Posts: 6
Threads: 2
Likes Received: 2 in 2 posts
Likes Given: 0
Joined: Nov 2018
Reputation:
0
24-11-2018, 02:45 PM
(This post was last modified: 24-11-2018, 07:34 PM by KK_143.)
ఇందు (అది నేను కాదు)
"ఇది నేను కాదు" అని ఏందుకు మొదలు పెట్టాను అంటే' అవును ఇది నిజంగా నేను కాదు. మాది చాలా చిన్న కుటుంబం అమ్మ, నేను ఇంకా మా అన్నయ మాత్రమే ఉంటాం మా ఇంటిలొ, మా నాన్నగారు నాకు 2 ఏళ్ళ వయసులొనె చనిపొయారు. మా అమ్మ తొ నాకు అంత చనువు లేదు కాబట్టీ అన్ని విషయాలను అమ్మతొ చెప్పలేక కొన్ని విషయాలని మీతొ పంచుకుందామని ఇలా ఈ దారని మొదలుపెట్టాను.
నాకు తెలుగు బాష ని టైపు చేయడం అంతగా రాదు అలాగే ఏమయినా అక్షర దోషాలు ఉన్న మన్నించ గలరని నా మనవి. అన్ని విదాలుగా సిద్దపడి ఈ దారం మొదలుపెట్టాను. నా జివితంలో అన్ని రసాలు ఉన్నాయి ముఖ్యంగా మీకు కావలిసింది.
అలాగే పాఠకులను ఏవిదంగాను నిరుత్సాహపరచను అని మాటఇస్తునాను.
Posts: 975
Threads: 0
Likes Received: 183 in 157 posts
Likes Given: 672
Joined: Nov 2018
Reputation:
6
•
Posts: 152
Threads: 0
Likes Received: 50 in 43 posts
Likes Given: 11
Joined: Nov 2018
Reputation:
2
(24-11-2018, 02:45 PM)KK_143 Wrote: ఇందు (అది నేను కాదు)
"ఇది నేను కాదు" అని ఏందుకు మొదలు పెట్టాను అంటే' అవును ఇది నిజంగా నేను కాదు. మాది చాలా చిన్న కుటుంబం అమ్మ, నేను ఇంకా మా అన్నయ మాత్రమే ఉంటాం మా ఇంటిలొ, మా నాన్నగారు నాకు 2 ఏళ్ళ వయసులొనె చనిపొయారు. మా అమ్మ తొ నాకు అంత చనువు లేదు కాబట్టీ అన్ని విషయాలను అమ్మతొ చెప్పలేక కొన్ని విషయాలని మీతొ పంచుకుందామని ఇలా ఈ దారని మొదలుపెట్టాను.
నాకు తెలుగు బాష ని టైపు చేయడం అంతగా రాదు అలాగే ఏమయినా అక్షర దోషాలు ఉన్న మన్నించ గలరని నా మనవి. అన్ని విదాలుగా సిద్దపడి ఈ దారం మొదలుపెట్టాను. నా జివితంలో అన్ని రసాలు ఉన్నాయి ముఖ్యంగా మీకు కావలిసింది.
అలాగే పాఠకులను ఏవిదంగాను నిరుత్సాహపరచను అని మాటఇస్తునాను.
గ్రేట్ స్టార్ట్ కొనసాగించండి
•
Posts: 375
Threads: 0
Likes Received: 101 in 90 posts
Likes Given: 20
Joined: Nov 2018
Reputation:
1
24-11-2018, 06:54 PM
(This post was last modified: 24-11-2018, 06:55 PM by raaki.)
nice start
•
Posts: 1,196
Threads: 0
Likes Received: 196 in 171 posts
Likes Given: 90
Joined: Nov 2018
Reputation:
8
మొదలు పెట్టండి...అల్ ది బెస్ట్
-- కూల్ సత్తి
•
Posts: 6
Threads: 2
Likes Received: 2 in 2 posts
Likes Given: 0
Joined: Nov 2018
Reputation:
0
24-11-2018, 07:35 PM
మాది విజయవాడ ఒక అందమైనా ఇల్లు చిన్నదేఅయినా మాముగ్గిరికి సరిపొతుంది. అన్న ఒక ప్రవేటు బాంకు లొ మేనేజర్, అమ్మ వ్యవసాయ అబివ్రుది శాఖ లొ రిటెర్ అయ్యి ప్రస్తూతానికి ఇంటిలొనే ఉంటుంది. నా జీవితంలొ కొన్ని పేర్లు లేకుండా చెప్పలేం అవి నాని, బార్గవి, మొహనా ఇంకా సత్య. ముందుగా సత్య నాకు చిన్ననాటినుండి స్నేహితురాలు ఏంత అంటే ఏవిషయం అయినా ముందుగా చెప్పెది తన ఒక్క దానికే. అబ్బాయిలను ఒక్క చూపుతొ తన చుట్టు తిప్పుకొగల అందం తనది. అలా చాలమందిని తిప్పుకుంది కూడా స్కుల్ లొ చాలా మంది ఫాన్స్ ఉన్నారూ అలగే చాల కధలు కూడా ఉన్నయీ అని మా ఫ్రేండ్స్ అనుకునే వాళ్ళు అప్పటికి నాకు తనకి ఇంకా పరిచయం కాలేదు.
నేను చదివింది 4 వ తరగతి నుండి 9 వ తరగతి వరకు హస్టల్ లొ జరిగింది సడన్ గా మా అమ్మకి కారు ప్రమాదం జరగడం నేను విజయవాడకి రావడం అమ్మకు సహయంగా అది నా జివితం లొ ఏన్నొ మార్పులను తీసుకువస్తుంది అని నాకు ఆసమయంలొ తెలియలేదు. నాకు అంతా కొత్తగా ఉంది అలాగే ఎంతొ ఉత్సాహంగా కూడా ఉంది కారణం అప్పటి వరకు నేను చదివినా స్కుల్ కేవలం అమ్మయిలు మాత్రమే ఇక్కడ అబ్బాయిలు కూడా ఉంటారు కేవలం నాకు తెలిసింది అదే. అక్కడ చాలా రకాలు ఉంటాయని అక్కడి కి వేళ్ళాకే తెలిసింది కాని నాతొ ఏవరు పెద్దగా కలిసేవారు కాదు కారణం తెలియదు నేను అనుకొవడం వాళ్ళందరు చిన్నపటినుండి ఫ్రేండ్స్ నేను కొత్తగా జాయిన్ అయ్యను కదా! కొన్నాళకి అందరు బాగా కలిసిపొయారు నాతొ, ఒక్క బక్కొడు తప్ప తనపేరు సురెష్ కాని బక్కపల్చగా ఉండడం వల్ల అందరు బక్కొడు అని అంటారు. అప్పటికి నా వయస్సు 5 నెలల తక్కువ 16 సంవత్సరాలు మంచి రంగు మంచి తిండి తినడం వల్ల వయస్సుకిమించి ఒంపులు పైకి కనిపిస్తాయి.
అల అలా ఆ సంవత్సరం గడిచింది మేము 10 వ తరగతికి వచ్చాము కొద్దిగా మా అలొచనలొ మార్పు కొద్దిగా చిలిపి పనులుపెరిగాయి. అప్పుడే సత్య మా స్కుల్ కి వచ్చింది ఇంతకు ముందు ఉన్నస్కుల్ లొ ఎదొ జరిగి వాళ్ళు టి.సి ఇచ్చెసారు వాళ్ళ డాడి మా అమ్మకు కొలిగ్ అందుకని మా అమ్మ రెకమండ్ చెసింది ఏందుకంటే మా స్కుల్ ప్రిన్సిపల్ మా నాన్నకు ఫ్రేండ్ మా అమ్మకు పరిచయం. దాన్ని ఏమి పరిచయం అంటారొ అప్పటికి నాకు తెలియదు. సత్య చాల కలుపుగొలు పిల్ల అందరితొను తొందరగ కలిసిపొతుంది అలాగే తొందరగ విడిపొతుంది కాని నేను అలా కాదు ఏవ్వరితొను తొందరగ కలవలేను కాని ఒక్కసారి కలిస్తే ఇంక వాళ్ళు నావాళ్ళు ఇంకా వాళ్ళని వదలుకొలేను.
సత్య చాలా అందమైన అమ్మయ్ చూడ్డానికి అచ్చం కొండపల్లి బొమ్మలా ఉంటుంది. చేరిన కొన్ని రొజులకే చాలా బెస్ట్ ఫ్రేండ్ అయిపొయింది ఇంక మెము చేసిన అల్లరి అంత ఇంత కాదు. కాని మాకు వయస్సు తాలుకు చాయలు మెల్లిమెల్లిగా తెలియడం మొదలైంది. ఒక రొజు ఏప్పటిలాగే........
•
Posts: 1,166
Threads: 22
Likes Received: 168 in 126 posts
Likes Given: 18
Joined: Nov 2018
Reputation:
9
ఆరంభం బాగుంది భయ్యా
 జస్ట్ ఫోర్గెట్..... జస్ట్ ఎంజాయ్.... జస్ట్ రిలాక్స్ ....lucky krish
•
Posts: 6
Threads: 2
Likes Received: 2 in 2 posts
Likes Given: 0
Joined: Nov 2018
Reputation:
0
(24-11-2018, 07:55 PM)krish Wrote: ఆరంభం బాగుంది భయ్యా
భయ్య కాదు .... అక్క
•
Posts: 3,390
Threads: 0
Likes Received: 1,397 in 1,118 posts
Likes Given: 421
Joined: Nov 2018
Reputation:
15
Super ga undhi story kk Garu..
Chandra
•
Posts: 975
Threads: 0
Likes Received: 183 in 157 posts
Likes Given: 672
Joined: Nov 2018
Reputation:
6
•
Posts: 1,196
Threads: 0
Likes Received: 196 in 171 posts
Likes Given: 90
Joined: Nov 2018
Reputation:
8
చాలా బాగుంది మీ కథ...ఇలానే కొనసాగించండి
-- కూల్ సత్తి
•
Posts: 571
Threads: 2
Likes Received: 116 in 80 posts
Likes Given: 0
Joined: Nov 2018
Reputation:
10
24-11-2018, 10:03 PM
(This post was last modified: 24-11-2018, 10:04 PM by vickymaster.)
నైస్ స్టార్ట్ రైటర్ గారు..!!!
xossipy కు స్వాగతం, కొత్త కథ మొదలు పెట్టినందుకు శుభాకాంక్షలు.
చాల బాగా మొదలు పెట్టారు కథని, రీడర్స్ తో మీ విషయాల్ని పంచుకుంటాను అన్నారు మరి ఇది కల్పిత గాధ, లేదా నిజమైనదా అనేది మీరే చెప్పాలి. మరి సత్య తో మీరు(పేరు ఇందు న లేక వేరేనా?) చేసే మీ అల్లరి ఎలా ఉంటుందో అని వెయిటింగ్.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
•
Posts: 554
Threads: 0
Likes Received: 225 in 197 posts
Likes Given: 2,728
Joined: Nov 2018
Reputation:
11
నీ narration సూపర్ గా ఉంది సిస్టర్... ప్లీస్ continue....
•
Posts: 11,601
Threads: 14
Likes Received: 51,958 in 10,335 posts
Likes Given: 14,100
Joined: Nov 2018
Reputation:
1,021
•
Posts: 3,555
Threads: 0
Likes Received: 1,304 in 1,014 posts
Likes Given: 186
Joined: Nov 2018
Reputation:
15
•
Posts: 1,166
Threads: 22
Likes Received: 168 in 126 posts
Likes Given: 18
Joined: Nov 2018
Reputation:
9
kk
అప్డేట్ మిత్రమా
 జస్ట్ ఫోర్గెట్..... జస్ట్ ఎంజాయ్.... జస్ట్ రిలాక్స్ ....lucky krish
•
Posts: 371
Threads: 0
Likes Received: 39 in 31 posts
Likes Given: 1
Joined: Nov 2018
Reputation:
1
•
Posts: 2,617
Threads: 0
Likes Received: 987 in 815 posts
Likes Given: 2,981
Joined: Nov 2018
Reputation:
25
•
Posts: 1,026
Threads: 337
Likes Received: 286 in 188 posts
Likes Given: 23
Joined: Nov 2018
Reputation:
20
Katha chala baagundi, continue cheyandi. Intaku Meeru ammaya leka abbaya.
•
Posts: 201
Threads: 1
Likes Received: 41 in 38 posts
Likes Given: 1
Joined: Nov 2018
Reputation:
12
కంగ్రాట్స్... కధ మొదలుపెట్టినందుకు...
రెగులర్గా అప్డేట్ లు ఇస్తూ కొనసాగించండి...
ఆల్ ద బెస్ట్...
•
|