Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మంచి చెడు by గృహిణి
#41
(07-03-2020, 10:53 PM)Suprajayours Wrote: ఈ పేజీ కి పేరు స్పందన రావటం లేదు .. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అశ్లీలం spicy మ్యాటర్స్ మాత్రమే కావాలి.... బాధతో ఈ thread ni డిలీట్ చేద్దామనుకుంటున్నా... నేనయితే మంచి ఆలోచనతోనే ఈ పేజీ ను స్టార్ట్ చేశా కానీ బాధతో ముగిస్తున్న...

ఇట్లు మీ గృహిణి...

మీరు చెప్పేది నిజం ఇక్కడ అందరికీ సెక్స్, spicy నే కావాలి కానీ ఎవరో attention కోసం మీరు ఎందుకు disappoint అవ్వడం కనీసం మీకు తోడుగా ఒక నలుగురు ఉన్నారు గా so why are you getting disappointed trust yourself though your step is right or wrong throw it away just question your heart that what you are doing is right or wrong answer will be in you సారీ కొంచెం ఎక్కువ మాట్లాడి ఉంటే
[+] 2 users Like Vickyking02's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#42
(07-03-2020, 10:53 PM)Suprajayours Wrote: ఈ పేజీ కి పేరు స్పందన రావటం లేదు .. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అశ్లీలం spicy మ్యాటర్స్ మాత్రమే కావాలి.... బాధతో ఈ thread ni డిలీట్ చేద్దామనుకుంటున్నా... నేనయితే మంచి ఆలోచనతోనే ఈ పేజీ ను స్టార్ట్ చేశా కానీ బాధతో ముగిస్తున్న...

ఇట్లు మీ గృహిణి...

Main concept of this site is porn.
Madam u can't except other than that but ur concern is great keep going
Like Reply
#43
మనమేమి గుళ్ళొ లేము కదా సుప్రజ
ఇక్కడ అందరు కొరుకునేది అశ్లీలతే
మంచి విషియాలే మాట్లాడుకొవాలంటే
ఫేస్ బుక్ ఉందిగ
తీరని మరియు తీర్చు కొవలనుకునే కొరికల మీద
చర్చింకుంటానికే కదా ఇక్కడికి వచ్చేది
ఇంకేమన్న మాట్లాడలి అంటే నా hangout id
rahulriky20;
Like Reply
#44
(08-03-2020, 08:48 AM)babu8486 Wrote: మనమేమి గుళ్ళొ లేము కదా సుప్రజ
ఇక్కడ అందరు కొరుకునేది అశ్లీలతే
మంచి విషియాలే మాట్లాడుకొవాలంటే
ఫేస్ బుక్ ఉందిగ
తీరని మరియు తీర్చు కొవలనుకునే కొరికల మీద
చర్చింకుంటానికే కదా ఇక్కడికి వచ్చేది
ఇంకేమన్న మాట్లాడలి అంటే నా hangout id
rahulriky20;
నాకు నీతో నీతులు చెప్పించు కోవలసిన అవసరం లేదు నాకు క్లియర్ గా అర్థమైంది నేను రాంగ్ వెబ్సైట్ వచ్చానని... కానీ ఇంతవరకుు సపోర్ట్ చేసిన అందరికీ రిప్లై ఇచ్చిన నీకు కూడా చాలా థాంక్స్

ఇట్లు మీ గృహిణి
[+] 1 user Likes Suprajayours's post
Like Reply
#45
Happy women's day
Like Reply
#46
ఈరోజు ఉమెన్స్ డే కదా.... మీకు బాగా నచ్చిన 5 మహిళా సినిమా లు చెప్పండి... అంటే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా లు...
1 అరుంధత,2 కర్తవ్యం,3మర్దాని ( హిందీ), 4 ప్రతిఘటన ,5 బాండిట్ క్వీన్
మీకు ఇష్టమైన సినిమా లు చెప్పండి
[+] 1 user Likes Niceguy1's post
Like Reply
#47
(07-03-2020, 10:53 PM)Suprajayours Wrote: ఈ పేజీ కి పేరు స్పందన రావటం లేదు .. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అశ్లీలం spicy మ్యాటర్స్ మాత్రమే కావాలి.... బాధతో ఈ thread ni డిలీట్ చేద్దామనుకుంటున్నా... నేనయితే మంచి ఆలోచనతోనే ఈ పేజీ ను స్టార్ట్ చేశా కానీ బాధతో ముగిస్తున్న...

ఇట్లు మీ గృహిణి...

సుప్రజ గారు ఇటువంటి పేజీలకి వెంటనే స్పందన రాదు, మెల్లిగా వస్తుంది, ఒక్కసారి మొదలైతే ఉప్పెన లాగా ఉంటుంది. అందాక ఓపిక పట్టండి. మరీ కొన్నాళ్లకే ముగించేస్తే ఎలా .. కాస్త సమయం పడుతుంది.. ఆగండి అంతవరకు ..
శృంగార ప్రియుడు 
సంజయ్
[+] 1 user Likes Sanjay_love's post
Like Reply
#48
Women's day roju mana india women's team world cup final match adabothundhi soo all the best indian team from me and supraja...i wish u all happy women's day
Like Reply
#49
సుప్రజ గారు ఇక్కడ మంచి వెతకడం ఎవరో ఈ సైట్ లో ఒక ఆయన చెప్పారు గొంగట్లో వెంట్రుకలు వెతకడం లాంటిది అని కానీ మీరు మంచి ప్రయత్నం చేసారు మొదటి ఇలానే ఉంటుంది కాస్తా ఓపికగా ఉండండి
మీరు అనుకున్నది జరగొచ్చు ఏమో
[+] 2 users Like rajniraj's post
Like Reply
#50
(08-03-2020, 06:53 AM)Vickyking02 Wrote: మీరు చెప్పేది నిజం ఇక్కడ అందరికీ సెక్స్, spicy నే కావాలి కానీ ఎవరో attention కోసం మీరు ఎందుకు disappoint అవ్వడం కనీసం మీకు తోడుగా ఒక నలుగురు ఉన్నారు గా so why are you getting disappointed trust yourself though your step is right or wrong throw it away just question your heart that what you are doing is right or wrong answer will be in you సారీ కొంచెం ఎక్కువ మాట్లాడి ఉంటే

Bro, meeru supraja gaariki baaga soap estunnaru anthe. Idhi Oka adult forum. Ikkada adult content ae untundi. Nijayithi ga matlaadukunte "Xossipy" ane website manam open chesedhi porn kosame. Adhi oppukondi. Disappoint ane padham vaadadam tappu Vicky gaaru. Ee site nannu aithe eppudu disappoint cheyyaledu. Endukante ee site ento telise nenu enter ayyanu
[+] 2 users Like Sahith1995's post
Like Reply
#51
(07-03-2020, 10:53 PM)Suprajayours Wrote: ఈ పేజీ కి పేరు స్పందన రావటం లేదు .. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అశ్లీలం spicy మ్యాటర్స్ మాత్రమే కావాలి.... బాధతో ఈ thread ni డిలీట్ చేద్దామనుకుంటున్నా... నేనయితే మంచి ఆలోచనతోనే ఈ పేజీ ను స్టార్ట్ చేశా కానీ బాధతో ముగిస్తున్న...

ఇట్లు మీ గృహిణి...

Supraja gaaru meeru manchi spandana ravatledu ani enduku anukuntunnaro nakaithe ardham kavatledu. Mee thread lo 5 pages chadivaka nenu matram mee page anukunna daanikanna positive response tho undhi antanu. Deeniki meeru samadhanam istaru anukuntu

ఇట్లు మీ సాహిత్1995
Like Reply
#52
(08-03-2020, 07:27 PM)Sahith1995 Wrote: Bro, meeru supraja gaariki baaga soap estunnaru anthe. Idhi Oka adult forum. Ikkada adult content ae untundi. Nijayithi ga matlaadukunte "Xossipy" ane website manam open chesedhi porn kosame. Adhi oppukondi. Disappoint ane padham vaadadam tappu Vicky gaaru. Ee site nannu aithe eppudu disappoint cheyyaledu. Endukante ee site ento telise nenu enter ayyanu

I accept bro nenu ikkada evariki soap eyadam ledu veyalsina avasaram kuda naku ledu edho ame badha padutundi ani china motivation icha anthe
Like Reply
#53
ఎవ్వరు కూడా నా గురించి ఊరికే unhealthy discussions వద్దు....

ఇకపోతే కాసేపు ముందు రంగస్థలం సినిమా చూశాను చాలా మనసుకు హత్తుకునే సినిమా నాకెందుకు నా బాల్యం గుర్తుకు వచ్చింది.. చిన్నప్పుడు ఊళ్లో రాజకీయాలు అలానే ఉండేవి ఎందుకో ఈ విషయం మీతో పంచుకోవాలి అనిపించింది

ఇట్లు మీ గృహిణి
[+] 1 user Likes Suprajayours's post
Like Reply
#54
(14-03-2020, 02:06 PM)Suprajayours Wrote: ఎవ్వరు కూడా నా గురించి ఊరికే unhealthy discussions వద్దు....

ఈ మధ్య స్నేహం కూడా ఒక రాజకీయం అయ్యింది లెండి దాంతో పోలిస్తే ఈ రాజకీయాల్లో కొంచెమైన పర్లేదు
Like Reply
#55
మీరు అన్నది నాకు అర్థం కాలేదు వెంకీ గారు కొంచెం వివరంగా చెప్తారా
[+] 1 user Likes Suprajayours's post
Like Reply
#56
(14-03-2020, 05:02 PM)Suprajayours Wrote: మీరు అన్నది నాకు అర్థం కాలేదు వెంకీ గారు కొంచెం వివరంగా చెప్తారా

నా పేరు విక్కి వెంకి కాదు స్నేహం లో జరిగే వెన్నుపోట్లు, కుళ్లు రాజకీయాలు తో పోలిస్తే బయట రాజకీయాలు కొంచెం పర్లేదు అంటున్నా
Like Reply
#57
Ok andi ardamimdhi
Like Reply
#58
(14-03-2020, 02:06 PM)Suprajayours Wrote: ఎవ్వరు కూడా నా గురించి ఊరికే unhealthy discussions వద్దు....

ఇకపోతే కాసేపు ముందు రంగస్థలం సినిమా చూశాను చాలా మనసుకు హత్తుకునే సినిమా నాకెందుకు నా బాల్యం గుర్తుకు వచ్చింది.. చిన్నప్పుడు ఊళ్లో రాజకీయాలు అలానే ఉండేవి ఎందుకో ఈ విషయం మీతో పంచుకోవాలి అనిపించింది

ఇట్లు మీ గృహిణి

hmm nice
Like Reply
#59
Hi all of u.
Have a happy n joy sunday.
Like Reply
#60
(06-03-2020, 08:46 PM)Suprajayours Wrote: పాటల్లో కొన్ని లిరిక్స్ వింటుంటే మనసుకు హత్తుకునే విధంగా ఉంటాయి.... నాకు వ్యక్తిగతంగా అయితే రాజా సినిమా లో ఏదో ఒక రాగం పిలిచింది పాట లో....
అమ్మ అని పిలిచే తొలి పలుకులు జ్ఞాపకమే....
రా అమ్మ అని అమ్మే లాలించిన జ్ఞాపకమే...

అలాగే మీకు ఏదైనా పాటలో నచ్చిన లిరిక్స్ షేర్ చేసుకోండి...
ఇట్లు మీ గృహిణి

ఒక్క అడుగైనా వేసి చూడందే
వద్దకొచ్చేనా కలల తీరమే
ఒక్క కలనైనా నిజము చెయ్యందే
నిదుర పోనంటే గెలుపు ఖాయమే

స్వేచ్ఛ అంటే అర్థం ఏ గువ్వపిల్లో కాదూ
కోరుకున్న దిశకు ఎగిరి వెళ్ళిపోడమే

From vunnadi vokate zindagi 
Epudu e lines vina , mood high ga avutundi like manm dennaina sare sadhinchagalam ane confidence yistundi.
[+] 2 users Like KdAnu's post
Like Reply

Users browsing this thread: 10 Guest(s)