Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller దోపిడీ
Namaskar super sir
[+] 1 user Likes appalapradeep's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(11-05-2020, 04:41 PM)appalapradeep Wrote: Namaskar super sir

Thank you bro me comment kuda super
Like Reply
nice update
[+] 1 user Likes bobby's post
Like Reply
(12-05-2020, 02:45 AM)bobby Wrote: nice update

Thank you bro
Like Reply
చాలా చాలా అడ్వెంచర్స్ ఉన్నాయి బాగుంది
 Chandra Heart
[+] 1 user Likes Chandra228's post
Like Reply
(13-05-2020, 07:35 AM)Chandra228 Wrote: చాలా చాలా అడ్వెంచర్స్ ఉన్నాయి బాగుంది

Thank you bro
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
చారి నుంచి ఫోన్ వచ్చాక అందరూ తల్లలు పట్టుకొని కూర్చున్నారు అసలు ఏమీ చేయాలో అర్థం కావడం లేదు ఎవరికి దాంతో రామిరెడ్డి ఈ స్కామ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ ఏ బ్రాంచ్ లో నుంచి ఈ అకౌంటు లు పెట్టారు మొత్తం లిస్ట్ తీస్తే కడప నుంచి అనంతపురం వరకు మొత్తం 110 బ్రాంచ్ లో ఒక్కొక్కడు నాలుగు అకౌంట్లు దాచి పెట్టారు దాంతో ఒక విజిలెన్స్ టీం నీ తయారు చేశాడు రామిరెడ్డి తనతో పాటు ఈ స్కామ్ లో ఉన్న ప్రతి ఒక్కరి అకౌంటు వివరాలు ఇచ్చి ఆ అకౌంటు గురించి అసలు ప్రూఫ్ లేకుండా చేయమని చెప్పాడు దాంతో అందరూ కలిసి ఆ బ్రాంచ్ లకి వెళ్లి ఉన్న ప్రతి అకౌంటు నీ చూసి ఆ అకౌంటు తాలూకు detail నీ నాశనం చేయడం మొదలు పెట్టారు.


ఇది ఇలా ఉంటే సిరి పని చేస్తున్న ఊరు లో చందు చిన్నపిల్లలకు చదువు చెప్తూ టైమ్ పాస్ చేయడం మొదలు పెట్టాడు అలా ఒక ఆవిడ తన కూతురు నీ తీసుకొని వచ్చి "ఇదిగో బాబు మా అమ్మి నోట్లో నాలుక లేని పిల్ల కొంచెం జాగ్రత్తగా చూసుకో అప్ప" అని చెప్పి ఆ పాప నీ అక్కడే వదిలేసి వెళ్లింది చందు ఆ పాప తో మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు కానీ ఆ పాప ఏమీ మాట్లాడలేదు రెండు రోజులు అదే పరిస్థితి మూడో రోజు వాళ్ల అమ్మ నీ పిలిపించి మాట్లాడాడు అప్పుడే సిరి కూడా అక్కడికి వచ్చింది లోన్ రికవరీ కోసం "ఎంది అమ్మ మీ పాప అసలు మాట్లాడడం లేదు" అని కొంచెం కోపం గా అడిగాడు "చెప్పుండా కదా అప్ప మా అమ్మి కీ నోట్లో నాలుక లేదు అని" అని చెప్పింది అప్పుడు ఆలోచిస్తే అర్థం అయ్యింది చందు కీ ఆ పిల్ల మూగది అని దాంతో అది విన్న సిరి, శిరీష గట్టిగా నవ్వడం మొదలు పెట్టింది అది చూసి చందు, వినోద్ పరువు పోయింది అని అక్కడి నుంచి బిత్తరి చూపులు చూస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు ఆ తర్వాత బ్యాంక్ కీ విజిలెన్స్ వాళ్లు వచ్చారు అని తెలిసి అక్కడ ఉన్న ప్రతి అకౌంటు చెక్ చేసి వాళ్లకు కావాల్సిన అకౌంటు నీ తీసుకొని దాని చించి పడేసి వెళ్లిపోయారు.

ఆ మరుసటి రోజు చందు తన బర్త్ డే అని చెప్పి సిరి నీ శిరీష నీ పార్టీ ఉంది రమ్మని చెప్పాడు ఆ తర్వాత శిరీష ఒక గంట సేపు బ్రతిమాలితే ఒప్పుకుంది సిరి ఆ తర్వాత అందరూ వినోద్ కార్ లో సిటీ లోకి వెళ్లి రెస్టారెంట్ లో కుమ్మి పడేశారు అప్పుడు వినోద్ శిరీష బాగా మీద మీద పడి మాట్లాడుతూ ఉంటే ఎవరూ చూడకూడదో వాడే చూశాడు శిరీష కాబోయే భర్త చూశాడు దాంతో వెళ్లి శిరీష నీ తిట్టాడు దాంతో శిరీష తన సిఎం middle finger చూపించింది దాంతో వాడు engagement రింగ్ తీసి శిరీష మీద విసిరేసి వెళ్లిపోయాడు, ఆ తర్వాత వినోద్ షాక్ లో మొత్తం చూశాడు ఆ తరువాత అందరూ పార్కింగ్ లో కార్ దగ్గరికి వెళ్లితే అక్కడ రాజేష్ భార్య శృతి ఎవరితోనో కార్ ఎక్కి వెళ్లడం చూసి ఆ కార్ నీ ఫాలో అవ్వడం మొదలు పెట్టారు ఆ తర్వాత శృతి తన ఇంట్లో ఉన్న డ్రస్ డాక్యుమెంట్స్ అని తీసుకొని కార్ లో వెళ్లి పోయింది దాంతో వినోద్ నీ ఆ కార్ నీ ఫాలో చేయమని చెప్పి చందు, సిరి ఆ ఇంట్లోకి వెళ్లారు అక్కడ ఏమీ క్లూ దొరకలేదు దాంతో ఇద్దరు బయటకు వచ్చారు కార్ మిస్ అయ్యింది అని వినోద్ ఫోన్ చేసి చెప్పాడు ఆ తర్వాత సిరి బ్యాంక్ లో dustbin లో చించి పడేసిన కొన్ని పేపర్ లో తన తండ్రి సంతకం చూసి షాక్ అయ్యి ఆ పేపర్ లు మొత్తం తీసి అతికించి చూసింది అగ్రికల్చర్ లోన్, animal husbandry లోన్ ఇలా రెండు లోన్ ల పైన తన తండ్రి సంతకం చూసిన సిరి షాక్ అయ్యింది అయిన కర్నూల్ లో పని చేసే తన తండ్రి 200 km దూరం ఉన్న బ్రాంచ్ లో లోన్ ఎందుకు తీసుకొని ఉంటాడు అని ఆలోచిస్తూ ఉంది సిరి. 
[+] 6 users Like Vickyking02's post
Like Reply
Nice update
[+] 1 user Likes DVBSPR's post
Like Reply
Nice update with awesome twists. Keep it bro.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 1 user Likes Joncena's post
Like Reply
Super bro
[+] 1 user Likes krsrajakrs's post
Like Reply
(13-05-2020, 10:16 AM)DVBSPR Wrote: Nice update

Thank you bro
Like Reply
(13-05-2020, 11:36 AM)Joncena Wrote: Nice update with awesome twists. Keep it bro.

Thank you bro
Like Reply
(13-05-2020, 12:03 PM)krsrajakrs Wrote: Super bro

Thank you bro
Like Reply
Update super
[+] 1 user Likes abinav's post
Like Reply
(13-05-2020, 03:49 PM)abinav Wrote: Update super

Thank you bro
Like Reply
Super update with nice twist
[+] 1 user Likes Hemalatha's post
Like Reply
Nice bagundhi
 Chandra Heart
[+] 1 user Likes Chandra228's post
Like Reply
nice update
[+] 1 user Likes bobby's post
Like Reply
(13-05-2020, 08:23 PM)Chandra228 Wrote: Nice bagundhi

Thank you bro
Like Reply
(14-05-2020, 01:03 AM)bobby Wrote: nice update

Thank you bro
Like Reply




Users browsing this thread: 1 Guest(s)