04-04-2020, 05:18 PM
Nice update
Adultery ఫ్రెండ్ ఫ్యామిలీతో నా అనుభవాలు
|
04-04-2020, 05:18 PM
Nice update
04-04-2020, 09:29 PM
Nice super keka
04-04-2020, 10:33 PM
nice start.........................
05-04-2020, 07:24 AM
Update please
05-04-2020, 09:54 AM
Waiting for next update
05-04-2020, 02:55 PM
(04-04-2020, 03:16 PM)Kasim Wrote: అప్డేట్ చాలా బాగుంది మిత్రమా. (04-04-2020, 03:53 PM)sandycruz Wrote: Kasi Kasi GA raase talent me sontham... (04-04-2020, 04:36 PM)Sachin@10 Wrote: Nice update but small (04-04-2020, 04:52 PM)mr.commenter Wrote: enduku meeru small updates isthunnaru (04-04-2020, 05:05 PM)Kiran45 Wrote: Super updateThanks for the comments
05-04-2020, 02:57 PM
(04-04-2020, 05:18 PM)Babu424342 Wrote: Nice update (04-04-2020, 09:29 PM)mahi Wrote: Nice super keka (04-04-2020, 10:33 PM)1234rocket Wrote: nice start......................... (05-04-2020, 07:24 AM)Hemalatha Wrote: Update please (05-04-2020, 07:52 AM)Chandra228 Wrote: చాలా బాగుంది అప్డేట్ కానీ కొద్దిగా పెద్దగా రాయగలరు (05-04-2020, 09:54 AM)drsraoin Wrote: Waiting for next update Thanks for the comments
05-04-2020, 02:59 PM
Episode-6
యువనికాకి ఫోన్ చేశాను ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎత్తాడం లేదు, మళ్లీ చేశాను ఎత్తలేదు నాలుగు సార్లు చేశాను ఎత్తలేదు ,ఈలోపు ప్రియ వచ్చి మున్నా వెళ్దామా అంది ,నేను హా నీకోసమే వెయిటింగ్ , పద వెళ్దాం అని బైక్ స్టార్ట్ చేశాను తను ఎక్కింది ఎక్కడికి వెళ్తున్నాం షాపింగ్ అని అడిగింది నేను సస్పెన్స్ అని చెప్పాను అబ్బా మున్నా చెప్పచుగా ప్లీజ్ అంది అది సరే నీకు బైక్ స్పీడ్ వెళ్తే ఏమైనా ప్రాబ్లెమ్ ఉందా లేదు, అయిన ఎలాంటి బైక్ మీద స్పీడ్ గానే వెళ్ళాలి అంది అయిన ఎందుకు అల అడిగావు ?. నేను:- ఎం లేదు మీ అక్క స్పీడ్ గా వెళ్తే బయపడింది అందుకే అడిగాను ప్రియ:- హో అలాగ లెట్స్ మూవ్ అంది నేను బైక్ స్టార్ట్ చేసి డైరెక్ట్ 60 స్పీడ్ కి కొట్టాను అల కొట్టే సరికి తన రెండు చేతులు నా తొడల మీద వేసింది మొత్తం నాకు ఓరిగి కూర్చుంది, దెబ్బకి ప్యాంట్లో ఉన్న తమ్ముడు లేసాడు నేను ఇంకా స్పీడ్ పెంచాను, విలేజ్ కాబ్బట్టి రోడ్లు కలిగా ఉన్నాయి, ఊర్లో వాళ్ళందరూ మా బైక్ నీ చూస్తున్నారు, క్షన్నాలో ఊరు దాటము, ములా మలుపు దగ్గర బైక్ నీ మొత్తం వంచను ఎప్పుడు తను నన్ను హద్దుకొని కూర్చుంది, ఒక 30 నిమిషాలలో సిటీకి వచ్చాము, అక్కడ కళ్యాణ్ జివెల్లేర్స్ ముందు ఆగాను అగి ఫోన్ తీసి ఒకరికి ఫోన్ చేశాను , తను వెళ్లి లోపల రాము అని ఉంటాడు అతనిని కలువు అని చెప్పాడు. నేను ప్రియ బైక్ దిగు అన్నాను తను ఇక్కడ దేనికి అంది పద చెప్తా అని లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళగానే నమస్కారం సార్ ఎం కావాలి అన్నాడు, నేను ఇక్కడ రాము ఎవరు అన్నాను? అతను మా మనేజెర్ అన్నాడు. నేను:- నేను అతనిని కలవాలి వెళ్లి అతనికి మున్నా వచ్చాడు అని చెప్పండి అన్నాను, అతను లోపలికి వెళ్ళి చెప్పగానే రాము బయటికి వచ్చాడు. రాము:- నమస్కారం మున్నా గారు మీరు మా షాప్ కి రావడం చాలా ఆనందంగా వుంది , సార్ కి మేడం కి కూల్ డ్రింక్ తీసుకొని రండి అన్నాడు చెప్పండి సార్ ఎం కావాలి అన్నాడు నేను:- రెండు డైమండ్ రింగ్స్ కావాలి రాము:- ఎవరికి సార్ నేను:- మా ఫ్రెండ్ కి రాము :- రండి సార్ ఇవి కొత్త వెరైటీస్ చూడండి. ప్రియ నాకు సెలక్షన్ రాదు నువ్వు సెలెక్ట్ చెయ్యి అన్నాను తను షాక్ నుండి తేరుకుని నువ్వు షాపింగ్ అంటే ఏ సారీ లేక గిఫ్ట్ ఇస్తావు అనుకున్నా మరి ఈలా డైమండ్ రింగ్స్ ఇస్తావు అనుకోలేదు రాము:- సార్ స్థాయికి ఇది చాలా తక్కువ మేడం. అయిన కూడా సార్ చాలా సింపుల్గా వుంటారు ప్రియ అయిన అంతే గాని నువ్వు సెలెక్ట్ చెయ్యి ప్రియ కొన్ని డిజైన్స్ చూసి ఇవ్వి బాగున్నాయి కానీ సైజ్ ఎలా అంది. మీ అన్నయ్య వెలు ఇంకా నా వెలు సైజ్ ఒకటే మరి మీ వదినది అన్నాను తనది ఆల్మోస్ట్ సేమ్ నా వెలు సైజ్ అంది , అయితే నువ్వు పెట్టుకొని చూడు అన్నాను. తను పెట్టుకొని చూసి ఈ సైజ్ ఒకే అంది కానీ తీసి ఇచ్చేటప్పుడు తన కళ్ళలో నీరశా కనిపించింది. నేను అది చూసాను, రాము ఇవి ప్యాక్ చేయండి, ఇంకా చైన్ మోడల్స్ చూపించండి అన్నాను. తను చూపించాడు నాకు ఒక గోల్డ్ నచ్చింది తీసుకొని ప్రియ ఒకసారి వెన్నకి తిరుగు అని చెప్పి తన మెడలో వేసాను దానికి ప్రియ అశ్చర్య పోయి తన కళ్ళలో ఆనందంతో మున్నా ఇది నాకు ఎందు అంది. నాకు సెలక్షన్ లో సాయం చేసినందుకు అన్నాను. తను థాంక్యూ సో కుచ్ అని నన్ను హగ్ చేసుకుంది నేను అది ఊహించలేదు. తన కౌగిలింతకు నేను పరవశించి పోయాను. ఇంతవరకు చాలా మందిని కౌగిలించుకున్నాను కానీ ఎప్పుడు ఇలాంటి అనుభూతి రాలేదు, సరిగ్గా ఇలాంటి అనుభూతి ఐదు సంవస్తరల క్రితం జరిగింది. మళ్లీ గతం నా కళ్ళ ముందు మెదిలింది. రాము ఉండి సార్ అనే సారీకి ఈ లోకంలోని కి వచ్చి పర్లేదు ప్రియ ఇట్స్ ఒకే అన్నాను రాము బిల్ ప్లీజ్ అన్నాను, సార్ అలాగె అని వెళ్లబోతుంటే అపి నా కార్డు ఇచ్చి పిన్ నెంబర్ చెప్పి ఫాస్టుగా చేయండి రాము వెళ్ళాలి అన్నాను. ప్రియ:- థాంక్స్ మున్నా అని నా చెయ్యి పట్టుకుంది నేను:- ఈ మాత్రం దానికి ఈలా అయిపోతే ఎలా చెప్పు అన్నాను ప్రియ:- నీకు తెలవదు మున్నా మా అమ్మని చైన్ కొనివమని అడిగి నాలుగు సంవ్సరాలయ్యింది అంది. నేను:- ఎది ఏమైనా ఈ చైన్ నీ సన్నటి మెడకు చాలా అందంగా ఉంది, ఎండ్ యూ ఆర్ లూకింగ్ బ్యూటిఫుల్ ఇన్ థిస్ ఔట్ఫిట్ అన్నాను తను సిగ్గు పడుతూ థాంక్స్ మున్నా అంది ఇంతలో రాము వచ్చి సార్ ప్యాకింగ్ అవుతుంది ఇదికొండి మీ కార్డు అని ఇచ్చి సార్ మీ జంట చూడముచ్చటగా ఉంది. మీ పెళ్లి నగలు మా షాప్ లో నే కొనాలి అన్నాడు దానికి ప్రియ సిగ్గు పడుతుంది నేను:- అది కాదు అనే లోపు సార్ మీ ఐటమ్స్ అని ఒకరు ఇచ్చారు. థాంక్స్ అని చెప్పి వస్తుండగా రాము ఉంది సార్ మీ జంట చాలా బాగుంది అన్నాడు. నేను నవ్వుతు బాయ్ చెప్పి వచ్చి తిరిగి రిసెప్షన్ కి బయలుదేరాము, కానీ ఈ సారి ప్రియలో మార్పు మొదలేంది తానే కావాలని నన్ను హత్తు కోని కూర్చుంది, కావాలని చెవి దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది. ఇంతలో వల్ల ఇల్లు వచ్చింది. తను దిగి ప్రియ:- బిల్ ఎంత అయింది మున్నా అంది నేను:- ఎందుకు నువ్వు ఇస్తావా అని నవ్వుతూ అన్నాను ప్రియ:- చెప్పాచుగా అంది నేను:- మనకు కావలసిన వల్ల కోసం ఎంత కర్చు పెట్టిన తప్పులేదు దానికి బిల్ వేయకూడదు అన్నాను. ప్రియ:- నా మాటలు తనకు అర్థం అయ్యి నవ్వుతు వెళ్తుంది వసంత:- ఏం ప్రియ మున్నా అన్నయతో కలిసి ఎక్కడికి వెళ్లవు అంది ప్రియ:- మున్నా అన్నయ ఎంటి? వసంత:- అంటే అన్నయ ఫ్రెండ్ అన్నయే కదా అంది ప్రియ:- కోపంగా అల అని అంబేడ్కర్ గారు రాజ్యాంగంలో రసరా ? లేక మీ పాఠశాలలో మీ పంతులు చెప్పాడా అంది వసంత:- అబ్బాయి అల కత్తిలా ఉంటే నువ్వేంటి మన వొళ్ళో ఒంటిమీద విని వేసిన ఏ అమ్మాయి అతనిని అమ్మాయి అని ఒప్పుకోదు అంది. పద నీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు పదా అని లోపలికి తీసుకొని వెళ్ళింది నేను నవ్వుతు వెళ్లి స్టేజ్ దగ్గర ఉన్న ఒక కుర్చీలో కూర్చొని ఫోన్ తీసి ఏమైనా మెసేజెస్ వచ్చాయా అని వాట్సాప్ ఓపెన్ చేశాను. అందులో యువనిక మెసేజ్ ఉంది మీటింగ్ లో ఉన్నాను సాయంత్రం ఫోన్ చెయ్యి అని మెసేజ్ ఉంది. నేను ఒకే అని పంపాను అలా కొద్ది సమయానికి స్టేజ్ మీదకు ముందు సింధు ఎరుపు రంగు చీరలో కనిపించి కనిపించని నడుముతో అందాల వయ్యారి తిప్పుకుంటూ చేతిలో హారతి పల్లెంతో వస్తుంటే వెనకాలే పవన్ ఇంకా వాడి భార్య మానస వస్తున్నారు. మానస నీ చూడగానే మొదటి సారి ఫోటోలు అబ్బదం చెప్పాయి అనుకున్న ఫోటోలో కంటే తను చాలా అందంగా ఉంది నేను చూసిన ఫోటోలో తను పంజాబీ డ్రెస్సులో ఉంది ఇక్కడ చీరలో అందంగా ఉంది, మానస పక్కనే ప్రియ లంగా వోణి వేసుకొని చూడ ముచ్చటగా ఉంది. నేను మనసులో ఎదో ఫ్యాషన్ షోలో అమ్మాయిలను బికినీల్లో చూసి విన్నర్ నీ చెప్తారు కానీ అమ్మాయిల అందాన్ని చూడాలంటే మాత్రం అది చీరలో మాత్రమే సాద్యం అనుకున్నాను, స్టేజ్ మొత్తం కళకళాడుతుంటుంది. స్టేజ్ మీద మా అనసూయ ఇంకా వసంత అరుణ్ ఇంకా అరుణ్ వల్ల నాన్న మొత్తం ఫ్యామిలీ ఉన్నారు. వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు. అలా ఫోటోలు దిగితున్నత సేపు ప్రియ కళ్ళు నన్ను వెతుకుతున్నాయి, తను కళ్ళతో నా లంగా వోణి ఎలా ఉంది అని అడిగింది, నేను సూపర్ గా ఉన్నావు అని నా వేళ్ళతో చెప్పాను, ఒక వైపు సింధు మమ్మల్ని గమనిస్తుంది. అలా వాళ్ళు ఫోటోలు దిగాక ఒకరి తరువాత ఒకరు స్టేజ్ దిగుతున్నారు. తరువాత బంధువులు వెళ్లి ఫోటోలు దిగుతున్నారు ఇంతలో సింధు వచ్చి నా పక్కన కూర్చుంది ఎంటి మున్నా ఇంకా ఫోటోలో దిగావ అంది నేను దిగుతాను కానీ మీ ఆయనని పరిచయం చేయవ అన్నాను అక్కడ బంధువుల దగ్గరికి వెళ్తే ఇదే ప్రశ్న అడుగుతున్నారు అని నీ దగ్గరికి వాస్తే నువ్వు కూడా అదే అడుగుతున్నావు అని బుంగా మూతి పేట్టి ఆయన ఎదో పని ఉందని పొద్దున వెళ్ళాడు గంటలో వస్తాను అని ఇంకా రాలేదు ఫోన్ చేస్తే ఇదిగో వస్తున్న అదిగో వస్తున్న అంటున్నాడు కానీ రావడం లేదు అంది. ఇంతలో స్టేజ్ మీద ఎదో సౌండ్ వస్తే అటు చూసాను ఇద్దరు మొగుడు పెళ్ళాం స్టేజ్ ఎక్కారు, ఆవిడ కళ్ళలో డబ్బులు ఉన్న పొగరు కనిపిస్తున్నాయి. అందరూ లైన్లో ఒకరి తరువాత ఒకరు ఫోటోలో దిగాటనికి వస్తుంటే తను డైరెక్టుగా ఫోటోలో దిగటనికి వెళ్ళింది. నేను సింధు వైపు చూసి ఎవరు అని అడిగా సింధు:- తను మానస వాళ్ళ అక్క పేరు రజిత తను చూడనికి ఆచ్చం అంకర్ శ్యామల లా ఉంది సేమ్ హైట్ ఇంకా మంచి షపెస్ ఉన్నాయి. సింధు చెప్తుంది రజిత నీ చూసి మా సర్పంచ్ గారి అబ్బాయి లవ్ చేసి కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాడు, కానీ సర్పంచ్ గారి ఆస్తిని చూసి మాత్రమే రజిత పెళ్లికి ఒప్పుకుంది. అప్పటి నుండి తనకు డబ్బు ఉన్నది అని అహంకారం పెరిగింది, ఎవరితో అంతగా మాట్లాడదు, మాట్లాడిన అహంకారంతో మాట్లాడుతుంది. తను దగ్గర ఉండి చేయాల్సిన చెల్లిలి రిసెప్షన్ కి ఇప్పుడు వచ్చి ఎలా పెత్తనం చేస్తుందో చూడు అని అంది నేను మనసులో ఒక అందమైన పొగరు బట్టిన అడది అనుకున్నాను,తను అందరి ముందు ఒక ఇరవై వేల check ఇచ్చి ఫోటోలో అతనికి చూడు అబ్బాయి ఫోటోలో చెక్ మంచిగా పడాలి. ఈ ఊరిలో ఎవరు ఇంత చెక్ ఇవ్వరు అది ఇవ్వాలి అంటే ఈ ఒక్క రజితతోని మాత్రమే అవుతుంది అని అంది.ఇంకా ఒక పది ఫోటోలు దిగి స్టేజ్ దిగి వచ్చి ముందు వరుసలో ఉన్న ఆడవాళ్ళని బలవంతంగా లేపి అందులో కూర్చుంది. నాకు కోపం వచ్చి నేను వెంటనే లేచి నేను ఫోటో దిగాలి అని సిందుకి చెప్పి ప్రియకి ఫోన్ చేసి గిఫ్ట్ తెమ్మనాను. తను క్షణాల్లో గిఫ్ట్టో తో నా ముందు ఉంది. నేను గిఫ్ట్ తీసుకొని స్టేజ్ మెడకు వస్తుండడం చూసి సింధు పవన్ కి చెప్పింది. పవన్ ఒక్క నిమిషం నా ఫ్రెండ్ వచ్చాడు హైదరాబాద్ నుండి మీరు కొంచెం సేపు ఆగండి అనగానే రజిత కళ్ళు స్టేజ్ మీదకు వెళ్ళే నా వైపు తిరిగాయి. రజిత తన పక్కన ఉన్న వాళ్ళతో పేరుకి హైదరాబాద్ నుండి వస్తారు ఎం తెస్తారు ఓ ఐదు వందలో వేయి రూపాలు పెట్టీ ఎదో గాజు బొమ్మ తీసుకొని వస్తారు అని చెప్పి నవ్వుతోంది. నేను స్టేజ్ మీదకి వెళ్లి పవన్ కి ఇంకా మానస కి విష్ యూ ఏ హ్యాపీ మరేజి అన్నివర్సరీ అని చెప్పి గిఫ్ట్ బయటికి తీశాను అందులో ఎం వుందో అని రజిత ఇంకా సింధు అటే చూస్తున్నారు. నేను డైమండ్ రింగ్స్ బయటికి తీయడంతో రజిత కి షాక్ కొట్టినట్టు అయ్యి లేచి నిలబడి చూస్తుంది అవి చూసి పవన్ ఇవి ఎందుకురా మామ నువ్వు రావడం నాకు ఎక్కువ ఇవి ఎందుకు అన్నాడు పర్లేదు తీసుకొని మనసకు పెట్టు అనగానే పవన్ ఇంకా మానస చెరో రింగ్ తీసుకొని ఒకరి వెళ్లకు ఒకరు పెడుతున్నారు. అది చూసి రజితకి వొళ్ళంతా ఒకటే మంటా, థాంక్స్ రా అని ఇద్దరు చెప్పారు, మీరు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది అని అంది మానస. ఇంకా నేను నా purse తీసి అందులో ఉన్న బజాజ్ యాబ్బెయ్ వేల గిఫ్ట్ కార్డు ఇచ్చాను. పవన్ ఇది ఏంటిది రా అన్నాడు గిఫ్ట్ కార్డు రా నీకు చాల అవసరం అన్నాను, అది చూసి తను విడిపోయిన భావం తన కళ్ళలో కనిపిస్తుంది గిఫ్ట్ కార్డ్ ఇస్తానని ఊహించని ప్రియ ఆశ్చర్యంగా చూస్తోంది, ఇంకా ఏమైనా ఇస్తనని అని కుతూహలంతో సింధు చూస్తుంది. అసూయ కళ్ళతో వసంత చూస్తుంది ఈలా అందరి కళ్లు నా మీదనే ఉన్నాయి. మానస కళ్ళు కూడా నన్నే చూస్తున్నాయి. నేను ఇచ్చి మరొక సారి విషెస్ చెప్పి స్టేజ్ దిగాను. నేను మళ్లీ నా ప్లేస్ కి వెళ్తుండగా రజిత నన్ను పిలిచి రా బాబు ఇక్కడ కూర్చోవడానికి అని పిలిచినా నేను వెళ్లి తన పక్కన కూర్చున్నాను. సింధు వైపు చూసి మళ్లీ వస్తాను అని సైగ చేసాను. మనలాంటి డబ్బున్న వాళ్ళు పక్క పక్కనా కూర్చోవాలి బాబు, ఇంతకు నీ పేరేంటి అంది నేను మున్నా అన్నాను హోం నువ్వేనా నా మరిదికి జాబ్ ఇప్పించింది, ఇంతకు నీ సాలరీ ఎంత బాబు అంది నేను ఆడవాళ్ళ వయసు మగవాళ్ళ జీతం అడగకూడదు అన్నాను. అలా అని కాదు ఎదో ఊరికే అడిగాను. ఇంకా ఎన్ని రోజులు వుంటారు ఇక్కడ అంది. ఇంకా మూడు రోజులు ఉంటాను, మరి ఏసీ లేని ఇంట్లో ఎం వుంటారు నా ఇంటికి రండి అంది. నేను సరే అన్నాను.ఇంతకు నా పేరు చెప్పలేదు కదూ అని తన పేరు చెప్పబోతుంటే నేను అపి మీ పేరు రజిత సర్పంచ్ గారి కోడలు, మనసకి చెల్లెలు అన్నాను. తను నన్ను చూసి ఎలా తెలుసు అంది నేను ఐశ్వర్యరాయ్ ఇల్లు ఇక్కడ అని ఎవరినైనా అడగల అల తెలుస్తాయి అన్నాను, తను సిగ్గు పడుతూ మంచ్ మాటకారి వే అంది, నేను నిజం అండి మీరు చాలా అందంగా ఉన్నారు, ఇక్కడ సర్పంచ్ తో అడ్జస్ట్ అయ్యారు లేకపోతే ఎ ఎంపీ లేకపోతే సినిమా హీరోనో మిమ్మల్ని చేసుకునే వాడు అన్నాను. దానికి తను సిగ్గుపడుతూ అంతా అందంగా ఉన్నాన నేను అంది , అందంగా ఎంటి అండి సూపర్ ఉన్నారు, వెల్లేజ్ కాబట్టి ఇక్కడే ఉండిపోయారు అదే సిటీలో ఉంటే రోజు వంద లవ్ లెటర్స్ వచ్చేవి వాటిని చదవటానికి పీఏ నీ పెట్టుకోవాల్సి వచ్చేది అన్నాను. తను సిగ్గు పడుతూ ఇంతకు ఆ డైమండ్ రింగ్స్ ఎంత అంది, ఆ ఎంతెంటి ఒక రెండు లక్షలు అన్నాను. తను రెండు లక్షల అంది ,అయిన మెలంటి అందగత్తెలు ఉంటారని తెలిస్తే ప్లాటినం రింగ్ తెచ్చేవడిని అన్నాను. రజిత:- నువ్వు నన్ను మునగ చెట్టు ఎక్కిస్తున్నవు. నేను:- నేను మీ గురించి చాలా తక్కువ చెప్పాను రజిత:- సరే ఇక అపు బాబు సాయంత్రం నేను వెళ్ళేటపుడు మా ఇంటికి రా అంది. నేను:- తప్పకుండా వస్తాను ఇంతలో ఫోన్ వస్తుంది అని చెప్పి ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని ఫోన్ మాట్లాడినట్టు నటిస్తూ సింధు వల్ల వైపు నడిచాను. మీ కామెంట్స్ తో రచయితలను ఎంకరేజ్ చేయండి కథ మీద మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో లేదా నా హాంగౌట్ లో తెలియజేయండి మీకు నాతో చాట్ చేయాలి అంటే msg me at hangout at munnasai388; మున్నా ప్రయాణం కొనసాగుతుంది
05-04-2020, 03:02 PM
(This post was last modified: 05-04-2020, 03:03 PM by Munna97. Edited 1 time in total. Edited 1 time in total.)
Oka pedda update icchanu ithakanna pedda update antey Naa valla kadhu denikey 4 hours patindhi
Meeru 1 minute time tisukoni comment cheyandi Story detailga velthundi Mee abhiprayalu teliyajeyavalasindhiga koruthunna Naa old stories chadivina vadiki telusu Naa way of writing Slowga story eroticga maruthundhi
05-04-2020, 03:09 PM
Update please
05-04-2020, 03:23 PM
Nice update
05-04-2020, 03:38 PM
05-04-2020, 03:39 PM
05-04-2020, 03:39 PM
Super happy episode
05-04-2020, 04:05 PM
అప్డేట్ చాలా బాగుంది మిత్రమా.
05-04-2020, 04:39 PM
Keep rocking...
05-04-2020, 06:22 PM
హాయ్ మున్నా గారు
న్యూ స్టోరీ తో వచ్చారు సంతోషం గా ఉంది మీ ఓల్డ్ స్టోరీస్ కూడా మళ్ళీ మొదలు పెట్టండి రూంమటెస్ తో స్టోరీ లో మున్నా ఇన్నోసెంట్ ఆడవాళ్లు తో లో కూడా అలానే ఇన్నోసెంట్ ఇందులో ప్లేబాయ్ గా చూపిస్తున్నారు ప్రెసెంట్ కానీ flashback ఎంతో తెలుసుతే ఎలా ఎందుకు అయ్యాడు we know it స్టోరీ బాగుంది ఇలానే రాయండీ అల్ ఠె బెస్ట్ |
« Next Oldest | Next Newest »
|