Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance పారిజాతాలు(6వ కథ - "అభినవ సుమతి ")
#41
(14-02-2019, 10:17 PM)Vikatakavi02 Wrote: లక్ష్మిగారూ...
మీ తొలి పారిజాతంలో 'అతడు ఆమెను జయించాడు'
ఇక మీ రచనతో మీరు మా పాఠకుల హృదయాలను సంపూర్ణంగా జయించారు.! అందులో సందేహంలేదు.
కళ్ళ ముందు జరుగుతున్నదా అన్నట్లు సాగింది కథనం.
చదువుతుంటే నాకు 'ఆవారా', 'రాజా హిందూస్థానీ' సినిమాలు గుర్తుకొచ్చాయి.
ఇక పెళ్ళిచూపులు, శోభనం, మీ 'ఇదీ... నా కథ!'ని జ్ఞప్తికి తెచ్చింది.
ఒకటి అర అచ్చుతప్పులు తప్ప కథలో వంక పెట్టడానికి ఏమి లేదు.
ధన్యవాదాలు.

మరో సుమ రచన కోసం వేచి వుంటాను.

ధన్యవాదాలు కవిగారూ ...
రాసాక నాక్కూడా కథ చివర్లో "ఇదీ..నా కథ" లా ఉందేమో అని అనిపించింది... మారుద్దామా అన్ని కూడా అనుకున్నాను.. కానీ అప్పటికే నేను దారం తెరిచి రెండు మూడు రోజులయ్యింది .. పైగా ఎందుకో మార్చేందుకు ఓపిక కూడ లేకపోవడంతో అలాగే పోస్ట్ చేసాను... ఇంకోటి నేనే రాసాను కాబట్టి నాకు అలా అనిపిస్తుందేమో అనుకున్నా...

ఇక రాజా హిందుస్తానీ నేను చూడలేదు కానీ ఆవారా సినిమాకు నా కథకు పోలిక ఉందంటారా?

అచ్చు తప్పులు సరి చేయడానికి కూడా ప్రయత్నం చేసాను.. అయినా దొర్లినట్టున్నాయి... ఇప్పుడు వెతికే ఓపిక మాత్రం నాకు లేదు... ఎక్కడెక్కడ ఉన్నాయో ఎవరైనా చెబితే బాగుండును.. ఈజీగా సరిచేద్దును..
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#42
అద్భుతం....
Like Reply
#43
yourock
Laxmi garu......
mm గిరీశం
Like Reply
#44
mango shipa gaari pellina Pooja katha and ladies special e rendu stories complete cheyandi madam
Like Reply
#45
ఓ చిన్న డౌట్ ఇద్దరికీ ఇష్టం తో జరిగిన సెక్స్ తర్వాత ఆ అమ్మాయి మార్నింగ్ ఎందుకు ఏడ్చింది..???
Reply
#46
(16-02-2019, 09:51 AM)loveall Wrote: mango shipa gaari pellina Pooja katha and ladies special e rendu stories complete cheyandi madam

loveall.... మ్యాంగో శిల్ప వేరు, శిల్ప84 వేరు...

పెళ్ళైన పూజ కథ రాసింది shilpa84...

shilpa84... రాసింది ఒక్క కథ అయిన మంచి పాపులర్ అయ్యింది కానీ తను కథను పూర్తి చేయలేదు...

మ్యాంగో శిల్ప చాలా కథలు రాసింది...

1. సుజాత శృంగార యాత్ర
2. సక్రమం (అందమైన జీవితం)
3. బావా! రావా! ననుచేరుకోవా!
4. ఈ ఒక్కసారీ…
5. శృంగార తంత్రం ( శృంగార కథామాలిక )
6. పరాయి మొగుడు ---పక్కోడి పెళ్ళాం
7. అక్కతోస్నేహం
8. నా కొడుకే నా ప్రియుడు
9. అమ్మకు సహాయం
10. నా కొడుకు కోసం
11. ఆషాడం కొడుకు
12. నా కొడుకు నాకే సొంతం
13. లేడీస్  స్పెషల్
నాకు తెలిసినంతవరకు.. పాత సైట్ లో చూసినవి...

మ్యాంగో శిల్ప చాలా కథలు రాసింది చాలా మంచి రైటర్ తను.. రాసే శైలి అద్భుతం.. మాటలు అద్బుతం... etc... అంత చెప్పిన తక్కువే.
[+] 1 user Likes Cool Boy's post
Reply
#47
(16-02-2019, 02:36 PM)Cool Boy Wrote: loveall.... మ్యాంగో శిల్ప వేరు, శిల్ప84 వేరు...

పెళ్ళైన పూజ కథ రాసింది shilpa84...

shilpa84... రాసింది ఒక్క కథ అయిన మంచి పాపులర్ అయ్యింది కానీ తను కథను పూర్తి చేయలేదు...

మ్యాంగో శిల్ప చాలా కథలు రాసింది...

1. సుజాత శృంగార యాత్ర
2. సక్రమం (అందమైన జీవితం)
3. బావా! రావా! ననుచేరుకోవా!
4. ఈ ఒక్కసారీ…
5. శృంగార తంత్రం ( శృంగార కథామాలిక )
6. పరాయి మొగుడు ---పక్కోడి పెళ్ళాం
7. అక్కతోస్నేహం
8. నా కొడుకే నా ప్రియుడు
9. అమ్మకు సహాయం
10. నా కొడుకు కోసం
11. ఆషాడం కొడుకు
12. నా కొడుకు నాకే సొంతం
13. లేడీస్  స్పెషల్
నాకు తెలిసినంతవరకు.. పాత సైట్ లో చూసినవి...

మ్యాంగో శిల్ప చాలా కథలు రాసింది చాలా మంచి రైటర్ తను.. రాసే శైలి అద్భుతం.. మాటలు అద్బుతం... etc... అంత చెప్పిన తక్కువే.

bro ah stories unte pdf pettava
Like Reply
#48
ladies special continue cheyyandi bro evrina
Like Reply
#49
(16-02-2019, 03:08 PM)loveall Wrote: ladies special continue cheyyandi bro evrina
మ్యాంగో శిల్ప అయితేనే ఆ స్టొరీ కంటిన్యూ చేయగలదు... ఇంకెవరు కంటిన్యూ చేయాలనీ ట్రై చేసిన స్టొరీ ముందుకు తీసుకుపోలేరు.......
Reply
#50
(16-02-2019, 03:08 PM)loveall Wrote: bro ah stories unte pdf pettava

నాకు కావలి... సక్రమం కథ, శృంగార కథ మాలిక ఈ రెండు చాలా చాలా బాగుంటాయి........
Reply
#51
కథ గాని, సినిమా కాని ముగింపు ఎలా ఉండబోతుందో పాఠక/ ప్రేక్షకులకు ఒక అవగాహన ఇచ్చి నప్పుడు రచయిత/దర్శకుడు కథను ఎలా నడిపించారు అన్న దాని మీదే దాని విజయం ఆధార పడి ఉంటుంది. ఈ technique కష్టతరమైనది. ఎందుకంటే ప్రేక్షకులకు, పాఠకులకు ఊహించే అవకాశం చాలా ఎక్కువ. 'In a lonely place' Hollywood సినిమా ఒక ఉదాహరణ (sorry తెలుగు ఏమి తట్టలేదు). టైటిల్ ద్వారా, పాఠకులకు ముగింపు గురించి ముందే చెప్పిన తన కథనంతో రచయిత్రి పాఠకులను ఆకట్టు కోగలిగారు. ఇది నా కథ, వాసన కొంచెం (పాత్రల్లో) సోకింది. కానీ మొత్తంగా చిన్న కథ, తీపి కథ.

లక్ష్మీ గారు, చిన్న కథలు మొదటి మెట్టు బాగుంది. ముందు ముందు ఇంకా మంచి కధలు అందిస్తారని ఆశిస్తూ, ఆల్ ది బెస్ట్.
Like Reply
#52
ఓ చిన్న డౌట్ ఇద్దరికీ ఇష్టం తో జరిగిన సెక్స్ తర్వాత ఆ అమ్మాయి మార్నింగ్ ఎందుకు ఏడ్చింది..???
Reply
#53
ముందుగా క్షమాపణలు ఈ కథ ఎప్పుడో చదివేసా, కానీ భరత్ అనె నేను స్టోరీ రాస్తూ మీ కథకు కామెంట్ ఇవ్వలేకపోయా. కథ చిన్నదే అయినా బాగా కసెక్కించేలా రాశారు, ఈ మధ్య వస్తున్న స్వాతి బుక్ లో కథల కంటే మీ కథ సూపర్ ఉంది.  ఇలాంటి స్టోరీలు ప్రతి వారం ఒక నాలుగు రాసేయండి, ఈ మధ్య స్వాతి లో వచ్చే కథలు చదవలేక పోతున్నా, దాని బదులు మీ కథలు చదివి ఆనందిస్తా. మీ రచనలో నాకు నచ్చేది ఒకటే, ఎక్కువ బూతులు ఉండవు, నాకు అలాగే రాయాలి అని ఉంటుంది. మీ పారిజాతల లో రెండవ కథ కోసం వెయిట్ చేస్తున్న. రేపో, ఎల్లుండో పోస్ట్ చేసేయండి....
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు, 
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు, 
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
Like Reply
#54
king, గారూ, గిరీశం గారూ కథ నచ్చి కామెంట్ రాసినందుకు మీకు ధన్యవాదాలు....

ప్రస్తానం గారూ... మీ విశ్లేషణ బాగుంది... మీకు కథ నచ్చినందుకు సంతోషంగా ఉంది..

డోమ్ నిక్ గారూ.. మీ అభిమానానికి ధన్యవాదాలు.. భరత్ కథను మధ్యలో ఆపేశారు గా.. మళ్ళీ రాస్తున్నారా...?

ఇక జీవన్ గారూ మీ సందేహం... పొద్దున్నే ఆమె ఎందుకు ఏడ్చింది అని... రాత్రి పూట వాళ్ళిద్దరి మధ్య జరిగింది ఇష్టంతో కాదు... అనుకోకుండా ఆవేశంలో జరిగింది... దాన్ని తలచుకునే ఆమె ఏడ్చింది... ఇద్దరి ప్రమేయం ఉంది గనుకనే ఆమె అతన్ని ఏమీ అనకుండా ఏడుస్తూ కూర్చుంది
Like Reply
#55
(17-02-2019, 11:35 AM)Lakshmi Wrote:   king, గారూ,  గిరీశం గారూ కథ నచ్చి కామెంట్ రాసినందుకు మీకు ధన్యవాదాలు....

ప్రస్తానం గారూ... మీ విశ్లేషణ బాగుంది... మీకు కథ నచ్చినందుకు సంతోషంగా ఉంది..

డోమ్ నిక్ గారూ.. మీ అభిమానానికి ధన్యవాదాలు.. భరత్ కథను మధ్యలో ఆపేశారు గా.. మళ్ళీ రాస్తున్నారా...?

ఇక జీవన్ గారూ మీ సందేహం... పొద్దున్నే ఆమె ఎందుకు ఏడ్చింది అని...  రాత్రి పూట వాళ్ళిద్దరి మధ్య జరిగింది ఇష్టంతో కాదు... అనుకోకుండా ఆవేశంలో జరిగింది... దాన్ని తలచుకునే ఆమె ఏడ్చింది... ఇద్దరి ప్రమేయం ఉంది గనుకనే ఆమె అతన్ని ఏమీ అనకుండా ఏడుస్తూ కూర్చుంది

hmmm... థ్యాంక్ యు లక్ష్మి...
Reply
#56
(17-02-2019, 11:35 AM)Lakshmi Wrote:

డోమ్ నిక్ గారూ.. మీ అభిమానానికి ధన్యవాదాలు.. భరత్ కథను మధ్యలో ఆపేశారు గా.. మళ్ళీ రాస్తున్నారా...?

Intaku Rendava Story peru emi pettaru ?

Bharath ane nenu story Malli Rastunna Lakshmi gaaru,

madyalo aapinappudu mana friends andaru kalisi naaku katha meeda malli intrest puttelaa chesaaru,
ippudu story ni konchem jagrattaga alochinchi baaga present chestunna.
veelaithe meeru okasari chadavandi (naa katha incest kaadulendi )
malli modalu pettina daggara nundi manchi output vastundi kathaku
nannu malli raayadaaniki prosthahinchina mitrulake ee credit mottam istunna
and naa thread ni malli recover chesina sarit gaariki inko sari thanks chepthu

mee DOM NIC
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు, 
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు, 
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
Like Reply
#57
హాయ్ లక్ష్మి..

మీ కథ చదువుతూ ఉంటే ఒక గమ్మత్తైన (రొమాంటిక్ ఫీలింగ్ సెక్స్ ఫీలింగ్ కాదు) ఫీలింగ్ వస్తుంది నాకు అదీ మీ కధల్లోనే దొరుకుతుంది. అందుకే మళ్ళి మళ్ళి చదువుతూన్న..

నెక్స్ట్ స్టొరీ ఏప్పుడు...
Reply
#58
(17-02-2019, 12:34 PM)dom nic torrento Wrote: Malli Rastunna Lakshmi gaaru,

madyalo aapinappudu mana friends andaru kalisi naaku katha meeda malli intrest puttelaa chesaaru,
ippudu story ni konchem jagrattaga alochinchi baaga present chestunna.
veelaithe meeru okasari chadavandi (naa katha incest kaadulendi )
malli modalu pettina daggara nundi manchi output vastundi kathaku
nannu malli raayadaaniki prosthahinchina mitrulake ee credit mottam istunna
and naa thread ni malli recover chesina sarit gaariki inko sari thanks chepthu

mee DOM NIC

dom nic torrento గారు మీరు రాసిన కథ ఇప్పుడే చదువుతున్న (ఎపిసోడ్ 4) చాలా బాగా రాస్తున్నారు...
Reply
#59
(17-02-2019, 12:37 PM)Cool Boy Wrote: dom nic torrento గారు మీరు రాసిన కథ ఇప్పుడే చదువుతున్న (ఎపిసోడ్ 4) చాలా బాగా రాస్తున్నారు...

CHAALA SANTHOSHAM COOL BOY GAARU

NAAKU EE STORY LO EPISODE 15 NUNDI REMAINING ANNI EPISODES CHAALA BAAGA NACHHAYI, ENDUKANTE  EPISODE 15 NUNDI KONCEHM ALOCHINCHI UPDATE RAASTUNNA.

ANYWAY MEERU KATHA CHADUVUTHUNNANDUKU SANTHOSHAM
MEE REVIEW KOSAM NAA THREAD LO WAIT CHESTUNTAANU.
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు, 
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు, 
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
Like Reply
#60
(17-02-2019, 12:48 PM)dom nic torrento Wrote: CHAALA SANTHOSHAM COOL BOY GAARU

NAAKU EE STORY LO EPISODE 15 NUNDI REMAINING ANNI EPISODES CHAALA BAAGA NACHHAYI, ENDUKANTE  EPISODE 15 NUNDI KONCEHM ALOCHINCHI UPDATE RAASTUNNA.

ANYWAY MEERU KATHA CHADUVUTHUNNANDUKU SANTHOSHAM
MEE REVIEW KOSAM NAA THREAD LO WAIT CHESTUNTAANU.

hmm తప్పకుండ రివ్యూ ఇస్తాను ఇంకా కొంచెం స్టొరీ చదివాకా... ప్రతి విషయాన్నీ చాలా బాగా explain (explain చేస్తూ రాసే స్టోరీస్ అంటే చాలా ఇష్టం) చేస్తున్నారు.. అది చేయడం వస్తే చాలు ఎలాంటి విషయ్యన్ని అయిన చిటికి వేసినంత ఈజీ చెప్పైవచ్చు...
Reply

Users browsing this thread: 9 Guest(s)