Thread Rating:
  • 32 Vote(s) - 2.97 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance గర్ల్స్ హై స్కూ'ల్
లవ్ లెటర్ ఎలా రాయాలో తెలీక మామూలుగా రాస్తున్నా
బయాలజీ ఏమో నీలో7% మాత్రమే బ్లడ్ ఉన్నాది అంటాది,
కెమిస్ట్రీ మాత్రం నీలో 90% వాటరే ఉన్నాది అంటాది,
ఫిజిక్స్ ఏమో 99% నీలో empty space ఉన్నాది అంటాది,
కానీ, నా దృష్టిలో మాత్రం నీలో100% cuteness ఉందని నేనంటా
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-post-58...pid5809866

https://xossipy.com/thread-64656-post-57...pid5779016
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
[+] 1 user Likes stories1968's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
మనసా.. మనసా..
మనసా.. మనసా.. మనసార బతిమాల..
తనవలలో.. పడబోకె మనసా
పిలిచా.. అరిచా.. అయినా.. నువ్వు వినకుండ..
తనవైపు వెళతావ.. మనసా

[Image: ETs1t-H-VAAE7-KNh-1.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-post-58...pid5809866

https://xossipy.com/thread-64656-post-57...pid5779016
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
Like Reply
[Image: god-clipart-venkatesh-2.png]

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
[Image: IMG-20200325-081703.jpg]
[Image: IMG-20200325-081921.jpg]
[Image: IMG-20200325-081828.jpg]

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
adbutham guru garu

eagerly waiting for your next update
Like Reply
(25-03-2020, 08:17 PM)raj558 Wrote: adbutham guru garu

eagerly waiting for your next update

ధన్యవాదములు మిత్రమా రాజ్...

(26-02-2020, 06:45 PM)Lakshmi Wrote: కవి గారూ...
చిన్నదైనా చాలా చక్కటి update అందించారు...
అజయ్ సౌమ్య ల మధ్య సంభాషణ రమణీయంగా ఉంది.. నాకైతే ఏదో సినిమా చూస్తున్నట్టు అనిపించింది... పదాల పొందిక అద్భుతం...
మంచి update ఇచ్చినందుకు ధన్యవాదాలు 

ధన్యవాదములు లక్ష్మిగారూ

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply
(24-03-2020, 04:52 PM)stories1968 Wrote: మనసా.. మనసా..
మనసా.. మనసా.. మనసార బతిమాల..
తనవలలో.. పడబోకె మనసా
పిలిచా.. అరిచా.. అయినా.. నువ్వు వినకుండ..
తనవైపు వెళతావ.. మనసా

[Image: ETs1t-H-VAAE7-KNh-1.jpg]

(23-03-2020, 10:20 AM)stories1968 Wrote: లవ్ లెటర్ ఎలా రాయాలో తెలీక మామూలుగా రాస్తున్నా
బయాలజీ ఏమో నీలో7% మాత్రమే బ్లడ్ ఉన్నాది అంటాది,
కెమిస్ట్రీ మాత్రం నీలో 90% వాటరే ఉన్నాది అంటాది,
ఫిజిక్స్ ఏమో 99% నీలో empty space ఉన్నాది అంటాది,
కానీ, నా దృష్టిలో మాత్రం నీలో100% cuteness ఉందని నేనంటా

(23-03-2020, 10:19 AM)stories1968 Wrote: నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి
   ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి         దేవదాసే కాళిదాసై

నేనే ప్రేమలేఖగా మారి ఎదుటే నిలిచాను
చదువుకునే బదులిదని చెప్పుకోలేవులే మనసా
పదములతో పనిపడని మౌనమే ప్రేమ పరిభాష 
తెలుపక తెలిపిన వలపోక వరమని కడలిగా అలలెగసా

[Image: ETw4-RRz-Uw-AAn-Of.jpg]
సౌమ్య కు అజయ్ వ్రాసిన ప్రేమలేఖ   
సార్... మీ అభిమానానికి నా అభివందనములు  Namaskar

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
[Image: IMG-20200707-161347.jpg]

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply
ఎపిసోడ్ 123

సామిర్ మళ్ళీ ఎగ్జామ్ సెంటర్ కి వెళ్ళేసరికి సుజాత రోడ్డుకి అటు ప్రక్కన నించొని అతనిని కన్పించింది.

సామిర్ వెళ్ళి ఆమె ముందర బైక్ ఆపాడు. ఆమె ఓసారి అటు ఇటు చూసి అతని వెనకాల ఎక్కి కూర్చుంది; అటో కాలు, ఇటో కాలు వేసుకునే!
ఆమె చేతులు ముడిపడి వున్నాయి. నిన్నటి రాత్రి నుంచీ సామిర్ తో కలిసి ఏకాంతంగా గడపడం గురించి ఎంతగానో ఆరాటపడినా, సరిగ్గా ఆ సమయం వచ్చేసరికి ఏ విధంగా స్పందించాలో తోచడం లేదామెకు. అటు సామిర్ కి ఆమె తలదించుకుని ఏమి ఆలోచిస్తుందా అనిపించింది.
దాంతో, తమ మధ్యన నిశ్శబ్దానికి తెరదించుతూ —
 "ఇవ్వాళ నన్ను పట్టుకోలేదేఁ!?" అనడిగాడామెను.
సుజాత తన ఆలోచనల్లోంచి బైటపడి మెల్లిగా తన చేతులని ముడి నుంచి తప్పించి ఒక చేతిని అతని భుజం మీద వేసి పట్టుకుంది.
"అంతేనా!" అన్నాడతను. ఆతని మాటలో ఒకింత నిరాశ ధ్వనించడంతో ముందురోజున అతని వీపుకి తన ముందరి అందాలను అదమటం చప్పున జ్ఞప్తికి వచ్చి సిగ్గులమొగ్గయింది సుజాత. బహుశా ఆ సిగ్గు తెర కరగాలంటే మరలా బైక్ తో చిన్నగా ఓ కుదుపు పడాలేమో!
అయితే, సామిర్ ఈమారు ఎలాంటి కుదుపులూ గట్రా లేకుండా తన బైక్ ని నిదానంగా, సాఫీగా నడుపుకు పోతున్నాడు. అతనెటు తీసుకెళ్తున్నాడో కూడా ఆమె గమనించట్లేదు. అలా కొంచెం దూరం వెళ్ళాక బైక్ ని ఓ మలుపులోకి తిప్పుతూ, "నిన్నిప్పుడు ఓ చోటుకి తీసుకెళ్తాను," అన్నాడతను.
సుజాత చప్పున తలెత్తి చుట్టూ చూస్తూ, "ఎక్కడికీ?" కంగారుగా అంది.
"సర్ప్రైజ్! నువ్వే చూస్తావుగా...—"
సుజాతకి గుటకపడింది. టెన్షన్ పడుతూ తనకి తెలియకుండానే అతని భుజాన్ని గట్టిగా నొక్కేస్తూ, "ఆలస్యమైతే అమ్మ—" అంటోండగా "—అప్పుడు ఏదో ఒకటి ఆలోచిద్దాం లేఁ... యూ డోన్ట్ వర్రీ, నేనున్నానుగా!" భరోసా ఇచ్చాడతను. ఆమె నించి 'వద్దు', 'వెనక్కి వెళ్ళిపోదాం' అన్న మాటలు రాకపోవడం అతనికి సంతోషంగా అన్పించింది. అయితే, అతని అభయం ఆమెలో కలవరాన్ని పెద్ద తగ్గించినట్లు లేదు. ఆమె కళ్ళలో భయం తొణికిసలాడుతూ వుంది. 
ఈలోగా ఏదో చౌరాస్తా దగ్గరకి వచ్చారు వారు. బైక్ ని ఓ పాన్ షాప్ దగ్గర పార్క్ చేసి ప్రక్కనే వున్న లాడ్జి వైపు నడచాడు. సుజాత కూడా బైక్ దిగి అతన్ని అనుసరించింది.
ఆమెను బయటే ఆగమని చెప్పి సామిర్ లాడ్జి లోపలికి వెళ్ళి, రిసెప్షన్ దగ్గర కూర్చుని వున్న మనిషితో—
"రమణ పంపాడు!" అని అన్నాడు.
అ మనిషికి రమారమి గా పాతికేళ్ళుంటాయి. సామిర్ ని ఒకసారి ఎగాదిగా చూసి తలత్రిప్పి బైటకి చూశాడు. రసాలుగారే రకరకాల పండ్ల గుత్తులు కలబోసినట్లు కనిపిస్తున్న సుజాతను చూస్తూ అలా క్షణంసేపు ఉండిపోయాడు వాడు. సామిర్ అది గమనించి అసహనంగా వాడి ముందరున్న బల్లని చరుస్తూ, "ర-మ-ణ పం-పిం-చా-డు" అన్నాడు స్పష్టంగా ఒక్కోమాటనీ వత్తి పలుకుతూ.
ఐనా, తన దృష్టిని మరల్చక చొంగ కార్చుకుంటూనే సొరుగులోంచి ఒక తాళం చెవిని తీసి ఇచ్చాడు వాడు.
సామిర్ దాన్ని తీసుకుంటుండగా, "ఎన్ని గంటలు ఉంటారు?" అడిగాడు వాడు.
బదులిచ్చే ముందు ఒమాటు వాడ్ని చురచురా చూసి,  "రెండు గంటలు," అన్నాడు సామిర్.
వాడు చూపు తిప్పకుండా, "రెండు గంటలకి ఐదొందలు!" అన్నాడు.
"అదేంటీ... రమణ రూమ్ మాటాడానన్నాడు!"
"ఔను. రూమేఁ మాటాడాడు. కిరాయి గాదు! నీక్కావాలా వద్దా...?" అన్నాడు వాడు. సామిర్ తో మాట్లాడుతూ వున్నా వాడి కళ్ళు ఇంకా సుజాతని ఆకలిగా చూస్తున్నాయ్.
చిరాగ్గా వాడి వంక చూస్తూ తన వాలెట్ తీసి ఒకటి కాదు, రెండు ఐదు వందల నోట్లు తీసి టేబిల్ మీద పెట్టాడు. అంతే, కీ ఇచ్చిన బొమ్మలా గిరుక్కున వాడి తల సామిర్ వైపు తిరిగింది‌‌. వాడి మొహంలోకి చూస్తూ, "ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు!" అన్నాడు సామిర్ కరుగ్గా.
వాడు ఆ నోట్లని అందుకుని పళ్లికిలిస్తూ 'ఓకే సార్' అంటూ సామిర్ కి సెల్యూట్ చేశాడు.
సామిర్ సుజాత దగ్గరికి వచ్చి తమకి కేటాయించిన గదిలోకి ఆమెను తీసుకెళ్ళాడు.
గది నెంబరు నూటా ఐదు.
ఆ గది గురించి వర్ణించేటంత ప్రత్యేకతలు ఏమీ లేవు. చాలా సాదాసీదాగా ఉంది. లోపలికి వెళ్ళఁగానే అక్కడి దుప్పట్లు, డోర్ కర్టెన్ల ముతక వాసన వారి ముక్కుపుటాలను తాకింది. సింగిల్ కాట్ బెడ్, దాని మీద పరిచిన దుప్పటి నలిగి వుంది (అంతకుముందు ఎవరో దానిపై పొర్లినట్లు). ఇక సీలింగ్ ఫ్యాను అయితే తిరగాలా వద్దా అని మొహమాటం పడుతున్నట్లు ఉంది. 
అయితే, ఇప్పుడవన్నీ పట్టించుకునే పరిస్థితి కాదు సామిర్ ది. తనతో పాటు వున్న అపురూప సౌందర్యరాశి మీదనే అతని దృష్టి అంతా వుంది.
చప్పున ఆమె వైపు తిరిగాడు. సుజాత తనను తాను చేతులతో చుట్టుకొని నల్లని గోళీల వంటి తన కళ్ళని బిడియంగా అటు ఇటు తిప్పుతూ ఆ గదిని పరికిస్తోంది.
"సుజాతా..." అని అని పిలిచాడతను. తుళ్ళిపడి వెంటనే అతనివైపు చూసిందామె.
"ఇలా రా!" జీరగా సాగిన ఆతని మాటకి తన వొంటిలో మత్తు అవహించినట్లు అన్పించిందామెకు.
అయిస్కాంతంలాంటి అతని కళ్ళు తనకు కళ్లెమేసి లాగుతున్నట్లు అన్పించి అరేబియన్ ఆడ గుర్రంలా అతని వద్దకి అడుగులేయ సాగిందామె.
సామిర్ ఆపాదమస్తకం అమెను పరీక్షగా చూస్తున్నాడు. అబ్బా! సుజాత సొగసు ముందు ఆ కోహినూర్ వజ్రం కూడా దిగదుడుపే. ఆ యౌవన సౌరభాన్ని ఆఘ్రానించే అవకాశం రావటం నిజంగా తన అదృష్టం. తెల్లగా, మిరుమిట్లు గొల్పే శరీర ఛాయ, మచ్చలేని ముఖ వర్చస్సు, శంఖంలాంటి పొడవైన కంఠం, ఆ క్రింద ఠీవిగా నిలబడిన వురోజాలు, ఆ బరువుని మోయలేక బక్క చిక్కిపోయి, ఇరు ప్రక్కలా వంపులు తిరిగి, సన్నని మెరుపు తీగలా అన్పిస్తోన్న నడుము, ఆమె నడకకి అనుగుణంగా వెనుక వయ్యారంగా వూగేటి నితంబాలు... ఉష్!!! ఊహించుకుంటేనే  చేతులు దురదపెట్టేస్తున్నాయి. అమాంతం దొరకబుచ్చుకుని కసిగా ఆమెను పిసికెయ్యాలని కోరిక పుడుతోంది. ఇక కండపట్టిన అమె ముందరి స్తంభాలు కలిసే చోటున ఇప్పటి వరకు ఎవరూ ఈదులాడని తటాకంలో మునకలేసేందుకు అతని జంభం తెగ ఉబలాటపడుతోంది.

ఆమె అడుగులో అడుగేసుకుంటూ తన దగ్గరికి వచ్చేంతవరకు ఆగలేకపోయాడు సామిర్. రెండు అంగల్లో గబగబా ఆమెను సమీపించాడు.
అతని వేగానికి ఆమె అదిరిపడి రెండడుగులు వెనక్కి వేయడంతో వెనుక మూసిన తలుపు ఆమెకు 'ఠాక్'మని తగిలింది.
సామిర్ మరొక అడుగు వేసి ఆమె ముందుకి వచ్చి నిలిచాడు. ఇప్పుడు ఒకరి శ్వాస మరొకరిని వెచ్చగా తాకుతున్నది.
సుజాత యద చప్పుడు క్రమంగా తారాస్థాయికి చేరుతోంది. ఆమె ముఖం మీద చిరు చెమటలు ఏర్పడి ముత్యంలా మెరుస్తున్నాయి. 'ఉఫ్'మంటూ ఆమె ముఖం మీద చల్లని గాలిని ఊదాడతను. 'ఇస్స్....' తన్మయత్వంలో కళ్ళు అరమూతలు పడ్డాయి ఆమెకు. పాపిట నించి విడువడి ఆమె ముఖం మీదకి జారిన ముంగురులను సామిర్ తన వ్రేళ్ళతో ఆమె చెవి వెనుకకి నెట్టుతూ బ్రొటనవేలితో ఆమె చెవి తమ్మెను తాకాడు. ఆమె ఊపిరి సెగలు కక్కుతుంటే యద బరువెక్కి ఒక్కసారి పైకెగిసింది.
సామిర్ సన్నగా నవ్వుతూ తన చేతిని మెల్లిగా ఆమె మెడమీదకి తెచ్చి మునివ్రేళ్ళతో సుతారంగా మీటాడు. చక్కిలిగిలిగా అన్పించి సన్నగా కంపిస్తూ తలని ఒక ప్రక్కకి వాల్చిందామె. సామిర్ కాస్త ముందుకి వంగి ఆమె మెడ వంపులో తన పెదవులతో చిన్న దస్ఖతు చేశాడు.
'స్స్...' ఆమె నోటివెంట ఒక సన్నని మూల్గు వెలువడింది. సామిర్ లో ఉద్రేకం మరో గడిని చేరింది. ఆమె వక్షోజాలను కప్పిన చేతులని తన చేతులతో పట్టుకుని విడదీశాడు.
ఎగసిపడుతున్న సుజాత రొమ్ములను చూడగానే తనకు మరింత దగ్గరవ్వడానికి అవి తొందర పడుతున్నట్లు అన్పించిందతనికి.
ఇక అట్టే ఉపేక్షించలేక ఆమె మీదకి పూర్తిగా వాలిపోయాడు. 'హ్మ్... ష్ష్...' అతని బలమైన ఛాతీ తాకిడికి ఆమె బంగారు బంతులు నొక్కుడుపడి శ్వాస తీసుకోవడం భారమయ్యందామెకు. గమ్మత్తయిన గిలి ఆమె ముందరి భాగమంతా వ్యాపించ సాగింది. ఆమె స్తనాల మెత్తదనాన్ని ఆస్వాదిస్తూ ఆమెను మరింతగా దగ్గరికి లాక్కున్నాడు సామిర్.
ఏదో మత్తు ఆవహించినట్లు అయ్యి ఆమె కళ్ళు పూర్తిగా వాలిపోయాయి. ఊపిరిని బుసలు కొట్టినట్లు నోటి నుంచి వదలసాగిందామె. సామిర్ చప్పున ఆమె తలని పట్టుకుని సన్నగా వణుకుతూ వున్న ఆమె దొండ పెదవులను తన పెదవులతో కప్పేశాడు. 
'ఇస్స్' తొలిసారి అధర చుంబనాన్ని చవిచూస్తున్న సుజాత మోహ పరవశానికి లోనయింది. అతని వొంట్లోంచి వస్తున్న అత్తరు సుగంధం ఆమెను నిలువనీయడం లేదు. ఆమె తన చేతులని అతని భుజం చుట్టూ వేసి పట్టుకుంది. అటు సామిర్ లో ఉద్రేకం క్రమంగా అధికమవుతోంది. అతని కళ్ళలో మెల్లగా ఎర్ర జీరాలు ఏర్పడుతున్నాయి. ఆమె పెదవులలోని అమృతాన్ని గ్రోలుతూ నెమ్మదిగా తన చేతులని క్రిందకి దించి ఆమె వెనకెత్తుల వైపు పాకించాడు. మరోవైపు పేంట్లో బిరుసెక్కి నిటారుగా నిలబడిపోయిన అతని దడ్డు ఆమె పొత్తి కడుపు మీద వెచ్చగా పరుచుకుపోతుంటే ఆమెకూ లోపల ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి.
సామిర్ ఆమె మెత్తని ముద్దలను ఓమారు తన చేతులతో గట్టిగా పిసికాడు. సుజాతకి ఒళ్ళంతా జివ్వుమంటు కరెంట్ పాసయినట్లు అయ్యి ఎగిరిపడింది. ఆమెకు కంతలో ఏదో తియ్యని మంట రేగింది. 
వెంటనే అతని భుజాన్ని పట్టుకున్న తన చేతులతో అతన్ని ఒక్కసారి వెనక్కి నెట్టి కళ్ళని పెద్దవి చేస్తూ, "ఎ-ఎ-ఏం-చేస్తున్నా-వ్ సామిర్!" కాస్త జీరాడుతున్న స్వరంతో అన్నది. యుక్త వయసులోని కలిగే సహజమైన తపనకి క్షణకాలం వివసురాలయిన సుజాతకి నెమ్మదిగా మబ్బులు వీడుతున్నాయి.
ఇక సామిర్ మాత్రం బాగా వేడెక్కిపోయాడు. మరలా అమెను చుట్టేయడానికి చేతులు చాపుతూ, "ఏం చెయ్యడానికి వచ్చామో అదే చేస్తున్నాం కదా... !" అంటూ ఆమెను సమీపించబోయాడు. ఐతే, సుజాత తన చేతిని అడ్డు పెట్టి అతన్ని ఆపుతూ, "ల్లేదు... నేను దీని కోసం రాలేదు," అంది.
"అదేం.. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావ్ కదా!"
"నువ్వంటే... నాకిష్టమే! కానీ—"
"ఏంటి కానీ, ఇష్టమైనప్పుడు— అసలు నీకు ఇంకా ప్రాబ్లం ఏమిటి?" అతనిలోని మృగం మెల్లగా ఒళ్ళు విరుచుకుంటున్నది.
"పెళ్ళికి ముందు ఇలా కమిట్ అవ్వడం నాకు ఇష్టం లేదు!" అంది సుజాత‌.
సామిర్ కి కోపం కట్టలు తెంచుకుంటోంది. "అంటే... న్-నా మీద న-నమ్మకం లేదా, నిన్ను... మ్-మోసం చేస్తా ననుకుంటున్నావా?" అంటూ గట్టిగా అరిచాడు.
సుజాతకి ఏం చెప్పాలో తోచలేదు. ఆమె కూడా 'నిజంగా... నాకు నమ్మకం ఉందా?' అని తనను తాను ప్రశ్నించుకుంది. ఐతే, ఏ సమాధానం ఆమెకు దొరకలేదు. ఆమె ఆలోచనల్లో ఉండగా సామిర్ అసహనంగా ఆమె చేతిని గట్టిగా పట్టుకుని ఆమెను ఊపుతూ, "ఏమాలోచిస్తున్నావ్ నువ్వు?" అన్నాడు.
సుజాత అతన్ని ఓసారి చూసి, "న్-నేను ఇ-ఇంటికి వెళ్ళాలి" అంటూ తలుపు వైపు తిరగబోయింది. సామిర్ లో ఆవేశం కట్టలు తెంచుకుంది. "లేదు... ఆగు—!" అంటూ ఆమెను చేతిని విడువకుండా ఆపడానికి ప్రయత్నించాడు. అతని కళ్ళు నిప్పు కణికల్లా మారిపోతున్నాయి. సుజాత అతని పట్టుని విడిపించుకోవడానికి తన చేతిని బలంగా విదిలించింది. ఆ ప్రయత్నంలో అది అనుకోకుండా సామిర్ చెవి దగ్గర గట్టిగా తగిలింది. 
గూబ గుయ్యిమందతనికి! 
ఒక్క క్షణం కళ్ళు బయిర్లు కమ్మినట్లు అయ్యి దెబ్బకి దెయ్యం దిబ్బ నెక్కేసిందతనికి. చప్పున ఆమె చేతిని వదిలేసాడు. తలని ఓసారి గట్టిగా విదిలిస్తూ చెవులని వేళ్ళతో ఓసారి కెలుక్కున్నాడు.  అనుకోకుండా జరిగినదానికి చకితుఁరాలైన సుజాత కొయ్యలా నిలబడి సామిర్ నే చూస్తోంది.
కాసేపటికి మామూలు అయ్యిన తర్వాత తలెత్తి ఆమె వంక కోపంగా చూసాడు సామిర్. ఒక్క క్షణం ఆమెను బలవంతం చెయ్యాలనే తలపు వచ్చినా వెంటనే తమాయించుకుని విసురుగా ఆమెను ప్రక్కకి నెట్టేసి తలుపులు తెరుచుకొని బయటకి వెళ్ళిపోయాడు.
సుజాత కూడా వెంటనే అతన్ని అనుసరిస్తూ వడివడిగా బయటకి వచ్చేసింది. 
సామిర్ బైక్ స్టార్ట్ చేశాడు. అతని మొహమ్మీద ఆమె చెయ్యి తగిలిన చోట కందిపోయి వుంది. అతని తెల్లని చర్మం మీద ఎర్రని ముద్ర స్పష్టంగా కనపడుతోంది. సుజాతకి కొంచెం భయం వేసింది అతన్ని అలా చూడగానే. గుటకలు మ్రింగుతూ అలా నించుండి పోయింది.
"వచ్చి ఎక్కు... నిన్ను తీసుకెళ్ళి ఊర్లో పడేస్తాను," గుర్రుగా ఆమెను చూస్తూ అన్నాడు సామిర్.
మౌనంగా అతని వద్దకు వచ్చి రెండు ప్రక్కలా కాళ్ళను వేసి ఎక్కబోతుండగా, "ఒక వైపే కూర్చో! రెండువైపులా వేసి నా వెనక కూర్చునే అర్హత లేదు నీకు!" ఉరిమాడు సామిర్. అంతే, బెదురుగా అతన్ని చూస్తూ అతనికి తగలనంత దూరంగా ఒక ప్రక్కకి కూర్చుందామె.
త్రోవలో ఇద్దరి మధ్యనున్న దూరము తరగలేదు, మౌనం కరిగి సంభాషణ జరుగలేదు.
ఊరి పొలిమేరల్లోకి రాగానే సామిర్ బైక్ ఆపి ఆమెను దిగమన్నాడు. ఆమె దిగగానే, "నాలాంటివాడితో కలిసి ఊర్లోకి వెళ్తే నీకు ఇజ్జత్ బరబాత్ ఔతుంది కదా. ఇక్కణ్ణుంచి నడుచుకుంటూ వెళ్ళు!" అనేసి అతను మరో మాటకి అవకాశమివ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
దాంతో, సుజాత ఉస్సూరుమంటూ మొహాన్ని వేలాడేసుకుంటూ ఎండలో అక్కడి నుంచి రెండు మైళ్ళు నడిచి తన యింటిని చేరింది. ఆమె మనసు నిండా ఒక్కటే చింత — 'సామిర్ (మనసు)ని గాయపరిచానే' అని.!

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 2 users Like Vikatakavi02's post
Like Reply
దోస్తులారా... వందనం

ఎలా ఉన్నారు? ఈ కరోనా మహమ్మారి దెబ్బకి ప్రపంచం అతలాకుతలం అయిపోతోంది. లాక్ డౌన్ కష్టాలు చిత్రమైన అనుభవాలను పాఠాలుగా నేర్పాయి.
ఎవరూ ఊహించని విశేషాలెన్నో దేశంలో జరుగుతున్నాయి. చైనా వైరస్ తో, ఆర్మీతో మన దేశం పోరాడుతోంది.
ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో మన ఈ ఫోరమ్ కూడా తన ఉనికి కోసం పోరాడుతోంది. అందులో భాగంగా మరలా డొనేషన్ల అవసరం ఏర్పడింది.
ఈ ఆగస్టు నెలకు అడ్మిన్ వద్దనున్న నిర్వహణ నిల్వలు అయిపోతాయి. అలాగే, సైట్ నిర్వహణ కోసం ఖర్చు చేసి కొనుక్కున్న సమయమూ ముగిసిపోతుంది.
ఈలోగా మిత్రులందరూ ముందుకొచ్చి ఎవరికి తోచినంత వారు కనీసం వంద రూపాయిల నగదుని విరాళమిచ్చి ఫోరమ్ మనుగడని పరిరక్షించాల్సినదిగా విజ్ఞప్తి చేస్తున్నాను.

అలాగే, ఈ సందేశాన్ని మిత్రులందరి దారాలలో షేర్ చేసి ఈ యజ్ఞములో పాలుపంచుకోండి.

ఇట్లు
మీ
వికటకవి౦౨

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply
ప్రభో...... welcome Namaskar Namaskar Namaskar
mm గిరీశం
[+] 1 user Likes Okyes?'s post
Like Reply
After long time Oka manchi update tho mundhukocharu. Nice update
Like Reply
Super update
Like Reply
అప్డేట్ సూపర్
Like Reply
Nice update
Like Reply
Excellent update, సర్ మీ ఈ కథ ఒక అద్భుతం, దయ చేసి రెగ్యులర్ updates ఇవ్వాలని మనవి
Like Reply
అప్డేట్ బాగుంది మిత్రమా.
Like Reply
సమీర్   సుజాత ల జంట 
[Image: EQGVBs7-U8-AAx-F7b.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-post-58...pid5809866

https://xossipy.com/thread-64656-post-57...pid5779016
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
Like Reply
Nice update
Like Reply
guru garu challa rojula tharavath update we charu

challa bagundi update

eagerly waiting for the next one
Like Reply




Users browsing this thread: 74 Guest(s)