Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
Very Good
87.55%
633 87.55%
Good
9.82%
71 9.82%
Bad
2.63%
19 2.63%
Total 723 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 162 Vote(s) - 3.36 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
Super ... kill sundar and start romance
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
బాగుంది భయ్యా ..థ్రిల్లర్ ఎపిసోడ్ ....సుందర్ నుంచి ఎలా తప్పించుకుంటారు ..అని ఎదురుచూస్తున్నా
Like Reply
మీ రచన సింప్ల్య్ సూపర్బ్ ప్రసాద్ గారు . ఏమని వర్ణించాలో అర్ధం కావడం లేదు. స్టోరీ మరి ఎక్ససిటింగ్ గా వున్నపుడే మమల్ని సస్పెన్స్ లో పెట్టస్తున్నారు .
మీ 
జాక్  Heart
Like Reply
....ప్రసాద్ గారు
అధిరింది
Heart జస్ట్ ఫోర్గెట్..... జస్ట్ ఎంజాయ్.... జస్ట్ రిలాక్స్ ....lucky krish Heart
Like Reply
చాలా చాలా అద్భుతంగా ఉంది అప్డేట్
yourock yourock
Like Reply
Very adventurous fight bro alage love track kuda Oka movie chusinatuaga undhi ...
 Chandra Heart
Like Reply
వెరీ నైస్ అప్డేట్ ప్రసాద్ గారు..!!!

మీ అప్డేట్ కి ఊహ రూపం దాలిస్తే ఒక మూవీ ని తలపించేలా సన్నివేశాలను రాస్తున్నారు, చాల చాల బాగా నడిపిస్తున్నారు కథని. రాము--రేణుక ల మధ్య సంబాషణలు చాల బాగున్నాయ్, " I Love You Too Renu….కాలం మనల్ని విడదీసే దాకా నేను నిన్ను వదిలిపెట్టే పోను" రాము చెప్పిన ఈ డైలాగ్ చాల బాగుంది. సుందర్ ప్రేతాత్మ కూడా తన పరిధి మేరలో తన శక్తులతో విజృంభించాయింది. చర్చ్ ఫాదర్ ని పాము తో చంపించటం, చెట్టు కొమ్మలతో రాము పైన తిరగబడటం, రాము నేర్పుగా తప్పించుకొని ప్రేతాత్మ కాలుని దర్గా లో పడేటట్టులు చేయడం అన్ని బాగున్నాయ్. ఎం జరుగుతుందా, ప్రేతాత్మ అంతం ఇప్పుడా అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాం.

నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
Like Reply
Shy Shy Shy  Episode : 15  Shy Shy Shy


సునీత (సుందర్ ప్రేతాత్మ) తన చేతిలో ఉన్న రేణుకని వదిలి ఆ దైవ శక్తిని ఎదిరించలేక గట్టిగా కేకలు పెడుతూ అక్కడ నుండి ఎవరో గట్టిగా విసిరేసినట్టు దూరంగా ఉన్న చెట్టుకు వెళ్ళి గుద్దుకుని అలాగే కిందపడి పోయింది.
అది చూసిన రాము, రేణుక సునీత (సుందర్ ప్రేతాత్మ) ని విసిరేసిన వైపు అలాగే చూస్తుండిపోయారు.
వాళ్ళిద్దరి గుండెలు ఇంకా భయంతో వేగంగా కొట్టుకుంటూనే ఉన్నాయి.
అంతలో వాళ్ళిద్దరికీ దర్గాలో నుండి, “లోపలికి రండి,” అని తమను పిలవడంతో లోపలికి తిరిగి చూసారు.

రాము, రేణుక ఇద్దరూ దర్గాలోపలికి వెళ్ళి తమను ఎవరు పిలిచారా అని వెళ్ళి అక్కడ కూర్చున్న అతని వైపు చూసారు.

అతను తల తిప్పి రాము వైపు చూసి నవ్వుతూ, “నేను చెప్పా కదా….ఇది నీ వల్లే అవుతుందని…..ఇప్పుడు చూసావా….నేను చెప్పినట్టు జరిగింది,” అన్నాడు.
అతన్ని చూసిన రాము ఒక్కసారిగా కొయ్యబారిపోయాడు….ఒక్క క్షణం అసలు ఏం జరుగుతుందో రాముకి అర్ధం కాలేదు.
తన కళ్లముందు కనిపించిన సూఫీ బాబాను అలాగే చూస్తుండిపోయాడు.
ఆ సూఫీ బాబా ఎవరో కాదు తను దాబా దగ్గర డబ్బులు ఇవ్వాలనుకున్నాయనే, తాను విల్లాలో ఉన్నప్పుడు అగ్గిపెట్టె నెపంతో బయటకు తీసుకుకొచ్చి దెయ్యం ఉన్నది అని చెప్పిన అతను…..అంతే కాక తను ఈ కాలంలోకి రావడానికి కారణం అయిన తన కాలంలో తనను కలిసిన బాబా…..ఇప్పుడూ ఈ కాలంలో తనకెదురుగా కనిపించేసరికి అలాగే నోట మాట రాక చూస్తుండిపోయాడు.
రాము అలా తన వైపు ఆశ్చర్యంతో చూస్తుండిపోయే సరికి ఆ సూఫీ బాగా నవ్వుతూ రాము దగ్గరకు వచ్చి చిన్నగా కదిపాడు.
రాము వెంటనే తేరుకుని ఆ సూఫీ బాబా వైపు చూసి, “మీరా….మీరా ఈ దర్గాలొ ఉండే సూఫీ బాబా,” అనడిగాడు.
ఆ మాట వినగానే సూఫీ బాబా చిన్నగా నవ్వుతూ రాము వైపు చూసి, “ఇక్కడ జనాలు అందరూ నన్ను సూఫీ బాబా అంటారు,” అంటూ తన ఎత్తి పైకి ఆకాశంలోకి చూస్తూ, “కానీ నేను మాత్రం ఆ పైవాడి బానిసను,” అన్నాడు.
రాము సూఫీ బాబా వైపు చూసి అతను బాగా తెలిసున్నట్టు అడగడంతో రేణుక రాము వైపు వైపు చూసి, “నీకు ఈ బాబా ముందే తెలుసా….” అనడిగింది.
సూఫీ బాబా తను కూర్చున్న చోట నుండి లేస్తూ, “తెలుసా కాదు….మా ఇద్దరికి ఇంతకు ముందే పరిచయం ఉన్నది…రాము నన్ను యాభై ఏళ్ళకు ముందు కలిసాడు….అతను నీ బాధను అనుభవిస్తూ….నిన్ను ఈ ప్రేతాత్మ బారినుండి రక్షించడానికి ఆ కాలం నుండి ఈ కాలానికి వచ్చాడు,” అంటూ తన చేతిలో ఉన్న చీపురుతో అక్కడ నేల మీద ఉన్న ఆకులను మట్టిని చిమ్ముతున్నాడు.
అంతకు ముందు రాము తనకు ఈ విషయం చాలా సార్లు చెప్పినా నమ్మలేదు….ఇప్పుడు సూఫీ బాబా కూడా చెప్పడంతో ఆశ్చర్యంతో రాము వైపు చూసింది.
సూఫీ బాబా చిమ్ముతూ, “ఆ పైవాడు నాకు జరుగుతున్న, జరగబోతున్న కాలాన్ని చూసే శక్తి ఇచ్చాడు….కాని ఆయన నాకు తను కర్తవ్య నిర్వహణలో వేలు పెట్టొద్దని నన్ను ఆదేశించారు…కాకపోతే ఆయన ఒక్క విషయం మనకు మేలు చేసారు…అదేంటంటే ఆయన ఈ అమ్మాయి వేస్తున్న కేకల్లో బాధని గమనించాడు…అందుకనే ఆయన నన్ను నీతో కలిసేలా చేసాడు….ఆయనే నిన్ను ఈమెకు రక్షకుడిగా ఈ కాలానికి వచ్చేలా చేసాడు….” అన్నాడు.
రాము, రేణుక ఇద్దరూ ఆ సూఫీ బాబా చెప్పే మాటలు వింటూ ఆయన దగ్గరకు మెల్లగా నడుచుకుంటూ వచ్చారు.
రేణుక సూఫీ బాబా వైపు చూసి, “కాని….మనం జరగబోయేది ఆపగలిగే శక్తి మన దగ్గర ఉన్నదా….భవిష్యత్తుని మార్చగలమా,” అనడిగింది.
ఆ మాటకు సూఫీ బాబా చిన్నగా నవ్వుతూ, “ఆ పైవాడు తలుచుకుంటే ప్రతి ఒక్కటీ సాధ్యమే…ఆయన చేయాలని సంకల్పించుకుంటే ఆయనకు ఏదీ అడ్డు కాదు….కాని యుధ్ధం జరగకుండా ఏదీ మనకు దక్కదు….ప్రొఫెసర్ ప్రేతాత్మని తప్పకుండా నాశనం చేయాల్సిందే, “ అంటూ వాళ్ళ దగ్గరకు వచ్చి ఇద్దరిని చూస్తూ, “ఆ ప్రేతాత్మ రేణుకతో కలిసిపోయింది….” అంటూ రేణుక వైపు చూస్తూ, “ఇప్పటికీ రేణుక ప్రొఫెసర్ సుందర్ రక్తాన్ని మెళ్ళో వేసుకుని తిరుగుతున్నది…” అన్నాడు.
రేణుక అర్ధం కానట్టు సూఫీ బాబా వైపు చూసి, “ఏం మీరు చెప్పేది….నాకు అర్ధం కాలేదు….” అన్నది.
దాంతో సూఫీ బాబా తన బొటన వేలిని రేణుక నుదురు మీద పెట్టి ఆమెకు ప్రొఫెసర్ తనని రేప్ చేయడానికి ట్రై చేసినట్టుడు సంఘటనను కళ్ళ ముందు కదిలేలా చేసాడు.
అప్పుడు రేణుక క్యాండిల్ స్టాండ్ తీసుకుని ప్రొఫెసర్ తల మీద కొట్టినప్పుడు రక్తం కారుతున్న తలతో తన మీద పడినప్పుడు అతన్ని భయంతో కిందకు తోసేసింది.
ప్రొఫెసర్ రక్త రేణుక మెడమీద, ఆమె మెళ్ళో ఉన్న లాకెట్ మీద పడిపోయింది.
ఒంటి మీద పడిన రక్తం మరకలను రేణుక స్నానం చేసి పోగొట్టుకున్నది….కాని లాకెట్ మీద పడిన రక్తం మరకలను రేణుక పట్టించుకోలేదు.
సూఫీ బాబా రేణుక మెళ్ళోని ఆ లాకెట్ తీసుకుని దాని మీద ఉన్న రక్తం మరకలను చూపిస్తూ, “అతని రక్తం ఇప్పుడు కూడా నీ లాకెట్ మీద అలాగే ఉన్నది….దాంతో ఈ లాకెట్ కారణంగానే ఆ ప్రేతాత్మ నీతో కలిసిఉన్నాడు….” అన్నాడు.
“ఒక వేళ మనం ఈ లాకెట్ ని పారేస్తే….” లాకెట్ వైపు చూస్తూ అడిగాడు రాము.
“దాని వల్ల ఏమీ ఉపయోగం లేదు…..ఈ లాకెట్ రేణుక, దాని మీద ఉన్న రక్తం సుందర్…..దాంతో ఇద్దరూ ఒకరితో ఒకరు కలిసిపోయి ఉన్నారు….మనం వాళ్ళిద్దరిని విడదీయాలి,” అన్నాడు సూఫీ బాబా.
“కాని ఎలా…..” అనడిగింది రేణుక.
సూఫీ బాబా తన చేతిలో ఉన్న లాకెట్ రేణుక చేతిలో పెడుతూ, “ఇక్కడ నుండి ఒక మైలు దూరంలో ఒక ఊరు ఉన్నది…కొన్ని ఏళ్ళ క్రితం జనాలు అందరూ అక్కడ నుండి వెళ్ళిపోవడంతో ఖాళీగా ఉన్నది….ఆ ఊరి చివరలో ఒక గుడిలో బావి ఉన్నది…దాన్ని ఎన్నో వందల ఏళ్ళ క్రితం ఒక మహా ముని ఆ బావిని నిర్మించాడు….ఇప్పటి వరకు చాలా మంది ఆ బావి లోతుని కనుక్కోవడానికి చాలా ప్రయత్నించారు….కాని ఒక్కళ్ళు కూడా ఆ బావి లోతుని కనుక్కోలేకపోయారు….దాని మహత్యం ఏంటంటే…ఏదైనా సరే ఆ బావిలో పడిందంటే…అది చేరవలసిన చోటకు చేరిపోతుంది….ఈ ప్రొఫెసర్ ప్రేతాత్మని కూడా అది చేరవలసిన చోటకు పంపించాల్సిందే….” అన్నాడు.
అంతా విన్న రాము, “కానీ బాబా….ఇదంతా ఎలా జరుగుతుంది….” అన్నాడు.
[+] 4 users Like prasad_rao16's post
Like Reply
సూఫీ బాబా వాళ్ళిద్దరి వైపు చూసి, “ఈ లోకంలో ఒక శరీరం ఐదు తత్వాలతో తయారయి ఉంటుంది…అవి మట్టి, అగ్ని, వాయువు, నీళ్ళు, ఆత్మతో నిండి ఉంటుంది….” అన్నాడు.
ఆయన చెప్పింది వినగానే రాముకి అర్ధం అయినట్టు, “అవును….వీటిని పంచభూతాలు అంటారు,” అన్నాడు.
“నీళ్ళు అనేవి మీకు ఆ బావిలో దొరుకుతాయి,” అంటూ సూఫీ బాబా ఒక చిన్న సంచిని రాము చేతికి ఇచ్చి, “ఇది దర్గా యొక్క పవిత్రమైన మట్టి,” అంటూ ఒక దీపాన్ని కూడా రాముకి ఇస్తూ, “ఇక ఇది అగ్ని….దీన్ని వెలిగించండి….వీటన్నింటిని బావిలో వేసిన తరువాత రేణుక మెళ్ళోని లాకెట్ ని కూడా బావిలో పడేయండి…దాంతో ఆ ప్రేతాత్మ చేరవలసిన చోటకు వెళ్ళిపోతుంది….ఇక తరువాత మీకు ఇబ్బంది అనేది ఉండదు….ఆ ప్రేతాత్మ ఈ లోకాన్ని వదిలి శాశ్వతంగా పైలోకాలకు వెళ్లిపోతుంది….ఇప్పుడు ఆ ప్రేతాత్మ ఈ దర్గా లోకి మాత్రం రాలేదు….” అంటూ రేణుక దగ్గరకు వచ్చి ఆమెతో, “కాని మీ ఇద్దరూ ఎప్పుడైతే ఈ దర్గా నుండి బయట కాలు పెడతారో అది రేణుకను ఇబ్బంది పెట్టడానికి తప్పకుండా ప్రయత్నిస్తుంది….ఆ ప్రేతాత్మకి నిన్ను అంత సులభంగా వదిలివెళ్ళదు….నువ్వు కూడా అంత తేలిగ్గా ఆ ప్రేతాత్మను వదిలించుకోలేవు…” అంటూ తన జేబు లోనుండి ఒక చిన్న గాజు సీసాని తీసి అందులో ఉన్న నీళ్లను మంత్రించి రేణుక చేతికి ఇస్తూ, “ఈ సీసా తీసుకో….ఇందులో ఉన్న దర్గా లో ఉన్న బావిలో ఉండే పవిత్ర జలం….ఈ జలం ఆ ప్రేతాత్మ మీద చల్లితే దాన్ని నాశనం చేయలేదు….కాని కొద్దిసేపటి వరకు ఆ ప్రేతాత్మ మీ జోలికి రాకుండా మాత్రం ఆపుతుంది…ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ ఇద్దరూ ఇక్కడ నుండి బయలుదేరి ఆ బావి దగ్గరకు వెళ్ళండి,” అన్నాడు.
వాళ్ళిద్దరూ సూఫీ బాబా ఇచ్చిన వస్తువులను జాగ్రత్తగా ఒక సంచిలో పెట్టుకుని ఆయనకు నమస్కారం చేసి దర్గా నుండి బయలుదేరారు.
అలా కొద్దిసేపు నడిచిన తరువాత వాళ్ళకు ఒక ఊరు కనిపించింది.
ఇద్దరూ ఆ ఊర్లోకి వెళ్ళి ఊరి చివరన ఉన్న గుడిలోకి వెళ్ళారు….ఎన్నో ఏళ్ళ నుండి ఎవరూ అక్కడ పూజలు చేయకపోవడంతో ఆ గుడి పాడుబడిపోయి అంతా చీకటిగా ఉన్నది.
ఆ చీకటిలో రాము అక్కడ మూలగా పడి ఉన్న లాంతరు తీసుకుని వెలిగించి దాని వెలుగులో ఇద్దరూ గుడి లోపలికి వెళ్ళి చిన్నగా బావి దగ్గరకు వెళ్తున్నారు.
[Image: 47095669_895707114152312_347723115950138...e=5C71FF8A]

అంతా నిశబ్దంగా ఉండటంతో చుట్టూ కీచురాళ్ళు అరుపులు వినిపిస్తున్నాయి…..సూది మొన కింద పడినా పెద్దగా శబ్దం అయ్యేంత నిశబ్దంగా ఉన్నది.
అలా ఆ లాంతరు వెలుగులో నడుచుకుంటూ వెళ్ళిన వాళ్ళకు కొద్దిదూరంలో బావి కనబడింది.
చూడటానికి అది కూడా ఎవరూ వాడకపోవడంతో పాడుబడిపోయి, చుట్టూ చెట్ల ఆకులతో, చాలా భయం కలిగించేలా ఉన్నది.
రేణుక తన చేత్తో రాము చేతిని గట్టిగా పట్టుకుని చుట్టూ భయంగా చూస్తూ అతన్ని వదలకుండా రాముతో బాటే నడుస్తున్నది.
రాముకి కూడా ఒక వైపు భయంగా ఉన్నా కూడా ధైర్యాన్ని కూడగట్టుకుని రేణుక చేయి పట్టుకుని లాంతరు వెలుగులో ఎదురుగా కనిపిస్తున్న బావి వైపు నడుస్తున్నాడు.
వాళ్ళకు మనసులో ఎటువైపు నుండి సుందర్ ప్రేతాత్మ దాడి చేస్తుందో అని ఒక్కో అడుగు జాగ్రత్తగా వేస్తున్నారు.
కాని సుందర్ ప్రేతాత్మ జాడ కనిపించకపోవడంతో ఇద్దరూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటూ బావి దగ్గరకు చేరుకున్నారు.
రాము తన చేతిలో ఉన్న లాంతరను బావి గట్టు మీద పెట్టి లోపలికి తొంగి చూసాడు.
లోపల నీళ్ళలో ఆకాశంలో చందమామ స్పష్టంగా కనిపిస్తున్నది.
[Image: 47097549_895704024152621_562059249359572...e=5C6F2807]
రేణుక ఏం చేద్దామన్నట్టు రాము వైపు చూసింది.
రాము సూఫీ బాబా ఇచ్చిన దర్గా మట్టి ఉన్న సంచి, గాజు దీపాన్ని తన కోటు జేబుల్లో నుండి తీసి బావి గట్టు మీద పెట్టాడు.
రేణుక మాత్రం ఏ చిన్న శబ్దం అయినా ఉలిక్కిపడుతూ ఆ శబ్దం అయిన వైపు భయంగా చూస్తున్నది.
రాము రేణుక చేతికి దర్గా మట్టి ఉన్న సంచి ఇచ్చి, “దీనిలో ఉన్న మట్టిని బావిలో కలుపు,” అన్నాడు.
రేణుక సరే అంటూ ఆ సంచిని తన చేతిలోకి తీసుకుని దానికి ఉన్న ముడిని విప్పి అందులో ఉన్న మట్టిని తన చేతిలోకి పోసుకుని బావిలో పోసేసింది.
తరువాత రాము పక్కనే ఉన్న గాజు దీపాన్ని తీసుకుని లాంతరులో వెలుగుతున్న మంటలో దాన్ని వెలిగించి ఆ దీపాన్ని కూడా బావిలో వెయ్యమన్నట్టు రేణుకకి ఇచ్చాడు.
రేణుక దాన్ని చేతిలోకి తీసుకుని ఆ గాజు దీపాన్ని కూడా బావిలో వదిలేసింది.
రాము : ఇక ఆ లాకెట్ ని కూడా బావిలో వేసెయ్ రేణు….ఇక ఆ సుందర్ ప్రేతాత్మ ప్రాబ్లం తీరిపోయిద్ది….
రేణుక ఇక తన మెళ్ళో ఉన్న లాకెట్ తీసి బావిలో వేయడానికి తన చేతులను మెడ వెనుక వేసి లాకెట్ ఉన్న చైన్ హుక్ ని తీస్తున్నది.
అలా రేణుక తన మెళ్ళో ఉన్న లాకెట్ చైన్ హుక్ తీస్తుండగా వాళ్ళిద్దరూ ఊహించని విధంగా సుందర్ ప్రేతాత్మ బావిలోనుండి పైకి లేచి వాళ్ళీద్దరి ఎదురుగా గాల్లో నిల్చుని గట్టిగా అరిచింది.
దాంతో వాళ్ళిద్దరూ భయంతో నాలుగడుగులు వెనక్కు వేసి కింద పడ్డారు…..ఇద్దరి మొహాల్లో భయం చాలా స్పష్టంగా కనిపిస్తున్నది.
సుందర్ ప్రేతాత్మ గాల్లో ఎగురుకుంటూ బావి లోనుండి బయటకు వచ్చి కింద పడిన రేణుకను గాల్లోకి లేపి ఆమె కాలు పట్టుకున్నది.
కింద పడిన రాముకి రేణుక గాల్లోకి లేచినట్టు కనిపిస్తున్నది….కాని సుందర్ ప్రేతాత్మ మాత్రం కనిపించడం లేదు.
రేణుక తన కాలుని సుందర్ ప్రేతాత్మ పట్టుకున్నట్టు తెలియడంతో రెండో కాలుతో సుందర్ ప్రేతాత్మ తనకు కనిపించకపోయినా తన కాలుని పట్టుకున్నాడు అనిపించిన చోట కొడుతున్నది.
కాని సుందర్ ప్రేతాత్మకి రేణుక కొట్టే దెబ్బలు ఏమీ తగలడం లేదు.
[+] 3 users Like prasad_rao16's post
Like Reply
సుందర్ ప్రేతాత్మ రేణుక కాలుని అలాగే పట్టుకుని ఆ బావి దగ్గర నుండి దూరంగా తీసుకెళ్ళి కింద పడేసింది.
కింద పడిన రాము లేచి సుందర్ ప్రేతాత్మ రేణుకను తీసుకెళ్ళిన వైపు పరిగెత్తాడు….కాని అక్కడంతా గదులు గదులుగా ఉండటంతో రేణుక ఎక్కడున్నదో రాము కనిపెట్టలేకపోతున్నాడు.
దాంతో రాము, “రేణుకా…..రే….ణూ,” అంటూ గట్టిగా అరుస్తూ ఆ గదుల్లో ఒక్కొక్కదానిని వెదుకుతున్నాడు.
ఆ గదుల గోడల మీద పైకప్పు లేకపోయే సరికి పైన వెన్నల బాగా ఉండటంతో లైట్ అవసరం లేకుండా రాము అంతా వెదుకుతున్నాడు.
కాని సుందర్ ప్రేతాత్మ మాత్రం రేణుకని అలాగే గాల్లోనే ఉంచి తీసుకెళ్తున్నాడు….రేణుక ఎంత గుంజుకున్నా ఫలితం ఉండటం లేదు.
చివరకు రేణుకని ఆ బావి నుండి చాలా దూరం తీసుకొచ్చి కింద పడేసి ఆమె మెళ్ళో ఉన్న లాకెట్ పట్టుకుని పైకి రేణుకని పైకి లేపి అక్కడ నుండి ఇంకొద్ది దూరం ఈడ్చుకెళ్తున్నాడు.
రేణుక తన మెళ్ళోని లాకెట్ ని పట్టుకున్న సుందర్ ప్రేతాత్మ చేతిని పట్టుకుని అతని పట్టు నుండి విడిపించుకోవాలని విపరీతంగా ట్రై చేస్తున్నది.
అలా సుందర్ ప్రేతాత్మ నుండి విడిపించుకోవాలని ట్రై చేస్తున్న రేణుకకి దర్గాలో సూఫీ బాబా ఇచ్చిన పవిత్ర జలం సీసా గుర్తుకొచ్చి వెంటనే తన చేతిని కోటు జేబులోకి పోనిచ్చి ఆ గాజు సీసాను తీసుకుని అందులో ఉన్న నీళ్ళను సుందర్ ప్రేతాత్మ మీద చల్లింది.
[Image: 47318045_895709080818782_150521866666744...e=5C722C62]
దాంతో సుందర్ ప్రేతాత్మ తన మీద రేణుక చల్లిన నీళ్ళు పడగానే ఆ బాధ భరించలేనట్టు గట్టిగా అరుస్తూ రేణుకని వదిలి ఎవరో బలంగా తోసినట్టు దూరంగా పోయి పడ్డాడు.
అది చూసి రేణుక అక్కడ నుండి లేచి ఆ గోడల మధ్యలో తనకు తోచిన వైపు పరిగెత్తుతూ ఉన్నది.
అలా పరిగెత్తి పరిగెత్తిన ఆమెకు దారి కనిపించక ఎటు చూసినా గోడలు కనిపించే సరికి ఒక చోట ఆగిపోయి అలుపు తీర్చుకుంటున్నది.
ఇక్కడ రాము కూడా రేణుక కనిపించకపోతే సరికి అతను కూడా ఆ గోడల మధ్యలో ఆమె కోసం వెదుకుతూ పిచ్చెక్కినట్టు పరిగెత్తుతున్నాడు.
అలా పరిగెత్తుతున్న రాముకి కూడా గోడలు కనిపించడంతో ఎటు వెళ్లాలో తెలియక….ఇంకో వైపు రేణుక ఎక్కడున్నదో కనిపించక పోవడంతో పిచ్చెక్కినట్టు అయిపోతున్నది.
ఇటు వైపు రేణుక కూడా అలుపు తీర్చుకుని గోడల మధ్యలో పరిగెత్తుతున్నది….ఆమె అలా గోడల మధ్యలో మలుపు తిరగగానే సుందర్ ప్రేతాత్మ అక్కడ తన రఘుతో ఒక గోడ కట్టేస్తున్నది.
అంతలో అలా ముందుకు పరిగెత్తిన రేణుకకి దారి కనిపించకపోవడంతో మళ్ళీ వెనక్కు వచ్చిన ఆమెకు అప్పుడే సుందర్ ప్రేతాత్మ కట్టిన గోడ కనిపించడంతో ఆమెకు ఏమీ అర్ధం కాక ఇంకో వైపుకు పరిగెత్తుతున్నది.
ఇటు వైపు రాము కూడా అలా గోడల మధ్యలో మలుపు తిరగగానే సుందర్ ప్రేతాత్మ వెంటనే అతని వెనకాల ఒక గోడ కట్టేసున్నది.
దాంతో వెనక్కు వచ్చిన రాము ఇంతకు ముందు లేని గోడ అక్కడ కనిపించడంతో రాము ఎటు వెళ్లాలో తెలియక నాలుగు వైపులా కనిపిస్తున్న గోడల వైపు చూస్తున్నాడు.
రేణుక కూడా అలా గోడల మధ్యలో పరిగెత్తుకుంటూ వచ్చి చుట్టూ గోడలు ఉండటంతో ఎటు వెళ్ళాలో తెలియక భయంతో, “రాము…రా….మూ….” అని కేకలు పెడుతున్నది.
అలా భయంతో కేకలు పెడుతున్న రేణుకకి ఒక్కసారిగా అంతా నిశబ్దంగా ఉన్నట్టు అనిపించి భయంతో చుట్టూ చూస్తున్నది.
ఆమె చెవులకు అక్కడ కీచురాళ్ళ శబ్దం, పక్కనే ఎవరో గాలి పీలుస్తున్న శబ్దం వినిపించడంతో రేణుక భయంతో తన చేతిలో నీళ్ళు సీసాని గట్టిగా పట్టుకుని చుట్టూ చూస్తున్నది.
[Image: 46946552_895711644151859_506827447831258...e=5CA17371]
అలా భయంతో వణికిపోతున్న రేణుకకు తన పక్కనే ఉన్న గోడలో నుండి రెండు చేతులు బయటకు వచ్చి తన వైపుకు వస్తున్నట్టు ఉండటంతో ఆమె భయంతో వణికిపోతూ ఆ గోడ దగ్గర నుండి ఇంకో గోడ వైపు వెళ్ళి ఆనుకోబోతుండగా ఆ గోడ లోనుండి కూడా రెండు చేతులు వచ్చి రేణుకని పట్టుకోబోయాయి.
కాని రేణుక ఆ చేతులకు దొరక్కుండా తప్పించుకుంటూ దూరంగా పరిగెత్తుతున్నది.
రేణుక అలా ఏ గోడ దగ్గరకు వెళ్ళినా రెండు చేతులు వస్తుండటంతో భయంతో అరుస్తూ ఒక గోడ నుండి ఇంకో గోడ వైపు పరిగెత్తుతూ పిచ్చిపట్టిన దానిలా అరుస్తున్నది.
రేణుక ఒక గోడ దగ్గర ఆగి నిల్చుని భయంగా చూస్తున్నది….అంతలో తన ఎదురూగా ఉన్న గోడ పగులుతున్నట్టు అందులోని ఇటుక రాళ్ళు ఎగిరెగిపడటం చూసి భయంతో ఏం చేయాలో తెలియక అలాగే చూస్తున్నది.
అలా భయంతో నిల్చున్న రేణుకకి సుందర్ ప్రేతాత్మ గట్టిగా అరవడం వినిపించింది.
కాని అంతలో తన ఎదురుగా ఉన్న గోడ పూర్తిగా పడిపోవడంతో అక్కడ సుందర్ ప్రేతాత్మ ఉన్నదనుకుని సీసాలో నీళ్ళు స్ప్రే చేస్తున్నది.
కాని అక్కడ సుందర్ ప్రేతాత్మ కనిపించకపోవడంతో రేణుకు భయపడుతూ చిన్నగా వెనక్కు అడుగులు వేస్తూ గోడకు ఆనుకుని కళ్ళు మూసుకున్నది.
అలా కళ్ళు మూసుకున్న రేణుక తల రెండు వైపులా గోడలో నుండి రెండు చేతులు బయటకు వచ్చి రేణుక గొంతుని పట్టుకున్నాయి.
దాంతో రేణుక తన చేతిలో ఉన్న నీళ్ళ సీసా వదిలేసి భయంతో పెద్దగా అరుస్తూ తన గొంతుని పట్టుకున్న చేతులను తన చేతులతో విడిపించుకోవడానికి ట్రై చేస్తున్నది.
రేణుక భయంతో వేస్తున్న కేకలు అక్కడక్కడే తిరుగుతున్న రాముకి వినిపించాయి….కాని అక్కడ నుండి వెళ్లడానికి దారి లేకపోవడంతో, “రేణు…..” అని అరుస్తూ ఎలా వెళ్లాలా అని చుట్టూ చూస్తున్నాడు.
ఇక్కడ రేణుక తనను పట్టుకున్న చేతుల బారినుండి తప్పించుకోలేక భయంతో, బాధతో అరుస్తున్నది.
చుట్టూ చూస్తున్న రాముకి అక్కడ మూలగా పొడవాటి వెదురుబొంగులు కనిపించడంతో వాటిల్లో ఒకటి తీసుకుని ఒక చివర పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చి వెదురుబొంగు రెండో చివరను గోడకు ఆనించి గాల్లో పైకి లేచి ఆ గోడ మీద నుండి ఇంకో వైపు పడ్డాడు….కాని అక్కడ కూడా రేణుక కనిపించకపోయే సరికి ఆమెను గట్టిగా పిలుస్తూ చుట్టూ చూస్తున్నాడు.
[+] 3 users Like prasad_rao16's post
Like Reply
అలా చూస్తున్న రాముకి కొద్దిదూరంలో సగం పడిపోయిన గోడల అవతల గోడలో నుండి రెండు చేతుల మధ్యలో ఇరుక్కుని రేణుక భయంతో అరుస్తుండటం చూసాడు.
దాంతో రాము వెంటనే ఆ పడిపోయిన గోడల మీద నుండి దూక్కుంటూ వెళ్ళి రేణుక ఎదురుగా నిల్చున్నాడు.
[Image: images?q=tbn:ANd9GcRSJYxvDaRfz1VG4aFyiDr...zFwCWW0v5A]
ఎదురుగా రాముని చూసే సరికి రేణుక, “రాము….రా….మూ….” అని పెద్దగా అరుస్తూ కొద్దిదూరంలో పడిఉన్న నీళ్ళ సీసా వైపు చూపించింది.
రాము వెంటనే ఆ సీసాను తీసుకుని అందులో ఉన్న నీళ్ళని రేణుకని పట్టుకున్న చేతుల మీద స్ప్రే చేసాడు.
దాంతో ఆ చేతులు వెంటనే రేణుకను వదిలేసి బాధతో అరుస్తూ మాయమైపోయాయి.
రాము వెంటనే రేణుక చేతిని పట్టుకుని, “పద….వెళ్దాం,” అంటూ అక్కడ నుండి పరిగెత్తుకుంటూ తీసుకెళ్లాడు.
అలా వాళ్ళిద్దరూ పరిగెత్తుకుంటూ బావి దగ్గరకు వచ్చేసరికి వాళ్ళిద్దరి వెనకాల సుందర్ ప్రేతాత్మ తన రఘుతో ఒక బాంబు లాంటికి పేల్చడంతో ఇద్దరూ ఎగురుకుంటూ వచ్చి బావికి దగ్గరలో పడ్డారు.
వాళ్ళీద్దరూ అలా పడగానే రాము దగ్గర ఉన్న ఆ నీళ్ళ సీసా కింద పడి పగిలిపోయింది.
ఆ సీసా వైపు వాళ్ళిద్దరూ నిస్సహాయంగా చూస్తున్నారు….ఇంతలో అక్కడ నేలలో నుండి చెట్ల ఊడలు కొన్ని బయటకు వచ్చి ఇద్దరి కాళ్ళకు చుట్టుకుని కదలకుండా చేసాయి.
దాంతో రాము ఆ ఊడల నుండి విడిపించుకోవడానికి ట్రై చేస్తున్నాడు….కానీ ఆ ఊడ రాము కాలికి చుట్టుకుని పైకి లాక్కెళ్లడంతో రాము అక్కడ తలకిందులుగా వేలాడుతున్నాడు.
[Image: 47243312_895715744151449_200355557017439...e=5CAACFF4]
అది చూసి రేణుక ఏం చేయాలో తెలియక భయంతో ఏడుస్తూ, “రాము…..” అంటూ అరుస్తున్నది.
రాము అలా వేలాడుతూనే రేణుక వైపు చూసి, “రేణు….మనం బావికి చాలా దగ్గరలో ఉన్నాము….ఆ లాకెట్ ని తీసి బావిలోకి విసిరెయ్ రేణూ….” అన్నాడు.
దాంతో రేణుక తన మెళ్ళో ఉన్న లాకెట్ ని తీసి బావిలో వేయడానికి లాకెట్ ని పట్టుకుని గట్టిగా లాగుతున్నది.
“రేణూ….తొందరగా వేసేయ్….తొందరగా,” అని అరుస్తున్నాడు రాము.
రేణుక అలాగే తన లాకెట్ ని లాగేసి బావిలోకి విసిరేసింది….ఆ లాకెట్ ఎప్పుడైతే బావిలోకి వెళ్ళిపడిందో వెంటనే అక్కడ అంతా నిశబ్దంగా ప్రశాంతంగా మారిపోయింది.
దాంతో వాళ్ళీద్దరూ  సుందర్ ప్రేతాత్మ పీడ విరగడ అయిపోయిందని సంతోషపడిపోయారు.
కాని ఒక్క నిముషం తరువాత అనుకోని విధంగా రేణుక కాలికి చుట్టుకున్న ఊడ ఆమెని అక్కడ నుండి దూరంగా లాక్కెళ్తున్నది.
దాంతో సుందర్ ప్రేతాత్మ ఇంకా వదల్లేదని అర్ధం చేసుకున్న రాము అలాగే తలకిందులుగా వేలాడుతూ, “రేణుకా….రేణూ…” అంటూ అరుస్తున్నాడు.
అలా రేణుకని లాక్కెళ్ళిన సుందర్ ప్రేతాత్మ మళ్ళీ ఆమెను బావి నుండి దూరంగా తీసుకెళ్ళాడు.
దూరంగా రేణుక, “రాము….రామూ….ప్లీజ్…హెల్ప్,” అరుస్తున్నది.
ఆమె కేకలు విన్న రాము అక్కడ బావి గట్టు మీద ఇందాక తాము పెట్టిన లాంతరు వెలుగుతూ కనిపించింది.
దాంతో రాము అక్కడ ఉన్న గోడని ఆసరాగా తీసుకుని ఊగుతూ ఆ లాంతరుని అందుకోవాలని ట్రై చేస్తున్నాడు.
రాము నాలుగైదు సార్లు గోడని తంతూ స్పీడుగా ఊగేసరికి రాము చేతికి బావి గట్టు మీద ఉన్న లాంతరు అందింది.
ఒక చేత్తో లాంతర్ ని పట్టుకుని తన కాళ్ళకు చుట్టుకున్న ఊడల కేసి కొట్టాడు.
లాంతర్ కి ఉన్న గ్లాసు పగిలిపోయి ఆందులో ఉన్న మంట ఊడలకు అంటుకుని కాలిపోవడంతో రాము నేల మీద పడ్డాడు.
రాము వెంటనే తన కాళ్లకు చుట్టుకున్న ఊడల్ని విప్పేసుకుని గబగబ బావి దగ్గరకు వచ్చి లాకెట్ ఎక్కడ పడిందా అని లోపలికి చూస్తున్నాడు.
అలా చూస్తున్న రాముకి బావిలో కొంచెం లోపల నీళ్ళకు పైన ఒక ఇటుక రాయి బయటకు వచ్చింది….రేణుక విసిరేసిన లాకెట్ నీళ్ళల్లో పడకుండా ఆ రాయి మీద ఉండటం చూసాడు.
అది చూసి రాము, “ఓహ్….ఈ లాకెట్ నీళ్ళల్లో పడకుండా ఆ రాయి మీద పడింది….లాకెట్ నీళ్ళల్లో పడితేనే ఈ సుందర్ ప్రేతాత్మ రేణుకని వదిలి వెళ్ళిపోతుంది….ఇప్పుడెలా,” అంటూ ఆలోచిస్తున్న రాముకి దూరంగా రేణుక ఏడుస్తూ, “రాము…కాపాడు,” అని అరవడం వినిపించింది.
దాంతో రాము వెనక్కి తిరిగి చూసాడు….అక్కడ దూరంగా రేణుక ఒక కిటికీని పట్టుకుని గట్టిగా పట్టుకుని ఉన్నది.
ఆమె కాళ్ళను సుందర్ ప్రేతాత్మ పట్టుకుని లాగుతున్నది…కాని రేణుక గట్టిగా కిటికీని పట్టుకుని ఉండటంతో ఆమె కాళ్ళు గాల్లో వేలాడుతున్నాయి.
“ఓహ్….రాము…హెల్ప్ చెయ్….రక్షించు,” అంటూ రేణుక పెద్దగా అరుస్తూ ఏడుస్తున్నది.
రాము ఆమె వైపు ఒక అడుగు వేసి మళ్ళీ బావి వైపు వచ్చి లోపలికి చూస్తున్నాడు.
రేణుక ఏడుస్తూ ఇక కిటికీని ఎక్కువ సేపు పట్టుకుని ఉండలేక ఒక చేతిని వదిలేసింది… సుందర్ ప్రేతాత్మ తన చేతిలో రేణుక కాలిని వదిలి ఆమె నడుము దగ్గర పట్టుకుని గట్టిగా లాగింది.
దాంతో రేణుక కిటికిని పట్టుకున్న రెండో చేతిని కూడా వదిలేసింది.
సుందర్ ప్రేతాత్మ రేణుకని పట్టుకుని అక్కడ నుండి పక్కకు తీసుకెళ్ళింది.
అది చూసి రాము, “ఇప్పుడు రేణుక దగ్గరకు వెళ్ళి సుందర్ ప్రేతాత్మ నుండి ఆమెను రక్షించలేము….అందుకని ఎలాగోలా బావిలోకి దిగి ఆ లాకెట్ ని నీళ్ళల్లో పడేస్తే సుందర్ ప్రేతాత్మ దానంతట అదే వచ్చి బావిలో పడిపోతుంది……” అంటూ చుట్టూ చూసి అక్కడ కనిపించిన తాడుని తీసుకుని అక్కడ పాడుపడిన గుమ్మానికి కట్టి చిన్నగా బావి లోకి దిగుతున్నాడు.
సుందర్ ప్రేతాత్మ రేణుకని గోడకు ఆనించి ఆమె  ఒంటి మీద ఉన్న కోట్ ని చించేసి ముక్కలు ముక్కలు చేసి దూరంగా విసిరేసింది.
[+] 3 users Like prasad_rao16's post
Like Reply
సుందర్ ప్రేతాత్మ ఏం చేస్తుందో అర్ధం అయిన రేణుక గింజుకుంటూ, “ప్లీజ్…వద్దు….నన్ను వదిలెయ్…..ప్లీజ్,” అంటూ ఏడుస్తున్నది.
రేణుక ఒంటి మీద మోకాళ్ళ పైదాకా ఉన్న ఫ్రాక్ మాత్రమే ఉన్నది….అందులో రేణుక చాలా సెక్సీగా కనిపిస్తున్నది.
రేణుక వెనక్కు తిరిగి తన చేతులను క్రాస్ గా తన సళ్ళని కప్పుకుంటూ భుజాల మీద వేసుకుని, “ప్లీజ్….నన్ను వదిలెయ్,” అంటూ దీనంగా ఏడుస్తున్నది.
రాము తాడు పట్టుకుని బావి లోపలికి దిగుతూ అక్కడ రాళ్ళను కాళ్ళతో వత్తి పెట్టి బేలన్స్ చేసుకుంటూ చిన్నగా ఒక రాయి మీద కాలు పెట్టి లాకెట్ ని అందుకోవాలని ట్రై చేస్తున్నాడు.
కాని బావి బాగా పురాతనమైనది కావడంతో రాము కాలు పెట్టిన రాయి విరిగిపోయింది.
దాంతో రాము బేలన్స్ తప్పిపోవడంతో గట్టిగా తాడు పట్టుకుని వేలాడుతున్నాడు.
ఇక్కడ రేణుక భయంతో పరిగెత్తుకుంటూ కొద్దిదూరం వచ్చింది….అంతలోనే సుందర్ ప్రేతాత్మ రేణుక కాలు పట్టుకుని లాగింది.
దాంతో రేణుక కింద బోర్లా పడిపోయింది…. సుందర్ ప్రేతాత్మ రేణుక కాలు పట్టుకుని లాక్కెళ్ళిపోతున్నది.
ఒక చోట ఆగేసరికి రేణుక భయపడుతూ వెల్లకిలా తిరిగి చూస్తున్నది….కాని సుందర్ ప్రేతాత్మ ఆమెకు కనిపించకుండా తనకు కావలసిన పని చేస్తున్నది.
రాము బావి లోపల ఒక చేత్తో తాడు పట్టుకు తల కిందులుగా వేలాడుతూ ఇంకో చేత్తో లోపల రాయి మీద ఉన్న లాకెట్ తీసుకోవడానికి విపరీతంగా ట్రై చేస్తున్నాడు.
కాని ఆ లాకెట్ రాముకి ఇంకొక్క ఒక్క అడుగు దూరంలో ఉండి అందడం లేదు.
సుందర్ ప్రేతాత్మ రేణుకని పట్టుకుని బోర్లా పడుకోబెట్టి ఆమె రెండు చేతులను వెనక్కు మడిచి గట్టిగా వీపుకేసి కదలకుండా పట్టుకున్నది.
రేణుకకి ఇక సుందర్ ప్రేతాత్మ ఎదిరించే శక్తి లేక బాధతో ఏడుస్తున్నది.
రేణుక అలా బాధతో ఏడవడం చూసి సుందర్ ప్రేతాత్మ వికృతంగా నవ్వుతూ ఆమె మీద పడుకుని ముందుకు ఒంగి ఆమె మెడ ఒంపులో ముద్దు పెట్టుకుంటున్నది.
“ప్లీజ్….వదిలెయ్….” అంటూ ఏడుస్తూ తల పైకెత్తి, “రా….ము…..హెల్ప్ చెయ్….ఎక్కడున్నావు,” అంటూ రేణుక దీనంగా ఏడుస్తూ అరుస్తున్నది.
రాము బావిలో తాడు చివర దాకా పట్టుకుని కాళ్ళు పైకి ఎత్తి తల కిందులుగా వేలాడుతూ అతి కష్టం మీద ఆ లాకెట్ ని అందుకుని నీళ్లల్లోకి తోసేసాడు.
దాంతో రేణుకని పట్టుకున్న సుందర్ ప్రేతాత్మ ఒక్క సారిగా తనను ఎవరో పట్టుకుని లాక్కెళ్తున్నట్టు బాధతో అరుస్తూ రేణుకని వదిలిపెట్టి గాల్లో తేలుకుంటూ అక్కడ ఉన్న గోడల్ని పగలగొట్టుకుంటూ బావిలోకి వచ్చి రాము కళ్ళ ముందే నీళ్ళల్లోకి వెళ్ళిపోయింది.
అలా సుందర్ ప్రేతాత్మ నీళ్లల్లోకి పడిపోగానే ఆ బావిలో ఉన్న నీళ్ళు ఒక్కసారిగా పొగలు కక్కుతూ బుడగలు బుడగలుగా రావడం బావిలో తాడు పట్టుకుని వేలాడుతున్న రాము చూస్తూనే ఉన్నాడు.
ఇక రేణుకకి సుందర్ ప్రేతాత్మ ప్రాబ్లం తీరిపోయిందని ఒక్కసారిగా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుని అలాగే బావిలొ నుండి పైకి రావడానికి తాడు పట్టుకుని పైకి వస్తున్నాడు.
అంతలో రేణుక భయంతో పరిగెత్తుకుంటూ, “రాము….రాము…..ఎక్కడున్నావు….రాము,” అంటూ బావి దగ్గరకు వచ్చింది.
రాము బావిలో నుండి పైకి చూస్తూ, “రేణూ….ఇక్కడున్నాను….బావిలో ఉన్నాను…” అన్నాడు.
దాంతో రేణుక బావి దగ్గరకు వచ్చి బావి గట్టు మీద చెయ్యి పెట్టి లోపలికి చూస్తూ, “రాము….రాము….నీకేం కాలేదుగా,” అని కంగారు పడుతూ అడుగుతున్నది.
రాము రేణుక వైపు చూస్తూ, “రేణూ…నేను బాగానే ఉన్నాను రేణూ….అయిపోయింది రేణు….ఇక నువ్వు సేఫ్ గా ఉన్నావు….ఇక నీకు ఏమీ కాదు,” అంటూ తాడు పట్టుకుని చిన్నగా పైకి వస్తున్నాడు.
కాని రాము ఇంకోవైపు కట్టిన గుమ్మం పాతది అవడంతో రాము బరువుకి ఆ గుమ్మం చిన్నగా కదిలి కింద పడటంతో తాడు కూడా ఊడిపోయింది.
దాంతో రాము ఒక్కసారిగా పట్టు తప్పి పోయి బావిలోకి జారుతున్నాడు.
[+] 5 users Like prasad_rao16's post
Like Reply
ఇక్కడి వరకు మూవీలో ఉన్నది.....మూవి పేరు కూడా HAUNTED హిందీ మూవి....ఇక్కడ వరకు కధ అందరికీ తెలిసిందే కాబట్టి ఇంత వరకు ఇచ్చేసాను....కధ అందరికీ (ఎక్కువ మందికి) తెలిసిందే కాబట్టి కామెంట్లు కూడా ఆశించకూడదు....కొంత మంది మాత్రం బాగా ఎంకరేజ్ చెసారు.....చాలా సంతోషంగా ఉన్నది....
కాని వ్యూస్ కూడా ఆశించినంతగా ఉండటం లేదు....కాబట్టి చాలా మందికి కధ పెద్దగా interest లేదని అర్ధమయింది...హార్రర్ కధ అవడం కూడా ఒక కారణం కావచ్చు....అందుకే సినిమాలో ఉన్నంత వరకు update పెట్టేసాను....
[+] 1 user Likes prasad_rao16's post
Like Reply
super..bayya
Like Reply
NO PRASAD BRO, EVERY ONE IS NJOYED U R STORY. PL DO'T STOP. PL CONTINUE.........
Like Reply
సూపర్ ప్రసాద రావు గారు...సుందర్ పీడ వదిలింది....
-- కూల్ సత్తి 
Like Reply
hi prasad garu

hindi movie annadi naku teliyadu nenu chudaledu but episode chala bagundi last varaku suspence uncharu ela solve avuthadi sunder problem ani overall ga solved ayina meeru movie lo di story rasina ala rayadam chala kastam already meeru oka way lo velluthunaru a way lo movie lo horror episode include cheyali ekada thril miss avvakunda annadi chala kastam but naku nachindi kani sunitha brathike baguntadi naku telisi ramu bavi lo nundi ravali bayataki rakapothe antha mandi pillalu ela pudutharu ika ramu ela malli present ki vasuthadu chudali waiting for next update
Like Reply
Excellent update
Like Reply
Pls continue story
Like Reply
Excellent narration
Like Reply




Users browsing this thread: XXXII, 25 Guest(s)