07-11-2018, 11:20 AM
కరెక్ట్ గా ఉందా లేదా
టెస్టింగ్ పెద్ద దారం పేరు కోసం చూస్తున్నాను - ఎలా వస్తుందో చూస్తున్నాను.
|
07-11-2018, 11:33 AM
సరిపోతుందని అనుకుంటున్నాను. Thank You
07-11-2018, 12:38 PM
OK, modalu pettandi
07-11-2018, 12:58 PM
^ తెలుగు / ఇతర భారతీయ భాషల అక్షరాలతో టైటిలు ని పెట్టేటప్పుడు మాగ్జిమం కేరెక్టర్స్ లిమిట్ ఇబ్బంది ఉంటుంది.
దానికి సంబంధించిన టెస్టింగు త్రెడ్ ఇది
07-11-2018, 11:56 PM
ఎన్ని క్యారెక్టర్స్ వాడాలి అన్నది భాషను బట్టి మారుతుంది కదా...
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
^ అవునండి
ఉదా. వికటకవి అనే పదంలో 5 అక్షరాలే కదా ఉన్నవి. తెలుగు వికీపీడియా నుండి ఈ అంశం లింకుని కాపీ చేస్తే ఇలా వస్తుంది Quote:https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%...5%E0%B0%BF అంటే వికటకవి అనే పదం డేటాబేస్ లో స్టోరు చేయడానికి ఇలా మారింది Quote:%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B0%9F%E0%B0%95%E0%B0%B5%E0%B0%BF
08-11-2018, 09:30 PM
(07-11-2018, 11:20 AM)sarit11 Wrote: కరెక్ట్ గా ఉందా లేదా sarit11 గారూ మీ కృషి అమోఘం. xossip తెర మూయగానే ఎదో చిన్న పిల్లాడి చేతిలో తాయిలం లాక్కునట్లు భావించాను. ఆ పై మీ మన్మధ లీల కొత్త ప్రయత్నం దిన దినాభివృద్ది చెంది ఈ రోజు ఈ xossipy ఒక గట్టి ప్రత్యామ్నాయంగా వచ్చింది. చాలా సంతోషమండీ. మీ ప్రయత్నం, మీ సంకల్పం అందరికీ ఆనందాన్ని పంచాలనే మీ ఆలోచన మీకు మంచి ఆప్తులని అందించాలి అని అలుపెరుగని మీ ప్రయత్నానికి విజయం చేకూరాలని ఆశిస్తున్నాను...... *ఓర్పుగా నెమ్మదిగా రూపొందించుకుంటూ వెళ్తే సవాళ్లు తేలికగా ఎదుర్కోవచ్చు. సర్వదా xossip కి ప్రత్యామ్నాయంగా..అంతకంటే అధికంగా ఆదరణ పొందాలని అందరి సంకల్పం మీ మా సంకల్పం నెరవేరాలని ఆశిస్తున్నాను. భావన |
« Next Oldest | Next Newest »
|