06-05-2020, 08:05 AM
Bro miru cinemalaku story ivavachu ga mi lanti writers lekha tollywood bosi potundi idhi na abhiprayam taruvatha mi istam
Thriller దోపిడీ
|
06-05-2020, 08:05 AM
Bro miru cinemalaku story ivavachu ga mi lanti writers lekha tollywood bosi potundi idhi na abhiprayam taruvatha mi istam
06-05-2020, 12:09 PM
(06-05-2020, 08:05 AM)krsrajakrs Wrote: Bro miru cinemalaku story ivavachu ga mi lanti writers lekha tollywood bosi potundi idhi na abhiprayam taruvatha mi istam Na dream kuda ade cinema director avvali ani kani intlo vallu encourage cheyadam ledu naku bayatiki velli try chese opika ledu kani praytnam chestha edho oka roju Allu Arjun tho KGF range cinema teyali ani dream
06-05-2020, 02:19 PM
(06-05-2020, 12:09 PM)Vickyking02 Wrote: Na dream kuda ade cinema director avvali ani kani intlo vallu encourage cheyadam ledu naku bayatiki velli try chese opika ledu kani praytnam chestha edho oka roju Allu Arjun tho KGF range cinema teyali ani dream శీఘ్రమేవ అల్లు అర్జున్ తో సినిమా ప్రాప్తిరస్తు, ముందుగా ఏదైనా ఓ చిన్న షార్ట్ ఫిల్మ్ తీసి తనకు పంపండి, ఈ లోపల మీ ష్టైల్ లో ఓ కథను రాసుంచుకుని పిలుపు రాగానే వెళ్ళి వినిపించండి...ఆల్ ద బెస్ట్ అప్పటి వరకు మమ్మల్ని ఇలా అలరిస్తూనే ఉండండి
: :ఉదయ్
06-05-2020, 03:03 PM
(06-05-2020, 02:19 PM)Uday Wrote: శీఘ్రమేవ అల్లు అర్జున్ తో సినిమా ప్రాప్తిరస్తు, ముందుగా ఏదైనా ఓ చిన్న షార్ట్ ఫిల్మ్ తీసి తనకు పంపండి, ఈ లోపల మీ ష్టైల్ లో ఓ కథను రాసుంచుకుని పిలుపు రాగానే వెళ్ళి వినిపించండి...ఆల్ ద బెస్ట్ Already ఒక షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేసి కథ అంతా రెడీ చేశాక కథ వాళ్ళకి అర్థం కాక బాలేదు దాంతో అప్పేసా
06-05-2020, 07:06 PM
మీ కథలు అన్నీ అద్బుతంగా సాగుతున్నాయి. ఇధే వేగం కొనసాగించండి.
శివ నారాయణ వేదాంత
06-05-2020, 09:50 PM
07-05-2020, 05:04 PM
07-05-2020, 05:36 PM
(06-05-2020, 12:09 PM)Vickyking02 Wrote: Na dream kuda ade cinema director avvali ani kani intlo vallu encourage cheyadam ledu naku bayatiki velli try chese opika ledu kani praytnam chestha edho oka roju Allu Arjun tho KGF range cinema teyali ani dream Bro na friend okadu cine filed lo director kavali Ani tirugutunadu atanu hyd lone unadu niku emana help avthadhi ante athanitho matladutha mi kosam
07-05-2020, 05:38 PM
08-05-2020, 08:57 AM
08-05-2020, 08:58 AM
రాజేష్, చారి చనిపోయిన విషయం హెడ్ ఆఫీస్ దాకా కార్చిచ్చు లాగా పాకింది కానీ అందరికంటే ముఖ్యంగా ఎక్కువ రామిరెడ్డి కీ షాక్ ఇచ్చింది వెంటనే ఫోన్ చేసి విజిలెన్స్ వాళ్లని తిరిగి వచ్చేయి అని చెప్పేసాడు, అసలు ఏమీ చేయాలో తెలియక పిచ్చి పట్టినట్టు అయ్యింది రామిరెడ్డి కీ అప్పుడే లోపలికి వచ్చిన జనార్దన్ అక్కడ రామిరెడ్డి కాల్చి పడేసిన సిగరెట్లు చూసి
జనార్ధన్ : ఎంది అన్న అని సిగరెట్లు కాల్చిన్నావు రామిరెడ్డి : రేయ్ ఆ అనంతపురం RM ఎవ్వడు ఆ లక్ష్మినారాయణ కీ ఫోన్ చేయి జనార్ధన్ : ఎందుకు అన్న మందు పార్టీ ఏమైన పెడతాండమా దాంతో రామిరెడ్డి షూ తీసి జనార్దన్ పైకి విసిరేసాడు దాంతో జనార్దన్ బయటికి పోయాడు ఆ తర్వాత తన టేబుల్ పైన డైరీ లో లక్ష్మీనారాయణ కీ ఫోన్ చేసాడు లక్ష్మీనారాయణ : ఏమీ రామిరెడ్డి ఫోన్ చేసినావ్ రామిరెడ్డి : ఇదిగో నారాయణ ఆ రాజేష్, చారి ఇద్దరు చనిపోయిండారు లక్ష్మీనారాయణ : ఎంది అప్ప నా రీజియన్ లో ఉన్న బ్యాంక్ ఇన్ఫర్మేషన్ నాకాడికంటే నీకే ముందు వచ్చిండాదే రామిరెడ్డి : ఇదిగో నారాయణ ఆ బ్యాంక్ కీ అసలే ఈ రోజు విజిలెన్స్ వాళ్లు వచ్చి ఉండారు వాళ్ల కాడా ఏమీ ఇన్ఫర్మేషన్ ఉన్న నాకూ సాయంకాలం కల కావాలా లక్ష్మీనారాయణ : అది అంత సరే అబ్బ మనకు రావాల్సిన వాటా మొత్తం ఆ చారి గాడికి మాత్రమే తెలిసి ఉండాది ఇప్పుడు ఎట్టా రామిరెడ్డి : కొడుకే దిక్కు లేక బోక్క దెంగుతుంటే నాయన వచ్చి పూకు అడిగినాడు అంట ముందు మనకు రావాల్సిన ఇన్ఫర్మేషన్ రానివ్వరా సామి అని ఫోన్ పెట్టేసాడు మరుసటి రోజు ఉదయం రాజేష్ ఇంట్లో తన శవం వస్తే దాని చూడడానికి ఎవరూ ధైర్యం చేయలేక పోయారు అంతలా కాలిపోయింది ఆ శవం చూసి సిరి చాలా బాధ పడింది రాజేష్ ఫ్యామిలీ మొత్తం బాధ లో మునిగి పోయింది కానీ రాజేష్ భార్య మాత్రం తనకు ఏమీ పట్టనట్లు తన రూమ్ లో కూర్చుని గోర్లు కత్తిరించి నైల్ పాలిష్ వేసుకొంటూ కూర్చుంది. ఆ తర్వాత లక్ష్మీనారాయణ రామిరెడ్డి చెప్పడంతో రాజేష్ తరువాత ఆ బ్రాంచ్ కీ సిరి నీ మేనేజర్ గా చేశాడు ఆ తరువాత సిరి కీ కష్టాలు బంగారు పళ్లెం లో స్వాగతం పలికినట్లు పలికాయి అక్కడ ఒక లోన్ కూడా తిరిగి వసూలు అవ్వడం లేదు దాంతో పాటు ఆ ఊరి చుట్టూ మొత్తం రాజకీయ నాయకుల అధికారం ప్రకారం లోన్ లు ఎవరికి ఇవ్వాలి అని అనుకుంటారో మేనేజర్ కీ ఫోన్ చేసి బెదిరించి ఇప్పిస్తారు, ఒక రోజు చందు, వినోద్ ఇద్దరు కలిసి బ్యాంక్ దగ్గరికి వెళ్లారు సైట్ కొట్టడానికి అప్పుడు గేట్ దెగ్గర ఉన్న ఒక పెద్దాయన ఫోన్ కస్టమర్ కేర్ కీ ఫోన్ చేశాడు "హలో కస్టమర్ కేర్ ఆ అప్ప నా ఫోన్ లో బ్యాలెన్స్ లేనట్టు చూపిస్తాంది" అని అడిగాడు, కస్టమర్ కేర్ వాళ్లు చూసి "సార్ మీరు ఇంతక ముందు బ్యాలెన్స్ లోన్ తీసుకున్నారు అందుకే బ్యాలెన్స్ కట్ అయ్యింది" అని చెప్పాడు దాంతో ఆ పెద్దాయన "అది ఎంది అప్ప గవర్నమెంట్ వాళ్లే తీసుకున్న బ్యాంక్ రుణాలు మాఫీ చేస్తాంటే మీరు తొక్కలో పది రూపాయలు మాఫీ చేయలేరా" అని అన్నాడు అది విన్న కస్టమర్ కేర్ వాడు, చందు, వినోద్ షాక్ అయ్యారు. అలా వాళ్లు బయట ఉండగా సడన్ ఒక 5 కార్లు వచ్చి ఆగ్గాయి దాంట్లో నుంచి ఎంఎల్ఏ దిగాడు డైరెక్ట్ గా మేనేజర్ కాబిన్ లోకి పోయి కూర్చుని "ఎంది అమ్మి మా వాళ్లకు లోన్ ఇవ్వను అంటివి అంట ఈడ ఎవరికి లోన్ ఈయాల ఎవరికి ఇవ్వకుడదు అనేది నువ్వు కాదు నేను సెప్పాలా" అని సిరి నీ అరుస్తూ ఉన్నాడు బయట నుంచి చూసిన చందు సిరి కీ ఫోన్ చేశాడు సిరి చెవిలో earpods ఉన్నాయి దాంతో ఫోన్ ఎత్తినట్లు కాకుండా చందు మాట్లాడేది వినిపిస్తోంది అప్పుడు చందు "హే నేను చెప్పింది డైరెక్ట్ గా చెప్పు వాళ్లు సైలెంట్ గా పోతారు" అని చెప్పాడు, అప్పుడు ఆ ఎంఎల్ఏ "యా ఊరు అక్కయ్య నీది" అని అడిగాడు దానికి సిరి ఏదో చెప్పబోతుంటే చందు ఫోన్ లో "జమ్మలమడుగు అని చెప్పు" అని అన్నాడు సిరి కూడా అదే చెప్పింది దానికి ఎంఎల్ఏ "ఓరి ఓరా మా అక్కయ్యవే కదా ఒమ్మా నువ్వు ఎవ్వురి పిల్ల నువ్వు"అని అన్నాడు దాంతో చందు ఫోన్ లో "జమ్మన్న కీ కూతురు వరుస"అని చెప్పు అన్నాడు దాంతో సిరి కూడా అదే చెప్పింది ఒక్క సారి సిరి నోట్లో నుంచి వచ్చిన పేరు వినగానే ఆ ఎంఎల్ఏ నోట్లో మాట ఆగిపోయింది వెంటనే లేచి తనను తీసుకొని వచ్చినోడిని లాగి కొట్టి "నా కోండేగా ఆడోలతో ఇట్టాగానే ఉండేది మన్నింపు అడగు అక్కయ్య నీ క్షమించు అమ్మి నువ్వు జమ్మన్న కూతురు అని తెలియక వచ్చుండా నాయన కీ చెప్పబాక నీకు ఏమీ సమస్య ఉన్న నా కాడికి రా ఈ నా కోండేలు లేక కట్టకపోతే నాకూ చెప్పు నేను చూసుకుంటా పోయి వస్తా నాయన నీ అడిగిన అని చెప్పు సాయంకాలం మన తోట లో నుండి పండ్లు పంపిస్తా "అని చెప్పి వెళ్లిపోయాడు దాంతో ఏమీ అర్థముకానట్లు చూస్తూ ఉంది సిరి అప్పుడు విజిల్ వేసుకుంటు లోపలికి వచ్చాడు చందు.
08-05-2020, 10:19 AM
మళ్ళీ పెట్టారుగా ట్విస్ట్ లాస్ట్‌లో! కాని అప్డేట్ మాత్రం అదిరిపోయింది. తరువాతి అప్డేట్‌లో తెలుస్తుంది అనుకుంట ఆ జమ్మన్న అంటే ఎవరో అని.
ఇంతకీ రాజేష్‌ని చారిని ఎలా చనిపోయారు? ఎవరన్నా చంపించారా లేక ప్రమాదంలో చనిపోయారా?
Respect everyone . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them.
My first story: ప్రేమ+పగ=జీవితం
08-05-2020, 12:06 PM
08-05-2020, 12:06 PM
09-05-2020, 08:41 AM
లోపలికి వచ్చిన చందు నీ చూసి సిరి కీ కొంచెం కోపం వచ్చిన తనని ఆ ప్రాబ్లమ్ నుంచి బయట పడేసాడు అని చిన్న కృతజ్ఞత భావం తో తన కాబిన్ కీ రమ్మని సైగ చేసింది లోపలికి వెళ్ళాడు చందు అప్పుడే శ్రీనివాస్ సిరి కీ ఫోన్ చేశాడు 2 నెలల నుంచి నను పెళ్లి చేసుకో అని బ్రతిమాలుతున్నాడు కానీ సిరి రిజెక్ట్ చేస్తూనే ఉంది అప్పుడు చందు "I love you" అని చెప్పాడు దాంతో కోపం లో ఫోన్ ఎత్తి "శ్రీ నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను" అని చెప్పి ఫోన్ పెట్టేసింది ఆ తర్వాత చందు వైపు చూసి "నీ లాంటి ఊర కుక్క నీ నేను ఎప్పటికీ నా జీవితంలోకి రానివ్వను" అని చెప్పింది, దానికి చందు నవ్వుతూ "నేను నా ఫీలింగ్ చెప్పాను అది accept చేయడం చేయక పోవడం నీ ఇష్టం" అని చెప్పి బయటకు వెళ్లుతుంటే సిరి ఆపి "ఇంతకీ ఆ జమ్మన్న అంటే ఎవ్వరూ" అని అడిగింది దానికి చందు "నీ కాబోయే మొగుడికి మేనమామ నీకు చిన్నాయన "జమ్మలమడుగు జమ్మన్న" అయన పేరు చాలా పెద్ద factionist ఆయన సైగ చాలు ఊరు ఊరంతా కలిసి వస్తాది ఆయన వెనుక అంత పవర్ ఫుల్ "అని చెప్పాడు "ఇవ్వని నీకు ఎలా తెలుసు"అని అడిగింది సిరి, "నువ్వు నను కాలేజీ నుంచి TC ఇప్పించిన కూడా నిన్ను ఫాలో అవుతునే ఉన్న ఈ 2 సంవత్సరాల టైమ్ మొత్తం నేను నీ మీదే పెట్టా నీకు పెళ్లి అని తెలిసి వాడికి సంబంధించిన వివరాలు అని కలెక్ట్ చేశా అందులో ఇది ఒకటి వాడు నాలాగే ప్లే బాయ్ నీ మొగుడు కాబోయే పెళ్లాన్ని తప్ప పరాయి అమ్మాయి నీ కన్నెత్తి చూడని వాడే కదా నీకు కావాల్సింది నను అందుకే కదా నను రిజెక్ట్ చేశావ్" అని చెప్పి వెళ్లిపోయాడు చందు.
అలా చందు వెళ్లిపోయిన కూడా సిరి ఆలోచనలో ఇంకా అక్కడే ఉన్నాడు మెల్లగ తన గతం తాలూకు విషయాలు గుర్తుకు వస్తున్నాయి. కాలేజీ లో చాలా మంది అమ్మాయిలకి చందు అంటే పిచ్చి ఎందుకంటే వాడికి ఏమీ కావాలో వాడికి తెలుసు వాళ్ళకి ఏమీ కావాలో వాడికి తెలుసు అందుకే ఇచ్చి పుచ్చుకుంటున్నారు ఇలా ఉంటే సిరి మీద చందు కన్ను పడి తమ్మని పట్టించుకోవడం మానేశాడు అన్న కోపం తో సిరి కీ చందు గురించి ఎక్కించారు దాంతో సిరి చందు కు ఒక ఛాలెంజ్ విసిరింది నెల రోజులు వాడు ఏ అమ్మాయి జోలికి వెళ్లకుండా ఉంటే వాడి ప్రేమ నీ ఒప్పుకుంటా అనింది కానీ చందు attitude ఏంటి అంటే నువ్వు ఇది చేస్తే నే నేను నీకు ఇది చేస్తా అని ఎవడైనా అంటే వాడిని అసలు పట్టించుకోడు దాంతో సిరి ఇచ్చిన ఛాలెంజ్ పట్టించుకోవడం మానేసి ఎప్పటి లాగే అమ్మాయిల చుట్టూ తిరుగుతూ ఉన్నాడు ఒక రోజు కాలేజీ లైబ్రరీ లో ప్రిన్సిపల్ కూతురు తో రొమాన్స్ చేస్తుంటే అది ఫోటో తీసి ప్రిన్సిపల్ కీ చూపించి చందు నీ కాలేజీ నుంచి బయటికి పంపింది ఇంత జరిగినా కూడా చందు సిరి నీ వదలలేదు దాంతో వాడు సైలెంట్ గా ఆర్య సినిమా లో అల్లు అర్జున్ లాగా వన్ సైడ్ లవర్ లాగా మిగిలి పోయాడు ఇప్పుడు వచ్చిన సెకండ్ ఛాన్స్ లో అయిన తన ప్రేమను నిరూపించుకోవాలి అనే ఆశ తో ఉన్నాడు. ఇది ఇలా ఉంటే అక్కడ రాజేష్ కార్ ఆక్సిడేంట్ కేసు సెక్యూరిటీ అధికారి లకు తల నొప్పి గా మారింది ఎందుకంటే అది కార్ లో నుంచి మంటలు రాలేదు అని అర్థం అవుతుంది పైగా అది హై సెక్యూరిటీ కార్ దాని నాలుగు వారాల ముందే సర్వీసింగ్ చేయించాడు అని బిల్లులు ఉన్నాయి దీని బట్టి చూస్తే ఇది సుసైడ్ లాగా ఉంది కానీ ఆక్సిడేంట్ లాగా లేదు అని ఆ తరువాత సెక్యూరిటీ అధికారి స్టేషన్ కీ అనంతపుర్ పెద్ద హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది కాలిపోయిన రెండు బాడి లో ఒకటి రాజేష్ దీ కాకపోతే చారి శవం అది మనిషి బాడి కాదు అది ఒక బొమ్మ అని చెప్పారు అంటే దాని అర్థం చారి రాజేష్ నీ చంపేసి తను చనిపోయినటు నమ్మించి పారిపోయాడు అని సెక్యూరిటీ అధికారి లకు అర్థం అయ్యింది.
09-05-2020, 03:42 PM
Nice update with excellent twist at the end. But, real twist was "Chandu said that Siri's fiance is also a playboy."
Respect everyone . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them.
My first story: ప్రేమ+పగ=జీవితం |
« Next Oldest | Next Newest »
|