Posts: 77
Threads: 0
Likes Received: 17 in 17 posts
Likes Given: 12
Joined: Mar 2020
Reputation:
0
సుప్రజ గారు... ఎవరో సరిగ్గా స్పందించలేదు అని బాదపడుతున్నారు ..... నేను వుమెన్స్ డే రోజు సినిమా ల.గురించి ఒక పోస్ట్ పెట్టా మీరు కనీసం స్పందించలేదు.... మెయిన్ గా థ్రెడ్ స్టార్ట్ చేసిన మీరే కరెక్ట్ గా లేకపోతే వేరే వాళ్ళు ఎందుకు ఉంటారు...
•
Posts: 4
Threads: 0
Likes Received: 1 in 1 posts
Likes Given: 1
Joined: Jul 2019
Reputation:
0
Prathi Udayam Kala Karigina
Nijameduruga Nilabaduthunna
Manishi Manishiga Jeevisthe
Manishini Manishiga Jeevinchanisthe
Vedam.. Vedam.. Vedam..mm.. Vedam...
I loved these lyrics, simple yet effective
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
ఈ పేజీ లో అందరి మంచి చెడు కోసం అని పెట్టారు చాలా బాగుంది అందుకే కొంచెం liberty తీసుకొని నేను ఒక చిన్న ఛాలెంజ్ ఇద్దాం అని అనుకుంటున్నా ప్రతి ఒకరికి జీవితం లో కచ్చితంగా ఒక ప్రాణ స్నేహితుడైన ఉంటాడు కాబట్టి మీ ప్రాణ స్నేహితుడు గురించి ఒక కవిత రూపం లో లేదా మీకు నచ్చిన పాట రూపం లో ఎలా అయిన వర్ణించండి.
నేనే మొదలు పడుతున్నా
తోడుగా పుట్టని ఒక తోడు బంధం
నా జీవితం చివరి అంచు వరకు వాడి సహకారం
నా కోసం తప్ప వాడి గురించి కూడా ఆలోచించని వాడి హృదయం
నేను దుర్యోధనుడు అయితే నువ్వు నా కర్ణ
నువ్వు శివాజీ అయితే నేను నీ తానాజీ
మన స్నేహం చరిత్రలో లిఖించక పోవచ్చును నేస్తం కానీ చరిత్ర నీ తలాపించేలా మన స్నేహం నిలుస్తుంది
Posts: 13
Threads: 0
Likes Received: 11 in 5 posts
Likes Given: 2
Joined: Jun 2019
Reputation:
0
Supeaja garu meru eppudaina vere valla to sex chesara
•
Posts: 11
Threads: 0
Likes Received: 3 in 3 posts
Likes Given: 3
Joined: Mar 2020
Reputation:
0
Don't use vulgur in this thread.... Be respect for women ....pls
•
Posts: 191
Threads: 2
Likes Received: 416 in 145 posts
Likes Given: 26
Joined: Dec 2019
Reputation:
31
20-03-2020, 07:38 PM
(This post was last modified: 20-03-2020, 07:39 PM by Suprajayours. Edited 1 time in total. Edited 1 time in total.)
ఎవరికి ఈ పేజీ నచ్చలేదు నాకు తెలుసు కానీ నీకు ఒక విషయం చెబుదాం అనుకుంటున్నా చూసి జాగ్రత్తగా వినండి
యుద్ధం వచ్చినప్పుడు సైనికులంతా ఒకే మాట మీద నిలబడి శత్రువులు ఎదుర్కొంటారు.. ఇప్పుడు ప్రపంచం మీదకి పెద్ద యుద్ధమే వచ్చింది అదే కరోన మహమ్మారి... యుద్ధంలో గెలవాలంటే మనందరం సైనికుల ఓకే మాటమీద కలిసి ఉండి పోరాడాలి.... అంటే మన విడిపోయి పోరాడాలి అవును నిజమే మనం ఎంత దూరంగా ఉంటే వ్యాధిని వ్యాప్తి చేయకుండా ఉండొచ్చు దయచేసి మీరు మీ ఇళ్ళల్లో ఉండండి ప్రభుత్వం సూచిస్తున్న జాగ్రత్తలు తీసుకోండి నాకేం అవుతుంది అని అశ్రద్ధ అతివిశ్వాసం వద్దు... మన ప్రియమైన వాళ్లకోసం మనకోసం దయచేసి ఇ జాగ్రత్తలు పాటిద్దాం ఈ మహమ్మారిని తరిమికొడదాం... మీ ప్రియమైన కుటుంబ సభ్యులతో కలిసి ఉండే ఒక చక్కటి అవకాశం దయచేసి దీన్ని వదులుకోవద్దు బయట తిరిగి ఈ వ్యాధిని అంటించవద్దు....
ఇట్లు మీ గృహిణి