Thread Rating:
  • 31 Vote(s) - 3.81 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica ఒక అందమైన సింగిల్ అమ్మాయి కథ (Season 6) (New Updates)
#21
ఎపిసోడ్ 5 - సీసీటీవీ

"సర్ టెర్మినేషన్ ఏంటి ??"

"ఎం తెలియనట్లు ఎందుకలా మాట్లాడుతున్నావ్ ??"

నాకేమి అర్ధంకాలేదు.

నాకు ఒక పేపర్ తీసి చూపించాడు. నేను ఆ పేపర్ తీసుకున్నాను. చూసి షాక్ అయ్యాను. నేను ఒక ఇమెయిల్ వైస్ ప్రెసిడెంట్ కి రాసినట్లు ఉంది. ఇమెయిల్ లో తనని నేను ఒక హోటల్ రూమ్ లో రాత్రికి కలుస్తానని ఉంది.

"సర్......ఇది.......అసలు......"

"నిన్న నువ్వు పంపిన ఇమెయిల్........"

"నేనెప్పుడూ పంపించాను సర్ ?? ఇది ఎవరో కావాలని...."

"నటించొద్దు ఏమి తెలియనట్లు....."

"సర్ నిజంగా మీరు ఎం మాట్లాడుతున్నారో...."

"నీకు తెలియదంటావ్ అంతేనా ??"

"అవును సర్......"

"నా దగ్గర పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే.......ఇప్పుడే నీ మీద అతని మీద ఒక పెద్ద కేసు వేస్తాను......మర్యాదగా చెప్పు......ఎప్పటినుంచి జరుగుతుంది ఈ వ్యవహారం ??"

నాకసలు మైండ్ ఏమి పనిచేయలేదు. నేనేంటి అలంటి ఇమెయిల్ పంపించటం ఏంటి అని.........నేనొక సారి నిన్న ఎం జరిగింది అని గుర్తు తెచ్చుకున్నాను. బహుశా ప్రియ నా కేబిన్ దగ్గర ఉంది నిన్నంతా. నాకు తెలిసి నా సిస్టం నుంచి ఆ ఇమెయిల్ పంపి ఉండుంటాది.

"సర్.....ఈ ఇమెయిల్ ఎవరు పంపారో నాకు తెలుసు సర్"

"ఎవరు ??"

"ప్రియ......"

"అసలు ప్రియ ఎందుకు ఇమెయిల్ పంపుతుంది ?? వచ్చింది నీ ఇమెయిల్ ID నుంచి అయితే ??"

"సర్ నిన్న ప్రియ నా సిస్టం దగ్గరే ఉంది........"

"అయితే ?? నీ సిస్టం దగ్గర ఉంటె నువ్వేంచేస్తున్నావ్ ??"

"సర్ నిన్న మీరు అర్జెంటు అని పిలిస్తే వచ్చాను రిపోర్ట్ గురించి....... అప్పుడు నా సిస్టం వాడి తను ఇమెయిల్ పంపించింది"

"నేహా.......తనకి ప్రమోషన్ వచ్చి నీకు రాలేదని నువ్వు తన పై అబాండాలను వేస్తున్నావ్......."

"సర్.....నిజం సర్......నన్ను ఎవరో దీంట్లో ఇరికిస్తున్నారు....."

"నేహా ఇక చాలు...... నీకు రెండు ఆప్షన్స్ ఇస్తున్నాను........"

"జాబ్ కి మర్యాదగా resign చేసేయి......లేదంటే ఈ టెర్మినేషన్ లెటర్ నీకు పోస్ట్ చేస్తాను అప్పుడు నీ కెరీర్ అవుట్......మొత్తం పోతుంది....."

"ఓ నాకంత ఇప్పుడు అర్ధమయిపోయింది.......నువ్వు, ప్రియ కలసి నన్ను, వైస్ ప్రెసిడెంట్ ని ఇరికిస్తున్నారు.......మీ ఇద్దరి విషయం మేము బయటకు తెస్తే మీ ఇద్దరి ఉద్యోగాలు పోతాయని.......ఆ నింద మా ఇద్దరి మీద వేసి మమ్మల్నిద్దరిని ఉద్యోగాల నుంచి పంపించేస్తున్నారు......అంతే కదా ??"

"నేహా.....పద్ధతి లేకుండా చిన్న పెద్ద తేడా లేకుండా ఏంటామాటలు ??..resign చేస్తావా......లేక పోస్ట్ చేయనా.......ఆఫీస్ మొత్తం తెలిసిపోతుంది.......నీ నిజ స్వరూపం......ఏంటో అందరికి.......అసలు నీలాంటి వాళ్ళని ఉద్యోగంలో తీసుకున్నందుకు నన్ను నేను తిట్టుకోవాలి"

నాకు తిక్క రేగి అశ్విన్ పైన బాగా పెద్దగా అరిచి బయటకు వచ్చేసాను.

అందరూ నన్నే చూస్తున్నారు. నాకు కళ్ళలో నీళ్లు వస్తుంటే కష్టపడి ఆపుకున్నాను . అక్కడ ఉండలేక, నా కేబిన్ దగ్గరకు వెళ్లి నా వస్తువులు కొన్ని ఉంటె అవి తీసుకొని బయటకు వచ్చేసాను. నా గుండె బాగా రగిలిపోయింది. ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్లి నా రూంలోకి వెళ్లి బాగా ఏడ్చాను. కాళ్లంత వాచిపోయాయి. మొహం అంత పాడైపోయింది. అలానే ఏడుస్తూ  బాగా అలసిపోయి నిద్రపోయాను.

నిద్ర లేసేసరికి టైం 3 అయ్యింది. బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేశాను. నిద్ర లేసి మొహం కడుక్కొని కొంచెం రెడీ అయ్యి సోఫా లో కూర్చున్నాను. మొత్తం విషయం తలచుకుంటేనే బాగా ఏడుపొచ్చేస్తుంది. కొంచెం సేపు ఆలోచించాను నేను ఈ ప్రాబ్లెమ్ నుంచి ఎలా బయటకు రాగాలానా అని. నాకు ఒక ఐడియా వచ్చింది.

సుధీర్ కి ఫోన్ చేశాను

"సుధీర్ ??"

"నేహా చెప్పు ఏమైంది ?? పొద్దున్న ఆలా అరిచి ఆఫీస్ నుంచి వెళ్లిపోయావ్ ??"

"సుధీర్ ఇది చాల ఇంపార్టెంట్. కొంచెం పక్కకొచ్చి మాట్లాడు చల్ అర్జెంటు మేటర్ "

"నేహా అసలేం జరిగింది ??"

"సుధీర్ ప్లీజ్ నాకు టైంలేదిప్పుడు. నీకు అంత మల్ల చెప్తాను"

"సరే ఒక్క నిమిషం ఆగు నేను బయటకు వచ్చి కాల్ చేస్తాను"

"ఒకే"

ఫోన్ కట్ అయ్యింది.

తన ఫోన్ గురించి ఆతృతగా ఎదురు చూస్తున్నాను.  నా ఫోన్ వైపే దీనంగా చూస్తూ ఉన్నాను. మనసులో అంకెలు లెక్కపెట్టడం స్టార్ట్ చేశాను.

ఈ లోపల బెల్ మోగింది. ఫుడ్ వచ్చినట్లుంది. వెంటనే డోర్ ఓపెన్ చేసి ఫుడ్ తీసుకుని డోర్ క్లోజ్ చేసి వచ్చి కూచున్నాను. సుధీర్ ఫోన్ చేసాడు.

"హలో సుధీర్..."

"హాల్ చెప్పు నేహా ఏంటి ??"

"నీకు సెక్యూరిటీ వాడు తెలుసు కదా ??"

"హా....."

"నాకు నిన్నటి CCTV రికార్డింగ్ కావాలి"

"నిన్నటిదా దేనికి ??"

"సుధీర్ ప్లీజ్ నీకు మళ్ళా చెప్తాను. ఇది బాగా అర్జెంట్. నిన్న నా కేబిన్ దగ్గర ఉన్న కెమెరాకు సంబందించినది ఫుటేజ్ కావలి"

"ఏమైనా టైం చెప్పగలవా ??"

నేను చెప్పాను.

"సరే....ఏంటి విషయం ??"

"సుధీర్ ప్లీజ్ నీకు చెప్తాను.....అర్జెంటు గా అది సంపాదించు నువ్వు.....ఒక కాపీ కావలి నాకు"

"కార్చవ్వుద్ది మరి......"

"పర్లేదు నేను ఇస్తాను నీకు ఎంత కావాలో"

"సరే.......నేను ఒకసారి వెల్లో అక్కడికి నీకు కాల్ చేస్తాను ఓకేనా ??"

"థాంక్స్ సుదీర్స్....... చాల చాల థాంక్స్....."

ఫోన్ కట్ అయ్యింది. ఇప్పుడే ఎం తినాలనిపించలేదు. సుధీర్ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను. అటు ఇటు  ఫోన్ చేతిలో పట్టుకొని అలాగే వెయిట్ చేస్తూ ఉన్నాను. ఈ వీడియో ఫుటేజ్ దొరికిందంటే నేను ఈ ప్రాబ్లెమ్ నుంచి బయటపడినట్లే. నేను అస్సలు వెయిట్ చేయలేకపోతున్నాను.

ఈ లోపల మళ్ళా ఆలోచించటం స్టార్ట్ చేశాను. ఈ ప్రియా అశ్విన్ కలసి ఇంత కుట్ర చేస్తారనుకో లేదు. అసలు వైస్ ప్రెసిడెంట్ గడు దీనంతటికి కారణం. వాడు అసలు ప్రియతో అందుకు మాట్లాడాలి. వాడు దాంతో మాట్లాడినందువల్లే కదా ఇదంతా. నేను కూడా ఆయనకు విషయం చెప్పకుండా పెద్ద తప్పు చేసాను. కనీసం ఆయనను ఎలాగైనా కాంటాక్ట్ చేయాలనుకున్నాను. అయన నెంబర్ ఎలా తెలుసుకోవాలి అని ఆలోచించాను. వైస్ ప్రెసిడెంట్ నాకు కనీసం నిన్న ఫోన్ చేసి చెప్పాలి కదా ఇలా జరిగిందని. resign చేసి అలా వెళ్ళిపోవటం ఏంటి ??


ఈ లోపల ఫుడ్ చల్లారుతుందని పార్సెల్ ఓపెన్ చేసి ఫుడ్ తినటం స్టార్ట్ చేసాను. ఈ లోపల సుధీర్ ఫోన్ వచ్చింది. వెంటనే ఫోన్ ఎత్తాను:

"హలో సుధీర్"

"సారి నేహా...."

"ఏమైంది ??"

"ఎవరో ఇందాకే వచ్చి ఆ రికార్డింగ్స్ డిలీట్ చేసేసారట....."

"డిలీట్ చేసేసార?? అదేంటి ?? ఎవరు ??"

"వాళ్ళు చెప్పరంట......."

"సరే సుధీర్ నీకు మళ్ళా కాల్ చేస్తాను...... బాయ్" అని ఫోన్ పెట్టేసాను. నాకసలు ఎం చేయాలో అర్ధంకాలేదు. మళ్ళా భయం స్టార్ట్ అయ్యింది. నాకేమి తినాలనిపించలేదు. కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. నేనింత కష్టపడి చివరికి ఇలాంటి సిట్యుయేషన్ లో ఉండటం ఏంటి అని అర్ధంకాలేదు.

నేను ఫుల్ stressed గా ఫీల్ అవ్వటంతో తల నొప్పి స్టార్ట్ అయ్యింది. బాగా ఎపుడొచ్చేసింది విషయం తలచుకుంటేనే. నాకు ఎం చేయాలో అర్ధం కాక సోఫా మీదే పడుకొని ఆలోచించాను. ఇప్పటికి ప్రియకు వచ్చిన ప్రమోషన్ తట్టుకోలేకపోతున్నాను. నిన్న వాచ్మెన్ గడు గేట్ దెగ్గర నాకిచ్చిన లుక్ ఇప్పటికి మరిచిపోలేను. కచ్చితంగా క్లీనర్ గాడు అందరికి నా విషయం చెప్పేసుంటాడు. ఇప్పుడు అపార్ట్మెంట్ అంత నా గురించి ఏవేవో అనుకుంటారు. అశ్విన్ ప్రియ కలసి ఆఫీస్ లో నన్ను, వైస్ ప్రెసిడెంట్ ని ఇరికించారు. వైస్ ప్రెసిడెంటే లొంగిపోయి resign చేసాడంటే ఇక నేనెంత ?? ఇదంతా తలచుకొని ఒక్కసారిగా నా ప్రపంచం కూలిపోయినట్లనిపించింది .

నాకు ఇంకా దిక్కు తోచక ఓకే పేపర్ తీసుకున్నాను. రాయటం స్టార్ట్ చేసాను. ఒక లెటర్ రాసి. కిచెన్ నుంచి కత్తి తెచ్చుకున్నాను. ఆ లెటర్ టేబుల్ పైన పెట్టి, బాత్రూం లోకి వెళ్లి నిల్చున్నాను. ఫోన్లో టైం చూసాను 4:17 అయ్యింది. కత్తిని నెమ్మదిగా నా చేయి దగ్గరకి తీసుకొని వచ్చాను.

టు బి  కంటిన్యూడ్  ............
Images/gifs are from internet & any objection, will remove them.
[+] 1 user Likes pastispresent's post
Like
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
అయ్యో.....పాపం....
Like
#23
Papam ... Neha...... Ku enni kastalu vachheyii .... ...... Chala interesting gaa vunnadi.... Story. . ... Really good narration......
Like
#24
నైస్ అప్డేట్  రైటర్ గారు..!!!


చాల బాగా వర్ణిస్తున్నారు, పాపం నేహా కి కష్టాలను ఎలా ఎదుర్కోవాలో కూడా తెలియటం లేదు. మీరు చెప్పినట్టు తాను ఒక వేశ్య గ మారిన దాని వెనుక ఒక్క బలమైన కారణం ఉంటుంది అని ఆశిస్తున్నాను.

నేను అనుకుంటున్నను, తన అందచెందాలను వాడుకొని తనకి కావలిసిన పనులు తో పాటు రివెంజ్ కూడా తీసుకుంటుంది అని. మరి మీరు ఈ కథని ఎలా మలుస్తారో అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్న.

నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
Like
#25
సూపర్....
Like
#26
excelent naration
Like
#27
చాలా బాగుంది కథ..

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
Like
#28
Nice update
Like
#29
పాపం నేహకి దెబ్బ మీద దెబ్బ పడుతున్నది....ముందు ముందు ఏం చేస్తుందో ఏమో.......ఇప్పుడు నేహాని ఎవరు కాపాడి లొంగదీసుకుంటారో చూడాలి..... Smile Smile Smile Smile Smile Smile
I Am Prasad. Are You Interested trade in index options. Capital require 30k...Join My FREE TELIGRAM GROUP with 90% accuracy...
.
https://' niftybankniftyteam
.
or
.
Follow this link to join my WhatsApp group:
https://.,./CvDpU1sVofsIery1UzWeWD
Like
#30
.... నాది ఒక చిన్నా సలహా  andi meeku nachithe
patinchandi.....  Meeru next episode pettetappudu ... Last episode ending ..... Tho  kathanu start cheyandi plz.... Appudu inkaa clear gaa vuntundii ... Just my opinion mathrame.... 
 నాకు ఇంకా దిక్కు తోచక ఓకే పేపర్ తీసుకున్నాను. రాయటం స్టార్ట్ చేసాను. ఒక లెటర్ రాసి. కిచెన్ నుంచి కత్తి తెచ్చుకున్నాను. ఆ లెటర్ టేబుల్ పైన పెట్టి, బాత్రూం లోకి వెళ్లి నిల్చున్నాను. ఫోన్లో టైం చూసాను 4:17 అయ్యింది. కత్తిని నెమ్మదిగా నా చేయి దగ్గరకి తీసుకొని వచ్చాను.
Like
#31
నేహాని చూస్తే జాలి వేస్తుంది...నేహా నెక్స్ట్ ఏమి చేస్తుంది చూడాలి
-- కూల్ సత్తి 
Like
#32
Good concept
Like
#33
(07-11-2018, 10:45 PM)annepu Wrote: అయ్యో.....పాపం....

banana

(07-11-2018, 11:00 PM)Rohit1045 Wrote: Papam ... Neha...... Ku enni kastalu vachheyii .... ...... Chala interesting gaa vunnadi.... Story. . ... Really good narration......

thanks rohit garu !


(08-11-2018, 12:11 AM)vickymaster Wrote: నైస్ అప్డేట్  రైటర్ గారు..!!!


చాల బాగా వర్ణిస్తున్నారు, పాపం నేహా కి కష్టాలను ఎలా ఎదుర్కోవాలో కూడా తెలియటం లేదు. మీరు చెప్పినట్టు తాను ఒక వేశ్య గ మారిన దాని వెనుక ఒక్క బలమైన కారణం ఉంటుంది అని ఆశిస్తున్నాను.

నేను అనుకుంటున్నను, తన అందచెందాలను వాడుకొని తనకి కావలిసిన పనులు తో పాటు రివెంజ్ కూడా తీసుకుంటుంది అని. మరి మీరు ఈ కథని ఎలా మలుస్తారో అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్న.

నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=

meeru cheppindhi jaruguthundho ledho chudaali vicky garu

(08-11-2018, 05:41 AM)Pk babu Wrote: సూపర్....

thanks pk garu1

(08-11-2018, 06:23 AM)raaki86 Wrote: excelent naration

thanks raaki garu!

(08-11-2018, 07:01 AM)Raju Wrote: చాలా బాగుంది కథ..

thank you raju garu!

(08-11-2018, 09:09 AM)saleem8026 Wrote: Nice update

thanks saleem garu!

(08-11-2018, 10:02 AM)prasad_rao16 Wrote: పాపం నేహకి దెబ్బ మీద దెబ్బ పడుతున్నది....ముందు ముందు ఏం చేస్తుందో ఏమో.......ఇప్పుడు నేహాని ఎవరు కాపాడి లొంగదీసుకుంటారో చూడాలి..... Smile Smile Smile Smile Smile Smile

avunandi. ippude update post chesanu.

(08-11-2018, 10:26 AM)Rohit1045 Wrote: .... నాది ఒక చిన్నా సలహా  andi meeku nachithe
patinchandi.....  Meeru next episode pettetappudu ... Last episode ending ..... Tho  kathanu start cheyandi plz.... Appudu inkaa clear gaa vuntundii ... Just my opinion mathrame.... 
 నాకు ఇంకా దిక్కు తోచక ఓకే పేపర్ తీసుకున్నాను. రాయటం స్టార్ట్ చేసాను. ఒక లెటర్ రాసి. కిచెన్ నుంచి కత్తి తెచ్చుకున్నాను. ఆ లెటర్ టేబుల్ పైన పెట్టి, బాత్రూం లోకి వెళ్లి నిల్చున్నాను. ఫోన్లో టైం చూసాను 4:17 అయ్యింది. కత్తిని నెమ్మదిగా నా చేయి దగ్గరకి తీసుకొని వచ్చాను.

ok rohit garu

(08-11-2018, 11:10 AM)coolsatti Wrote: నేహాని చూస్తే జాలి వేస్తుంది...నేహా నెక్స్ట్ ఏమి చేస్తుంది చూడాలి

 avunandi neha paristhithi emouthundho mari 

(08-11-2018, 12:34 PM)amar_v420 Wrote: Good concept

thanks amar garu!


Andhariki chala chala thanks ! Ippude update okati post chesthunnanu, update ela undho cheppandi
Images/gifs are from internet & any objection, will remove them.
Like
#34
ఎపిసోడ్ 6 - డిలీట్

ఫోన్లో మెసేజ్ వచ్చింది అశ్విన్ నుంచి "lets meet once at holiday inn hotel reception . Have something to tell you"
 
అది చూసి కత్తి పక్కన పెట్టాను. అసలు వాడు ఇలాంటి మెసేజ్ ఎందుకు పెట్టాడో అర్ధం కాలేదు. ఎంత ధైర్యంగా పెట్టాడు మెసేజ్ అనుకున్నాను. హోటల్ లో కలవాలంటే యదవకి. అసలు వీడి గురించి వీడి ఫీలింగ్ ఏంటి. అలా మెసేజ్ పెట్టేస్తే నేను వచ్చేస్తాననుకున్నాడా ?? అది కూడా హోటల్ కి రాత్రి పూట. ఐన అది 5 స్టార్ హోటల్, అక్కడ రూమ్ రెంట్ నా నెల జీతం అంత ఉంటుంది. అసలు వీడికి అక్కడ ఎం పని నన్ను కలవటానికి ??
 
ఇంకో మెసేజ్ వచ్చింది "its important. it is a public place" 
 
అది చూసి అసలు నన్ను ఎందుకు కలవాలనుకున్నాడో అర్ధం కాలేదు. నన్ను పడుకోమని అడుగుతాడేమో. పడుకుంటే జాబ్ వెనక్కి ఇచ్చేస్తాను అని చెప్తాడేమో. ఒక సరి మళ్ళి ఆలోచించాను. ఒక వేళ నేను ఇప్పుడు చనిపోతే అశ్విన్ అందరితో నా ఇమెయిల్ బయటపడిందని, ఆ ఇమెయిల్ బయటపడినందుకే నేను సూసైడ్ చేసుకున్నాను అని ప్రచారం చేస్తాడు. వాడికి ఇమెయిల్ ఆధారం ఉంది. కానీ వాడి గురించి కానీ ప్రియ గురించి కానీ నా దగ్గర ఏ ఆధారాలు లేవు. పైగా ప్రియకు ప్రమోషన్ వచ్చింది కాబట్టి నేనేదో కావాలని ఇలా నిందలు వేస్తున్నాను అని కూడా నిజం అనుకుంటారు అందరు. ఒక వేళా సెక్యూరిటీ అధికారి వాళ్ళు వచ్చి అపార్ట్మెంట్ లో అడిగినా ఆ క్లీనర్ గడు సెక్యూరిటీ అందరూ మొన్నటి సంగతి చెప్పొచ్చు. అప్పుడు అందరూ నేను నిజంగానే అలాంటి దాన్ననే అనుకోవచ్చు. అప్పుడు నేను ఒక తప్పు చేసి దొరికిపోయి సూసైడ్ చేసుకున్నాను అనే అందరూ నమ్ముతారు కానీ నా లెటర్ ఎవ్వరు నమ్మకపోవచ్చు. అప్పుడు నా సూసైడ్ కి అర్ధంలేకుండా పోతుంది. చివరకు నేను తప్పుడు దాన్ని అవుతాను. అశ్వినే కరెక్ట్ అని నమ్మొచ్చు ఇమెయిల్ ఉంది కాబట్టి. 
 
నేను ఫోన్ తీసుకొని వాడికి ఫోన్ చేసాను. కట్ చేసాడు. మళ్లా ట్రై చేసాను. మళ్ళా కట్ ఫోన్ కట్ చేసాడు. 
 
ఇంకో మెసేజ్ పెట్టాడు "cannot talk over phone" అని రాసాడు. 
 
నేను ఒక మెసేజ్ పెట్టాను "cannot talk to idiots" అని
 
నాకు రిప్లై ఇచ్చాడు "it is about your job"
 
నేను ఇంకో మెసేజ్ పెట్టాను "it is about your lust" అని
 
ఇంకో రిప్లై ఇచ్చాడు "It is your choice. I am sending termination letter post receipt in 30 min."
 
నేను వెంటనే రిప్లై ఇచ్చాను "at what time ??"
 
ఒక smiley పెట్టి 8:30PM అని పెట్టాడు. 
 
 వెంటనే ఫోన్ లో screenshot తీద్దామని చూసాను కానీ ఈ లోపలే అన్ని మెసేజెస్ డిలీట్ చేసేసాడు అశ్విన్. వీడితో చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిసింది. 
 
 మళ్ళా ఆలోచనలో పడ్డాను. అసలు ఈ సిట్యుయేషన్ నుంచి బయట పడే మార్గం ఏంటి అని ఆలోచిస్తూ కూర్చున్నాను. నాకు ఇప్పటికి stress బాగా ఎక్కువైంది. బయటకు వెళ్లి నా లెటర్ చింపేసి చెత్త బుట్టలో వేసాను. చల్లారిపోయింది పార్సెల్ తీసుకొని ఫుడ్ వేడిచేసుకొని తింటూ ఆలోచించాను. 
 
ఇక నా వల్ల కాక, కొంచెం రిలాక్స్ అవుదాం అని TV ఆన్ చేసి క్రికెట్ మ్యాచ్ వస్తుంటే చూస్తూ ఆలోచిస్తూ ఉండిపోయాను. కానీ ఫోకస్ లేదు. నా మొహం అంత ఏడుపుతో బాగా చెడింది. అందుకే స్నానం చేద్దామని హీటర్ వేసాను. హాల్ తలుపు గాడి వేసాను. కొంచెం సేపు ఆలోచించి స్నానం చేసి రెడీ అయ్యి మేక్ అప్ వేసుకొని, తీవ్రంగా ఆలోచించాను. బుర్ర బాగా హీట్ ఎక్కిపోయింది. కొంచెం సేపు యోగా చేసి కూర్చున్నాను. 
 
నిన్న మొన్న వెతికిన అపార్ట్మెంట్స్, జాబ్స్ గురించి ఎమైల్స్ వచ్చాయి. ఒకొక్కటి నెమ్మదిగా చూసాను. నా ఫేస్బుక్ ఓపెన్ చేసి చూసాను నోటిఫికెషన్స్ ఉంటె. ఎవడో నాకు పిచ్చి మెసేజిలు పెట్టాడు. వాడికి మిడిల్ ఫింగర్ ఎమోజి పెట్టి, వెంటనే బ్లాక్ చేసాను. వారానికి ఒక సరి ఇలాంటి మెసేజెస్ నాకు వస్తుంటాయి, ఇలాంటి మెసేజెస్ ఆటోమేటిక్ గా డిలీట్ చేసే యాప్ కనిపెడితే బాగుండు అనుకున్నాను.  నా కొత్త ప్రొఫైల్ పిక్చర్ చూసాను, రెండు వేల లైక్స్ వచ్చాయి. అందరూ చాలా మంచి కామెంట్స్ పెట్టారు నేను ఎంత అందంగా ఉన్నానో అని. వాటితో పాటు నా పెళ్ళెప్పుడు అని కూడా చాల మంది కామెంట్స్ ఉన్నాయి. నిజంగానే చాలా అందంగా వచ్చింది ఫోటో. పోయిన సరితో పోలిస్తే ఈ సరి బాగా ఫిట్ గా కనిపించాను ఫొటోలో. ఈ సరి వేసుకున్న lipstick బాగా వచ్చింది. కానీ జుట్టు ఇంకొంచెం బాగా వచ్చునంటే బాగుండేది. ఫేస్బుక్ నుంచి బయటకు వచ్చి  అసలు జరుగుతుందేంటీ నేను చేస్తున్నదేంటి అని అలోచించి ఫోన్ పక్కన పెట్టేసాను. 
 
ఈ లోపల ఫ్రెండ్ నుంచి ఫోన్ వచ్చింది. 
 
"హలో రాసి ఎలా ఉన్నవే ??"
 
"హారిక నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావ్ ??"
 
"పర్లేదే....."
 
"హే ఏమైంది ఎప్పుడు చాల ఉషారుగా ఉంటావ్, ఈ సరి బాగా డల్ అయిపోయినట్లున్నావ్.......అర్ యూ ఓకే ??"
 
"రాసి నా జాబ్ పోయిందే  ......."
 
"ఓ దట్ ఇస్ సో శాడ్.......ఒక హగ్ కావల నా నుంచి ??"
 
"ఒకే"
 
నేను ఫోన్ నా చాతి మీద పెట్టుకుని ఫోన్ మల్ల చెవి దగ్గర పెట్టుకున్నాను. 
 
"రాసి ??"
 
తను ఇంకా హాగ్ లోనే ఉంది. 
 
"యా నేహా అర్ యూ దేర్ ??'
 
"రాసి చెప్పు..."
 
"సర్లే నేహా నేను మళ్ళా చేస్తాను నీకు కొంచెం బిజీ గా ఉన్నాను. నువ్వేమో కొంచెం మూడ్ ఆఫ్ లో ఉన్నట్లున్నావ్"
 
"ఒకే రాసి"
 
"bye హారిక"
 
"bye రాసి"
 
ఫోన్ కట్ అయ్యింది.  ఈ లోపల బెల్ మోగింది. వెళ్లి డోర్ ఓపెన్ చేసాను. 
 
"మేడం పార్సెల్"
 
"పార్సెలా ?? ఎక్కడినుంచి ??"
 
"ఆన్లైన్ ఆర్డర్ మేడం...."
 
"ఓ ఓకే."
 
"మడం ఇక్కడ సైన్ చేయండి"
 
"నేను సైన్ చేసి పార్సెల్ తీసుకొని డోర్ క్లోజ్ చేసాను"
 
మొన్న ఒక మంచి డ్రెస్ ఆర్డర్ ఇచ్చాను ఆఫర్ ఉంటె. బాగా చిరాకుగా ఉండే సరికి కొంచెం distract అవుదాం అని, పార్సెల్ ఓపెన్ చేసి డ్రెస్ ట్రై చేసాను. అద్దంలో చూసుకున్నాను, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సరిగ్గా సీజ్ మ్యాచ్ అయ్యింది. కలర్ కూడా చాలా చాల బాగుంది. కానీ ఇయర్ రింగ్స్ వేరేవి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. 
 
కానీ ఎంత రిలాక్స్ అవుదాం అనుకున్న, అస్సలు కుదరటంలేదు. ప్రియా చేయి పట్టుకొని అశ్విన్ ని గన్ పెట్టి పేల్చి ప్రియను జైలు లో పెట్టాలని ఉంది నాకు. ఆ దాని వల్లే ఇదంతా కూడా. అశ్విన్ గడు నిజంగా నీచుడు. యాదవ. పెద్ద పనికిమాలినవాడు. లోఫర్. ఇడియట్. వాడిని ఎంత తిట్టిన పాపం లేదు. 
 
 ఈ లోపల సుధీర్ నుంచి ఫోన్ వచ్చింది. 
 
"నేహా, నేను ఇప్పుడే కనుక్కున్నాను ఎవరు ఆ వీడియోస్ ని డిలీట్ చేయమన్నారో ........"
 
"ఎవరు ??"
 
ఎం వినపడలేదు. కట్ అయిపోతుంది సిగ్నల్. 
 
"హలో ?? సుధీర్ ?? హలో ??"
 
ఫోన్ కట్ చేసి మళ్ళా కాల్ చేశాను కానీ లైన్ బిజీ అని వస్తుంది. ఫోన్ కోసం బాగా వెయిట్ చేశాను. ఇంతలో ఫోన్ మళ్లా వచ్చింది:
 
"సుధీర్, వీడియోస్ డిలీట్ చేయించింది ఎవరు ?? చెప్పు"
 
"వైస్ ప్రెసిడెంట్ అని చెప్పారు"
 
"వైస్ ప్రెసిడెంటా ??" అని ఆశ్చర్యంగా అడిగాను. 
 
టు బి కంటిన్యూడ్  .........
Images/gifs are from internet & any objection, will remove them.
[+] 1 user Likes pastispresent's post
Like
#35
వైస్ ప్రెసిడెంట్ ఆ....చాలా ట్విస్టులు కూడా ఉన్నాయిగా....సూపర్
-- కూల్ సత్తి 
Like
#36
ఈ ట్విస్ట్ ఏంటి.......
Like
#37
Hmmmm..... Sudheer vice president kadhaa!!!!!!.......  Baboyii.... Enni kastalu vachhayiii.... Neha....kii papam.... Em avuthundo ..... Chudali ... Nice story .... ...... 
Like
#38
నైస్ అప్డేట్ రైటర్ గారు..!!!

ఈ సారి అప్డేట్ కొంచెం చిన్నది గ వుంది నెక్స్ట్ టైం కొంచెం పెద్ద అప్డేట్ ఇస్తారని ఆశిస్తున్నాను.

చివర్లో ట్విస్ట్ కూడా ఇచ్చారు, మంచి ఆసక్తికరంగా మారింది. వైస్ ప్రెసిడెంట్ & అశ్విన్ అందరు కలిసి ఆడుతున్న నాటకం ల వుంది.

చూడాలి ఏంజరుగుతుందో అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్న.

నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
Like
#39
మళ్ళీ ఇంకో ట్విస్ట్ పెట్టారు....update చాలా బాగున్నది.....ఇంకా ముందు ముందు ఏం జరుగుతుందొ అని ఆత్రంగా ఉన్నది.... Smile Smile Smile Smile Smile Smile Smile Smile Smile
I Am Prasad. Are You Interested trade in index options. Capital require 30k...Join My FREE TELIGRAM GROUP with 90% accuracy...
.
https://' niftybankniftyteam
.
or
.
Follow this link to join my WhatsApp group:
https://.,./CvDpU1sVofsIery1UzWeWD
Like
#40
సూపర్ twist....
Like




Users browsing this thread: 3 Guest(s)