17-05-2020, 08:20 AM
నైస్ సూపర్ నెరేషన్ చాలా బాగుంది
(17-05-2020, 07:59 AM)Okyes? Wrote: * కొన్ని పరిస్థితులవల్ల కిరీటి నిక్కీకి, శైలుకి దగ్గరయ్యాడు' అని ఒక్క ముక్క రాస్తే సరిపోయేది కదా అనొచ్చు కొందరు. అలా రాయటం నా style కాదు, నాకు ఇష్టం లేదు.*బాబాయి గారూ, మీరు ఈ కథ విషయం లో మాత్రం నా మనసు లో మాటలు రాసేస్తున్నారు...
అందుకే మీ కథ అందరికి నచ్చింది
మీ కథలో కొత్తదనం....
మీ రచానాశైలిలో నిగారింపూ.....
మద్య మద్యలో మెరుపుల్లాంటి మెలికలు...
ముఖ్యంగా సమయాసమయం అప్డేట్లు పెట్టడం......
మీ కథ నాకు నచ్చింది అనడానికి కారణం....
Keep it up sir....
(17-05-2020, 03:02 PM)Gopi299 Wrote:థాంక్యూ Gopi299 bro..!ఇలాంటి మంచి, మంచి కథ లు....మీరు, లక్ష్మీ గారూ, మ్యాంగో శిల్ప గారూ, గిరీశం బాబాయి, శివారెడ్డి గారూ ఇలాంటి రచయిత లు... ఇక్కడ ఉండటం ఒక రకంగా అద్ర్రుష్టం ....ఒక రకంగా దురద్ర్రుష్టమూను!
ఇక్కడ ఉండటం వల్ల మనము చదవగలుగుతున్నాము.... ఇక్కడ ఉండటం వల్ల మనము మాత్రమే చదవగలుగుతున్నాము! కుటుంబ సభ్యుల్లో ఎవరికీ చెప్పలేము! తేలు కుట్టిన దొంగల్లా మూసుకుని మనమే చదువుకోవాలి
Chaitanyaగారు చెప్పిందిఅక్షర సత్యం
(17-05-2020, 07:59 AM)Okyes? Wrote: * కొన్ని పరిస్థితులవల్ల కిరీటి నిక్కీకి, శైలుకి దగ్గరయ్యాడు' అని ఒక్క ముక్క రాస్తే సరిపోయేది కదా అనొచ్చు కొందరు. అలా రాయటం నా style కాదు, నాకు ఇష్టం లేదు.*
అందుకే మీ కథ అందరికి నచ్చింది
మీ కథలో కొత్తదనం....
మీ రచానాశైలిలో నిగారింపూ.....
మద్య మద్యలో మెరుపుల్లాంటి మెలికలు...
ముఖ్యంగా సమయాసమయం అప్డేట్లు పెట్టడం......
మీ కథ నాకు నచ్చింది అనడానికి కారణం....
Keep it up sir....
(17-05-2020, 08:04 AM)Okyes? Wrote: ముఖ్యమైన విషయం మర్చిపోయా......
మీ commitment towards story