05-03-2020, 07:06 AM
అందరికీ శుభోదయం... ఎవరికైనా సరే పాటలంటే చాలా ఇష్టం ఉంటుంది.. మీరు బాగా ఆలోచించుకొని మీకు నచ్చిన టాప్ ఫైవ్ పాటలు చెప్పండి ... ఇట్లు గృహిణి సుప్రజా
మంచి చెడు by గృహిణి
|
05-03-2020, 07:06 AM
అందరికీ శుభోదయం... ఎవరికైనా సరే పాటలంటే చాలా ఇష్టం ఉంటుంది.. మీరు బాగా ఆలోచించుకొని మీకు నచ్చిన టాప్ ఫైవ్ పాటలు చెప్పండి ... ఇట్లు గృహిణి సుప్రజా
05-03-2020, 08:02 AM
(05-03-2020, 07:06 AM)Suprajayours Wrote: అందరికీ శుభోదయం... ఎవరికైనా సరే పాటలంటే చాలా ఇష్టం ఉంటుంది.. మీరు బాగా ఆలోచించుకొని మీకు నచ్చిన టాప్ ఫైవ్ పాటలు చెప్పండి ... ఇట్లు గృహిణి సుప్రజా సై సినిమా నుండి - నల్ల నల్లాని మల్ల గుణ సినిమా - ప్రియతమా నీవచట కుసలమ నాని గ్యాంగ్ లీడర్ - నిన్ను చూసే ఆనందంలో ఒక్కడు - చెప్పవే చిరుగాలి అరవింద సమేత - అనగనగా
05-03-2020, 08:12 AM
05-03-2020, 08:25 AM
05-03-2020, 03:02 PM
Manam andaram mana gurinchi chepukunte baguntundi anipistundi okariokaram parichyanganuu vuntundi
Deepika
05-03-2020, 03:10 PM
(05-03-2020, 07:06 AM)Suprajayours Wrote: అందరికీ శుభోదయం... ఎవరికైనా సరే పాటలంటే చాలా ఇష్టం ఉంటుంది.. మీరు బాగా ఆలోచించుకొని మీకు నచ్చిన టాప్ ఫైవ్ పాటలు చెప్పండి ... ఇట్లు గృహిణి సుప్రజా 1) priya priya champodde from jeans movie 2) valukanuladana from premikula roju 3) thanu vethikina tagu jatha nuvvenani from shailajareddy alludu 4) nammavemo gani andhalaayuvarani from parugu 5) chilipiga chupisthavala from orange Inka chala unnay but 5 annaru kabatti cheppa top 5 aithe ivi kadhu prasthuthaniki gurthu vacchinavi cheppa
05-03-2020, 04:30 PM
నాకు బాగా నచ్చిన పాటలు
1. Telephone ధ్వని లా నవ్వేదాన - భారతీయుడు 2. పూవుల లో దాగున్న పళ్లెంతో అతిశయం - జీన్స్ 3. సఖియా చెలియా - సఖి 4. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే - ఖుషి 5. ధీర సమీరే యమునా తీరే - ధర్మచక్రం
శృంగార ప్రియుడు
సంజయ్
05-03-2020, 04:41 PM
(05-03-2020, 03:10 PM)Chinnu@s Wrote: 1) priya priya champodde from jeans movieమీ list lo 1,2,4,5 నాకు చాల ఇష్టం
శృంగార ప్రియుడు
సంజయ్
05-03-2020, 04:57 PM
05-03-2020, 06:44 PM
(05-03-2020, 03:02 PM)Deepika Wrote: Manam andaram mana gurinchi chepukunte baguntundi anipistundi okariokaram parichyanganuu vuntundi నా పేరు సంజయ్, ఇక్కడ కథలు చదవడం, movies, TV SERIES, కొత్త వారితో పరిచయ సంభాషణలు ఇవి నా hobbies. నేనో ప్రోగ్రామర్ నీ
శృంగార ప్రియుడు
సంజయ్
05-03-2020, 10:49 PM
నా పేరు శ్రీధర్, కథలు చదవడం చాలా ఇష్టం.... సినిమా లు చూడటం ఇష్టం....
06-03-2020, 01:39 AM
నేను క్రియేట్ చేసిన ఈ thread ni విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి థాంక్స్.. ఇట్లు మీ గృహిణి
06-03-2020, 05:23 AM
06-03-2020, 08:46 PM
పాటల్లో కొన్ని లిరిక్స్ వింటుంటే మనసుకు హత్తుకునే విధంగా ఉంటాయి.... నాకు వ్యక్తిగతంగా అయితే రాజా సినిమా లో ఏదో ఒక రాగం పిలిచింది పాట లో....
అమ్మ అని పిలిచే తొలి పలుకులు జ్ఞాపకమే.... రా అమ్మ అని అమ్మే లాలించిన జ్ఞాపకమే... అలాగే మీకు ఏదైనా పాటలో నచ్చిన లిరిక్స్ షేర్ చేసుకోండి... ఇట్లు మీ గృహిణి
06-03-2020, 10:39 PM
(06-03-2020, 08:46 PM)Suprajayours Wrote: పాటల్లో కొన్ని లిరిక్స్ వింటుంటే మనసుకు హత్తుకునే విధంగా ఉంటాయి.... నాకు వ్యక్తిగతంగా అయితే రాజా సినిమా లో ఏదో ఒక రాగం పిలిచింది పాట లో.... నాకూ గమ్యం సినిమా లో ఎంతవరకు ఎందుకోరకు పాట లోని పుట్టుక చావు రెండే రెండు నీకు అవి సొంతం కావు పోనీ, చీకటి కాలం నీదే నేస్తం రంగులు ఎమ్ వేస్తావో కానీ, ప్రపంచం నీలో ఉన్నదని చెప్పే దాకా ఆ నిజం తెలుసుకోవ, తెలిస్తే ప్రతి చోట నిన్నే నువ్వు పలకరించుకోవ ఈ లైన్స్ నాకూ చాలా ఇష్టం
07-03-2020, 02:37 AM
(06-03-2020, 08:46 PM)Suprajayours Wrote: పాటల్లో కొన్ని లిరిక్స్ వింటుంటే మనసుకు హత్తుకునే విధంగా ఉంటాయి.... నాకు వ్యక్తిగతంగా అయితే రాజా సినిమా లో ఏదో ఒక రాగం పిలిచింది పాట లో.... ఒకే ఒక్కడు సినిమాలోని నెల్లురి నెరజాణా సాంగ్ లో.... ప్రాణం నా చెంతనుండంగా నువు మరణించిపోవుటెల అరె నీ జీవమె నేనేనయా చంపదలచు మరణమైన మాయమయా This lyrics dedicate to my bujji
07-03-2020, 08:12 AM
నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా మందికి ఇక్కడ ఫేవరెట్ సాంగ్స్ చాలా తమిళ్ డబ్బింగ్ సాంగ్స్ ఎక్కువ ఉన్నాయి... నాకు ఎందుకు మన తెలుగు పాటలను మనమే తక్కువ చేసుకుంటున్నాం అని అనిపిస్తుంది .. అంటే నేను ఇక్కడ ఎవర్ని కించపరచాలని అని చెప్పట్లేదు ఇది జస్ట్ థాట్....
ఇట్లు మీ గృహిణి
07-03-2020, 10:23 AM
(07-03-2020, 08:12 AM)Suprajayours Wrote: నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా మందికి ఇక్కడ ఫేవరెట్ సాంగ్స్ చాలా తమిళ్ డబ్బింగ్ సాంగ్స్ ఎక్కువ ఉన్నాయి... నాకు ఎందుకు మన తెలుగు పాటలను మనమే తక్కువ చేసుకుంటున్నాం అని అనిపిస్తుంది .. అంటే నేను ఇక్కడ ఎవర్ని కించపరచాలని అని చెప్పట్లేదు ఇది జస్ట్ థాట్.... మీరు అన్నదానిలో 50% నిజం ఉంది అనిపించింది. కానీ తెలుగు పాటలని తక్కువ చేస్తున్నారని నేను అనుకోవడం లేదు .. తమిళ్ డబ్బింగ్ songs ఫేవరెట్ గా ఉండడానికి కారణం రెహమాన్ గారి వల్ల కావచ్చు అనిపిస్తుంది. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే.
శృంగార ప్రియుడు
సంజయ్
07-03-2020, 10:37 AM
(This post was last modified: 07-03-2020, 11:00 AM by Sanjay_love. Edited 1 time in total. Edited 1 time in total.)
(06-03-2020, 08:46 PM)Suprajayours Wrote: పాటల్లో కొన్ని లిరిక్స్ వింటుంటే మనసుకు హత్తుకునే విధంగా ఉంటాయి.... నాకు వ్యక్తిగతంగా అయితే రాజా సినిమా లో ఏదో ఒక రాగం పిలిచింది పాట లో.... నాకు పిల్ల జమీందార్ సినిమాలోని తలబడి కలబడి నిలబడు అనే సాంగ్ ఉంటుంది అందులో రెండు లైన్స్ చాలా బాగా నచ్చాయి . అవి "ప్రకాశం లో సూరిడాల్లే , ప్రశాంతం గా చంద్రుడి మల్లె వికాశంలో విద్యార్ధల్లే అలా అలా ఎదగాలి " "గమ్యం నీ ఊహల జననం. శోధనలో సాగేధి గమనం ప్రయాణమే ప్రాణం కాదా గెలుపుకి , ప్రతి మలుపుకి " ఇవి నేను mood off అయినపుడల్లా , తలుచుకుని recharge అవుతాను
శృంగార ప్రియుడు
సంజయ్
07-03-2020, 10:53 PM
ఈ పేజీ కి పేరు స్పందన రావటం లేదు .. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అశ్లీలం spicy మ్యాటర్స్ మాత్రమే కావాలి.... బాధతో ఈ thread ni డిలీట్ చేద్దామనుకుంటున్నా... నేనయితే మంచి ఆలోచనతోనే ఈ పేజీ ను స్టార్ట్ చేశా కానీ బాధతో ముగిస్తున్న...
ఇట్లు మీ గృహిణి... |
« Next Oldest | Next Newest »
|