Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
About quoting messages.....
#1
(21-11-2018, 10:50 PM)ram Wrote:
(21-11-2018, 09:34 PM)Lakshmi Wrote:
(21-11-2018, 08:49 PM)sandycruz Wrote:
(21-11-2018, 08:37 PM)vickymaster Wrote: వెరీ నైస్ అప్డేట్ లక్ష్మి గారు..!!!

మీ ముందు అప్డేట్ ని చదివినప్పుడు ఎక్కడో చిన్న అనుమానం ఉండేది ఇది కల కాదు కథ అని,కానీ ఈ అప్డేట్ లో వాస్తవం ఏంటో చెప్పారు. కొంచెం బాధ గ ఉన్న తప్పదు మీ కథ అది కోరుకుంటుంది ఏమో. అప్డేట్ విషయానికి వస్తే రవి తీసుకున్న నిర్ణయం కఠినమైనది అయినా ఎంత వరకు అక్షర,రాజు లు స్వాగతిస్తారో చూడాలి. రవి ఉద్దేశం ఏమిటో ఈ అప్డేట్ లో వివరించిన తన మనసు ఎం చెబుతుందో,ఎంత బాధ పడుతుందో తెలుసుకోవాలని అని వెయిట్ చేస్తున్నాం. రాజు,అక్షర ఇద్దరికీ ఒకరిమీద ఒకరికి ఎలాంటి ఉద్దేశం(సెక్సువల్ గ) లేదు మరి ఈ విషయాన్ని మీరు ఎలా రీడర్స్ కి ఎలా కన్విన్స్ చేస్తారో చూడాలి. మరి కథ చివర్లో అయినా 1000 మందిలో ఒకరికి బాగౌతుంది అని అన్నారు మరి రవి అదృష్టవంతుడు అవుతాడా? అవ్వాలనే కోరుకుంటున్న.

నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=



vikky garu,

meeru reviews chala baaga raastunnaru... meelo writer ga ediga lakshanalu chala vunnayi... update lo next em avutundi ani meeru adige prasnalanu batti chusthe meelo aneka angles lo aalochinche saamardhyam vundi ani anipistundi... oka writer ki chala mukhyam... meeru oka story start cheyandi... meeku already chala mandi abhimanulu vunnaru so mee story chala pedda hit avutundi...

pls consider it...


guys pls support me... we r gng to have a great writer shortly...

శాండీ క్రజ్ గారూ...

నేను మీతో నూరు పాళ్లు ఏకీభవిస్తున్నాను...
విక్కై గారి ప్రత్యుత్తరాలు చాలా బాగుంటాయి..
ఏదో కథ చదివి బాగుంది అని ఒక మాట పడేసి వెళ్లకుండా... కథని అన్ని కోణాల్లో విశ్లేషించి తన అభిప్రాయాన్ని చక్కగా రాస్తారు... వారిలో రాసే శక్తి దాగుంది.. దాన్ని వెలికితీస్తే చాలా బాగుంటుంది... వారు మన అభ్యర్థనను మన్నిస్తారని ఆశిస్తున్నాను.. వీక్కీ గారూ మీరు కథ రాయాలని మా మనవి..

నేను కూడా మీతో ఏకీభవిస్తున్నాను

నేను కూడా విక్కీమాస్టర్ కథను వ్రాస్తే బావుంటుంది అని అనుకుంటున్నాను. నా దృష్టిలోనైతే ప్రతి ఒక్కరిలో ఒక రచయిత(త్రి) దాగివున్నారు. బయటపడరంతే... సమయాభావం, నిరాసక్తత కారణాలు కావచ్చు. కొంతమంది 'నావల్ల కాదులేఁ' అని అనుకుంటారు. ఈమధ్యనే హై_బనానా(hi_banana) శిల్పగారి దారంలో పెట్టిన కథల థీమ్స్ చూసి చాలా ఆశ్చర్యమేసింది. వారు మాత్రం వ్రాయలేనేమో అనే సందేహంతో శిల్పగారిని వ్రాయమని అడుగుతున్నారు. నాకైతే ఆ థీమ్స్ కి వారే న్యాయం చెయ్యగలరని అన్పిస్తుంది. అలాగే, మంచి థీమ్ దొరికితే విక్కీగారూ త్వరలోనే మొదలుపెడుతారు. లక్ష్మిగారు ఎంతో కాలం xb లో మెంబర్ అయ్యిన తర్వాతనే ఈ కథను మొదలుపెట్టారుగా. కనుక తొందరక్కరలేదు. నింపాదిగా వారే మొదలుపెడతారులే....

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
ఒకరి మెసేజ్ కి రిప్లయి ఇస్తున్నప్పుడు కేవలం వారి మెసేజీ quoteలో రాకుండా ఇలా ముందర అన్ని మెసేజీలు వస్తుంటే చూడ్డానికి చాలా ఇబ్బందిగా వుంటుంది. సిస్టమ్ లో ఎలా వుందో తెలీదుగానీ ఫోన్ లో access చేసేప్పుడు చాలా కష్టంగా ఉంటోంది. పోనీ ఎడిట్ చేసి చూద్దామా అంటే సరిగ్గా అవ్వటం లేదు. స్క్రీన్ పైకి వెళ్ళటం క్రిందకు పోవటం జరుగుతోంది.
Xbలో ఉన్నట్లుగా ఇక్కడా ఒక మెసేజ్ మాత్రమే quoteలో వస్తే బావుంటుంది.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#3
తప్పక ఆలోచించవలసిన విషయం ఇది. నిజానికి డెస్కుటాప్ సిస్టమ్ లోనూ ఇబ్బందే.

ఫైరుఫాక్సు , క్రోమ్ బ్రౌజర్లలో యూజరు స్క్రిప్టు , యూజరు స్టైలు లతో వెబ్ సైట్లు
కనిపించే పద్ధతిలో కొంత మార్పు చేసుకుంటాను (ఉదా.) కనుక ఈ ఇబ్బంది తోచలేదు ..
Like Reply
#4
yeah bro replying is not great here in this bbtheme
All the pics posted by me have been downloaded from the internet. Credit goes to the original uploaders. Anyone having any complaint please message me
Like Reply
#5
(23-11-2018, 06:57 PM)Vikatakavi02 Wrote: నేను కూడా విక్కీమాస్టర్ కథను వ్రాస్తే బావుంటుంది అని అనుకుంటున్నాను. నా దృష్టిలోనైతే ప్రతి ఒక్కరిలో ఒక రచయిత(త్రి) దాగివున్నారు. బయటపడరంతే... సమయాభావం, నిరాసక్తత కారణాలు కావచ్చు. కొంతమంది 'నావల్ల కాదులేఁ' అని అనుకుంటారు. ఈమధ్యనే హై_బనానా(hi_banana) శిల్పగారి దారంలో పెట్టిన కథల థీమ్స్ చూసి చాలా ఆశ్చర్యమేసింది. వారు మాత్రం వ్రాయలేనేమో అనే సందేహంతో శిల్పగారిని వ్రాయమని అడుగుతున్నారు. నాకైతే ఆ థీమ్స్ కి వారే న్యాయం చెయ్యగలరని అన్పిస్తుంది. అలాగే, మంచి థీమ్ దొరికితే విక్కీగారూ త్వరలోనే మొదలుపెడుతారు. లక్ష్మిగారు ఎంతో కాలం xb లో మెంబర్ అయ్యిన తర్వాతనే ఈ కథను మొదలుపెట్టారుగా. కనుక తొందరక్కరలేదు. నింపాదిగా వారే మొదలుపెడతారులే....

కవిగారు


మీరు అన్నది నిజమే .

ఈ Nested quote ఇబ్బందిగా ఉంది.
కానీ ఎవరూ దీనిపై దృష్టి పెట్టలేదు అని చూస్తున్నా.

ఇప్పుడు ప్రయత్నించి చూడండి.
అలా రావడాన్ని తీసి వేశాను.
 horseride  Cheeta    
Like Reply
#6
(24-11-2018, 06:43 AM)sarit11 Wrote:
కవిగారు


మీరు అన్నది నిజమే .

ఈ Nested quote ఇబ్బందిగా ఉంది.
కానీ ఎవరూ దీనిపై దృష్టి పెట్టలేదు అని చూస్తున్నా.

ఇప్పుడు ప్రయత్నించి చూడండి.
అలా రావడాన్ని తీసి వేశాను.

ధన్యవాదాలు సరిత్ బ్రో...

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply




Users browsing this thread: