Thread Rating:
  • 2 Vote(s) - 4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
దయచేసి అందరూ ఈ థ్రెడ్( ఆమని గారి కోసం) చూడగలరు అని మనవి
#61
Ravinder ekkada aite Aamani garini comment chesado akkade manam andharam mana support n prema Aamani gari mida n Aamani gari stories mida chupeditey better.
[+] 1 user Likes mahik1437's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#62
(30-03-2020, 06:42 PM)iam.aamani Wrote: Thank you friends. chaala supporting ga unnanduku. nijamga ilaanti vedavala valla story raayalantene manusu raavadam ledu. eeroju raddamani anukunte vadu chesina comments a gurtostunnai. ilaanti vallu enduku pudataro kuda ardam avvadam ledu. ila inka vere evaraina repeat cheste nijamga site nundi vellipothanu. naakem kharma pattindi cheppandi. day motham spend chesi kathalu raayadaaniki. nenu kuda mee laage kathalu chadukuntu koorchunte saripoyedi kada. nijamga naaku buddi ledu anipistundi. kathalu raayadam ila maatalu padatam. entha time spend chestunnano meeku telidu. dorikina 5nimishaalu kuda nenu stories raayadaniki use chestunnanante nammutaara? nijamga aa vedava chaala hurt chessaadu.

Ee thread open chesinanduku thanks. Pls naake kaadu inka raase writers ki ilaanti bad comments raakunda edaina solution chudaali. ledante raase vallanu kuda kolpotaru. inthaku mundu kuda chaalamandini kolpoyamu. ika mee istam.

Amani gaaru kotilo okadu untadu forget and goahaed memantha mee venuka appudu untam...
[+] 1 user Likes kumarkumar69's post
Like Reply
#63
మనల్ని చూసి ఒకడు ఏడుస్తున్నాడు అంటే మనం ఎదుగుతున్నామని అర్థం.take it positive

ఒక్కడికి బాధపడి ఆపేద్దామనే ఆలోచన వస్తే మరి మీకు సపోర్ట్ చేస్తున్న ఇంతమందికి మీరిచ్చే విలువ ఏమిటి.just think. 100లో మీరు కావాలనుకునే 99 మంది కోసం ఆలోచించండి , మిమ్మల్ని కిందకి లాగలని చూసే ఒక్కడి కోసం కాదు.

ఇలాంటి చిల్లర గాళ్ళు సైట్ కి కొత్త కాదు. రైటర్స్ కి కొత్త కాదు.. old సైట్ నుంచి చూస్తున్నాం ఇలాంటి వెధవలను.. వెంటనే అలాంటి వాళ్ళని అడ్మిన్ కి report చేయండి. .వెంటనే బ్లాక్ చేస్తారు. అలా చేయకుంటే అప్పుడు బాధపడాల్సిన విషయం.

ఇక మిత్రులారా, ఎవడో పిచ్చికుక్క ఎదో వాగడని వీర స్పందిస్తున్న మీ స్ఫూర్తికి జోహార్లు.ఇదే స్ఫూర్తిని రైటర్స్ ని likes కామేట్స్ తో ఎంకౌరజ్ చేయడంలో and site కోసం ఎంతో కొంత donate చేయడంలో కూడా చూపండి ప్లీజ్.... సైట్ అంటూ ఉంటేనే కదా రైటర్స్ అయిన రీడర్స్ అయిన ఉండేది..
[+] 2 users Like Milf rider's post
Like Reply
#64
విలువ లేని వారి మాటల్ని పట్టించుకుని , మీ స్థాయి తగ్గించుకోకండి ఆమని గారు .
[+] 1 user Likes splendor_hh's post
Like Reply
#65
భార్యకి కలిసొచ్చిన భర్త నైట్ షిఫ్ట్ update istunnanu. Chadivi ee week motham enjoy cheyandi. Ela undo comments pettandi.
ఆకాంక్ష
[+] 1 user Likes iam.aamani's post
Like Reply
#66
ఒకరి కోసం మానవద్దు ఆమని గారు
[+] 1 user Likes Lokku.bal's post
Like Reply
#67
మిత్రులారా

ఎవరయినా ప్రైవేట్ మెసేజ్ లతో విసిగిస్తే , వారి profile లోకి వెళ్ళి
Add to Ignore List అనే బటన్ ఉంటుంది.
దానిని క్లిక్ చేస్తే ఇక వారు మీకు PM చేయలేరు.

[Image: ignore.jpg]
 horseride  Cheeta    
[+] 2 users Like sarit11's post
Like Reply
#68
We should all respect the writers who are spending their valuable time for us.  we should never criticise them. If we don't like their style of writing, just stop reading their writings.
Like Reply
#69
ఆమని గారికి మద్దతుగా మేము ఎల్లపుడు ఉంటాం.
Like Reply
#70
We always support u aamani garu... Nd writers...
Deepika 
Like Reply
#71
Yes Amanigaru and all writers, we support you. Please do not get discouraged by some worthless people who can not appreciate the effort
Like Reply
#72
Aamani garu nenu kuda edo kathalu rase vadine andi.....Na drusti lo writer ante anni rakala mindset la ni ardham cheskune vadu ani ardham.... oka rakam ga cheppali ante psychologist..... Intha manchi following undi ante pedda writer e ayi untaru..... so ilanti bacha gallu chese paniki meeru badhapadatam enti andi.... kaadu kudadadu ante cheppandi maname a ravinder gaadi meeda reverse lo oka story raseddam..... meeru uu anandi vaadi meeda story allakapote nenu haihello ne kaadu
Like Reply
#73
అమని గారికి మద్దతు ఉంటాం
Like Reply
#74
Thanks All
ఆకాంక్ష
Like Reply
#75
Wink 
సాటి రచయితగా... (అలా అని నేను అనుకోవచ్చా? Shy

ఒక్క మాట చెప్తాను. కమెంట్ పెట్టేవాళ్ళలో అభిమానులూ ఉంటారు, అసూయపరులూ ఉంటారు, విమర్శకులు ఉంటారు ఇంకా అతిగాళ్ళు కూడా ఉంటారు. మనకు సపోర్ట్ చేసేవాళ్ళందరూ మంచివాళ్ళు కారు, విమర్శించినవాళ్ళు అందరూ శత్రువులూ కారు.
సహజంగా మనుషులకి మంచి కన్నా చెడు తొందరగా బుర్రకి ఎక్కేస్తుంది. అందుకే 'బాగుంది' అని వందమంది అన్నా 'బాలేదు' అన్న ఒకే ఒక్క వ్యక్తి మాటకి మనం త్వరగా స్పందిస్తాం. కథలను అక్కున చేర్చుకున్న అభిమానులను మరిచి ఆ ఒక్కరి కోసం వ్రాతని ఆపేస్తాం అని బెదిరిస్తాం, అలుగుతాం.
నిజంగా చెప్తున్నా... మీ కథలని ఎవరినో ఉద్ధరించడానికి వ్రాస్తున్నాం అనే ఆలోచనలతో ఎవ్వరూ దయచేసి వ్రాయకండి. కథ మీద ఇష్టంతో వ్రాయండి. లేకపోతే మానేయండి.

ఒకవేళ ఎవడైనా... సారీ... ఎవరైనా... కథను గురించిగానీ, లేదా రైటర్ ని ఉద్ధేశించి పర్శనల్ గా అవమానిస్తూ మెసేజ్ ఇస్తే
అక్కడే చెడామడా దులిపేయండి. ఆతర్వాత వాళ్ళను వాళ్ళ ఖర్మాన వదిలెయ్యండి. వాళ్లు మరీ యెగస్ట్రాలు చేస్తే అడ్మిన్ కి రిపోర్ట్ చెయ్యండి. అంతేగానీ, మీరు చిన్నపిల్లల మాదిరి ప్రవర్తించకండి. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు వస్తాయి... అలాగని మన ప్రయాణం మధ్యలో ఆపకూడదు
మార్టిన్ లూథర్ కింగ్ ఓ మాటన్నారు...
నువ్వు ఎగరలేకపోతే పరుగెత్తు. అది చేతకాకపోతే నడు. అదీ కుదరకపోతే కనీసం పాక్కుంటూనైనా నీ గమ్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నించు. అంతేగానీ చలనం లేకుండా ఒక్క చోట ఉండిపోకు అని...
కనుక, మన దృష్టి ఎదురయిన కష్టం మీద కాదు, చేరుకోవాల్సిన గమ్యం మీద ఉండాలి. దారిలో తగిలే రాళ్ళని, ముళ్ళకంపల్నీ తొలగించుకుని, తప్పించుకుని వెళ్ళిపోవాలి గానీ అక్కడే ఆగిపోకూడదు.

అంతే!
(ఏ ఒక్కరినో ఉద్దేశించి నేను చెప్పడం లేదు. కతలు వ్రాస్తూ వెతలు పడే ప్రతీ మనిషికీ  ఇదే నా సందేశం)

ఇట్లు
వికటకవి౦౨

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#76
I support Aamani Garu, ignore the idiots
Like Reply
#77
ఏమి చెపితిరి ఏమి చెపితిరీ....ఆమని గారూ మనిషికి ఎన్నో బాధలు. ఒకొక్కడిదీ ఒకో మన:తత్త్వం ఇంట్లో ఒకే కడుపునా పుట్టిన పిల్లలు ఒకలా ఉండట్లేదు. అలాంటిది వెబ్సైట్ కు వచ్చే వాళ్ళు ఒకొక్కళ్ళూ ఒకోలా ఉంటారు. 
మీ వ్రాసే శైలి నిజంగా చాలా బాగుంది. ఒక చోట కూడా నాకు అతి కనిపించలేదు. complete entertainer.
ఇక 
కడుపులో బాగోలేనివాడికి పరమాన్నం పెట్టినా.....పచ్చి పులుసు పెట్టినా ఒకటే......సమాధానం వద్దు అంటూ....ఇది కథకీ వర్తిస్తుంది.
ఒక పేరున్న గవర్నమెంట్ సంస్థలో సైంటిస్ట్స్ ఒకటి కనిపెట్టడానికి 2 సంవత్సరాలు పట్టింది. దానికి సంబంధించి ఒక ఒక డివైస్ చేశారు. సపోర్ట్ డివైస్ విదేశాల నుండీ తెప్పించాలి. తెపించారు. కానీ వీళ్ళు కనిపెట్టినది టైం బార్ అయిపొయింది. 

అలాగే, కథకి కూడా ఒక టైం ఉంటుంది. ఒక కథ ఒక టైంకి ఆనందాన్ని ఇస్తుంది. అన్ని టైం లకి ఇవ్వదు. 

త్యాగయ్య గారు చెప్పినట్లు సమయానికి తగు మాటలాడీ అన్నట్లు....ఆ సమయాన్ని వినియోగించుకంటేనే మనం మన్నగలం. పైరు వేసినప్పుడు కలుపు మొక్కలూ వస్తూ ఉంటాయి. పైరు కన్నా కలుపు మొక్కలే ఎక్కువగా ఎదుగుతాయి.
అలానే పనికిరాని ప్రబుత్తులే ఎక్కువ. వాళ్ళే ఎదుగుతారు., మనం పీకేసేవరకూ.....

ఇంతకన్నా చండాలాలు లైఫ్ లో చూసి ఉంటాము. కాబట్టి వీటికే మనం స్పందిస్తే.....మనం ఎక్కడున్నట్లు?మీరు మంచి కథలు అందించి మమ్ముల్ని అలరించారు. అంత కన్నా సక్సెస్ ఏముంది. మీరు సక్సెస్ అండీ.....మీరు గెలిచారు. be హ్యాపీ; మీ పేరుకి ఏ పిల్ల కాకులూ అడ్డు నిలవలేవు. 

మీరు వ్యక్తిగా ఫుల్ అండ్ అబ్సొల్యూట్.
Like Reply
#78
First aa User emani comment chesaro telisthey kada. Evaridi correct evaridi wrong ani cheppadaniki. Nenu Thodi kodallu story motham chadiva. Ravinder comments naki ekkada kanipincha ledu. So. Emani support cheyalo, enduku support cheyalo cheppandi
Like Reply
#79
Not bad continue
Like Reply
#80
[quote pid='1780249' dateline='1585585465']
ఆమని గారికి మద్దతుగా మేము ఎల్లపుడు ఉంటాం.ఎవడో ఒకడు ఏదో అన్నాడు అని అందరూ అలాంటి వాళ్ళు వుండరు కదా.మీ కథలు లేకపోతే xossipy పై కప్పులేని ఇల్లు లాంటిది.దయచేసి కథలు అప్పొద్దు అని ఆమని గారిని వేడుకుంటున్నము.మీ కథలుని ఎంత మంది అభిమానులు ఉన్నారో మీకు తెలుసు కాబట్టి కథలుని కొనసాగించండి.  Writer please ignore the comments...
రవీంద్ర పైన కఠినమైన చర్యలు తీసుకోమని Administrator గారిని కోరుకుంటున్నాము.
[/quote]
Like Reply




Users browsing this thread: 1 Guest(s)