Thread Rating:
  • 7 Vote(s) - 2.43 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery పేరులో ఏముంది
#41
Nice update bro plz continue
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#42
nice update
Like Reply
#43
కథ ఒక లైన్లో చక్కగా వెళుతుంది బాగుంది
 Chandra Heart
Like Reply
#44
(07-06-2020, 07:52 AM)Okyes? Wrote: గిరీశం గారు, ఉపోద్ఘాతం (మొదటి పోస్ట్) లో వాగ్దానం చేసిన ప్రకారం, కధ పూర్తి చేయడం ఖాయం.

ఇద్దరు మిత్రులు మెసేజ్ చేశారు, ఈ కధలో శృంగారం లేదా అని. కధ ప్రకారం కావ్యకు పెళ్లి అయితే కానీ అవకాశం లేదు. వ్యక్తుల స్వభావాలు పూర్తిగా రాయకుండా ఏదో తొందరగా ముందుకు తీసుకు వెళతామంటే కధకు న్యాయం చేసినట్టు కాదు. ఇంకో మూడు ఎపిసోడ్స్ ఓపిక పట్టమని మనవి.

మీ హామీ కి( రెండవ సారి) దన్యవాదాలు....
మరేం లేదు సర్ మంచి కథలు , చాల మంది మంచి రచయితలు మద్యలో ఆపేసి మిస్సింగ్ అవుతున్నారు ఆ బయం అంతే.....
ఇక రెండవది మీ రచన తీరు సూపర్ ఎక్కడ ఏం కావాలో అదే రాస్తున్నారు లైక్ ఆడపిల్ల పెళ్లి ఒక తండ్రికి ఎంత టెన్షన్ ఇస్తుందో అది చాల సూపర్ గా రాసారు...... ఇక సెక్స్ ....... ఆ శాంతిముహుర్తం కొరకు మేము ఎదురు చూస్తున్నాము సర్..... 

(07-06-2020, 08:12 AM)paamu_buss Wrote: Good going..

(07-06-2020, 01:09 PM)Gsyguwgjj Wrote: Nice update bro plz continue

(08-06-2020, 03:32 AM)Chandra228 Wrote: కథ ఒక లైన్లో చక్కగా వెళుతుంది బాగుంది

అందరికి ధన్యవాదములు. అప్డేట్ రేపు పెడతాను.
Like Reply
#45
ప్రస్థానం గారూ,

కథ చాలా బాగుంది.

మీరు రాసే విధానం ఇంకా బాగుంది. నా ఉద్దేశ్యంలో శృంగారం ముఖ్యం కాదు. కథనమే ముఖ్యం. కాబట్టి మీరు దానికోసం ఎవరు అడిగినా తొందర పడకండి.



మీరు ఏమీ అనుకోను అంటే ఒక మాట చెప్పాలి అనిపిస్తుంది. మీ రచనా శైలి లక్ష్మి గారిని పోలి ఉన్నట్టు అనిపించింది. మీ కథ మొదటి line కూడా ఆవిడ రాసిన ఇదీ నా కథ ప్రారంభాన్ని పోలి ఉంది. 


మీ కథ చదువుతుంటే ఆవిడ గుర్తొచ్చారు. ఏమీ అనుకోవద్దు. ఇలాగే రాయండి.
Like Reply
#46
చాలా బాగుందండి
Like Reply
#47
ప్రస్థానం గారూ

ఇప్పుడే మీ కధ అప్డేట్ లన్నీ చదివాను
చక్కని శైలి
నాకు బాగా నచ్చింది
నిర్విఘ్నమస్తు
Like Reply
#48
(09-06-2020, 12:26 PM)lovelyraj Wrote: ప్రస్థానం గారూ,

కథ చాలా బాగుంది.

మీరు రాసే విధానం ఇంకా బాగుంది. నా ఉద్దేశ్యంలో శృంగారం ముఖ్యం కాదు. కథనమే ముఖ్యం. కాబట్టి మీరు దానికోసం ఎవరు అడిగినా తొందర పడకండి.



మీరు ఏమీ అనుకోను అంటే ఒక మాట చెప్పాలి అనిపిస్తుంది. మీ రచనా శైలి లక్ష్మి గారిని పోలి ఉన్నట్టు అనిపించింది. మీ కథ మొదటి line కూడా ఆవిడ రాసిన ఇదీ నా కథ ప్రారంభాన్ని పోలి ఉంది. 


మీ కథ చదువుతుంటే ఆవిడ గుర్తొచ్చారు. ఏమీ అనుకోవద్దు. ఇలాగే రాయండి.

lovelyraj గారు, మీరు మీ అభిప్రాయం చెప్పారు. ఒక రకంగా మీ అభిప్రాయం ఒక కాంప్లిమెంటే. ఇందులో అనుకోవడానికేమి లేదండి. "ఇదీ నా కధ", దీన్ని లక్ష్మి గారు పాత సైట్ లో మొదలు పెట్టారు. మొదటి ఎపిసోడ్ చాలా బాగా రాసారు. నాకు నచ్చి కామెంట్ కూడా పెట్టాను. పాత సైట్ నుండి, ఇక్కడకు మారినప్పుడు ఆ కామెంట్ పోయింది. వారు బాగా రాస్తారు. సైట్ లో చాలా మంది మంచి రచయితలు ఉన్నారు. మన టేస్ట్ బట్టి మనకి కొందరివి (కంటెంట్, స్టైల్ బట్టి) బాగా నచ్చుతాయి, కనెక్ట్ అవుతాము.

గుండె మీద చెయ్యి వేసుకొని ఒకటి చెప్పగలను. ఈ కధలో నేను రాస్తున్న ప్రతి అక్షరం, పదం, వాక్యం పూర్తిగా నా సొంతం. నిఘంటువును వాడాను సరైన పదాల కోసం. మీకు నచ్చినందుకు, అలాగే శృంగారం పై మీ అభిప్రాయం చెప్పినందుకు థాంక్స్. 

(09-06-2020, 12:49 PM)Eswar P Wrote: చాలా బాగుందండి

(09-06-2020, 06:01 PM)siripurapu Wrote: ప్రస్థానం గారూ

ఇప్పుడే మీ కధ అప్డేట్ లన్నీ చదివాను
చక్కని శైలి
నాకు బాగా నచ్చింది
నిర్విఘ్నమస్తు

Eswar P, siripurapu గార్లకు,  మీకు నచ్చినందుకు థాంక్స్.
Like Reply
#49
ఎపిసోడ్ 5

అనుకున్నట్టుగా మంగళ వారం సాయంకాలం విజయవాడ చేరుకొని కొడుకు బుక్ చేసిన హోటల్ లో దిగారు. మరుసటి రోజు హోటల్ ద్వారా ప్రీ బుక్ చేసిన టాక్సీలో పదిన్నర గంటల కల్లా అడ్రస్ ప్రకారం రాజారావు ఇంటికి చేరుకున్నారు. ఇంటి బయటి సెక్యూరిటీ వాడికి ముందే చెప్పి ఉంచడంతో, డ్రైవర్ రాజా రావు పేరు చెప్పటంతో వెంటనే గేటు తీసి లోనికి ఆహ్వానించాడు. ఇది గమనించిన పని వాడు ఆ విషయాన్ని లోపలికి చెర వేసాడు. కారులో దిగిన ప్రసాదరావు దంపతులకు ఆ ఇంటి వాతావరణం చూసి ఆశర్య పోయారు. మధ్యవర్తి వున్నవాళ్ళు అని చెప్పాడు కాని, వాళ్ళు ఇంత ఆస్తిపరులని ఊహించ లేదు. ఇంటి ఎలివేషన్ చూసి అబ్బురపడుతూ ఎటు వెళ్లాలని చూస్తుంటే, "రండి, రండి", అంటూ బయటికి వచ్చిసాదరంగా ఆహ్వానించాడు లోపలికి.

లోపలికి వెళ్ళగానే ఒక పెద్ద డ్రాయింగ్ రూమ్, దాన్ని దాటుకొని లోపలికి వెళితే ఒక దర్బారు సైజు హాలు, అందులో చాలా పొందికగా అమర్చిన, దాదాపు పదిహేనుమంది దాకా కూర్చో కలిగే ఖరీదైన సోఫాలు. ఆ హాలు లోపల హై సీలింగ్ నుంచి వేళ్ళాడుతున్న ఖరీదైన శాండిలీయెర్, ఇటాలియన్ మార్బల్, బర్మా టేక్ వుడ్ తో చేసిన మెట్ల స్తంభాలు, వాటిపై నగిషీతో చెక్కిన రైలింగ్, మొత్తంగా ఒక పాలస్ లో ప్రవేశించిన అనుభూతి కలిగింది. అటువంటి ఇంటిని అంతకు ముందు ఎప్పుడు చూడక పోవడంతో ఒకింత ఒడ్డున పడిన చేపల్లా అవుట్ ఆఫ్ ప్లేస్ ఫీల్ అయ్యారు. జీవితంలో అంతవరకు అటువంటి విలాసవంతమైన భవంతి చూడక పోవటంతో, కొంచెం ఆశ్చర్యంతో పాటు, ఇబ్బందిగా అనిపించింది ఇద్దరికీ.

"రండి, అన్నయ్య గారు, వదిన గారు", కూర్చోండి అని జానకి కూడా మర్యాద చేసింది. తాము తెచ్చిన స్వీట్ పాకెట్స్ అక్కడ టీ టేబుల్ మీద పెట్టి కూర్చున్నారు. కొంచెంసేపు భార్య భర్త లిద్దరూ ఎక్కడా తాము ధనికుల మన్న దర్పం లేకుండా, తామంతా ఒకటే అన్నట్టు కుశల ప్రశ్నలడగటంతో  ఈ లోకం లోకి వచ్చారు. అప్పుడు శ్రీరామ్ అర్జెంటు గా ఆఫీస్ పని మీద  బెంగుళూరు వెళ్లడంతో తామిద్దరమే వచ్చామని, అబ్బాయి తర్వాత వస్తాడని సంజాయిషీ చెప్పారు. మొదట మనసులో కొంచెం నిరుత్సాహ పడిన, ఇది ఒకందుకు మంచిదేలే అనుకొన్నాడు. పెళ్లి నిర్దారణలో తల్లి తండ్రులు పాత్ర చాలా ఉంటుంది అని తెలుసు కాబట్టి అబ్బాయి పేరెంట్స్ తో విడిగా మాట్లాడే అవకాశం రావడం దేవుడిచ్చిన అవకాశం అని ఆనందించాడు. ఆ ఆనందంలో మరింత ఆత్మీయంగా దూసుకు పోయాడు. వాళ్ల బంధువుల గురించి, ఎక్కడెక్కడ ఎవరున్నారు ఏమి చేస్తున్నారు ఇత్యాది విషయాలు మాట్లాడుకున్నారు. మాటల్లో వాళ్లకు ఒక దూరపు సంభంధం కనెక్షన్ దొరకటంతో వాళ్ళు బంధువులే అన్నట్టు ఫీల్ అయ్యారు. మొదట్లో కొంచెం ఇబ్బంది పడిన ప్రసాద్ రావు దంపతులు మెల్లిగా సర్దుకొని ఆ వాతావరణానికి అలవాటు పడ్డారు. అంతే కాకుండా వాళ్లకు ఇచ్చిన మర్యాదలకు రాజారావు దంపతులంటే మంచి గౌరవం ఏర్పడింది. వాళ్ళు మాట్లాడుతూ ఉండగానే అల్పాహారం వచ్చింది. పని వాళ్ళతో కాకుండా, జానకి స్వయంగా ప్లేట్లు అందిచడంతో ధనికులైన కానీ మర్యాదస్తులన్న అభిప్రాయం ఏర్పడింది.

వాళ్ళు కాఫీలు తాగడం పూర్తి కాగానే, జానకి కంటి చూపుతో సైగ చెయ్యగా, పని మనిషి తన గదిలో ఉన్న కావ్యకు చెప్పింది, కిందకు రమ్మంటున్నారని. మెట్ల మీద నుంచి మంచి ఖరీదైన చీరలో, అపరంజి బొమ్మలాంటి కావ్య నాజూకుగా హంసలా కిందకు దిగుతుంటే కళ్ళు ఆర్పకుండా చూసింది శ్రీరామ్ అమ్మ. ఆల్రెడీ ఫోటో చూసి ఉండటం వల్ల అమ్మాయి అందగత్తె అని అభిప్రాయం ఉన్న, ఎదురుగా చూసే సరికి శ్రీరామ్ కి సరి అయినా జోడి అనుకున్నారు ఇద్దరు మనస్సులో. వాళ్ళిద్దరికీ నమస్కరించి ఎదురుగా కూర్చుంది. ఈ అమ్మాయి తన కోడలు అయితే బాగుండు అన్న తలంపుని, తమ కొడుకు స్వభావం తెలిసి అసలు ఇది కుదిరేనా అన్న అనుమానం వెంటనే తొక్కిపెట్టింది లలితలో. ఆ తల్లి తండ్రుల పెంపకంలో పెరిగిన ఆ అమ్మాయి కూడా మర్యాదస్తురాలని ఒక అంచనాకి వచ్చినా ఏమి మాట్లాడాలో తెలియలేదు. కొడుకు పెళ్ళికి ఒప్పుకొన్న తర్వాత వాళ్ళు చూస్తున్న మొదటి సంభందం ఇదే. 

ఏమి అడుగుతారా అని ఎదురు చూస్తోంది. ఏమి అడగక పోవటంతో తనే ఏమైనా మాట కలుపుదామా అని అనుకొంటుండగా..

"కావ్య, నీ పేరు చాలా బాగుంది. మాకు తెలిసిన అమ్మాయిల్లో ఎవరికీ లేదు ఆ పేరు", అంది శ్రీరామ్ తల్లి లలిత ఏదో మాట్లాడాలని.

"థాంక్స్ ఆంటీ. అమ్మ నాన్నల నిర్ణయం. నాకు ఇష్టమే ఆ పేరు", అంది స్మైల్ చేస్తూ.

"నేను పుట్టింది భద్రాచలం. మాకు శ్రీరాముడు చాలా ఇష్ట దైవం. మా వాడికి అందుకే శ్రీరామ్ అని పెట్టాము. ఇంతకీ నువ్వు ఎప్పుడైనా కాకినాడ చూసావా"

"లేదు అంటీ. పుట్టింది పెరిగింది విజయవాడ. మా బంధువులు ఇక్కడే ఎక్కువ వున్నారు. వైజాగ్ లో చదివా. బంధువుల పెళ్లిళ్ల కోసం గుంటూరు, ఏలూరు వెళ్ళాము."అని విపులంగా సమాధానం చెప్పింది. 

ఇంకా అవకాశమిస్తే ఏమి మాట్లాడుతుందో అని ప్రసాదరావు కల్పించుకున్నాడు. "మా అబ్బాయని కాదు. శ్రీరామ్ చాలా ఇంటెలిజెంట్. చిన్నప్పటి ఉంచి చదువులో ఫస్ట్. ఆటల్లో కూడా. బాడ్మింటన్ లో ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ బాయ్స్ ఛాంపియన్. స్టేట్ సెమీఫైనల్స్ కి వచ్చాడు కూడా. కాని చదువుకు ఆటకు కుదరట్లేదని ఆపేసాడు. తరువాత ఐఐటీ టీంకు కూడా ఆడాడు. ఎంట్రన్స్ లో 65 వ రాంక్. డిగ్రీ లో గోల్డ్ మెడలిస్ట్. ఫుల్ స్కాలర్షిప్ తోనే అమెరికా కోర్నెల్ యూనివర్సిటీ కి వెళ్ళాడు. లేకపోతె అమెరికా పంపించి చదివించే అర్హత మాకు లేదు. మంచి వుద్యోగం చేస్తున్నాడు. వాడి స్వశక్తి తోనే పైకి వచ్చాడు. అమ్మాయికి పెళ్లి అయ్యి దాదాపు మూడేళ్లు కావస్తోంది. భువనేశ్వర్ లో ఉంటారు. అల్లుడు బ్యాంకు లో ఆఫీసర్. వీడి పెళ్లి చేసేస్తే మా భాద్యతలు తీరిపోతాయి", అని కొంచెంసేపు ఆగాడు.

"వాడికి చాలా స్వతంత్ర భావాలున్నాయి. తన కాళ్ళ మీద నిలబడేదాకా పెళ్లి చేసుకోకూడదు అనుకొన్నాడు. ఆరు నెలల క్రితమే హైదరాబాద్ లో ఫ్లాట్ కొనుక్కున్నాడు. అడగ్గా అడగ్గా,  చివరగా లాస్ట్ మంత్ పెళ్ళికి ఒప్పుకున్నాడు. వాడు అడిగింది ఒక్కటే. మెరిట్ తో బాగా చదువు కున్న అమ్మాయి కావాలన్నాడు. మా బంధువుల్లో అంత ఎక్కువ చదివిన వారు లేరు. కొంత మంది ఎదో పేరుకి ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు. మంచి కాలేజీలో మెరిట్ తో ఇంజనీరింగ్ చదివిన వారు అమెరికా  సంభందాలు ఇష్ట పడుతున్నారు. మా వాడు మేరా భారత్ మహాన్ అంటాడు. ఇదిగో మీ సంభందం వచ్చింది. కావ్య బాగా చదువుకున్న అమ్మాయి. యూనివర్సిటీ బాడ్మింటన్ ప్లేయర్ అని చెప్పారు మధ్యవర్తి. అది నచ్చినట్టుంది వాడికి."

ప్రసాద్ రావు చెప్పిన విషయాల్లో కొన్ని మధ్యవర్తి ద్వారా తెలిసిన విషయాలు అయినా చాలా కొత్త విషయాలు తెలిసే సరికి మరింత ఆనంద పడ్డారు అందరూ. కావ్యకి వాళ్ళిచ్చిన బయోడేటాలో శ్రీరామ్ బాడ్మింటన్ ప్లేయర్ అన్నట్టు లేదు. బహుశా తన గురించి ఎక్కువగా చెప్పుకోవటం ఇష్టం లేదేమో తనకి అనుకుంది. రాజారావుకి ముఖ్యముగా శ్రీరామ్ అకాడెమిక్స్, ఆలోచన సరళి బాగా నచ్చింది. కూతురుకి కూడా ఆ భావాలు నచ్చుతాయని తెలుసు. ఈ సంభందం ఫిక్స్ చేసుకోవాలని మనస్సులో డిసైడ్ అయ్యాడు. కూతురు ఉండగానే మాట్లాడాలా వద్దా అని ఆలోచించి చివరకు తన ముందే చెబితే బెటర్ అని

"మీకు మధ్యవర్తి చెప్పే ఉంటాడు. కావ్య చదువుల్లో వెరీ గుడ్. డిస్టింక్షన్ స్టూడెంట్. ప్రస్తుతం నా కంపెనీ లో పని చేస్తుంది. మా రెండో అమ్మాయి సౌమ్య ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతోంది. ఇద్దరూ వెరీ ఇంటెలిజెంట్. ఇద్దరు అమ్మాయిలే. మాకున్నది మా తర్వాత వాళ్ళిద్దరిదే", అని హింట్ ఇచ్చాడు ఇండైరెక్ట్ గా.

కొంచెం సేపు మౌన మేలింది అక్కడ. "అమ్మాయి నేమైనా అడగాలనుకుంటే మొహమాట పడకండి", అంది జానకి మౌనాన్ని ఛేదిస్తూ.

"అబ్బె, మా దేమి లేదండి. మాకు మీ కుటుంబం, కావ్య బాగా నచ్చింది. కాని శ్రీరామ్, అమ్మాయి మాట్లాడుకొని డిసైడ్ చేసుకోవాలి", అన్నాడు ప్రసాద్ రావు. వాళ్ళ పద్దతి బాగా నచ్చి. కొడుకు ఈ సంభందం ఒప్పుకుంటే జీవితంలో ఒక మెట్టు ఎక్కుతాడని.

వాళ్ళ మాటలతో కొంచెం తేలిక పడ్డారు. కాని అంతలోనే ఒక బాంబు పేల్చింది లలిత.
కావ్య  వేపే చూస్తూ, "అన్ని వున్న నీ లాంటి అమ్మాయి భార్యగా దొరకటం అదృష్టం అనుకుంటారు ఈ వయస్సు కుర్రాళ్ళు. మా వాడు ఏమంటాడో. చదువుతో పాటు ఆర్థికంగా మాతో సరి పడే వాళ్ళని చూడమని చెప్పాడు. మధ్య వర్తి చెప్పిన దాన్ని బట్టి మీరు ఇంత స్థితిమంతులు అనుకోలేదు. తెలిసుంటే ఇంత దూరం వచ్చేది కాదేమో. మేము చెప్పేది చెబుతాము, కాని వాడి ఇష్టాన్ని కాదనలేము. వాడొచ్చినప్పుడు మీరిద్దరూ మాట్లాడుకొని తేల్చుకోవాలి."

ఆవిడ మాటలతో అత్త గారి మీద సదభిప్రాయం ఏర్పడింది కావ్యకు. ఆవిడ మాటల్లో తమ సంభంధం కుదిరితే బాగుండు అన్న కోరికతో పాటు, కొడుకు ఇష్టం కాదనే ప్రేమ వ్యక్తమయ్యాయి. పాఠాలు చెప్పే ఒక కాలేజీ లెక్చరర్ అనుభవంతో తన కొడుకు వ్యక్తిత్వం ఆలోచనలు మామ గారు చెప్పిన  విధానం బాగా నచ్చింది. అంతే కాకుండా శ్రీరామ్ అంటే ఒక మంచి అభిప్రాయం ఏర్పడింది తనలో.

మధ్యవర్తికి మనసులోనే ధన్యవాదాలు చెప్పుకొన్నాడు. అవతలి వాళ్ళు ఎలాంటి సంభందం వెదుకుతున్నారో తెలుసుకొని దానికి తగ్గట్టు చెప్పడం ఒక కళ. తమ ఆర్ధిక స్తోమతను హైలైట్ చేయకుండా అమ్మాయి గురించి చెప్పి వాళ్ళను పెళ్లి చూపుల వరకు తెప్పించడం నచ్చింది. పెళ్లి సంభందం కుదిరితే ఒక లక్ష ఇద్దామనుకొన్నది రెట్టింపు చెయ్యాలని అనుకొన్నాడు రాజారావు.

శ్రీరామ్ తో మాట్లాడి తను ఎప్పుడు వచ్చేది డిసైడ్ చేద్దామని సెలవు తీసుకొన్నారు ప్రసాదరావు దంపతులు.

******************
[+] 8 users Like prasthanam's post
Like Reply
#50
Super nice storey sir update pl
Like Reply
#51
Story chadivaka comment pettakunda undatam chala kastam ga undi boss
Nijanga me Writing style superb and story continuity kuda chala bagundi
Like Reply
#52
Good flow...
Like Reply
#53
clps clps yourock yourock Smile yourock
Like Reply
#54
Chala bagundi Guruvu Garu ??
Like Reply
#55
ప్రస్థానం గారు మీ శైలి చాలా బాగుంది అద్భుతం కొనసాగించండి.
Like Reply
#56
నైస్ గోయింగ్ ప్రస్థాణం గారు.......
mm గిరీశం
Like Reply
#57
(10-06-2020, 11:29 AM)appalapradeep Wrote: Super nice storey sir update pl

థాంక్ యు

(10-06-2020, 01:23 PM)maskachaska2000 Wrote: Story chadivaka comment pettakunda undatam chala kastam ga undi boss
Nijanga me Writing style superb and story continuity kuda chala bagundi

ఇలాంటి కామెంట్స్ పడ్డ శ్రమ వృధా కాలేదు అనిపిస్తుంది సర్ 

(10-06-2020, 11:44 PM)paamu_buss Wrote: Good flow...

ఓపిగ్గా ప్రతి ఎపిసోడ్ కు కామెంట్ పెడుతున్నారు. థాంక్ యు. 

(11-06-2020, 05:01 AM)Fufufu Wrote: clps clps yourock yourock Smile yourock

థాంక్ యు

(11-06-2020, 12:12 PM)Sunny26 Wrote: Chala bagundi Guruvu Garu ??

థాంక్ యు

(11-06-2020, 01:59 PM)Eswar P Wrote: ప్రస్థానం గారు మీ శైలి చాలా బాగుంది అద్భుతం  కొనసాగించండి.

థాంక్ యు

(11-06-2020, 02:19 PM)Okyes? Wrote: నైస్ గోయింగ్ ప్రస్థాణం గారు.......

ఓపిగ్గా ప్రతి ఎపిసోడ్ కు కామెంట్ పెడుతున్నారు. థాంక్ యు. 

తరువాతి అప్డేట్ రేపు ఇస్తాను
Like Reply
#58
konchem font size penchandi peddavallam chadavalekapotunnam
Like Reply
#59
excellent update
Like Reply
#60
చాలా ఆహ్లాదంగా

హృద్యంగా కథ చెపుతున్నారు

చాల చాలా బాగుంది
Like Reply




Users browsing this thread: 14 Guest(s)