్తూ, అకస్మాత్తుగా నన్ను చూడడంతో తన కళ్ళు విభ్రాంతితో కూడిన ఆశ్చర్యంతో పెద్దవి అయ్యాయి......అలా కొద్ది క్షణాలు,స్థంభించి నిలబడిపోయింది.
నేను తన దగ్గరకు వెళ్ళాను..... తన నోట మాటలేదు.....నిట్రాయిలా నిలబడిపోయింది..
నేను ఇంకొద్దిగా ముందుకు వెళ్ళి,
" బాగున్నారా......" మెల్లిగా అడిగాను( నా గొంతు ఎందుకో కొద్దిగా వణికింది)
నన్ను నక్షశిఖ పర్యంతం ఒక్కసారిగా చూస్తూన్న మాలతి కళ్ళలో,జలజల మంటూ నీరు కారింది...
తనను అలా చూడగానే, నా కళ్ళూ వర్షించాయి........
గిరుక్కున వెనుకకు తిరిగి, రూం లోకి వెళ్ళిపోయింది.....
ఎవరూ చూడకుండా కళ్ళుతుడుకుంటూ, ఏమి చేయాలో పాలుపోక అక్కడే నిలబడ్డాను....
" ఇక్కడే ఆగిపోయారే.... పదండి లోపలికి....."మాలతి భర్త.
" అలాగే అంటూ,"తలాడిస్తూ, మెల్లిగా మెట్లు ఎక్కి లోపలికి వెళ్ళాను...
లోపలికి వెళ్ళిపోయిన మాలతి మొహం కడుక్కుని, తుండుతో మొహం తుడుచుకుంటూ,వచ్చి
" బాగున్నావా శివా......?" పేలవంగా ఉందా నవ్వు.
" హ్మ్....బాగున్నాను.....మీరు....?"
" బాగున్నాను.....నిన్ను చూసి ఎంత కాలమయ్యింది....ఏమయ్యింది...? ఆ స్టిక్ అదీ....."తన మొహంలో వేదన చాయలు స్పష్టంగా కనబడుతున్నాయి...
నేను నిర్లిప్తంగా నవ్వుతూ,
జరిగిందంతా క్లుప్తంగా చెప్పాను....
" మరి నా అడ్రస్సు....?....ఎలా...." విస్మయంగా అడిగింది.
" ఓహ్...అదా....ఒక పెద్ద కథలే......" మాలతిని తదేకంగా చూస్తున్న నా కళ్ళు పసిగట్టాయి తాను కొద్దిగా చిక్కినట్టు.....
చక్కనమ్మా చిక్కినా అందమేగా.......
" నీ దగ్గర కథలకు లోటేమిటి.....? చెప్పు..."
" మనస్సాపుకోలేక ఆరోగ్యం కొద్దిగా కోలుకున్న తర్వాత....మీ పాత ఇంటి ఓనర్ ను కలిసాను......మొదట అడ్రస్సు లేదని బుకాయించాడు.....నేను మీ కాలేజ్ స్టాఫ్ అని,మీరు వదిలిపోయిన జీతం ఇంకా అన్ని లావాదేవీలు కలిపి లక్షరూపాయల దాకా చెక్ ఉందని అది పంపాలని......అందుకే వచ్చానని ఒక రాయి విసిరాను....అంతే గురుడు గబ గబ తెచ్చి ఇచ్చాడు......"
" ఇక్కడ కూదా అబధ్ధమా...."కళ్లలో మెచ్చుకోలు కనబడింది.
" అదే నా ఆఖరి అబఢ్ఢం మాలతి"(కళ్ళలోకి చూస్తూ చెప్పాను.)
చెప్పడం మర్చిపోయాను
" హారతి పెద్దమనిషి అయ్యింది...అదే ఈ చిన్న హడావిడి"
" అవునా శుభాకాంక్షలు..."
" ఏయ్ నాకు కాదు....లోపలికి వెళ్ళి అక్షంతలు వెయ్యి " ( ప్రక్కనే ఉన్న పళ్ళెంలోంచి కొన్ని అక్షింతలు ఇచ్చింది)
అక్షింతలు వేసి వచ్చాను....
" మాలతి ఆ సంచి ఇవ్వవా...." అంటూ ఓ పెద్దావిడ అడిగింది.
" ఇదిగో వస్తున్నాను" అంటూ ఆమెకు చెప్పి,
" శివా...నువ్వు కూర్చో అందరూ బయలుదేరుతున్నారు......వాళ్లను పంపి వస్తాను.."( వాళ్ళ వైపు వెల్లింది)
Posts: 3,726
Threads: 50
Likes Received: 12,578 in 3,522 posts
Likes Given: 0
Joined: Nov 2018
" నేను కూర్చొని, ఇంటిని కలయజూస్తున్నాను....
తాను బొంగరంలా అటూ ఇటూ తిరుగుతోంది....
నేను తనని చూస్తున్నప్పుడు,కళ్ళతోనే ఏంటీ అని అడుగుతోంది....
నేను కళ్ళతోనే ఏమీ లేదని చెబుతున్నాను......
ఒక ఇద్దరు ఆడవాళ్ళు తప్ప దాదాపు అందరూ వెళ్ళిపోయారు....ఆ ఇద్దరూ.
" మాలతీ.....కొంచం అలసటగా ఉంది, లోపల రూం లో కాసేపు పడుకుంటాము" అంటూ గదిలోకి వెళ్ళిపోయారు.
" పద శివా, వరండాలో కూర్చుందాం" అంటూ వరండా వైపు చూపించింది.
బయట అందరితో బిజీగా ఉన్న కౌసి నన్ను చూడగానే నవ్వుతూ,
" ఏంటి అంకుల్....మళ్ళి ఏదైన సంతలొ తప్పిపోయారా....? కొంటెగా అడిగింది.
చాలా కాలం క్రితం మాలతి ఇదేమాట పిల్లలకు చెప్పడం గుర్తుకు వచ్చి ఇద్దరం హాయిగా నవ్వుకున్నాము.....
కౌసీ ఇంట్లోకి వెళ్ళిపోయింది.....
" ఆయనేరి......?"
" వచ్చిన వళ్ళను బస్ స్టాండ్ దాకా వదిలి రాడానికి వెళ్ళారు "
వరండాలో ఇద్దరమే ఉన్నాము...............
.......
..........
.........
" సారీ రా,చాలా కాలం తరువాత నిన్ను చూశానేమో,చూడగానే ఎమోషనల్ అయ్యాను....అందుకే గదిలోకి వెళ్ళిపోయను..ఎలా రా...ఉన్నావు? రా అనొచ్చుగా....?"
" మ్మ్.....మీరు..?"
" నువ్వు అనే పిలువు "
" మ్మ్ అలాగే మాలతి "
" మాలతి......"
" మ్మ్....."
" నన్ను క్షమించగలవా.....?"
" అవన్నీ ఇప్పుడెందుకు.....????"
" కేవలం ఇది అడగడానికే ఇంత దూరం వచ్చాను..."
" సుధా, అంతా చెప్పింది " ( మాలతి కళ్ళు నేలను చూస్తున్నాయి)
" ఏంట్....?"
" అదే...ఆరాత్రి.....వాళ్ళ ఇంట్లో....."
" ..........."
' శివా...."
" మ్మ్....."
" నా కంటే సుధా వయస్సులో చాలా చిన్నది......సహజమే.....అలోచిస్తే ఎవరి తప్పూ లేదనిపించింది"
నేను తన మొహంలోకి చూశాను.
" నీ అడ్రస్సు కోసం సుధాను కలవడానికి కాలేజ్ కు వెళ్ళాను.....తాను రిజైన్ చేసినట్టు చెప్పారు.
" అవును శివా, తాను ఇప్పుడు భర్తతో దుబాయ్ లో ఉంది"
" అవునా...."
" ఒక విషయం తెలుసా....?"
".........."
" తనకి మూడేళ్ళ బాబు"
Posts: 3,726
Threads: 50
Likes Received: 12,578 in 3,522 posts
Likes Given: 0
Joined: Nov 2018
" ఓహ్....."
ప్రక్కనే ఉన్న స్వీట్ బాక్స్ లోంచి స్వీట్ తీసి ఇస్తూ ,
" తిను శివా...."
చిన్న ముక్క కొరికాను,
" శివా....సుధా బాబు అచ్చం నీలా ఉంటాడు....ఫేస్ బుక్ లో ఫోటో పెట్టింది"
అధ్ధిరిపడ్డాను.అంటే సుధా,ఆ రోజు ఖాయమయితే ఒక శుభవార్త అని చెప్పింది...అది ఇదేనా.....
నాకళ్ళలో ఆశ్చర్యం చూస్తు,మాలతి,
" అవును శివా, అది నీ బిడ్డే,తాను వేసుకున్న మాత్రలు పనిచేయలేదు......నీ గుర్తుగా ఉంచేసుకుంది"
" శివా...."
" మ్మ్...."
" సుధా నెంబరు ఇవ్వనా.....?"
" వద్దు మాలతి....అడిగానని చెప్పు చాలు.."
" ఏయ్ ఈ మూడేళ్ళలో నీలో చాలా మార్పు కనబడుతోంది రా...."
" ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో మారాల్సిందే కదా, మాలతి"
" మాలతి...."
" "మ్మ్...."
" ఇందాక హారతికి అక్షింతలు వేస్తున్నప్పుడు ఏమనిపించిందో తెలుసా....."
"......"( ఏమిటి అన్నటూ కళ్ళలోకి చూసింది)
" నా సొంత కూతురు, పుష్పవతి అయినట్టూ మనస్సంతా పులకించింది"
" శివా, చాలా సంతోషంగా ఉంది" కళ్ళలో నీళ్ళు ఉబికాయి..
" శివా, ఒకటి చెప్పనా.....?"
" మ్మ్......"
" నువ్వు చాలా మంచివాడివి రా,ఒకొక్కసారి నేను తప్పుచేసినట్టు మనస్సు ఘోషిస్తుంది, కానీ, వెంటనే తప్పుడు మనిషితో తప్పు చేయలేదని అదే,మనస్సు సరి చెప్పుకుంటుంది....
" నీ సహవాసంతోనే ఇంత మంచివాడిని అయ్యాను మాలతి....దీనికి కర్తవు నీవే" నిజాయితిగా అన్నాను.
" మాటకారితనం మాత్రం ఇంకా తగ్గలేదు" చిలిపిగా చూస్తూ అంది.
కొద్దిసేపు ఇద్దరి మధ్య మౌనం.........
నేను ఒక్క సారి అటూ ఇటూ చూసి, ఎవరూ లేరని నిర్ధారణ చేసుకుని, తన దగ్గరకు జరిగాను. తాను బిత్తర చూపులతో నన్ను చూసింది....నేను మెల్లిగా,
" చాలా రోజులు అయ్యింది........"గుసగుసగా అన్నాను.
" మ్మ్....." ఇంకా అలా బిత్తరపోతూనే చూస్తోంది.
" తప్పో ....రైటో తెలీదు......ఒక్కసారి......"
మాలతి ముఖకవళికలు వేగంగా మారుతున్నాయి.......
" నన్ను అడ్డగాడిదా అని ఒక్కసారి తిట్టావా......?" సూటిగా తన కళ్ళలోకి చూస్తూ,అడిగాను.
అంతే, నన్నే చూస్తున్న కళ్ళు జలజలమని వర్షించాయి.......మాలతి ఏడుస్తోంది.
" మాలతి, కంట్రోల్ యువర్ సెల్ఫ్......"గాబరా పడుతూ మెల్లిగా అన్నాను.
" మ్మ్....."పవిట కొంగుతో కళ్ళద్దుకుంటూ, తలవంచుకుని గదిలోకి వెళ్ళిపోయింది.కాసేపు తర్వాత, తన గొంతు వినబడింది,
" శివా మంచినీళ్ళు గ్లాసులో కావలా, చెంబులో కావాలా.....?"
Posts: 3,726
Threads: 50
Likes Received: 12,578 in 3,522 posts
Likes Given: 0
Joined: Nov 2018
" గ్లాసులో ఇస్తే చాలు"
గ్లాస్సుతో వచ్చింది.
" అడగకుండా ఉండాల్సింది.....అడిగి, నీ మనస్సు కష్టపెట్టాను....."
"మ్మ్....." ఉబ్బిన కన్నీటిని చేత్తో తుడుచుకుంది.
" సరే....ఇక అడగనులే....."కొంచెం ఇబ్బందిగా కదులుతూ,
మూడేళ్ళు అయ్యింది.వేరే పెళ్ళి,......... కాదు కాదు వేరే అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకోవచ్చుగా...."
" ......"
జవాబు కోసం నా వంక చూసింది..
"మన్నించు శివా, ఏదో నోరుజారి,అలా అన్నాను" (బాధపడుతూ)
" లేదు లేదు, మాలతి నువ్వు ముందు చెప్పిందే కరక్ట్.అదే నూటికి నూరుపాళ్ళు
తాను మౌనంగా నన్ను చూస్తోంది....మళ్ళి నిశ్శబ్ధం......మళ్ళీ తానే...
"నేను అడిగినదానికి సమాధానం చెప్పలేదు"
" చూద్దాం "
" పెళ్ళికి పిలుస్తావా...? లేక, ....ఎందుకులే అని....?"
తాను మాట ముగించేలోపల,
" మాలతి.....ప్లీజ్....." బాధగా అన్నాను.
" ఓకే...ఓకే....సరదాగ అన్నాను" నవ్వింది.
" మాలతి, ఒక సారి నేను చెప్పినట్టు,అందరకి కాలేజ్, కాలేజీ వయస్సులో జరిగేది, మన జీవితంలో ఆలస్యంగా జరిగింది "
" నువ్వు చెప్పింది కరక్ట్ శివ, నన్ను నేను అలాగే సముదాయించు కుమంటున్నాను "
" తప్పదు మాలతి, అలాగే మనస్సు కుదుట పరుచుకుంటూ, జీవితం సాగించాలి"
" చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడుతున్నావు" నవ్వింది.
" నీ కంటేనే.....? నీ ముందు నేనెంతా.......?"
కొద్ద్దిసేపు మౌనం తర్వాత,
" సరే, ఇక నేను బయలుదేరుతాను మాలతి..."
అప్పుడే లోపలికి వచ్చిన మాలతి భర్త,
" భోజనం చేసి వెళ్ళోచ్చుగా," అన్నారు
" అబ్బే లేదండి, ఇంకొక గంటలో ట్రెయిన్ ఉంది"(లేచి నిలబడుతూ,)
మీరు లోపలికి వెళ్ళండి అని తన భర్తకు చెప్పి నన్ను సాగనంపడానికి గేటు దాకా వచ్చింది.
" ఆరోగ్యం జాగ్రత్త శివా"
నేను తన కళ్ళలోకి చూశాను.
ఏ క్షణానైన వర్షించేలా ఉన్నాయి.....
" సరే మాలతి, వస్తాను"
" మ్మ్...."తలాడించింది.
నేను కాంపౌండ్ వాల్ దాటి రెండు అడుగులు వేశాను..
" ఓయ్ అడ్డగాడిదా....."
మాలతి గొంతు వినగానే ఆనందగా వెనుకకు తిరిగాను..
' ఏంటీ 'అన్నట్టు తనను చూశాను
" థాంక్స్ రా...."
" దేనికి....? వచ్చినందుకా....?"
" అన్నిటికీ..."
Posts: 3,726
Threads: 50
Likes Received: 12,578 in 3,522 posts
Likes Given: 0
Joined: Nov 2018
ఇంతలో కౌసి,
" అమ్మా అత్త పిలుస్తోంది”
" పద, వస్తున్నాను " అంటూ మాలతి చెయ్యి ఊపుతూ లోపలికి వెళుతోంది, నా కాళ్ళకు గమ్యం గుర్తుకు వచ్చినట్టు ముందుకు సాగాయి..
దూరంగా, ఓ బడ్డీ కొట్టు నుండి చిన్నగా,
పల్ పల్ ధిల్ కే పాస్, తుం రెహెతే హో.....
హర్ ష్యాం ఆంఖోన్ పర్
తెర ఆంచల్ లెహరాయే
హర్ రాత్ యాదోన్ కీ
భారాత్ లే ఆయే.........
పాట వినబడుతోంది.
(సెలవు)
Posts: 2,144
Threads: 246
Likes Received: 1,449 in 855 posts
Likes Given: 161
Joined: Nov 2018
Reputation:
69
15 రోజులు ముందుకు వెళితే...........
మాలతి రైల్వే స్టేషన్ లో ఓ బెంచి మీద అశోకవనంలో సీతలా.దీనంగా కూర్చుని ఉంది......పిల్లలు ఇద్దరు చెరుకోవైపు తలలు తన ఒడిలో పెట్టి పడుకుని ఉన్నారు.రాత్రి పది దాటడంతో స్టేషన్ లో జనసంచారం పలుచబడింది...
" నమస్కారమండి.....మాలతిగారు"
ఏదో దీర్ఘాలోచనలో ఉన్న మాలతి ఉలిక్కిపడి, కళ్ళు పైకెత్తి చూసింది. ...తానెదుట ముగ్గురు వ్యక్తులు నిలబడి ఉన్నారు.
వాళ్లను ఎప్పుడూ,ఎక్కడా చూసినట్టు గుర్తు లేదు....
నమస్కారం పెట్టిన వ్యక్తి, చిరునవ్వుతో తానే కలగజేసుకుని,
"కంగారు పడకండి.....మేము మీ ఆప్తులం....మీ స్నేహితులం.."
తన్ను తాను తమాయించుకున్న మాలతి, భుజం నిండా పవిటను కప్పుకునీతినమస్కారం చేస్తూ,
" మీరు......?"
" చెప్పా కదండీ, మేము మీకు తెలియదు,కానీ మీరు మాకు చాలా కాలం నుంచి తెలుసు.."
మాలతి కళ్ళలో సవాలక్ష ప్రశ్నలతో ఆయననే చూస్తోంది.
" బైది బై, నా పేరు ము.మొ గిరీశం"
ప్రక్కకు తిరిగి,
" ఈయన స్టోరిస్ గారు, ఆయన కమల్ కిషన్ గారు"
పరిచయం చేశాడు.వాళకూ, నమస్కారం పెడుతూ, 'ఏమిటన్నట్టు ' చూసింది.
.
.
.
.
మాలతి టీచర్ కథ చివర్లో ఈ మూడు పేర్లనూ చూసి ఎంత ఆశ్చర్యమేసిందో అంత ఆనందమేసింది. మరోప్రక్క నేనూ ఈ లిస్టులో ఉంటే బావుండేదేమోననిపించింది. అత్యాస అనుకోండి.
కానీ ప్యాషనేట్ మెన్ 45ప్లస్ గారు కథని నడిపించిన తీరు మాలతిని మా హృదయాలలో నిరంతరం కొలువుండేలా చేసింది.
అనంతకోటి ధన్యవాదాలు బాబాయ్
Posts: 72
Threads: 0
Likes Received: 5 in 5 posts
Likes Given: 0
Joined: Jan 2019
Reputation:
0
nice thread and nice website. Acchi forum hai.
Do not Advt other sites in this forum.
•
Posts: 36
Threads: 0
Likes Received: 6 in 6 posts
Likes Given: 0
Joined: Feb 2019
Reputation:
0
One of my fav story
Searching for cuckold hubbys to chat and fun
•
Posts: 392
Threads: 0
Likes Received: 669 in 250 posts
Likes Given: 190
Joined: May 2019
Reputation:
21
•
Posts: 2,023
Threads: 4
Likes Received: 3,129 in 1,434 posts
Likes Given: 4,211
Joined: Nov 2018
Reputation:
66
(16-11-2018, 04:45 PM)Vikatakavi02 Wrote: 15 రోజులు ముందుకు వెళితే...........
మాలతి రైల్వే స్టేషన్ లో ఓ బెంచి మీద అశోకవనంలో సీతలా.దీనంగా కూర్చుని ఉంది......పిల్లలు ఇద్దరు చెరుకోవైపు తలలు తన ఒడిలో పెట్టి పడుకుని ఉన్నారు.రాత్రి పది దాటడంతో స్టేషన్ లో జనసంచారం పలుచబడింది...
" నమస్కారమండి.....మాలతిగారు"
ఏదో దీర్ఘాలోచనలో ఉన్న మాలతి ఉలిక్కిపడి, కళ్ళు పైకెత్తి చూసింది. ...తానెదుట ముగ్గురు వ్యక్తులు నిలబడి ఉన్నారు.
వాళ్లను ఎప్పుడూ,ఎక్కడా చూసినట్టు గుర్తు లేదు....
నమస్కారం పెట్టిన వ్యక్తి, చిరునవ్వుతో తానే కలగజేసుకుని,
"కంగారు పడకండి.....మేము మీ ఆప్తులం....మీ స్నేహితులం.."
తన్ను తాను తమాయించుకున్న మాలతి, భుజం నిండా పవిటను కప్పుకునీతినమస్కారం చేస్తూ,
" మీరు......?"
" చెప్పా కదండీ, మేము మీకు తెలియదు,కానీ మీరు మాకు చాలా కాలం నుంచి తెలుసు.."
మాలతి కళ్ళలో సవాలక్ష ప్రశ్నలతో ఆయననే చూస్తోంది.
" బైది బై, నా పేరు ము.మొ గిరీశం"
ప్రక్కకు తిరిగి,
" ఈయన స్టోరిస్ గారు, ఆయన కమల్ కిషన్ గారు"
పరిచయం చేశాడు.వాళకూ, నమస్కారం పెడుతూ, 'ఏమిటన్నట్టు ' చూసింది.
.
.
.
.
మాలతి టీచర్ కథ చివర్లో ఈ మూడు పేర్లనూ చూసి ఎంత ఆశ్చర్యమేసిందో అంత ఆనందమేసింది. మరోప్రక్క నేనూ ఈ లిస్టులో ఉంటే బావుండేదేమోననిపించింది. అత్యాస అనుకోండి.
కానీ ప్యాషనేట్ మెన్ 45ప్లస్ గారు కథని నడిపించిన తీరు మాలతిని మా హృదయాలలో నిరంతరం కొలువుండేలా చేసింది.
అనంతకోటి ధన్యవాదాలు బాబాయ్
అవును అప్పుడు నేను కూడా అలానే అనుకున్నా నా పేరు కూడా ఉండిఉంటే బావున్ను అని..ప్చ్ ఏం చేద్దాం మన ప్రాప్తం అంతే. ఈ కథ వచ్చే రోజుల్లో ఆదివారం కోసం ఎంత ఎదురు చూసేవాడ్నో..మాస్టారు ఈ మద్య..ఈ మద్యేంటి చాలా నెలలుగా కనిపించడం లేదు ఆ మద్య గ్యాస్ట్రోఎంటెరాలజీ, హైదరాబాద్ లో చూపించుకోవాలి, ఆపరేషన్ అన్నారు, ఆ తరువాత ఏ కబురూ లేదు...ప్యాషన్మేట్ మాస్టారు మీరు ఎక్కడ ఉన్నా ఓసారి వచ్చి పలుకరించి వెళ్ళండి
: :ఉదయ్
Posts: 1,325
Threads: 10
Likes Received: 965 in 618 posts
Likes Given: 29
Joined: Nov 2018
Reputation:
23
10-07-2020, 12:39 PM
(This post was last modified: 10-07-2020, 01:58 PM by jalajam69. Edited 1 time in total. Edited 1 time in total.)
కథ సూపర్ విశృంఖల శృంగారానికి తావివ్వక సుతిమెత్తని శృంగారంతో ఆద్యంతం ఓలలాడించిన శృంగార రచయిత గారూ మీకివే నా ప్రణామాలు .
Posts: 203
Threads: 1
Likes Received: 771 in 122 posts
Likes Given: 635
Joined: Jun 2019
Reputation:
36
Jalajam గారు చెప్పి నట్టు
తప్పేవరిది
మరోక్కసారి
కలిసి వచ్చిన అదృష్టం, పేరు లో ఏముంది కొన్ని రచన లు చదువే అప్పుడు మొల తో పాటు మనసు కూడా హాయి గా ఉంటుంది
Posts: 392
Threads: 0
Likes Received: 669 in 250 posts
Likes Given: 190
Joined: May 2019
Reputation:
21
మాలతి టీచర్ పిడిఎఫ్ ఉంటే పెట్టగలరు ఎవరైనా... plz
Posts: 2,220
Threads: 23
Likes Received: 12,274 in 2,011 posts
Likes Given: 2,096
Joined: Dec 2018
Reputation:
383
12-10-2020, 12:28 PM
(This post was last modified: 13-10-2020, 05:32 PM by will. Edited 1 time in total. Edited 1 time in total.)
cccccccccccc
•
Posts: 1,329
Threads: 0
Likes Received: 1,059 in 706 posts
Likes Given: 36
Joined: Oct 2019
Reputation:
11
Posts: 392
Threads: 0
Likes Received: 669 in 250 posts
Likes Given: 190
Joined: May 2019
Reputation:
21
(12-10-2020, 12:42 PM)DVBSPR Wrote: This story pdf file
https://drive.google.com/file/d/1gTWPl9S...p=drivesdk
Thank You So Much ji
Posts: 269
Threads: 0
Likes Received: 124 in 98 posts
Likes Given: 1,261
Joined: Jun 2019
Reputation:
3
Chachipovali anipinchindi Ee Kada chadivinataruvata premiste ela undali
•
Posts: 86
Threads: 3
Likes Received: 68 in 46 posts
Likes Given: 147
Joined: Aug 2019
Reputation:
5
Heart touching ending yarr atleast shiva ki marriage ayina chesi end cheyalsindi
•
Posts: 693
Threads: 0
Likes Received: 602 in 455 posts
Likes Given: 9,089
Joined: Oct 2022
Reputation:
12
•
Posts: 12,647
Threads: 0
Likes Received: 7,070 in 5,364 posts
Likes Given: 73,431
Joined: Feb 2022
Reputation:
93
Superb fantastic story clp); yr):
|