Thread Rating:
  • 0 Vote(s) - 0 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
advertise
#1
youtube lo and quora lo advertise chey bro about this website...


xossip close ayyindi ani evado youtube lo video pettadu...

quora lo kuda anonymous evado msh pettadu xossip closed ani...


ah site lo writers n readers antha ee site ki vasthene kada ee site yokka motive fulfill ayyedi...
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
while appreciating the interest shown, sorry,
once again, I've to disagree with advertising.

at present, main focus needs to be survival.
we need not attract other languages people.

others have their own sites & blogs.

lets have our own limited group members  

శృతిలో ఉంటే చక్కటి సంగీతం అవుతుంది.
శృతి తప్పితే రసాభాస అయ్యే ప్రమాదం ఉంది banana
Like Reply
#3
(05-11-2018, 09:38 AM)~rp Wrote: while appreciating the interest shown, sorry,
once again, I've to disagree with advertising.

at present, main focus needs to be survival.
we need not attract other languages people.

others have their own sites & blogs.

lets have our own limited group members  

శృతిలో ఉంటే చక్కటి సంగీతం అవుతుంది.
శృతి తప్పితే రసాభాస అయ్యే ప్రమాదం ఉంది banana

మీరు చెప్పింది బావుంది. ఐతే... ఇతర భాషల వాళ్ళకు సెపరేట్ సైట్లున్నాయా లేదా అన్నది ప్రక్కన పెడితే... ఈ సైట్ లో ఇతర భాషలవాళ్ళకి కూడా చోటుంది. వాళ్ళ కథలనూ చదివే పాఠకులు వున్నారు.
XOSSIPలో అన్ని భాషల కథలూ చదివినట్లే ఇక్కడా అన్ని భాషల కథలూ చదివే హక్కు అందరికీ వుంటుందని నేను అనుకుంటున్నాను. దీనివలన తెలుగువాళ్లకు వచ్చే నష్టం ఏమీ వుండదు. పైగా ప్రజాదరణ పెరుగుతుంది. సైట్ గురించి పలుగురూ తెలుసుకుంటారు.
సంగీతంలో సప్త స్వరాలూ వున్నట్లే భాష అంటే తెలుగు, తమిళ, మళయాళ, హిందీ, ఇంగ్లీషు, బెంగాళీ అనేకం వున్నాయి.
భాష అనేది భావవ్యక్తీకరణకు ఒక వారధి. అంతేగానీ మనుషుల్ని విడదీసే గోడకాదు.
ఒక పాట శృతిలో పలకాలంటే స్వరాల సమన్వయం చాలా ఆవశ్యకం. "హాయి హాయిగా ఆమని సాగే...." పాటలో ఆ సంగీత దర్శకుడు ఏడు రాగాలలో తయారు చేసి రసరంజకమైన గీతికని మనకు అందించాడు. అన్ని రాగాలు వాడటం వల్ల శృతి, లయ ఏమీ తేడా కాలేదే... చేసే పనిని శ్రద్ధాశక్తులతో చేస్తే ఏదీ రసాభాసగా అయిపోదు.
అయినా... సరిత్ బ్రో వున్నాడు. శంకరాభరణం శంకరరావులా "శారదా...!" అంటూ ఎలాంటి అపస్వరాన్నయినా అదుపు చేయగలడు. శంకరంలా మనం కాస్త చేయూతనిస్తే చాలు...
కనుక, ఇతర భాషలనూ, మనుషులనూ వ్యతిరేకంగా చూడవద్దు. తప్పుగా మాటతూలితే... అది మనవాళ్ళయినా వదలొద్దు.

ఈ సైట్ చక్కగా అందరి మన్ననలను అందుకుని ముందుకు సాగిపోవాలని మనస్పూర్తిగా ఆశిద్దాం. అంతే!!!

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#4
Advertising అంటే నేనింకా ఏ advertising కోసమో google adsense వంటివి ఈ సైట్ కి వాడటానికి సూచనలిస్తున్నారనుకున్నాను.
సైట్ ప్రొమోషన్ గురించా...
కానీ, ఇలాంటివి పర్సనల్ గా ప్రమోట్ చెయ్యవచ్చు గానీ, బహిర్గతంగా యాడ్ ఇవ్వడం కుదురుతుందా?

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#5
Evarikaina fake accounts unte ee youtube videos xossipy gurinchi comments pettandi:

https://www.youtube.com/watch?v=RW0HrUrVPi0

https://www.youtube.com/watch?v=lmtdqvD3rqM
Images/gifs are from internet & any objection, will remove them.
Like Reply
#6
[Image: youtube.jpg]

మన సైట్ గురించి తెలిసిన వాళ్ళు ,
నచ్చిన వాళ్ళు ఎవరో ఒకరు ఎక్కడో అక్కడ చెబుతూనే ఉంటారు.
 horseride  Cheeta    
Like Reply
#7
(07-11-2018, 06:12 AM)sarit11 Wrote: [Image: youtube.jpg]

మన సైట్ గురించి తెలిసిన వాళ్ళు ,
నచ్చిన వాళ్ళు ఎవరో ఒకరు ఎక్కడో అక్కడ చెబుతూనే ఉంటారు.

ee pic lo kanipistunna cruz sandy nene bhayya... i also advertised it on tht site aftr getting no response from respected admins...
Like Reply
#8
Photo 
[Image: Capture.jpg]
Like Reply
#9
(06-11-2018, 02:14 PM)Vikatakavi02 Wrote: Advertising అంటే నేనింకా ఏ advertising కోసమో google adsense వంటివి ఈ సైట్ కి వాడటానికి సూచనలిస్తున్నారనుకున్నాను.
సైట్ ప్రొమోషన్ గురించా...
కానీ, ఇలాంటివి పర్సనల్ గా ప్రమోట్ చెయ్యవచ్చు గానీ, బహిర్గతంగా యాడ్ ఇవ్వడం కుదురుతుందా?

promote chesthe hindi writers kuda vastaru vikatakavi garu
Like Reply




Users browsing this thread: 1 Guest(s)