Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మంచి చెడు by గృహిణి
#21
అందరికీ శుభోదయం... ఎవరికైనా సరే పాటలంటే చాలా ఇష్టం ఉంటుంది.. మీరు బాగా ఆలోచించుకొని మీకు నచ్చిన టాప్ ఫైవ్ పాటలు చెప్పండి ... ఇట్లు గృహిణి సుప్రజా
[+] 1 user Likes Suprajayours's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
(05-03-2020, 07:06 AM)Suprajayours Wrote: అందరికీ శుభోదయం... ఎవరికైనా సరే పాటలంటే చాలా ఇష్టం ఉంటుంది.. మీరు బాగా ఆలోచించుకొని మీకు నచ్చిన టాప్ ఫైవ్ పాటలు చెప్పండి ... ఇట్లు గృహిణి సుప్రజా

సై సినిమా నుండి - నల్ల నల్లాని మల్ల
గుణ సినిమా - ప్రియతమా నీవచట కుసలమ
నాని గ్యాంగ్ లీడర్ - నిన్ను చూసే ఆనందంలో
ఒక్కడు - చెప్పవే చిరుగాలి
అరవింద సమేత - అనగనగా
Like Reply
#23
(05-03-2020, 07:06 AM)Suprajayours Wrote: అందరికీ శుభోదయం... ఎవరికైనా సరే పాటలంటే చాలా ఇష్టం ఉంటుంది.. మీరు బాగా ఆలోచించుకొని మీకు నచ్చిన టాప్ ఫైవ్ పాటలు చెప్పండి ... ఇట్లు గృహిణి సుప్రజా

Bridavanamu rajendra prasad:Aa rojju naa rani chiru navvu chusi song
One my best song
Like Reply
#24
(05-03-2020, 07:06 AM)Suprajayours Wrote: అందరికీ శుభోదయం... ఎవరికైనా సరే పాటలంటే చాలా ఇష్టం ఉంటుంది.. మీరు బాగా ఆలోచించుకొని మీకు నచ్చిన టాప్ ఫైవ్ పాటలు చెప్పండి ... ఇట్లు గృహిణి సుప్రజా

నాకు ఎప్పటికీ ఇష్టమైన పాట ఆర్య లోని : ఫీల్ మై లవ్
హిందీ ashiqui 2 లో : tuhi he mujuko bathade chaun me ana
Like Reply
#25
Manam andaram mana gurinchi chepukunte baguntundi anipistundi okariokaram parichyanganuu vuntundi
Deepika 
[+] 4 users Like Deepika's post
Like Reply
#26
(05-03-2020, 07:06 AM)Suprajayours Wrote: అందరికీ శుభోదయం... ఎవరికైనా సరే పాటలంటే చాలా ఇష్టం ఉంటుంది.. మీరు బాగా ఆలోచించుకొని మీకు నచ్చిన టాప్ ఫైవ్ పాటలు చెప్పండి ... ఇట్లు గృహిణి సుప్రజా

1) priya priya champodde from jeans movie

2) valukanuladana from premikula roju

3) thanu vethikina tagu jatha nuvvenani from shailajareddy alludu

4) nammavemo gani andhalaayuvarani from parugu

5) chilipiga chupisthavala from orange 

Inka chala unnay but 5 annaru kabatti cheppa top 5 aithe ivi kadhu prasthuthaniki gurthu vacchinavi cheppa
Like Reply
#27
నాకు బాగా నచ్చిన పాటలు
1. Telephone ధ్వని లా నవ్వేదాన - భారతీయుడు
2. పూవుల లో దాగున్న పళ్లెంతో అతిశయం - జీన్స్
3. సఖియా చెలియా - సఖి
4. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే - ఖుషి
5. ధీర సమీరే యమునా తీరే - ధర్మచక్రం
శృంగార ప్రియుడు 
సంజయ్
Like Reply
#28
(05-03-2020, 03:10 PM)Chinnu@s Wrote: 1) priya priya champodde from jeans movie

2) valukanuladana from premikula roju

3) thanu vethikina tagu jatha nuvvenani from shailajareddy alludu

4) nammavemo gani andhalaayuvarani from parugu

5) chilipiga chupisthavala from orange 

Inka chala unnay but 5 annaru kabatti cheppa top 5 aithe ivi kadhu prasthuthaniki gurthu vacchinavi cheppa
మీ list lo 1,2,4,5 నాకు చాల ఇష్టం
శృంగార ప్రియుడు 
సంజయ్
[+] 1 user Likes Sanjay_love's post
Like Reply
#29
(05-03-2020, 03:02 PM)Deepika Wrote: Manam andaram mana gurinchi chepukunte baguntundi anipistundi okariokaram parichyanganuu vuntundi

Me idea bagundi I am Vikram chandra nenu story writer I love movies eppatikaina Allu Arjun tho KGF range cinema teyali ani dream and I am porn addicted etc
Like Reply
#30
(05-03-2020, 03:02 PM)Deepika Wrote: Manam andaram mana gurinchi chepukunte baguntundi anipistundi okariokaram parichyanganuu vuntundi

నా పేరు సంజయ్, ఇక్కడ కథలు చదవడం, movies, TV SERIES, కొత్త వారితో పరిచయ సంభాషణలు ఇవి నా hobbies. నేనో ప్రోగ్రామర్ నీ
శృంగార ప్రియుడు 
సంజయ్
Like Reply
#31
నా పేరు శ్రీధర్, కథలు చదవడం చాలా ఇష్టం.... సినిమా లు చూడటం ఇష్టం....
Like Reply
#32
నేను క్రియేట్ చేసిన ఈ thread ni విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి థాంక్స్.. ఇట్లు మీ గృహిణి
[+] 3 users Like Suprajayours's post
Like Reply
#33
(06-03-2020, 01:39 AM)Suprajayours Wrote: నేను క్రియేట్ చేసిన ఈ thread ni  విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి  థాంక్స్.. ఇట్లు మీ గృహిణి

మీరు కూడా మాకు ఇంత మంచి thread ఇచ్చినందుకు చాలా థాంక్స్
Like Reply
#34
పాటల్లో కొన్ని లిరిక్స్ వింటుంటే మనసుకు హత్తుకునే విధంగా ఉంటాయి.... నాకు వ్యక్తిగతంగా అయితే రాజా సినిమా లో ఏదో ఒక రాగం పిలిచింది పాట లో....
అమ్మ అని పిలిచే తొలి పలుకులు జ్ఞాపకమే....
రా అమ్మ అని అమ్మే లాలించిన జ్ఞాపకమే...

అలాగే మీకు ఏదైనా పాటలో నచ్చిన లిరిక్స్ షేర్ చేసుకోండి...
ఇట్లు మీ గృహిణి
[+] 2 users Like Suprajayours's post
Like Reply
#35
(06-03-2020, 08:46 PM)Suprajayours Wrote: పాటల్లో కొన్ని లిరిక్స్ వింటుంటే మనసుకు హత్తుకునే విధంగా ఉంటాయి.... నాకు వ్యక్తిగతంగా అయితే రాజా సినిమా లో ఏదో ఒక రాగం పిలిచింది పాట లో....
అమ్మ అని పిలిచే తొలి పలుకులు జ్ఞాపకమే....
రా అమ్మ అని అమ్మే లాలించిన జ్ఞాపకమే...

అలాగే మీకు ఏదైనా పాటలో నచ్చిన లిరిక్స్ షేర్ చేసుకోండి...
ఇట్లు మీ గృహిణి

నాకూ గమ్యం సినిమా లో ఎంతవరకు ఎందుకోరకు పాట లోని

పుట్టుక చావు రెండే రెండు నీకు అవి సొంతం కావు పోనీ,
చీకటి కాలం నీదే నేస్తం రంగులు ఎమ్ వేస్తావో కానీ, 
ప్రపంచం నీలో ఉన్నదని చెప్పే దాకా ఆ నిజం తెలుసుకోవ, 
తెలిస్తే ప్రతి చోట నిన్నే నువ్వు పలకరించుకోవ

ఈ లైన్స్ నాకూ చాలా ఇష్టం
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
#36
(06-03-2020, 08:46 PM)Suprajayours Wrote: పాటల్లో కొన్ని లిరిక్స్ వింటుంటే మనసుకు హత్తుకునే విధంగా ఉంటాయి.... నాకు వ్యక్తిగతంగా అయితే రాజా సినిమా లో ఏదో ఒక రాగం పిలిచింది పాట లో....
అమ్మ అని పిలిచే తొలి పలుకులు జ్ఞాపకమే....
రా అమ్మ అని అమ్మే లాలించిన జ్ఞాపకమే...

అలాగే మీకు ఏదైనా పాటలో నచ్చిన లిరిక్స్ షేర్ చేసుకోండి...
ఇట్లు మీ గృహిణి

ఒకే ఒక్కడు సినిమాలోని నెల్లురి నెరజాణా సాంగ్ లో....

ప్రాణం నా చెంతనుండంగా నువు మరణించిపోవుటెల
అరె నీ జీవమె నేనేనయా చంపదలచు మరణమైన మాయమయా

This lyrics dedicate to my bujji
[+] 1 user Likes Chinnu@s's post
Like Reply
#37
నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా మందికి ఇక్కడ ఫేవరెట్ సాంగ్స్ చాలా తమిళ్ డబ్బింగ్ సాంగ్స్ ఎక్కువ ఉన్నాయి... నాకు ఎందుకు మన తెలుగు పాటలను మనమే తక్కువ చేసుకుంటున్నాం అని అనిపిస్తుంది .. అంటే నేను ఇక్కడ ఎవర్ని కించపరచాలని అని చెప్పట్లేదు ఇది జస్ట్ థాట్....
ఇట్లు మీ గృహిణి
[+] 1 user Likes Suprajayours's post
Like Reply
#38
(07-03-2020, 08:12 AM)Suprajayours Wrote: నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా మందికి ఇక్కడ ఫేవరెట్ సాంగ్స్ చాలా తమిళ్ డబ్బింగ్ సాంగ్స్ ఎక్కువ ఉన్నాయి... నాకు ఎందుకు మన తెలుగు పాటలను మనమే తక్కువ చేసుకుంటున్నాం అని అనిపిస్తుంది .. అంటే నేను ఇక్కడ ఎవర్ని కించపరచాలని అని చెప్పట్లేదు ఇది జస్ట్ థాట్....
ఇట్లు మీ గృహిణి

మీరు అన్నదానిలో 50% నిజం ఉంది అనిపించింది. కానీ తెలుగు పాటలని తక్కువ చేస్తున్నారని నేను అనుకోవడం లేదు .. తమిళ్ డబ్బింగ్ songs ఫేవరెట్ గా ఉండడానికి కారణం రెహమాన్ గారి వల్ల కావచ్చు అనిపిస్తుంది. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే.
శృంగార ప్రియుడు 
సంజయ్
Like Reply
#39
(06-03-2020, 08:46 PM)Suprajayours Wrote: పాటల్లో కొన్ని లిరిక్స్ వింటుంటే మనసుకు హత్తుకునే విధంగా ఉంటాయి.... నాకు వ్యక్తిగతంగా అయితే రాజా సినిమా లో ఏదో ఒక రాగం పిలిచింది పాట లో....
అమ్మ అని పిలిచే తొలి పలుకులు జ్ఞాపకమే....
రా అమ్మ అని అమ్మే లాలించిన జ్ఞాపకమే...

అలాగే మీకు ఏదైనా పాటలో నచ్చిన లిరిక్స్ షేర్ చేసుకోండి...
ఇట్లు మీ గృహిణి

నాకు పిల్ల జమీందార్ సినిమాలోని  తలబడి కలబడి నిలబడు అనే సాంగ్ ఉంటుంది అందులో రెండు లైన్స్   చాలా బాగా నచ్చాయి . అవి

"ప్రకాశం లో సూరిడాల్లే , ప్రశాంతం గా చంద్రుడి మల్లె 
వికాశంలో విద్యార్ధల్లే అలా అలా ఎదగాలి "

"గమ్యం నీ ఊహల జననం. శోధనలో సాగేధి గమనం 
ప్రయాణమే ప్రాణం కాదా గెలుపుకి , ప్రతి మలుపుకి "

ఇవి నేను  mood off అయినపుడల్లా , తలుచుకుని recharge అవుతాను
శృంగార ప్రియుడు 
సంజయ్
[+] 2 users Like Sanjay_love's post
Like Reply
#40
ఈ పేజీ కి పేరు స్పందన రావటం లేదు .. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అశ్లీలం spicy మ్యాటర్స్ మాత్రమే కావాలి.... బాధతో ఈ thread ni డిలీట్ చేద్దామనుకుంటున్నా... నేనయితే మంచి ఆలోచనతోనే ఈ పేజీ ను స్టార్ట్ చేశా కానీ బాధతో ముగిస్తున్న...

ఇట్లు మీ గృహిణి...
[+] 3 users Like Suprajayours's post
Like Reply

Users browsing this thread: 5 Guest(s)