Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller అశ్వత్థామ
SUPER UPDATE
[+] 1 user Likes utkrusta's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Mind blowing
[+] 1 user Likes Gangstar's post
Like Reply
Wow super update
[+] 1 user Likes Durga prasad's post
Like Reply
(15-11-2019, 01:04 PM)Rajkumar1 Wrote: Rimot chethilo unchukoni ... Sidduni oka ataadistunnadu... Super narration bro..
Suspense thriller cinema chustunnattugaa undi 
[Image: tamanna-in-tshirt-jeans132.jpg]

A alochana tho modalu pettina katha idi
Like Reply
(15-11-2019, 03:11 PM)utkrusta Wrote: SUPER UPDATE

Thank you bro
Like Reply
(15-11-2019, 03:29 PM)Gangstar Wrote: Mind blowing

Thank you bro
Like Reply
(15-11-2019, 03:36 PM)Durga prasad Wrote: Wow super update

Thank you for your superb response
Like Reply
Suspenc thriller.
Super story brother. Hat's off to you.
[+] 1 user Likes Venkat 1982's post
Like Reply
(15-11-2019, 07:22 PM)Venkat 1982 Wrote: Suspenc thriller.
Super story brother. Hat's off to you.

Thank you bro for your support
Like Reply
Super Story and continue
[+] 1 user Likes subbusai2011's post
Like Reply
(16-11-2019, 12:22 AM)subbusai2011 Wrote: Super Story and continue

Thank you bro and sure I will
Like Reply
ఫ్రెండ్స్ ఈ రోజు నాకూ స్పెషల్ క్లాస్ మరియు exam ఉండటం వల్ల update ఇవ్వాలేక పోతున్న రేపటి కచ్చితంగా update ఉంటుంది క్షమించండి 
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
Best of luck.......In u r welcome ......
[+] 2 users Like Naga raj's post
Like Reply
Best of luck
[+] 1 user Likes Happysex18's post
Like Reply
(16-11-2019, 07:35 AM)Vickyking02 Wrote: ఫ్రెండ్స్ ఈ రోజు నాకూ స్పెషల్ క్లాస్ మరియు exam ఉండటం వల్ల update ఇవ్వాలేక పోతున్న రేపటి కచ్చితంగా update ఉంటుంది క్షమించండి 

No problem bro. Go ahead for your special class and best of luck for your exam.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 1 user Likes Joncena's post
Like Reply
All the best bro
[+] 1 user Likes krsrajakrs's post
Like Reply
All the best bro..
Like Reply
ఆశ్వథ్థామా ఆడిన ఆట కీ సిద్ధు బుర్ర పేలినంత పని అయ్యింది కోపం లో తన ముందు ఉన్న అద్దం నీ ఒక గుద్దు గుద్ది పగల గొట్టాడు అప్పుడే లోపలికి వచ్చిన రమణ తన కర్చీఫ్ తో తెగిన సిద్ధు చేతికి రక్తం కారకుండా ఒత్తి పెట్టాడు

రమణ : నీకు ఏమైనా పిచ్చి పట్టిందా వాడి మీద కోపంతో నిన్ను నువ్వు బలహీన పరచుకుంటున్నావు

సిద్ధు : మరి ఏమీ చేయాలి వాడు ఎప్పుడు మన కంటే ఒక అడుగు ముందు ఉంటున్నాడు మన ప్రతి అడుగు నీ క్షుణ్ణంగా లేక వేసి మరీ దెబ్బ కొడుతూన్నాడు

రమణ : కానీ ఇది ఇంకా అవ్వలేదు మనకు ఏదో ఒక దారి ఉంటుంది ప్రయత్నం చేద్దాం

సిద్ధు : ఏమీ మిగిలి ఉంది ఒకటి మాత్రం నిజం వాడికి కళ్లు లేవు కానీ మనల్ని మాత్రం గుడ్డి వాళ్ళని చేసి ఆడుకుంటున్నాడు

రమణ : వాడికి కళ్లు లేవు కానీ వాడికి ఎవరో ఒకరు తన చూపు వాడికి ఇస్తున్నట్లే కదా

సిద్ధు : అంటే ఏమీ చెప్పాలి అనుకుంటున్నావు

రమణ : వాడికి కళ్లు లా పని చేస్తున్న వ్యక్తి మన చుట్టూ పక్కలే ఉండొచ్చు కదా

సిద్ధు : అంటే నువ్వు చెప్పే దాని ప్రకారం వాడికి సహాయం చేసే మనిషి మనకు కూడా తెలిసిన వ్యక్తి అయ్యి ఉండొచ్చు అంటావు

రమణ : కరెక్ట్ వాడు మనల్ని పిచ్చి వాళ్ళని చేసి ఆడిస్తూన్నాడు అంటే దానికి కారణం వాడి ప్రశాంతం అయిన బుద్ధి బలం అంతేకాకుండా కోల్పోవడానికి వాడి దగ్గర ఏమీ అదే మన దగ్గర

సిద్ధు : ఫ్యామిలీ ప్రాణం గా ఇష్టపడే ఉద్యోగం వీటి కోసం మనం ఏమైనా చేస్తాం కానీ వాడికి ఇవ్వని చేస్తే ఏమీ ఉపయోగం ఉంది

రమణ : వాడు ఇది అంత డబ్బు కోసం లేదా పవర్ కోసం చేయడం లేదు

సిద్ధు : మరి దేన్ని కోసం

రమణ : "ధనం పై ఆశ లేని వాడు, చావు పుట్టక కోసం పాకులాడని వాడు, బ్రతుకు పై తీపి లేని వాడు, దైవంకి చట్టం కీ భయపడని వాడు, ఎటువంటి అధికారం కోసం దిగజారని వాడు తనని తాను జయిస్తాడు ప్రపంచాని కైవసం చేసుకుంటాడు" 

సిద్ధు : కొంచెం అర్థం అయ్యేలా చెప్పు 

రమణ : simple గా చెప్పాలి అంటే వాడు ఈ ప్రపంచం మొత్తం తగులబడుతున్న ఆ నిప్పు కణం ముందు కూర్చుని వేడుక చూసే రకం వాడికి చావు అంటే భయం లేదు వాడు అనుకున్నది చేస్తాడు తప్ప మరో ధ్యాస ఉండదు 

సిద్ధ : అంటే వాడు ఒక సైకో లాంటి వాడు 

రమణ : అంతకంటే ఎక్కువ వాడిని మనం తొందరగా పెట్టుకోవాలి

ఇక్కడ ఆశ్వథ్థామా తన ఫోన్ నీ స్పీకర్ కీ కనెక్ట్ చేసి ఒక తమిళ్ సినిమా పాట వింటూ ఉన్నాడు "తని ఒరువన్ నిలుతు విటాల్ ఇంద ఉల్లగమే తలవిటు ఇలైయి" అనే ఆ పాట నీ కచ్చితంగా రోజు వింటూ ఉంటాడు ఆ కిడ్నాప్ చేసిన అమ్మాయి నీ లోపల కట్టేసిన వెంటనే సంగీత బయటికి వచ్చింది ఆశ్వథ్థామా దగ్గరికి వచ్చి

సంగీత : సార్ రోజు మీరు ఈ పాట ఎందుకు పదే పదే వింటూ ఉంటారు

ఆశ్వథ్థామా : చాలా మంచి ప్రశ్న ఈ పాట వింటుంటే ఇది నా కోసమే రాసినట్టు అనిపిస్తుంది

సంగీత : అంతలా ఆ పాట లో మిమ్మల్ని ఆకర్షించిన ఆ విషయం ఏంటి సార్

ఆశ్వథ్థామా : ఆ పాట లోని మొదటి రెండు లైన్ లు

సంగీత : మీ కంటే తమిళ్ వచ్చు సార్ నాకూ కొంచెం చెప్పండి

ఆశ్వథ్థామా : ఒకడు తన మెదస్సు నీ ఒక పని పై నిష్ఠగా తను అనుకున్నది చేయాలి అనుకుంటే ఈ ప్రపంచం మొత్తం తనకు ఎదురు నిలిచిన వాడిని ఎవ్వరూ అప్పలేరు

సంగీత : నిజమే సార్ ఆ పాట మీ కోసమే రాసినట్టు ఉంది మిమ్మల్ని ఆపడం ఎవరి వల్ల కాదు

ఆశ్వథ్థామా : నిజమే నను ఎవరూ అప్పలేరు కానీ ఒక చిన్న తీగ వదిలేశా ఆ తీగ ఎప్పుడైనా నా పీకకు చుట్టుకోవచ్చు

సంగీత : అయితే అది మీ దాకా వచ్చే లోపు తెంచి పారేయండి సార్

ఆశ్వథ్థామా : అంతే అంటావా అంటూ తన చేతిలో ఉన్న స్టిక్ పక్కకు పెట్టి దాని పక్కనే ఉన్న ఒక రాడ్ చేతిలోకి తీసుకున్నాడు

సంగీత : అంతే సార్ ఆలోచించే పని లేదు అని చెప్పింది 

తన మాట పూర్తి కాక ముందే తన వెనుక ఉన్న సంగీత తల పైన రాడ్ తో కొట్టాడు, దాంతో సంగీత నెల పై పడింది నుదుటి నుంచి రక్తం కారుతుంది ఆ వెంటనే తను పడిన వేగం బట్టి ఆశ్వథ్థామా తన దగ్గరికి వెళ్లి "నను క్షమించు సంగీత నువ్వు నాకూ చాలా సహాయం చేశావు కానీ నేను వదిలిన తీగ నువ్వే సిద్ధు ఏ నిమిషంలో అయిన నువ్వు నా మనిషి అని తెలుసుకుంటాడు కాబట్టి నిన్న అన్నది నిన్నే అంతం, రేపు అన్నది ఎవరికి సొంతం, నేడు అన్నది ఉన్న ఊపిరి ఇప్పుడే ఇక్కడే అన్నది నిజం" అంటూ ఇంకో దెబ్బ వేయడానికి రాడ్ పైకి లేప్పాడు అప్పుడు సంగీత ఆశ్వథ్థామా కాలు పట్టుకొని లాగి లోపల ఉన్న అమ్మాయిని కూడా తప్పించాలి అని చూసింది కానీ ఆశ్వథ్థామా లేచిన చప్పుడు రావడంతో అక్కడి నుంచి పారిపోయింది. 

ఇక్కడ సిద్ధు, రమణ ఇద్దరు ఆశ్వథ్థామా గురించి క్లూ కోసం స్టేషన్ కీ వెళుతు ఆలోచిస్తూన్నారు అప్పుడు మాటలో మాట గా విజయ తనకు సుమా కీ పెళ్లి చెయ్యాలి అనుకుంటున్న విషయం చెప్పాడు అప్పుడు సిద్ధు ఆలోచన లో పడ్డాడు అంటే అక్క సుమా తో తనకు పెళ్లి చెయ్యాలి అనుకుంటే సంగీత మధ్య లో ఎందుకు వచ్చింది పైగా ఆ రోజు ఫోటో లో వచ్చింది సుమా లేదా సంగీత అని ఆలోచిస్తూ ఉండగా రోడ్డు మీద జనం రోడ్డు పైన పడి ఉన్న సంగీత నీ చూస్తూ ఉన్నారు అప్పుడు సిద్ధు సంగీత నీ తీసుకొని హాస్పిటల్ కీ వెళ్లాడు దారిలో వెళుతున్నప్పుడు సంగీత "సిద్ధు నేను ఉంటానో లేదో నాకూ తెలియదు కాబట్టి ఆ పాకిస్తాన్ మినిస్టర్ కూతురు ఎక్కడ ఉందో చెప్తాను" అని అడ్రస్ చెప్పి సృహ కోల్పోయింది అప్పుడు సిద్ధు రమణ సంగీత ఇద్దరిని హాస్పిటల్ లో వదిలి తను చెప్పిన అడ్రస్ కీ వెళ్లాడు, అక్కడ సిద్ధు లోపలికి వెళ్ళాడు కానీ అక్కడ ఎవ్వరూ లేరు అప్పుడు ఎవరో అమ్మాయి గొంతు విన్న సిద్దు లోపలికి వెళ్ళాడు అక్కడ మినిస్టర్ కూతురు బదులు సుమా ఉంది తన దగ్గరికి వెళ్లుతుంటే తను రావద్దు అని తల అడ్డంగా ఊప్పింది దాంతో బయట ఉన్న ఆశ్వథ్థామా తన ఫోన్ తో కనెక్ట్ చేసిన బాంబ్ నీ పేల్ఛాడు. 
[+] 11 users Like Vickyking02's post
Like Reply
As usual excellent update
[+] 1 user Likes kesava9059's post
Like Reply
Wah.  Excellent........ Heart Heart Heart Heart Heart Heart yourock yourock
[+] 1 user Likes Naga raj's post
Like Reply




Users browsing this thread: 6 Guest(s)