Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller దోపిడీ
(18-05-2020, 03:53 PM)paamu_buss Wrote: Excellent bro... Thrilling... Waiting for next update

Thank you bro inka undi
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(18-05-2020, 05:13 PM)Joncena Wrote: Nice update bro. You gave a mind blowing twist at the end as Rajesh came with a rod from car. So, he is also a part of gambling money with Chari. What will happens next????

You come to know about it in next update tomorrow is preclimax
Like Reply
(18-05-2020, 05:55 PM)manmad150885 Wrote: very interesting & investigative story

Thank you bro
Like Reply
ఓహ్ సూపర్ చాలా బాగుంది చందు మీద ఇప్పుడు అయ్యిన మంచి అభిప్రాయం వస్తుంది లేదో మరి..
 Chandra Heart
[+] 1 user Likes Chandra228's post
Like Reply
Bagundi story
[+] 1 user Likes vissu0321's post
Like Reply
(18-05-2020, 08:33 PM)Chandra228 Wrote: ఓహ్ సూపర్ చాలా బాగుంది చందు మీద ఇప్పుడు అయ్యిన మంచి అభిప్రాయం వస్తుంది లేదో మరి..

నేను అందరి లాగా routine గా ట్విస్ట్ ఇవ్వను కదా అందుకే దానికి ఒక పెద్ద ట్విస్ట్ ready చేశా
Like Reply
(18-05-2020, 09:09 PM)vissu0321 Wrote: Bagundi story

Thank you bro
Like Reply
ఫ్రెండ్స్ చిన్న ఎమర్జెన్సీ వల్ల ఈ రోజు update కుదరడం లేదు మా అక్క కొడుకు రాత్రి బెడ్ మీద నుంచి కింద పడి పాపం చేయి బెణికింది అందుకని అందరూ హాస్పిటల్ లో ఉన్నాం పెద్ద టెన్షన్ పడాల్సింది లేదు కాకపోతే చిన్న పిల్లోడు కదా pain తట్టుకోలేక ఉన్నాడు రేపు update ఇస్తా
[+] 2 users Like Vickyking02's post
Like Reply
(19-05-2020, 06:16 AM)Vickyking02 Wrote: ఫ్రెండ్స్ చిన్న ఎమర్జెన్సీ వల్ల ఈ రోజు update కుదరడం లేదు మా అక్క కొడుకు రాత్రి బెడ్ మీద నుంచి కింద పడి పాపం చేయి బెణికింది అందుకని అందరూ హాస్పిటల్ లో ఉన్నాం పెద్ద టెన్షన్ పడాల్సింది లేదు కాకపోతే చిన్న పిల్లోడు కదా pain తట్టుకోలేక ఉన్నాడు రేపు update ఇస్తా

ఏమి పర్వాలేదు ఫస్ట్ మీ అల్లుడు కి ట్రీట్మెంట్ అయ్యాక మీ మనసు హ్యాపీ గా ఉన్నపుడే ఇవ్వండి.హాస్పిటల్ కదా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి కరోనా సోకె ప్రభావం ఉంది దూరం ఉండేలా చూసుకోండి వీక్కీ బ్రో..
 Chandra Heart
[+] 1 user Likes Chandra228's post
Like Reply
(19-05-2020, 06:16 AM)Vickyking02 Wrote: ఫ్రెండ్స్ చిన్న ఎమర్జెన్సీ వల్ల ఈ రోజు update కుదరడం లేదు మా అక్క కొడుకు రాత్రి బెడ్ మీద నుంచి కింద పడి పాపం చేయి బెణికింది అందుకని అందరూ హాస్పిటల్ లో ఉన్నాం పెద్ద టెన్షన్ పడాల్సింది లేదు కాకపోతే చిన్న పిల్లోడు కదా pain తట్టుకోలేక ఉన్నాడు రేపు update ఇస్తా

It's okay bro. We can wait.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 1 user Likes Joncena's post
Like Reply
Take care
[+] 1 user Likes Rajarani1973's post
Like Reply
Babu jagratha  .Nice story
Like Reply
Update late iena parvaladu, get well soon your nephew sir
[+] 1 user Likes vissu0321's post
Like Reply
రాజేష్ నీ చూసి షాక్ అయిన సిరి ఇంటికి వెళ్లే వరకు అలాగే షాక్ లో ఉంది దాంతో ఇంటికి వెళ్లాక సిరి చందు నీ అడిగింది దాంతో చందు ఒక ఫైల్ నీ తీసుకొని వచ్చి అందరి ముందు పెట్టాడు అందులో రాజేష్ చాలా పేర్ల తో ఉన్న ప్రతి ఒక్క ఫోటో ఉన్నాయి అవి అని చూసిన సిరి మరింత షాక్ అయ్యి చందు నీ చూసింది అప్పుడు చందు చెప్పడం మొదలు పెట్టాడు.


"వాడి పేరు "chameleon" వాడు ఒక economical గోల్డ్ medalist వాడికి ఈ ప్రపంచంలో బాగా ఇష్టం అయ్యింది డబ్బు దాని కోసం ఏమైన చేస్తాడు నువ్వు నను కాలేజీ నుంచి TC ఇప్పించి పంపించాక ఏమీ చేయాలో తెలియక తిరిగి ఇంటికి వెళ్లాలి అని రైల్వే స్టేషన్ లో కూర్చుని ఉంటే అప్పుడే వచ్చిన ట్రైన్ లో నుంచి నా బెస్ట్ ఫ్రెండ్ శ్రీ రామ్ వచ్చాడు వాడికి ఒక కంపెనీ లో CA గా జాబ్ వచ్చింది వాడు నను చూసి వాడితో తీసుకొని వెళ్లి వాడి కంపెనీ ఫ్లాట్ లో ఉన్నాను వాడితో ఉంటూ నిన్ను ఫాలో అయ్యే వాడిని ఒక రోజు Pub లో మాకు ఈ chameleon తగిలాడు వాడు రామ్ కీ inside ట్రేడింగ్ గురించి నేర్పించి రామ్ కంపెనీ లో జరిగే టెండర్లు గురించి దానికి వచ్చే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయించి వాడిని డబ్బు పిచ్చిలో పడేసి వాడి దెగ్గర ఉన్న డబ్బు మొత్తం ఆ chameleon దోచుకున్నాడు దాంతో రామ్ జైలు లోకి వెళ్లాల్సి వచ్చి వాడు సుసైడ్ చేసుకొని చనిపోయాడు అప్పటి నుంచి వాడి కోసం వెత్తకడం మొదలు పెట్టాను " అని చెప్పాడు.

అప్పుడు చందు ఇంకో ఫైల్ తీసి చూపిస్తూ "ఇది నేను నా రెండు సంవత్సరాల కష్టం తో వాడి మీద చేసిన ఎంక్వయిరీ వాడు ఎప్పుడైతే inside ట్రేడింగ్ స్కామ్ లో బయట పడుతున్నాడు అని తెలివిగా గ్రామీణ బ్యాంక్ లో కొత్తగ చేరే చాలా మంది నీ కలిసి వాళ్లను తెలివిగా చంపి వాళ్ల ప్లేస్ లో వీడు బ్యాంక్ లో చేరి స్కామ్ లు చేస్తూ చాలా వరకు డబ్బు కొట్టేసి మాయం అయ్యాడు ఆ తర్వాత వాడు మీ బ్యాంక్ లో చేరాడు తెలివిగా ఆ బ్యాంక్ లో మూర్ఖత్వం తో అధికారం చలామణి చేసే వాళ్లతో స్నేహం పెంచుకోని స్కామ్ చేయించి డబ్బుతో పాటు పారిపోయాడు ఆ తర్వాత వాడు చనిపోయినటు నాటకాలు ఆడి మాయం అయ్యాడు ఆ తర్వాత మీ నాన్న ముందు మంచి వాడిగా నటించి యూనియన్ లోకి చేరాడు ఆ తర్వాత రామిరెడ్డి తో చారి లాగా మాట్లాడి మొత్తం ఫోన్ ద్వారా అని ట్రాన్సాక్షన్స్ చేయించి స్కామ్ బయట పడుతుంది అన్న టైమ్ లో వాడు చారి నీ చంపి తను చనిపోయినటు చారి పారిపోయినటు నమ్మించాడు అలా వాడి గర్ల్ ఫ్రెండ్ శృతి తో ఇక్కడికి వచ్చాడు మీ బ్యాంక్ మొత్తం మీద వాడు కొట్టెసింది 500 వందల కోట్లు దాంతో ఇక్కడి నుంచి సింగపూర్ కీ షిప్ లో వెళ్లాలి అని ప్లాన్ చేశాడు " అని మొత్తం చెప్పాడు.

ఆ తరువాత ఇంటి పైన సడన్ గా బుల్లెట్ ల వర్షం కురిసింది దాంతో చందు వినోద్, సిరి, శిరీష ముగ్గురిని బ్యాక్ డోర్ నుంచి పంపిస్తూ సిరి తో "గోవా DIG నీ కాబోయే మొగుడికి తెలుసు ఇద్దరు ఒకటే క్యాంప్ లో మెంబర్స్ అతనికి చెప్పు ఫోర్స్ తీసుకొని రమ్మని చెప్పు" అని చెప్పి అక్కడి నుంచి పంపేసాడు.

ఆ తరువాత చందు కిచెన్ లో ఉన్న ఒక కత్తి తీసి డోర్ నుంచి లోపలికి వస్తున్న ఒకడి పై విసిరాడు దాంతో వాడి గన్ తీసుకొని సిలిండర్ నీ తీసుకొని వచ్చి హాల్ మధ్య లో పెట్టి దాని లీక్ చేసి పెట్టి ఉన్నాడు దాంతో అందరూ కాల్చడానికి భయపడ్డారు దాంతో chameleon లోపలికి వచ్చి షూట్ చేశాడు అప్పుడు చందు అద్దం నుంచి దూకి స్విమ్మింగ్ పూల్ లో పడ్డాడు ఆ తర్వాత chameleon కూడా స్విమ్మింగ్ పూల్ లోకి దుక్కుతుంటే చందు పైకి లేచి తన చేతిలో ఉన్న కత్తి తో వాడి పీక కోసి చంపేశాడు ఆ తర్వాత సెక్యూరిటీ అధికారి లు వచ్చి వాడి బాడి తీసుకొని వెళ్లారు.

ఆ తర్వాత సిరి దగ్గరికి వెళ్లి తనని పెళ్ళి చేసుకొమ్మని అడిగాడు దాంతో సిరి "నువ్వు నను ఎంత ప్రేమించిన ఎంత మారిన నాకూ నీ మీద అసలు ఎప్పటికీ మంచి అభిప్రాయం రాదు నువ్వు చచ్చిన నాకూ సంబంధం లేదు నాకూ ఇంకో వారం లో పెళ్లి " అని చెప్పి వెళ్లిపోయింది అప్పుడు చందు తన దగ్గర ఉన్న గన్ తో కాల్చుకొని స్విమ్మింగ్ పూల్ లో పడిపోయాడు అది అంత చూసిన సిరి ఏమీ స్పందించకుండ అక్కడి నుంచి వెళ్లిపోయింది. 

(ఫ్రెండ్స్ మీ అందరి wishes వల్ల మా లడ్డూ గాడు బాగానే రికవర్ అయ్యాడు థాంక్స్) 
[+] 6 users Like Vickyking02's post
Like Reply
Good news bro.... Kanisam Siri chandhu Ni hospital ki tesukuvellalisindi.... Stonehearted lady..... Indhulo inka emaina twists unnaya, like chandhu bad guy, Siri andhuke vellipoyindi? Vikky Garu mere cheppali?
[+] 1 user Likes paamu_buss's post
Like Reply
నైస్ అప్డేట్
[+] 1 user Likes DVBSPR's post
Like Reply
ఏమిటి బ్రో మరి ఇంతలా ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు ఇచ్చరు ఈ అప్డేట్‌లో? చాలా బాగా రాశారు. తరువాత ఏమి జరుగుతుందో తరువాతి అప్డేట్‌లో తెలుసుకోవాలి, సిరికి కాబోయె భర్త కూడా చందులాగ ప్లేబోయ్ అని చందు చెప్పాడు కదా.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 2 users Like Joncena's post
Like Reply
Super update
[+] 1 user Likes Hemalatha's post
Like Reply
chala baga rasthunaru chala bagundi
[+] 2 users Like Neelimarani's post
Like Reply
(21-05-2020, 09:46 AM)paamu_buss Wrote: Good news bro.... Kanisam Siri chandhu Ni hospital ki tesukuvellalisindi.... Stonehearted lady..... Indhulo inka emaina twists unnaya, like chandhu bad guy, Siri andhuke vellipoyindi? Vikky Garu mere cheppali?

Thank you bro repu update lo climax lo meeku clarity vastundi
Like Reply




Users browsing this thread: 2 Guest(s)