Thread Rating:
  • 15 Vote(s) - 3.07 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కధా పూరణం
#1
ఇద్దరు భార్యలు ఇద్దరు భర్తల సహకారం

...ఏమండీ..పాలు పొంగించాలె... లైటర్ లెదు.. అగ్గిపెట్టె వుంటె ఇవ్వండీ..’ అన్నది సింధుకుమారి.. ‘అగ్గిపెట్టె  నా దగ్గరెందుకుంటది?.. అయిన బయల్దేరె ముందు నీకు ఎన్నిసార్లు చెప్పిన!.. అన్ని సరిగ్గ చూసుకొ అని!.. లారి కూడ వచ్చేసె.. పని వాళ్ళు సామను దించే లొపల్నే మనం పాలు పొంగియాలనుకున్నంగద! ’ అంట  కోప్పడుతున్నడు చంద్రశేఖర్.. ‘ ఎక్కడ్నొ ఉంటదండీ , కన్పిస్తలేదు.. నేను పక్క వాళ్ళని అడిగి చూస్త..తులసమ్మ కోటను భద్రం గ దింపించుండి..’ అంటూ సింధుకుమారి గబగబ బయటకు నడీచింది.. ... ఆఁ...గదే ముఖ్యం మనకు!.. అని ఎటకారంగ అనుకుంట చంద్ర లారి నుంచి సామాను దించటానికి బయటకు వెళ్లిండు.. 5 నిమిషాల తరువాత  ఇదొ అగ్గిపెట్టె!.. అనుకుంట కిచెన్ లొకి వెళ్ళిండు.. అప్పటికే సింధు పాలు స్టవ్ మీద పెట్టి చూస్తున్నది.. ‘ దొరికిందా.. నేను పనోండ్లదగ్గర్నుంచి తీసుకు వచ్చిన..’ అన్నడు..
‘అక్కెర లే.. పక్కింటామె దగ్గర నుంచి తీసుకున్న.. మంచామెలా వున్నది.. బాగ పలకరించింది..’
..’ అయితే నేను బయటకు వెళ్ళి సామను సంగతి చుసుకుంటా..’ అంట కదలబోయినడు చంద్ర..
‘2 నిమిషాలు ఆగండి.. పాలు పొంగుతున్నయి..’ అన్నది.. ‘ఆ.. ఎదొ పెద్ద వాళ్ళు చెప్పారు అని చెయటమే కాని.. ఎందుకు ఈ ఫొర్మాలిటిస్..’ అని నిరాశగ అన్నడు..
‘.. మీరట్ల అనద్దు.. పాలు పొంగితెనే మంచిదంట.. ఈ ఇంటికి వచ్చినందుకయినా మనకి..’ అని ఆగి పొయినది సింధు..
‘ఇల్లు వల్ల పిల్లలు పుడ్తరా?!..’ అంట  వెళ్ళి పొయినడు చంద్ర..  వయసు 30 సంవత్సరాలు, మనిషి  కొంచెం బక్క పల్చగున్నా , పేరుకు తగినట్లు పున్నమి చంద్రునిలెక్క గుండ్రని మొఖం . చక్కని కను ముక్కుతీరు , మంచి రంగు...అందగాడే అతడు...
చంద్ర, సింధుకుమారిల  పెళ్ళి అయి 3 ఏళ్ళు అవుతుంది..  ఇద్దరిది పక్క పక్క పల్లెటూర్లె.. పరిచయాలున్న మధ్య తరగతి కుటుంబాలే.. లగ్నమై మూడేండ్లాయె , ఇంక  పిల్లలు పుట్ట లే!? అంట ప్రశ్నలతొ గుచ్చేవాండ్లు మస్తు మందున్నరు , అటు ఇటు వాండ్లల్లో!...వాండ్లు గాక  ఊరి పెద్దలు ఉండనే ఉన్నరు .. సహాలిచ్చెటోళ్ళు ఇస్తనే ఉన్నరు... ...అందరికి  చంద్ర ఎదొ చెప్పి తప్పిచుకుంటున్నడు కాని చెయని ప్రయత్నం లేదు.. దగ్గర్ల ఉన్నడాక్టర్లను కలుస్తనే ఉన్నడు...మందులు వాడ్తనే ఉన్నడు...
...ఇట్ల గాదు, హైద్రబాదుకు బో!...స్పెషలిస్టులను కలువు... అంట ఒక పెద్దాయన చెప్పిన తోవ కరెక్టనిపించి , డిగ్రీ పూర్తి చెసిన , అప్పటిదాక సొంత వ్యవసాయం చూసుకుంట ఆ ఊర్లొనె గుమాస్తా గా ఒక రైస్ మిల్లులొ పని చెసే చంద్ర హైద్రబాదు లొ ఉద్యోగం కోసం ట్రై చెయ్యసాగిండు, తెలిసినోళ్ల ద్వారా... ఎట్లైతెనేం , హైదరబద్ లొ ఒక పెద్ద కంపనిలొ ఉద్యొగం వచ్చింది..
 ...జీతం అంతంతగనే ఉన్నా, ఆ ఊరోళ్ళ పోరు నుంచి బయట పడాలె, మందులు తీస్కోవాలె, అనుకుంట  హైద్రబాద్ ఒచ్చిండు... అతి కష్టం మీద తన జీతనికి సరిపడ ఇల్లు దొరికింది.. ఏదొ సరిపెట్టుకోవచ్చు అనుకుంట  దిగేసిండు.. సింధు కుమారి పల్లెటురి పిల్లనేఅయిన చదువుకుంది.. వయసు 26 ఉంటుంది.. తెలివితేటలు వున్న అమ్మయి.. భర్త అంటె భయం, ఎనలేని భక్తి.. సాంప్రదాయం కి మారు పేరు సింధుకుమారి.. స్వచ్చమైన మనసు.. ఒద్దిక అయిన స్వభావం.. రూపవతి.. యవ్వనం లొ వున్న పడుచు.. అందాలు చీరనుంచి బయటకు వలకని కట్టు.. రవి సైతం తాకని తనువు.. భర్త బాధ ను అర్ధంచేసు కొని.. తనకు పిల్లలు పుట్టాలె.. అని మొక్కని క్షణం లేదు..
బయట ఒక్కొ సామాను దగ్గరుండి మనుషుల తొ దింపిస్తున్నడు చంద్ర.. ఇద్దరె వున్నరు మనుషులు.. తాను కూడ సహాయం చేస్తూన్నడు.. మామ ఇచ్చిన బీరువా దించాలె.. చాల బరువు గా వుంది.. బీరువా ని ముగ్గురు పట్టి దించుతున్నరు.. కాని బరువువుండటం వల్ల బీరువ ఒక పక్కకు జారుతుండ గా.. నాలుగొ మనిషి వచ్చి చేయి పట్టడు.. బీరువాని జాగ్రతా గా దించారు.. ‘చాల థ్యంక్స్ అండీ..’ అన్నడూ మర్యాదగా చంద్ర.. ‘పర్వాలేదు.. పక్కపక్క నే వుంటం కద.. ఆ మాత్రం ఒకరి ఒకరు సహాయం చెసుకొవాలి..’ అన్నడు ఫణీందర్.. ‘ఓ.. నా పేరు చంద్రశేఖర్.. కొత్తగా వచ్చిన ఇక్కడ్కి..’అన్నడు పరిచయం చేసుకుంటునట్టు..
 ‘నా పెరు ఫణీందర్.. మీ పక్క వాట లొనె ఉంట.. ఆఫిస్ కి టైం అయింది.. మనం సాయంత్రం తీరిగ్గ మాట్లాడుకుందాం..’ అని బయ్ చెప్పి వెళ్ళిపొయాడు ఫణి.. సామాను అంత దించి.. సర్ది కొంచం కుదురు గా కుర్చునే సరికి సాయంత్రం 4:30 దాటింది.. అలసిపొయిన సింధు, చంద్ర లు మంచంమీద పడి ఇట్టే నిద్రలొ కి జారు కున్నరు.. తలుపు తడూతున్న చప్పుడికి సింధు కు మెలుకువ వచ్చి చూసుకునే సరికి 7 దాటింది.. కంగారు గా భర్త ను లేపి లైట్లు వేసి తలుపు తీసింది..
ఎదురు గా సుకన్య.. పక్కింటి ఆమె... పక్కన భర్త.. ‘మీరా... రండీ రండీ..’ అంటు లొపలికి ఆహ్వానించింది..
‘చికటి పడుతుంది కద.. లైటు వెలగక పొయెసరికి పలకరిద్దం అని వచ్చినం..’.. అంట లోపలికి వచ్చింది సుకన్య  కర్రిస్  గిన్నలతో..
 ...‘ఎందుకు వదిన గారు ఇవ్వన్ని..’ అన్నది సింధు..సుకన్య చెతి లొ గిన్నెలు చూసి
 ‘పర్వాలేదమ్మ.. ఇప్పుడు మీరు ఎక్కడ వండుకుంటారు..’ అంట వెనకనుంచి ఫణి మాటలు వినపడ్డయి..
‘మా ఆయన.. ఉదయం మీ ఆయన్ని కలిసినారంట.. కాని మాట్లాడటం కుదర లే! ..’ అని సాగతీసింది సుకన్య..
 ‘ఓ మీరా.. రాండ్రి.. సింధు.. కుర్చీలు పట్టుకు రా..’ అన్నడు  మాటలు విని  బైటికొచ్చిన చంద్ర .... ‘ఇంకా పూర్తి గా సర్దలే!..’ అని మొహామాట పడత సింధు కుర్చీలు వేసింది..
 అప్పుడె ఎట్లౌవుతుది! .. ఒక వారం దాటితె కాని అన్ని సరుదుకోలేం!..’ అంట కుర్చీలో కూర్చున్నది సుకన్య
 ‘వదిన గారు కర్రిస్ పట్టుకు వచ్చారు..’ అని భర్త కు సమాచారం ఇస్తునట్టు చెప్పింది..
‘అయ్యొ.. ఎందుకండీ.. మేము వండుకుంటం గద!..’ అన్నడు సుకన్య తెచ్చిన గిన్నేలను , వాని వెనుక దాగని ఆమె సండ్లను , కాటన్ చీరె దాచలేని ఆమె తొడల బలుపును చూసి ,’...మస్తున్నదీమె...’అని మనస్సులొ అనుకుంట...
 ‘ఇల్లు మారి నప్పుడు కష్టాలు మాకు తెలుసు.. మేము పడ్డ వాళ్ళమే..’ అంటు ఓ కుర్చి లొ కుర్చున్నడు ఫణి
 ‘మీరుఇద్దరేనా.. పిల్లల్ని తీస్కరాలేదా?!..’ అంట మాటలు మొదల్జేసింది సుకన్య
చంద్ర సింధు వంక చూసినడుబాధగ ... సింధు మౌనం గా తల దించుకున్నది.. సుకన్య  దిగులు గా ఫణి ని చూసింది..
..పెళ్ళై పదేళ్ళైంది గాని మాకు గూడ పిల్లలు లేరింక!...అంట ఫణి తన భార్య కళ్ళళొ కి చూసి.. ఉమ్.. చంద్ర గారు మీరు ఎక్కడ పని చెస్తారు..’ అన్నడు , విషయం గ్రహించి మాట మార్చుతూ..
’బాలానగర్ లొ ఒక స్టీల్ కంపని వుంది.. అందులొ అకౌంటెంట్ గా వచ్చింది జాబ్.. మీరు??..’
 నేను హొండా కంపని లొ సీనియర్ ఇంచార్జ్ ని..
తరువాత పెద్ద గా మాటలు రావటం లెదు నలుగురిలొను..  ముందు అడిగిన ప్రశ్నకు వాళ్ళ మాటలు మూగ పోయినవేమో!..
 .. నీ పేరు ఎంటి?.. అన్నది సుకన్య మళ్ల మాట కలుపుత...
 సింధు కుమారి.. అని సమాధానం ఇచ్చి ఊరుకున్నది
 నా పేరు సుకన్య.. నన్ను పేరు పెట్టి పిలిస్తెనే బాగుంటది.. అంటూ నవ్వింది.... సుకన్య కు 33 ఏళ్ళు.. యవ్వనం నుంచి ఇప్పుడిప్పుడె స్త్రి మరో దశకి అడుగు పెట్టినట్టు వుంటుంది.. తెల్లటి చాయ.. ఒత్తు గా పొంగిన పరువాలు.. చిన్న మడత పడ్డ నడుము.. చీర నిండుగ చుట్టినా దాయ లేని వంపులు.. చక్కటి నవ్వు.. పలకరించె కళ్ళు..
...ఐతె నన్ను సింధు అని పిలువుండ్రి!...అంత సన్నగ నవ్వింది... అందరి మూడ్స్ తేలికబడ్దయి 
 ‘ సరె మనం మళ్ల కలుద్దం’ అంట లేచి నిలబడి ... ’ ఎరికే గద! మన ఇంటి ఓనర్ ఇక్కడ వుండడు.. బెంగుళూర్ లొ వుంటడు.. మీకు ఎట్ల తెలిసింది ఇల్లు గురించి?!..’అడిగిండు ఫణి...
 ’... అవునట,  ఇళ్ళ బ్రొకర్ కూడ చెప్పిండు.. అద్దె కూడ బ్యాంక్ అకౌంట్ లొ ప్రతి నెల మొదటి వారం లొ వెయ్యలని’ అంట... చంద్ర కూడ నిలబడి మాట్లాడుతావుంటె ... ఆరడుగులుంటడేమొ ఈ పక్కింటాయన...అనుకున్నది సింధు, ఫైవ్ ఎయిట్  ఉన్న భర్త తల పైనుండి కన్పడుతున్న ఫణి  ముఖం చూసి...
 ...చూడనికి  మనిషి గట్టిగ, మొరటుగున్న, మంచిగున్నది మాట తీరు ...అనుకున్నది , మధ్యల భర్త  ఉన్నగూడ, పక్కలనుంచి కన్పడుతున్న ఫణి విశాలమైన ఛాతీ ని, బలమైన దండల్ని రెప్పపాటు చూసి చూడనట్లు చూసి, కనురెప్పలు వాల్చుకుంట...
’ అవును.. ఒనెర్స్ ప్రాబ్లం లేదు మనకు.. వాళ్ళు రారు.. మేము వచ్చి 2 ఏళ్ళు ఔతుంది.. ఇప్పటి వరకు చూడలే ఓనర్ ని..’  అని చంద్రకు సమాధానం చెప్తనే  , ..నిండైన నల్లటి తలకట్టు , పెద్దపెద్దకండ్లు , తీరైన ముక్కు, లక్కపిడత లెక్క చిన్ననోరు...కుందనంబొమ్మలెక్కున్నదీమె...అనుకున్నడు చంద్ర తలమీదికెల్లి సింధు ను చూస్త...
...నిన్నమొన్నటిదాక అత్తమామల అదుపులో ఉండొచ్చిందేమొ , కొత్త మొగవాండ్ల ముంగల నిల్బడి మాట్లాడుడు అలవాటు లేకపోవుడుతో , ఫణి చూపుల వేడికి వాయిల్ చీరె పైటర్దుకుంట , సిగ్గుగ నిలబడ్డచోట్నె  చిన్నగ అటిటు కదలబట్టె  సింధు...
చూపులకు బక్కపల్చగ కన్పిస్తాఉన్నగానీ , పైటెనుక అందాలకేం తక్కువలేదీమెకు...అనుకున్నడు , బలిసిన మోసంబీల్లెక్క కద్లుతాఉన్న ఆమె సండ్ల పొంకాలను ఎక్స్ రే కళ్లతొ  తాగుకుంట
’ ఇంక ఇలాగే మాట్లాడుకుంటు పొతె వాళ్ళు అన్నం ఎప్పుడు వండుకుంటారు.. ఎప్పుడూ ఇల్లు సద్దుకుంటారు.. పదండీ ఇంకా..’ అన్నది సుకన్య లేచి
...అయ్యొ...కూర్చోండీ!...అని సింధు , చంద్ర అంటున్న..  ‘ పర్వలే!...మీకు  ఏమన్న కావలె అంటె మమ్మలని పిలవండీ..’ అన్నడు ఫణి ,వెళ్త వెళ్త..
... తప్పకుండ.. అంట తలుపు దాక  సాగనంపిండు చంద్ర
సుకన్య తెచ్చిన కరిస్ కిచెన్ లొ పెట్టి రైస్ స్టవ్ మీద పెట్టింది సింధు.. ఎదొ యాంత్రికం గా పని చెసుకు పొతుంది కాని.. తన మనసు అంత తన భర్త గురించె ఆలొచిస్తుంది.. సుకన్య వేసిన ప్రశ్న కు చంద్ర ముఖం వాడీపొయింది.. ఆ దిగులె తన భర్త తన తొ సుఖం గా మనస్పూర్తి గా సంసారం చేయనికుండ అడ్డుపడుతుంది అని కూడ తెలుసు సింధు కి..
 గంట తరువాత సింధు, చంద్రలు భొజనానికి కుర్చున్నరు.. ‘సుకన్య గారు ఆమె భర్త ఫణి గారు మంచి వారుల వున్నరు కదండి..’ అని అన్నది.. చంద్ర సింధుని చూడకుండానే..’ఉం..’ అన్నడు.. ‘మొదటి సారి ఊరు విడిచి వచ్చినం.. కొత్త ఊర్లొ..ఎవరు తెలియని చోట ఎలా వుంటామొ అని అని కంగారు పడ్డ.. కాని సుకన్య గారిని చుస్తె సగం భయం పొయింది..’ అన్నది.
‘వాళ్ళకి పెళ్ళి అయి ఏళ్ళు అవుతుంది కద.. మరి వాళ్ళకి పిల్లలు లేరె..’  అన్నడు చంద్ర ఇగొ సాటిస్ఫక్షన్ చేస్కుంట..
‘అవునండి.. వాండ్లల్ల  ఎవరికో ప్రాబ్లం?!..’ అన్నది సింధు..
‘అంటె నీ ఉద్దెశం ఎంటి.. మన లో ప్రాబ్లం ఎవరికీ?... అన్నట్లా!..’ అని కోపం గా అడిగాడు..
 భర్త అడీగినది సింధుకి అర్ధం అయింది.. తనని వెలు ఎత్తి చూపిస్తుంది అని భర్త కి కోపం..
[+] 2 users Like sandhyakiran's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
super
Like Reply
#3
కొనసాగించండి సూపర్ స్టోరీ
Like Reply
#4
Baavundandi katha...manchi aarambham... konasaaginchandi...
Like Reply
#5
సంధ్యా కిరణ్ గారికి నమస్తే... మీ కొత్త కథ ప్రారంభం... పాత్రల పరిచయం... మాటలు చాలా బాగున్నాయ్...
యాస కొంచెం అటు ఇటుగా వుందిగానీ పూర్తిగా లేదు అన్పించింది. బహుశా సరిగ్గా నాకు తెలియకపోవటం చేతన కావొచ్చు.
రవి సైతం తాకని తనువు అన్నారు. తనువులో ఒక చోటయితే అనుకోవచ్చు. పూర్తిగా తనువునే తాకలేదని అక్కడ అర్ధం వస్తుందేమో కదా!!

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#6
sandhya gaaru.....namaskram......malla mimmalni ikkada kalusukotam chala santosham ga unnadi
Like Reply
#7
[Image: 19-04-04-2012-14859-3-1.jpg]
రెండు జంటలు బాగుంది కథ మొదులు 
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-page-197.html
SWEET DADDY

https://xossipy.com/thread-64656-post-58...pid5849837
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
Like Reply
#8
సంద్యాకిరణ్ గారు స్వాగతం......
మీకొరకే ఎదురు చూసేది......ఎంటబ్బ ఇంకా రాలేదు అంటని........
వికటకవి అన్నట్లు యాస లో కాస్త ప్రాబ్లమ్ ఉఁది....... ఏ ప్రదేశమో చెపుతారా...?
ఇక వికటకవి గారు......
" రవి తాకని మేని "
అతిశయోక్తి సార్.....
కాలా కాలాలు గా కవులు ఈ అతిశయోక్తులతో రాజులకు సుత్తి కొట్టేవారు
నివ్వే ఇంద్రునివి , చంద్రునివి వెగైరా వెగైరా
ముఖ్యంగా శ్రీ కృష్ణదేవరాయలు కాలంలో 8 మంది కవులను పోషించిండు ఈ సుత్తి వినడానికి....... తరువాత
రాజులు పోయాిరు......రాణులు వచ్చారు.....  రాణివిక్టోరియా ఉదహారణకు.......
" సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం" అనేవారు 
 ఈ కవులుఅఁదరు తమ పబ్బం గడుపుకోడానికే....
రాణులు పొయ్యారు......  ఇప్పుడు
భార్య ల (స్త్రీ )చేతిలో అదికారం .........
మనకు (మగవాల్లకి) కావలసింది వారి
 రవి కాంచని చోట...
అది కావాలి అంటే వాల్లకు డబ్బా కొట్టాలి
మనం పబ్బం (రాత్రి )గడుపుకోవాలి......
మీరింకా భ్రహ్మాచారులు కనుక మా తిప్పల్లు మీకు తెలువదు వికటకవి గారు......
PS:-- అష్ట దిగ్గాజలలో ఒక వికటకవి గారు ఉండేవారు.

మరో దిగ్గజం చిత్ర బ్రహ్మ గారు వించేసిరి.....1968 గారు స్వాగతం
mm గిరీశం
[+] 2 users Like Okyes?'s post
Like Reply
#9
Swagatham sandhya garu
Like Reply
#10
సంధ్య గారు స్వాగతం సుస్వాగతం.
Like Reply
#11
సంధ్య గారూ నమస్తే .... కొత్త సైట్ కు స్వాగతం...    
 కథ ప్రారంభం బాగుంది.
అయితే మిత్రులు చెప్పినట్టు యాస కొంచెం ఇబ్బందిగా ఉంది. 
ఇంకా ఎప్పుడూ లేనిది మీ కథలో అక్షర దోషాలు ఉన్నాయి. సరిచేసుకోగలరు.

[Image: zg1-indian-girls-nude-art-pics-600x902.jpg]

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
[+] 1 user Likes Rajkumar1's post
Like Reply
#12
తెలంగాణ యాసలో బాగా రాస్తున్నారు
Like Reply
#13
అతిశయోక్తి — మితిమీఱిన వర్ణనము అని వుంది అర్ధం.
ఈ అతిశయోక్తి గురించి మీరు ఇచ్చిన ఉపోద్ఘాతం చదివాక సరిత్ గారి పొగడదండలు గుర్తుకొచ్చాయి.
ఫేస్ బుక్ లో చదివాను...
'రవి కాంచని చోట కవి కాంచును...
కానీ, మగువతో... ప్రకృతితో బాంధవ్యము లేని కవి ప్రేమకావ్యాన్ని ఎప్పటికీ కాంచలేడు.' అని వుంది.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply
#14
ఎక్సోసిప్ పాత మిత్రులకీ , ఎక్సోసిపీ కొత్తమిత్రుల కీ నమస్కారాలు.రాకీ, రాజ్ కింగ్, పాండూ , క్రిష్ గార్లకి కృతఙ్ఞతలూ, అభివాదాలూ.
ఎక్సోసిప్ బంద్ ఐపోడానికి చాలా ముందే అసంపూర్ణంగా ఉండిపోయిన కధల్లో కొన్నిటిని పూర్తి చేద్దామనే ఆలోచన ఉండేది. అంచేతే ’కొవ్వెక్కిన కొబ్బరిచిప్పలు’ కధని ముగించింతరవాత , ఆపని ఎక్సోసిపీలో మొదలెట్టాను.
మొదటి ప్రయత్నం గా ’ ఇద్దరు భార్యలు...ఇద్దరు భర్తలూ...సహకారం...’ టైటిల్ తో ఓ సీక్రెట్ భర్తల మార్పిడి కధని ఓ మిత్రులు అసంపూర్ణంగా ఆపేశారు.
దాన్ని నాకు తోచిన పధ్ధతిలో, అంటే వీలైనంతవరకూ వారి శైలి నీ, మాండలికాన్ని ఉపయోగిస్తూ కంటిన్యూ చేయడం మొదలెట్టాను. వారి కధలో దొర్లిన అక్షర దోషాల్ని సవరిస్తూ , ముందుముందు కధకు పనికొచ్చే విధంగా కొన్ని వాక్యాలు జత చేస్తూ వ్రాస్తున్నాను. ఈ ప్రయత్నం లో కొన్ని లోపాలు దొర్లాయేమో చెప్పలేను.
వికటకవిగారు పట్టుకున్న ’ రవి సైతం తాకని తనువు’ అనే ప్రయోగం ఒరిజనల్ రచయతదే ఐనా. సవరించవలసిన బాధ్యత నాదే!
ఇకముందు అలా కాకుండా చూస్తానని వికటకవిగారికీ, రాజు (నూటడెభ్భైమూడు) గార్కీ , గమనించిన అందరి మిత్రులకీ మనవి.
ఐతే ’ రవి సైతం తాకని తనువు’ అనే ప్రయోగాన్ని ’ ఓ కవిసమయం ’ గా చిత్రీకరిస్తూ రంజుగా సమర్థించిన గిరీశం గారికి కృతఙ్ఞతలు.
ఇక ’యాస ’ లేక ’మాండలికం’ విషయానికొస్తే , నాకు తెలిసిన , నేను గమనించిన పదాల్ని ఉపయోగించాను.
మిత్రుల ప్రోత్సాహానికి అనేకానేక ధన్యవాదాలు.

చక్కటి స్టిల్ ని అందించిన స్టోరీస్ అరవై ఎనిమిది గార్కి ధన్యవాదాలు. మీరూ , రాజు (నూటడెభ్భైమూడు) గారూ మరిన్ని అందిస్తారని అందరూ ఎదురుచూస్తున్నాం

వీలైతే ఒరిజనల్ రచయతగారి పేరు అందించమని ’సరిత్ ’ గారికి మనవి.

సంధ్య
Like Reply
#15
నైస్ bagundhi
Like Reply
#16
మీరు అడగడము... మేము చేయకపోవడము నా.. తప్పకుండా అంటూ బొమ్మలు సిద్ధంగా ఉన్నాయి.. మీదే ఆలస్యం.
[Image: l2-indian-girls-nude-art-pics-600x902.jpg]

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
[+] 1 user Likes Rajkumar1's post
Like Reply
#17
కథ బాగుంది.
Heart జస్ట్ ఫోర్గెట్..... జస్ట్ ఎంజాయ్.... జస్ట్ రిలాక్స్ ....lucky krish Heart
Like Reply
#18
ఈ కథ మీది కాదు .‌‌‌‌‌....... అసంపూర్తి కథ మీరు పూర్తికరించే ప్రయత్నం లో ఉన్నారు
అని తెలిసింది.... కథ చదివేటప్పుడే అర్థం
చేసుకోవలసిఉండే ఈకథ మీది కాదు అని
కారణాలు రెండు...... ఒకటి) ఎక్కడో కాస్త చదివిన కథలా అనిపించింది.....రెండు)ఇది
మీ శైలి కాదు....కథ లో అతిశయోక్తులు తీసివేయవద్దు . రచన( జీవితం) లో అతిశయోక్తులుచాలా అవసరము ముఖ్యంగా( స్రీలకు ) కొన్ని పాత్రలకు చాలా అవసరము.
ఇక వికటకవి గారు చెప్పినట్లు......
వికటకవి గారు ప్రకృతి మగువ ( స్త్రీ) తన్నే..... మదిర మర్చిపొయ్యారు
మగువ, మదిరా.మంచి కవులను ప్రసాదించింది
కాళిదాసు....శ్రీనాథుడు, ఒమర్ ఖయ్యాం
మచ్చు కి
mm గిరీశం
Like Reply
#19
సంధ్యా కిరణ్ గారూ... ఈ కథ రచయిత పేరు 'గడకర్ర' అని జ్ఞాపకం. మీరు చెప్పిన పేరుని బట్టి నాకనిపించింది. అప్పట్లో ఎవరో పాఠకుడు ఇలా ఇద్దరు పెళ్ళాలు, ఇద్దరు మొగుళ్ళు అండర్*స్టాండింగు మీద కథ వ్రాయమని అడిగితే ఈ కథను మొదలెట్టారు. కానీ కొంతకాలం తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అతని మిగతా రచనలు — కొంటె కథలు, జంబలకిడి పంబ... కూడా సగంలో ఉండిపోయాయి.
వదిలేసిన కథలని కొనసాగించాలని మీరు తీసుకున్న నిర్ణయం నిజంగా హర్షనీయం.
మీ ప్రయత్నం మరికొందరికి ఉత్సాహాన్ని కలిగించి సగంలో ఆగిపోయిన రచనలు అన్నీ ఈ విధంగానైనా పూర్తయితే ఎంతో సంతోషంగా వుంటుంది. ధన్యవాదాలు.

గిరీశంగారు...
మగువ వరకూ పర్లేదు గానీ... మధిరను మాత్రం కథల్లోనే వాడితే మంచిది. ముఖ్యంగా నేను...!!!
లేదంటే కథలు 'తిలకాష్ట మహిషబంధం'లా తయారవుతాయి.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#20
సంధ్య గారు కొత్త సైట్ కి మీకు స్వాగతం సుస్వాగతం
ఈ కధ నేను ఇంతకు ముందే చదివాను చాల ఇంట్రస్టింగ్ గా ప్రారంభిచారు ఆ రైటర్ కానీ ప్రారంభం లోనే అజ్ఞాతం లోకి వెళ్లిపోయారు ఈ స్టోరీ ని మీరు పునః ప్రారంభించటం చాల సంతోషం గా ఉంది ఈ కధ ని మీ శైలి లో రాస్తేనే బాగుంటుందని నా ఉదేశం మీ శైలి ఈ కధ చాల బాగా సరిపోతుంది ఒక సారి ఆలోచించండి

Link :- https://m.spankbang.com/x3u0/video/shades+of+scarlet

Link :- https://m.spankbang.com/9kxw/video/shades+of+scarlet+2
Like, Comment and Give Rating.
Like Reply




Users browsing this thread: 13 Guest(s)