Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మంచి చెడు by గృహిణి
#61
(07-03-2020, 10:53 PM)Suprajayours Wrote: ఈ పేజీ కి పేరు స్పందన రావటం లేదు .. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అశ్లీలం spicy మ్యాటర్స్ మాత్రమే కావాలి.... బాధతో ఈ thread ni డిలీట్ చేద్దామనుకుంటున్నా... నేనయితే మంచి ఆలోచనతోనే ఈ పేజీ ను స్టార్ట్ చేశా కానీ బాధతో ముగిస్తున్న...

ఇట్లు మీ గృహిణి...

హలో గృహిణి గారు, ఉండే  చెత్త  పోస్ట్ ల మధ్య మీ thred అయినా మంంచి thread ఉన్నదని భావించ. వేరే వారి మెప్పు కోసం మనం ఏ పనీ చేయవద్దు. Thread continue చేయడం మంచిది అని భావిస్తున్నాను.
[+] 1 user Likes KdAnu's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#62
సుప్రజ గారు... ఎవరో సరిగ్గా స్పందించలేదు అని బాదపడుతున్నారు ..... నేను వుమెన్స్ డే రోజు సినిమా ల.గురించి ఒక పోస్ట్ పెట్టా మీరు కనీసం స్పందించలేదు.... మెయిన్ గా థ్రెడ్ స్టార్ట్ చేసిన మీరే కరెక్ట్ గా లేకపోతే వేరే వాళ్ళు ఎందుకు ఉంటారు...
Like Reply
#63
(01-03-2020, 12:46 AM)Suprajayours Wrote: ఎదుట వారిలో మీకు నచ్చేది మరియు నచ్చనిది చెప్పండి....

నాకైతే ఎదుట వారి చిరు నవ్వు ఇష్టం ..
నచ్చనిది వాళ్ళలో అహం...

Manam eduti varilo chudalsindi navvo ahamo kadu anni chudali ndukantey edyna eppudyna manaki avvi avasaraniki ravochu sahayam kuda kalogochu....idi na abiprayam
Like Reply
#64
(15-03-2020, 12:04 PM)KdAnu Wrote: ఒక్క అడుగైనా వేసి చూడందే
వద్దకొచ్చేనా కలల తీరమే
ఒక్క కలనైనా నిజము చెయ్యందే
నిదుర పోనంటే గెలుపు ఖాయమే

స్వేచ్ఛ అంటే అర్థం ఏ గువ్వపిల్లో కాదూ
కోరుకున్న దిశకు ఎగిరి వెళ్ళిపోడమే

From vunnadi vokate zindagi 
Epudu e lines vina , mood high ga avutundi like manm dennaina sare sadhinchagalam ane confidence yistundi.
Avnu e pata chala baguntadhi
Like Reply
#65
(15-03-2020, 06:20 PM)Niceguy1 Wrote: సుప్రజ గారు... ఎవరో  సరిగ్గా స్పందించలేదు అని బాదపడుతున్నారు ..... నేను వుమెన్స్ డే రోజు సినిమా ల.గురించి  ఒక పోస్ట్ పెట్టా మీరు కనీసం స్పందించలేదు....  మెయిన్ గా థ్రెడ్ స్టార్ట్ చేసిన మీరే కరెక్ట్ గా లేకపోతే వేరే వాళ్ళు ఎందుకు ఉంటారు...

నాకు అప్పుడు మనసు బాగోలేక రిప్లై ఇవ్వలేదు దాని గురించి ఇప్పుడు దెప్పి పొడుస్తున్నా రా ఏం మనుషులు అండి బాబు
Like Reply
#66
(15-03-2020, 09:34 PM)Suprajayours Wrote: నాకు అప్పుడు మనసు బాగోలేక రిప్లై ఇవ్వలేదు దాని గురించి ఇప్పుడు దెప్పి పొడుస్తున్నా రా ఏం మనుషులు అండి బాబు

Abba meeru super Andi supraja Gaaru mee  varaku vaste manasu baledu memu deppi podustunam Kada,maa visayaniki vaste memu ashlilani ki matrame reply estam...edekkadi nyayam Andi babu...  banana banana banana
Like Reply
#67
(15-03-2020, 11:18 PM)Kumarhorny Wrote: Abba meeru super Andi supraja Gaaru mee  varaku vaste manasu baledu memu deppi podustunam Kada,maa visayaniki vaste memu ashlilani ki matrame reply estam...edekkadi nyayam Andi babu...  banana banana banana

ఇప్పుడు నేను ఎవరిని బతిమాలడం లేదు మీకు రిప్లై ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి లేకపోతే లేదు నేనైతే నా పని చేసుకుంటూ వెళ్తా...
ఇట్లు మీ గృహిణి
Like Reply
#68
(16-03-2020, 12:30 AM)Suprajayours Wrote: ఇప్పుడు నేను ఎవరిని బతిమాలడం లేదు మీకు రిప్లై ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి లేకపోతే లేదు నేనైతే నా పని చేసుకుంటూ వెళ్తా...
ఇట్లు మీ గృహిణి

Edo maa supraja gaari nundi memu korukunedi
..
Like Reply
#69
(15-03-2020, 09:29 PM)Suprajayours Wrote: Avnu e pata chala baguntadhi

Thankyou
Like Reply
#70
(16-03-2020, 12:30 AM)Suprajayours Wrote: ఇప్పుడు నేను ఎవరిని బతిమాలడం లేదు మీకు రిప్లై ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి లేకపోతే లేదు నేనైతే నా పని చేసుకుంటూ వెళ్తా...
ఇట్లు మీ గృహిణి

That's the spirit
Like Reply
#71
Prathi Udayam Kala Karigina
Nijameduruga Nilabaduthunna
Manishi Manishiga Jeevisthe
Manishini Manishiga Jeevinchanisthe
Vedam.. Vedam.. Vedam..mm.. Vedam...
I loved these lyrics, simple yet effective
[+] 1 user Likes Nkanth's post
Like Reply
#72
(16-03-2020, 06:45 AM)KdAnu Wrote: That's the spirit

Supraja gaarini manchi gaa inspire chesaru anu gaaru?
Like Reply
#73
ఈ పేజీ లో అందరి మంచి చెడు కోసం అని పెట్టారు చాలా బాగుంది అందుకే కొంచెం liberty తీసుకొని నేను ఒక చిన్న ఛాలెంజ్ ఇద్దాం అని అనుకుంటున్నా ప్రతి ఒకరికి జీవితం లో కచ్చితంగా ఒక ప్రాణ స్నేహితుడైన ఉంటాడు కాబట్టి మీ ప్రాణ స్నేహితుడు గురించి ఒక కవిత రూపం లో లేదా మీకు నచ్చిన పాట రూపం లో ఎలా అయిన వర్ణించండి.

నేనే మొదలు పడుతున్నా

తోడుగా పుట్టని ఒక తోడు బంధం
నా జీవితం చివరి అంచు వరకు వాడి సహకారం 
నా కోసం తప్ప వాడి గురించి కూడా ఆలోచించని వాడి హృదయం
నేను దుర్యోధనుడు అయితే నువ్వు నా కర్ణ 
నువ్వు శివాజీ అయితే నేను నీ తానాజీ
మన స్నేహం చరిత్రలో లిఖించక పోవచ్చును నేస్తం కానీ చరిత్ర నీ తలాపించేలా మన స్నేహం నిలుస్తుంది
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
#74
(15-03-2020, 09:34 PM)Suprajayours Wrote: నాకు అప్పుడు మనసు బాగోలేక రిప్లై ఇవ్వలేదు దాని గురించి ఇప్పుడు దెప్పి పొడుస్తున్నా రా ఏం మనుషులు అండి బాబు

Mi manasu baga lente vere vallaki kuda chala karanalu untayi..... Magavallu ante adolla kosam songa karchu koni edi ayina chestaru ane think mani vesi friendly ga unte chala mandi friends avutharu.... Venta pade vallu ikkade kadu ekkada ayina untaru ... E thread midi kabatti mire kottha kottha topics pedite response perugutundi.... 

Appati daniki ippudu deppatam kadu nenu vachinappudu chusi annanu
Like Reply
#75
Don't argue here pls
Like Reply
#76
(16-03-2020, 12:30 AM)Suprajayours Wrote: ఇప్పుడు నేను ఎవరిని బతిమాలడం లేదు మీకు రిప్లై ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి లేకపోతే లేదు నేనైతే నా పని చేసుకుంటూ వెళ్తా...
ఇట్లు మీ గృహిణి

Okasari mi pm check cheskondi sujatha garu
Like Reply
#77
Supeaja garu meru eppudaina vere valla to sex chesara
Like Reply
#78
Don't use vulgur in this thread.... Be respect for women ....pls
Like Reply
#79
ఎవరికి ఈ పేజీ నచ్చలేదు నాకు తెలుసు కానీ నీకు ఒక విషయం చెబుదాం అనుకుంటున్నా చూసి జాగ్రత్తగా వినండి

యుద్ధం వచ్చినప్పుడు సైనికులంతా ఒకే మాట మీద నిలబడి శత్రువులు ఎదుర్కొంటారు.. ఇప్పుడు ప్రపంచం మీదకి పెద్ద యుద్ధమే వచ్చింది అదే కరోన మహమ్మారి... యుద్ధంలో గెలవాలంటే మనందరం సైనికుల ఓకే మాటమీద కలిసి ఉండి పోరాడాలి.... అంటే మన విడిపోయి పోరాడాలి అవును నిజమే మనం ఎంత దూరంగా ఉంటే వ్యాధిని వ్యాప్తి చేయకుండా ఉండొచ్చు దయచేసి మీరు మీ ఇళ్ళల్లో ఉండండి ప్రభుత్వం సూచిస్తున్న జాగ్రత్తలు తీసుకోండి నాకేం అవుతుంది అని అశ్రద్ధ అతివిశ్వాసం వద్దు... మన ప్రియమైన వాళ్లకోసం మనకోసం దయచేసి ఇ జాగ్రత్తలు పాటిద్దాం ఈ మహమ్మారిని తరిమికొడదాం... మీ ప్రియమైన కుటుంబ సభ్యులతో కలిసి ఉండే ఒక చక్కటి అవకాశం దయచేసి దీన్ని వదులుకోవద్దు బయట తిరిగి ఈ వ్యాధిని అంటించవద్దు....

ఇట్లు మీ గృహిణి
[+] 5 users Like Suprajayours's post
Like Reply
#80
(20-03-2020, 07:38 PM)చాలా మంచి మెసేజ్ ఇచ్చారు  Suprajayours Wrote: ఎవరికి ఈ పేజీ నచ్చలేదు నాకు తెలుసు కానీ నీకు ఒక విషయం చెబుదాం అనుకుంటున్నా చూసి జాగ్రత్తగా వినండి

యుద్ధం వచ్చినప్పుడు సైనికులంతా ఒకే మాట మీద నిలబడి శత్రువులు ఎదుర్కొంటారు.. ఇప్పుడు ప్రపంచం మీదకి పెద్ద యుద్ధమే వచ్చింది అదే కరోన మహమ్మారి... యుద్ధంలో గెలవాలంటే మనందరం సైనికుల ఓకే మాటమీద కలిసి ఉండి పోరాడాలి.... అంటే మన విడిపోయి పోరాడాలి అవును నిజమే మనం ఎంత దూరంగా ఉంటే వ్యాధిని వ్యాప్తి చేయకుండా ఉండొచ్చు దయచేసి మీరు మీ ఇళ్ళల్లో ఉండండి ప్రభుత్వం సూచిస్తున్న జాగ్రత్తలు తీసుకోండి నాకేం అవుతుంది అని అశ్రద్ధ అతివిశ్వాసం వద్దు... మన ప్రియమైన వాళ్లకోసం మనకోసం దయచేసి ఇ జాగ్రత్తలు పాటిద్దాం ఈ మహమ్మారిని తరిమికొడదాం... మీ ప్రియమైన కుటుంబ సభ్యులతో కలిసి ఉండే ఒక చక్కటి అవకాశం దయచేసి దీన్ని వదులుకోవద్దు బయట తిరిగి ఈ వ్యాధిని అంటించవద్దు....

ఇట్లు మీ గృహిణి
[+] 2 users Like crown's post
Like Reply

Users browsing this thread: 2 Guest(s)