Posts: 314
Threads: 5
Likes Received: 70 in 58 posts
Likes Given: 17
Joined: Nov 2018
Reputation:
2
Kudos to u Dom Bhayya, ur way of presenting a scene is awesome,
Very thanks to u for uniting Madam with Bharat atlast,
Can we have a little bit Soulful romance B/w them
•
Posts: 5,867
Threads: 0
Likes Received: 2,580 in 2,146 posts
Likes Given: 34
Joined: Nov 2018
Reputation:
32
•
Posts: 404
Threads: 2
Likes Received: 54 in 46 posts
Likes Given: 5
Joined: Nov 2018
Reputation:
7
(21-02-2019, 04:06 PM)dom nic torrento Wrote:
EE QUESTION NENU IPPATIKE TWO THREE TIMES VINNANU
MEEKU STORY BORE KODUTHUNDAA ?
KATHA NU AYITHE AYIPOGOTTE INTREST AYITHE IPPUDE LEDU
EE STORY KI INKAA SCOPE UNDI,
AYINAA MEEKU BORE KODUTHUNDI ANTE CHEPPANDI NENU INKO TWO THREE UPDATES RASI VADILESTHA
YOUR CHOICE, VADDU ANTE APESTHA
NA FRIEND SANJAY SANTHOSH REDDY INTHAKU MUNDE CHEPPADU
EE STORY KI SCOPE LEDU INKA ANI.
BUT SCOPE AYITHE INKA UNDI
APPUDU ATHANIKI CHEPPA
IPPUDU MEEKU CHEPTHUNNA SCOPE UNDI ANI
Bhayya tonadara padi story ni aapavaddu .
•
Posts: 3,396
Threads: 0
Likes Received: 1,389 in 1,110 posts
Likes Given: 416
Joined: Nov 2018
Reputation:
15
ఎవరో ఇద్దరు అన్నారు అని మిగిలిన రీడర్స్ feedback లేకుండా కథ ని ఆపేస్తాను మీరు అనడం కొద్దిగా నిరాశకు బాధ కి గురిచేసింది dom nic torrento గారు.ఈ కథ కి ఇప్పుడు అయిపోయేంత స్కోప్ అయితే లేదు ఇంకా ఎంతో ముందుకు పోవాలి.రౌ ద్ర రసం ముగిసింది .ప్రేమ రసం పొంగింది కరుణ శృంగార రసాలు ఇప్పడిపుడే మొదలుఅయ్యాయి ఇద్దరు కలిసి ఇంకా ఎంతో కరుణ శృంగారాన్ని అనుభవించాలి అప్పటికి గాని పూర్తి అయ్యా పరిస్థితి ఉంటే అప్పుడు ఆలోచించండి..
Chandra
•
Posts: 2,640
Threads: 0
Likes Received: 982 in 811 posts
Likes Given: 2,946
Joined: Nov 2018
Reputation:
25
ఈ కథను మేము చాలా ఇన్వాల్ అయ్యాము మీరు మధ్యలో అపోఫుదు కంటిన్యూ చేయండి బ్రదర్
•
Posts: 107
Threads: 0
Likes Received: 9 in 8 posts
Likes Given: 0
Joined: Nov 2018
Reputation:
0
హాయ్ డోమ్ గారు
అప్డేట్ బాగుంది , మేడం జూనియర్ ని తముడు అనుకున్నది అన్నారు వాడు అలా చేసుతుంటే తను జూనియర్ ని ఎందుకు వార్నింగ్ ఇవ్వలేదు తను ఎంజాయ్ చేసుంది
ఇక భారత్ బిందు తో ఎంజాయ్ చేసాడు అది మేడం కోసం స్టార్ట్ చేసాడు అండ్ బిందు కూడా కావాలి అని భారత్ కి దగ్గర గా ఉంది సో భారత్ అలా చేసాడు , భారత్ ప్రియ తో చేసింది భారత్ కి నచ్చలేదు అది కిస్ పెట్టినప్పుడు aradam ayindi anyway నెక్స్ట్ ఎలా ఉంటాడో చూడాలి
వన్ డౌబ్ట్
మేడం కూతురుని ఇంకా చూపించలేదు ఎందుకు
•
Posts: 2,059
Threads: 21
Likes Received: 3,840 in 918 posts
Likes Given: 470
Joined: Nov 2018
Reputation:
451
(21-02-2019, 08:48 PM)Dileep6923 Wrote: హాయ్ డోమ్ గారు
అప్డేట్ బాగుంది , మేడం జూనియర్ ని తముడు అనుకున్నది అన్నారు వాడు అలా చేసుతుంటే తను జూనియర్ ని ఎందుకు వార్నింగ్ ఇవ్వలేదు తను ఎంజాయ్ చేసుంది
నేను ఎంత తమ్ముడు అని వాడిని అనుకున్నా వాడు తుంటరి వయసు ఉన్న మగాడే కదా, ఏదో తుంటరి పనులు నాతో చేస్తుండేవాడు, నేను పెద్దగా పట్టించుకునే దాన్ని కాదు, ఆ వయసులో అది ఎవరైనా కామన్ గా చేస్తారు అందుకే నేను అలాంటివి పెద్దగా పట్టించుకోను
ఇక భారత్ బిందు తో ఎంజాయ్ చేసాడు అది మేడం కోసం స్టార్ట్ చేసాడు అండ్ బిందు కూడా కావాలి అని భారత్ కి దగ్గర గా ఉంది సో భారత్ అలా చేసాడు , భారత్ ప్రియ తో చేసింది భారత్ కి నచ్చలేదు అది కిస్ పెట్టినప్పుడు aradam ayindi anyway నెక్స్ట్ ఎలా ఉంటాడో చూడాలి
వన్ డౌబ్ట్
మేడం కూతురుని ఇంకా చూపించలేదు ఎందుకు
Ameku verelaa plan chesaa.
Anduke annadi ee kathaku inkaa scope undi ani.
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
•
Posts: 2,059
Threads: 21
Likes Received: 3,840 in 918 posts
Likes Given: 470
Joined: Nov 2018
Reputation:
451
(21-02-2019, 07:59 PM)Sivakrishna Wrote: ఈ కథను మేము చాలా ఇన్వాల్ అయ్యాము మీరు మధ్యలో అపోఫుదు కంటిన్యూ చేయండి బ్రదర్
Ok siva gaaru
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
•
Posts: 2,059
Threads: 21
Likes Received: 3,840 in 918 posts
Likes Given: 470
Joined: Nov 2018
Reputation:
451
Ento ee saari comments chustunte anthaga kick raavadam ledu
Enduko mari
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
•
Posts: 2,059
Threads: 21
Likes Received: 3,840 in 918 posts
Likes Given: 470
Joined: Nov 2018
Reputation:
451
Thankyou for cikmwntsaa

Posts: 269
Threads: 0
Likes Received: 51 in 45 posts
Likes Given: 12
Joined: Nov 2018
Reputation:
3
అభ అభ ఏమని చెప్పాలి బైయ మనసు పిండి పిండి అయిపోయింది
•
Posts: 374
Threads: 0
Likes Received: 39 in 31 posts
Likes Given: 1
Joined: Nov 2018
Reputation:
1
dom గారు అప్డేట్ అద్భుతంగా ఉంది.
మాంచి లవ్లీ ఫీల్ ఉన్న అప్డేట్ ఇచ్చారు. Thank you
•
Posts: 571
Threads: 2
Likes Received: 115 in 80 posts
Likes Given: 0
Joined: Nov 2018
Reputation:
10
వెరీ నైస్ అప్డేట్ డోమ్ నిక్ గారు..!!!
భరత్ పాయింట్ అఫ్ వ్యూ లో ముందు అప్డేట్స్ చదివినపుడు ఒక విషయం అనిపించింది, అది ఏంటి అంటే భరత్ ఫీల్ అవుతున్నాడు అని తెలిసిన మేడమ్ ఎందుకు ఇలా చేస్తుంది అని అనిపించింది. కానీ ఇద్దరిలో ఎవరిదీ తప్పు అని చెప్పలేని పరిస్థితి. భరత్ అప్పుడప్పుడు హద్దులు దాటుతున్న బాధలో వున్నాడు కదా తరువాత రియలైజ్ అవుతాడులే అనుకున్న. కానీ ఈ అప్డేట్ లో మరి ముర్కత్వంగా బెహవె చేసాడు, అవతలి వాళ్ళకి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు,మాట్లాడిన వినిపించుకోలేదు. కానీ చివరికి బిందు చెంపదెబ్బ మీద పడితే గాని తెలియలేదు కుర్రాడికి,దెబ్బకి పట్టిన దెయ్యం,మబ్బు రెండు ఒకేసారి వదిలిపోయాయి. ఈ అప్డేట్ లో కొంతమంది రీడర్స్ కోరుకున్నట్టుగానే మేడమ్ భాద ని మేడమ్ పాయింట్ అఫ్ వ్యూ లో చాల బాగా చెప్పారు. ఎంత బాగా చెప్పారు అంటే భరత్ కి సపోర్ట్ వున్నవారే ఈ అప్డేట్ తో మేడమ్ కి సపోర్ట్ చేసేంతలా. అప్డేట్ లో ఉన్న సంభాషణలతో పాటు చివర్లో భరత్,మేడమ్ మధ్య సంభాష్ణలు చాల బాగున్నాయ్. అలాగే ఇద్దరినీ ఒక మంచు రొమాంటిక్ విత్ లవ్ కిస్ తో కలపడం చాల బాగుంది. ఇకమీదట ఎలా వీళ్ళ బంధాన్ని నడిపిస్తారా అని ఆసక్తిగా వెయిట్ చేసున్న,దానితో పాటు వాళ్లిద్దరి కలయిక కోసం కూడా వెయిటింగ్.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
•
Posts: 284
Threads: 0
Likes Received: 153 in 96 posts
Likes Given: 4,313
Joined: Jan 2019
Reputation:
6
డొమ్మ్ నిక్ భయ్య 21 భాగాలు 84 పేజీలు ..కానీ ఈ గాసిప్పి సెక్స్ కధ ల సైట్ లొ సెక్సివల్ ఇంటర్ కోర్స్ లేకుండా కథ ని నువ్వు నడిపిస్థున్న తీరు అదీ బొర్ లెకుండా చాలా బాగుంది. ఎంతమంది కామెంట్ ఎన్ని రకాలుగా పెట్టినా నువ్వు మాత్రం గుప్పిట విప్పమాకు ఎందుకంటే భరత్ తొ టిచర్ కి సెక్స్ ఐతె ఇంటరెస్ట్ ఉండదు అని నువ్వు బావించవచ్చు. కాని నీ కథలొ మెరుపులు ఉన్నాయ్, మై మెరుపులు ఉన్నాయ్,ప్రెమ ఉంది,అనురాగం ఉంది,ఆప్యాయత ఉంది,జెలసి ఉంది, కొపం ఉంది , గురువు గారు అ.అ.అ. సెక్స్ కూడా కనివ్వండి . 05/11/2018 రొజున ప్రరంభిచారు .... కదా .. చాలా ..వైయటింగ్ అర్దం చెసుకొండి భయ్య. కాని నీ తాట్స్ నీ రచనా శైలి వావ్ ... కాని చిన్న విన్నపం ప్లిజ్ ...దూరం. చాలా ఎక్కువ గా తీసుకుంటున్నావ్ దొంగ ..... అన్యాదాబావించవద్దు ఎప్పుడు నీ క్షెమం కొరె నీ మీత్రుడు ..పూల రంగడు
Posts: 99
Threads: 0
Likes Received: 12 in 12 posts
Likes Given: 18
Joined: Nov 2018
Reputation:
0
Nice story chala bagundhi
Story continue cheyandi next up date konchem early ga ivvandi
•
Posts: 639
Threads: 2
Likes Received: 2,261 in 397 posts
Likes Given: 0
Joined: Nov 2018
Reputation:
24
(21-02-2019, 04:06 PM)dom nic torrento Wrote:
EE QUESTION NENU IPPATIKE TWO THREE TIMES VINNANU
MEEKU STORY BORE KODUTHUNDAA ?
KATHA NU AYITHE AYIPOGOTTE INTREST AYITHE IPPUDE LEDU
EE STORY KI INKAA SCOPE UNDI,
AYINAA MEEKU BORE KODUTHUNDI ANTE CHEPPANDI NENU INKO TWO THREE UPDATES RASI VADILESTHA
YOUR CHOICE, VADDU ANTE APESTHA
NA FRIEND SANJAY SANTHOSH REDDY INTHAKU MUNDE CHEPPADU
EE STORY KI SCOPE LEDU INKA ANI.
BUT SCOPE AYITHE INKA UNDI
APPUDU ATHANIKI CHEPPA
IPPUDU MEEKU CHEPTHUNNA SCOPE UNDI ANI
ఎందుకు మీరు నా కామెంట్స్ ని నెగిటివ్ గా తీసుకుంటున్నారో నాకైతే అర్ధం కావటం లేదు. నేను ఇక కధ సుఖంతం అవుతుంది అనుకుంటున్నాను అన్నది కేవలం భరత్-మేడంల మధ్యలో వచ్చిన గొడవల విషయంలో మాత్రమే. కధని ముగించమని కాదు.
ఇంకా ఏమిటన్నారు, కధ బోర్ కొడితే చెప్పండి 2-3 అప్డేట్ లలో ఆపేస్తారా? ఒక రచయితని కధ రాయమని గాని, ఆపేయ్యమని గాని చెప్పటానికి నేనేవరండి అసలు. కధని ఎలా రాయాలి, ఏయే పాత్రలు ఉండాలి, వాటిని ఎలా, ఎప్పుడు కథలోకి తీసుకు రావలన్నది రచయితగా అది మీ ఇష్టం. నేను కేవలం పాఠకుడికి మాత్రమే. కధ చదువుతాను. నచ్చితే బాగుందని కామెంట్ పెడతా. నచ్చక పోతే నోరుమూసుకు కూర్చుంటానే తప్ప ఒక రచయితకి అలా రాయి, ఇలా రాయి, ఇక రాయటం ఆపేయ్ అని నేను చెప్పాను. ఆ హక్కు , అధికారం రెండు నాకు లేవు.
ఈ సైట్ లో నేను చాలా కొద్ది కథలకు మాత్రమే కామెంట్స్ పెడతాను. కానీ ఏ కామెంట్ లో కూడా రచయితని గాని, కధని గాని కించపరచలేదు. అలాగే వాళ్ళకి ఇలా రాయి, ఇక్కడితో ఆపేయ్యమని నేను చెప్పలేదు. కావాలంటే చెక్ చేసుకోండి.
మీకు మాత్రమే అలా అనిపించడం, కనిపించటం నా దురదృష్టం, నా దరిద్రం. మీకు తప్పుగా అనిపించినా నా కామెంట్ ని ఇప్పుడే డిలీట్ చేస్తున్నాను. మిమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నా. నన్ను మన్నించండి.
సాధారణంగా పాఠకుల కామెంట్స్ రచయితకి బూస్ట్ అప్ అంటారు. మీకు నా కామెంట్స్ మాత్రం కోపం-చిరాకు తెప్పించినట్టుంది. ఇక పెట్టనులేండి కామెంట్స్. మరోసారి మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నా. మీ స్పందనకి ధన్యవాదాలు.
Vishu99
•
Posts: 80
Threads: 0
Likes Received: 19 in 17 posts
Likes Given: 31
Joined: Nov 2018
Reputation:
0
•
Posts: 2,059
Threads: 21
Likes Received: 3,840 in 918 posts
Likes Given: 470
Joined: Nov 2018
Reputation:
451
(21-02-2019, 11:59 PM)Vishu99 Wrote: Vishu99
ఎందుకు మీరు నా కామెంట్స్ ని నెగిటివ్ గా తీసుకుంటున్నారో నాకైతే అర్ధం కావటం లేదు. నేను ఇక కధ సుఖంతం అవుతుంది అనుకుంటున్నాను అన్నది కేవలం భరత్-మేడంల మధ్యలో వచ్చిన గొడవల విషయంలో మాత్రమే. కధని ముగించమని కాదు.
ఇంకా ఏమిటన్నారు, కధ బోర్ కొడితే చెప్పండి 2-3 అప్డేట్ లలో ఆపేస్తారా? ఒక రచయితని కధ రాయమని గాని, ఆపేయ్యమని గాని చెప్పటానికి నేనేవరండి అసలు. కధని ఎలా రాయాలి, ఏయే పాత్రలు ఉండాలి, వాటిని ఎలా, ఎప్పుడు కథలోకి తీసుకు రావలన్నది రచయితగా అది మీ ఇష్టం. నేను కేవలం పాఠకుడికి మాత్రమే. కధ చదువుతాను. నచ్చితే బాగుందని కామెంట్ పెడతా. నచ్చక పోతే నోరుమూసుకు కూర్చుంటానే తప్ప ఒక రచయితకి అలా రాయి, ఇలా రాయి, ఇక రాయటం ఆపేయ్ అని నేను చెప్పాను. ఆ హక్కు , అధికారం రెండు నాకు లేవు.
ఈ సైట్ లో నేను చాలా కొద్ది కథలకు మాత్రమే కామెంట్స్ పెడతాను. కానీ ఏ కామెంట్ లో కూడా రచయితని గాని, కధని గాని కించపరచలేదు. అలాగే వాళ్ళకి ఇలా రాయి, ఇక్కడితో ఆపేయ్యమని నేను చెప్పలేదు. కావాలంటే చెక్ చేసుకోండి.
మీకు మాత్రమే అలా అనిపించడం, కనిపించటం నా దురదృష్టం, నా దరిద్రం. మీకు తప్పుగా అనిపించినా నా కామెంట్ ని ఇప్పుడే డిలీట్ చేస్తున్నాను. మిమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నా. నన్ను మన్నించండి.
సాధారణంగా పాఠకుల కామెంట్స్ రచయితకి బూస్ట్ అప్ అంటారు. మీకు నా కామెంట్స్ మాత్రం కోపం-చిరాకు తెప్పించినట్టుంది. ఇక పెట్టనులేండి కామెంట్స్. మరోసారి మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నా. మీ స్పందనకి ధన్యవాదాలు.
VISHU BAYYA PODDUNA ALREADY MEEKU KSHAMAAPANA KORUTHU MESSAGE PETTANU
ADI MEERU CHADIVI UNDAKAPOTHE MALLI NANNU EKKADA APARDAM CHESUKUNTAARO ANI MALLI TYPE CHESI PEDUTUNNA
ASALU NENU MEE COMMENT KU KAADU ALA REACT AYYINDI
KINDA EE SAMANTHA GAADU VUNNADU KADA VEEDI VALLA ANTHAA JARIGINDI
(20-02-2019, 10:02 PM)samantha12345 Wrote: samantha12345Nijanga adugutunna ee Katha continue cheyaku
Naaku tikka lestundi
Twaraga updates Anna ivvu
Lekpothe we kathanu inthatintho aapesey
NENU CHESINA TAPPU ENTI ANTE MIMMALNI QUOTE CHEYADAM
IAM EXTREMELY SORRY SORRY
MI REPLY KOSAM EDURUCHUSTHUNNA
PLZZZZZZZZ MERU KUDAA BARATH MAADIRIGAA CHEYAKANDI
NAA MAATALU KASTHA PATTINCHUKONDI
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
•
Posts: 16
Threads: 0
Likes Received: 5 in 3 posts
Likes Given: 1
Joined: Feb 2019
Reputation:
0
సార్ అప్డేట్ ఎప్పుడు అండి
•
Posts: 5,867
Threads: 0
Likes Received: 2,580 in 2,146 posts
Likes Given: 34
Joined: Nov 2018
Reputation:
32
కధ చాలా బావుంది expecting more updates from you
•
|