Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller అశ్వత్థామ
#81
(07-11-2019, 09:45 AM)Joncena Wrote: చాలా బాగా రాశారు మిత్రమా

థాంక్ యు bro
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#82
(07-11-2019, 09:48 AM)Chinna 9993 Wrote: Suspense thriller bagundi continue

Thank you bro sure
Like Reply
#83
(07-11-2019, 10:11 AM)Sachin@10 Wrote: Superb update

Thank you bro
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
#84
(07-11-2019, 09:41 AM)Vickyking02 Wrote: శ్యామ్ చనిపోవడం గురించి తెలుసుకున్న సిద్ధు వెంటనే ఆక్సిడేంట్ స్పాట్ కీ వెళ్లాడు శ్యామ్ చెవికి ఉన్న Bluetooth నీ చూసిన సిద్ధు వెంటనే శ్యామ్ కీ వచ్చిన చివరి ఫోన్ కాల్ గురించి ఎంక్వయిరీ చేయమని చెప్పాడు దాంతో అందరూ ఆ పని మీద ఉన్నారు తరువాత తన రూమ్ లోకి వెళ్లి టీ తాగుతూ ఉండగా అసలు శ్యామ్ బయటికి ఎందుకు వెళ్లాడు వెళితే వెళ్లాడు కానీ రోడ్డు మధ్య ఎందుకు నిలబడి ఉండి ఉంటాడు లేక పోతే అతని ఎవరైనా అలా చేసేలా ప్రేరేపించారా అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే కమిషనర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది దాంతో సిద్ధు అక్కడికి వెళ్లాడు జరిగిన దాని గురించి కమిషనర్ చాలా సీరియస్ గా ఉన్నాడు సిద్ధు రాగానే

(07-11-2019, 09:45 AM)Joncena Wrote: చాలా బాగా రాశారు మిత్రమా
yourock yourock yourock yourock
మీకు మాట ఇచ్చినట్టుగా ఈ రోజు నాదే మొదటి కామెంట్  happy . తప్పుగా అనుకోవద్దు చిన్నగా పెట్టానని. అది చదువుతూ నిన్నలా మళ్లీ రెండో కామెంట్ అవుతుంది అని అలా పెట్టేసా.  :D

ఇక ఈ రోజు కథలోకి వస్తే చాలా బాగా రాశారు. శ్యామ్ చనిపోయే ముందు చెవిలో bluetooth ఉండడం గమనించిన సిద్దు శ్యామ్ కి వచ్చిన చివరి ఫోన్ కాల్ గురించి ఎంక్వైరీ చెయ్యమని చెప్పి శ్యామ్ అలా ఎందుకు చనిపొయాడు, ఎవరన్నా తనని చనిపొవడానికి  ప్రేరేపించారా అని అలోచిస్తుంటే కమిషనర్ నుండి ఫోన్ వస్తే, కమిషనర్ ని కలిసినప్పుడు శ్యామ్ ఎందుకు చనిపోయాడో త్వరలో కనిపెడతాం అని సిద్ధూ చెబితే, ముందు ఆ పెద్దాయన గురించి అలాగే శ్యామ్ గురించి వదిలి నిన్న పంపిన ఆ రెండో ఫొటోలోని అమ్మయిని పట్టుకో అని చెబితే ఎవరో చూద్దామని ఆ ఫొటో చూడగా అందులో ఫొటో సుమ ఉండడం. 

ఇక్కడ సిద్ధు వాళ్ళ అక్క విజయకు వచ్చిన పోస్ట్ లో తన చెవి కమ్మె అలాగే ఒక ఉత్తరం ఉండడం చూసి, అది తీసి చదివిన తను రమణ అన్న వ్యక్తిని కలుసుకోవడనికి వెళదాం అని నిర్ణయించుకొని తనని కలవడానికి ఏమి బట్టలు వేసుకుని వెళదాం అని ఆలోచిస్తుండగా తను చదువుకునే రోజుల్లో జరిగిన సంఘటన గుర్తుతెచ్చుకోవడం, అందులో "కాలేజీ లో ఉన్నపుడు కాంటిన్ లో అందరూ కాలేజీ డే ఫంక్షన్ కోసం ఎలాంటి డ్రస్ వేసుకోవాలి అని ఆలోచిస్తూంటే అప్పుడు రమణ అన్న మాట గుర్తుకు వచ్చింది తనకు "గ్రీన్ కలర్ అంటే ఇష్టం అని"" అది గుర్తుకు వచ్చి విజయ ఆ రంగు చీర కట్టుకుని లెటర్ లో ఉన్న హోటల్ కీ బయలుదేరి వెళ్ళడం బాగా చెప్పారు.
అలాగే శ్యామ్‌కు వచ్చిన చివరి ఫోన్ నంబరు ఎవరిదా అని ఎంక్వయిరీ చెయ్యగా అది శ్యామ్ నంబరే అని తెలిసి అందరు షాక్‌కు గురవ్వటం. బాగా చెప్పారు.


Note: మొబైల్ లో సరిగా టైప్ చెయ్యటం కుదరక లాప్‌టాప్‌లో లాగిన్ అయ్యి పెడుతున్న, అందుకే ఇంత లేట్ అయ్యింది.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 2 users Like Joncena's post
Like Reply
#85
మీ కథ సూపర్ విక్కి గారు....next ఏమవుతుందో గెస్ చేయలేకున్నం...awsome స్టోరీ
Like Reply
#86
(07-11-2019, 10:40 AM)Joncena Wrote: yourock yourock yourock yourock
మీకు మాట ఇచ్చినట్టుగా ఈ రోజు నాదే మొదటి కామెంట్  happy . తప్పుగా అనుకోవద్దు చిన్నగా పెట్టానని. అది చదువుతూ నిన్నలా మళ్లీ రెండో కామెంట్ అవుతుంది అని అలా పెట్టేసా.  :D

ఇక ఈ రోజు కథలోకి వస్తే చాలా బాగా రాశారు. శ్యామ్ చనిపోయే ముందు చెవిలో bluetooth ఉండడం గమనించిన సిద్దు శ్యామ్ కి వచ్చిన చివరి ఫోన్ కాల్ గురించి ఎంక్వైరీ చెయ్యమని చెప్పి శ్యామ్ అలా ఎందుకు చనిపొయాడు, ఎవరన్నా తనని చనిపొవడానికి  ప్రేరేపించారా అని అలోచిస్తుంటే కమిషనర్ నుండి ఫోన్ వస్తే, కమిషనర్ ని కలిసినప్పుడు శ్యామ్ ఎందుకు చనిపోయాడో త్వరలో కనిపెడతాం అని సిద్ధూ చెబితే, ముందు ఆ పెద్దాయన గురించి అలాగే శ్యామ్ గురించి వదిలి నిన్న పంపిన ఆ రెండో ఫొటోలోని అమ్మయిని పట్టుకో అని చెబితే ఎవరో చూద్దామని ఆ ఫొటో చూడగా అందులో ఫొటో సుమ ఉండడం. 

ఇక్కడ సిద్ధు వాళ్ళ అక్క విజయకు వచ్చిన పోస్ట్ లో తన చెవి కమ్మె అలాగే ఒక ఉత్తరం ఉండడం చూసి, అది తీసి చదివిన తను రమణ అన్న వ్యక్తిని కలుసుకోవడనికి వెళదాం అని నిర్ణయించుకొని తనని కలవడానికి ఏమి బట్టలు వేసుకుని వెళదాం అని ఆలోచిస్తుండగా తను చదువుకునే రోజుల్లో జరిగిన సంఘటన గుర్తుతెచ్చుకోవడం, అందులో "కాలేజీ లో ఉన్నపుడు కాంటిన్ లో అందరూ కాలేజీ డే ఫంక్షన్ కోసం ఎలాంటి డ్రస్ వేసుకోవాలి అని ఆలోచిస్తూంటే అప్పుడు రమణ అన్న మాట గుర్తుకు వచ్చింది తనకు "గ్రీన్ కలర్ అంటే ఇష్టం అని"" అది గుర్తుకు వచ్చి విజయ ఆ రంగు చీర కట్టుకుని లెటర్ లో ఉన్న హోటల్ కీ బయలుదేరి వెళ్ళడం బాగా చెప్పారు.
అలాగే శ్యామ్‌కు వచ్చిన చివరి ఫోన్ నంబరు ఎవరిదా అని ఎంక్వయిరీ చెయ్యగా అది శ్యామ్ నంబరే అని తెలిసి అందరు షాక్‌కు గురవ్వటం. బాగా చెప్పారు.


Note: మొబైల్ లో సరిగా టైప్ చెయ్యటం కుదరక లాప్‌టాప్‌లో లాగిన్ అయ్యి పెడుతున్న, అందుకే ఇంత లేట్ అయ్యింది.

పర్లేదు bro మీరు కథ నీ బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా అది చాలు
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
#87
(07-11-2019, 11:26 AM)Terminator619 Wrote: మీ కథ సూపర్ విక్కి గారు....next ఏమవుతుందో గెస్ చేయలేకున్నం...awsome స్టోరీ

ఇంకా ఇది ఆరంభం మాత్రమే ఆట ఇంకా మొదలు అవ్వలేదు అయితే ఇంక మీకు రోలర్ కోస్ట్ మొదలు అవ్వుతుంది
Like Reply
#88
Vicky.....Superb story...

nice and interesting Thriller..... can't imagine... what next,

Keep rocking.....
[+] 2 users Like ramabh's post
Like Reply
#89
Super
[+] 1 user Likes Happysex18's post
Like Reply
#90
(07-11-2019, 12:09 PM)Abhiram2019 Wrote: Vicky.....Superb story...

nice and interesting Thriller..... can't imagine... what next,

Keep rocking.....

You just can't guess what you going to face next
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
#91
(07-11-2019, 12:27 PM)Happysex18 Wrote: Super

Thank you bro
Like Reply
#92
super update
[+] 1 user Likes utkrusta's post
Like Reply
#93
(07-11-2019, 04:14 PM)utkrusta Wrote: super update

Thank you bro
Like Reply
#94
Vicky bro super
[+] 1 user Likes krsrajakrs's post
Like Reply
#95
(07-11-2019, 05:46 PM)krsrajakrs Wrote: Vicky bro super

Thank you bro
Like Reply
#96
(07-11-2019, 05:13 AM)Vickyking02 Wrote: క్షమించండి మరిచి పోయా అర్థం ఏంటి అంటే "దేహం కీ నొప్పి లేని చావు, ఎలాంటి దిగులు లేని జీవితం ఇవ్వు ఓ పరమేశ్వర నీ కృప నా పై ఎప్పటికీ తరగనిది" అని అర్థం

Tq boss
[+] 1 user Likes Raajeshjetti's post
Like Reply
#97
Thumbs Up 
Good going sir keep it up
[+] 1 user Likes Vizzus009's post
Like Reply
#98
(07-11-2019, 08:19 PM)Raajeshjetti Wrote: Tq boss

You welcome bro
Like Reply
#99
(07-11-2019, 08:46 PM)Vizzus009 Wrote: Good going sir keep it up

Thank you bro
Like Reply
"శ్యామ్ సార్ ఫోన్ నెంబర్ నుంచి తన ఫోన్ కీ అదే నెంబర్ తో ఎలా ఫోన్ చేయగలరు సార్" అని అడిగాడు ఒక కానిస్టేబుల్ "చెయచ్చు దానే Sim clowning అంటారు" అని చెప్పాడు సిద్ధార్థ


కానిస్టేబుల్ : అంటే ఏంటి సార్

సిద్ధు : నువ్వు డిపార్టుమెంట్ లో ఎప్పుడు చెరావు బాబాయ్

కానిస్టేబుల్ : నేను చేరిన టైమ్ కీ మీరు హై కాలేజ్ కూడా చేరి ఉండరు సార్

సిద్ధు : (చిన్నగా నవ్వుతూ) అర్థం అయ్యింది లే బాబాయ్ ఇప్పుడు నీకు ఒక ఫోన్ Sim ఉంది అదే నెంబర్ నీ నీకు తెలియకుండా ఒక డూప్లికేట్ Sim ద్వారా నీ నెంబర్ నీ ఎవరైనా వాడోచ్చు

కానిస్టేబుల్ : అవునా అయినా కూడా అది ఎవరూ చేయగలరు సార్

సిద్ధు : ఎవరైనా కంప్యూటర్ ఏక్సపర్ట్ తో చేయవచ్చు అంతే కాదు ఇప్పుడు నా పక్కన ఉన్న వ్యక్తి ఫోన్ నెంబర్ నీ కూడా మనం కనుక్కోవచ్చు బాబాయ్ అని టేబుల్ పైన ఉన్న టీ తీసుకొని తాగుతూ ఉండగా వెంటనే తన పక్కన ఉన్న నెంబర్ నీ కనుక్కోవచ్చు కదా అని ఆలోచించి వెంటనే సైబర్ క్రైం బ్రాంచ్ కీ బయలుదేరాడు.

ఇది ఇలా ఉంటే విజయ రమణ కోసం హోటల్ కీ వెళ్లుతుంటే దారి లో తనకు రమణ కీ మధ్య కాలేజీ లో ఉన్నపుడు వాళ్లు ఒకరిని ఒకరు చివరి గా చూసుకున్న సందర్భం గుర్తుకు వచ్చింది ఆ రోజు ఉదయం విజయ కాలేజీ కీ వెళ్లడానికి బస్ ఎక్కింది కానీ ఆ రోజు ఎందుకో బస్ మొత్తం కాలిగా ఉంది ఎందుకా అని ఆలోచిస్తూ ఉంది కానీ ఒక కుర్రాడు తప్ప ఎవ్వరూ లేరు బస్ కదిలిన వెంటనే వెనకు తిరిగి చూశాడు రమణ దాంతో విజయ కొంచెం భయం బిడియం కలిసిన మొహం తో అలాగే బిత్తరి చూపులు చూస్తూ కూర్చుంది కానీ రమణ మాత్రం తన పెదవి పైన మెరిసిన చిరునవ్వు నీ చూశాడు, ఆ తర్వాత బస్ కాలేజీ గేట్ ముందు ఆగింది కానీ చూస్తే కాలేజీ నోటీసు బోర్డ్ పైన ఈ రోజు బంద్ వల్ల కాలేజీ కీ సెలవు అని ఉంది తన ఫ్రెండ్స్ తనకి ఎందుకు చెప్పలేదని ఆలోచిస్తూ ఉండగా రమణ సడన్ గా వచ్చి విజయ చెయ్యి పట్టుకొని గేట్ పక్కన ఉన్న వాచ్ మేన్ దారి నుంచి లోపలికి వెళ్లారు అలా ఇద్దరూ కలిసి కాలేజీ పైన ఉన్న లవర్స్ పాయింట్ దగ్గరికి వెళ్లారు.

విజయ : ఈ రోజు కాలేజీ లేదు అనే విషయం నీకు ముందే తెలుసా

రమణ : తెలుసు నేనే నీ ఫ్రెండ్స్ కీ చెప్పోదు అని చెప్పా

విజయ : ఎందుకు

రమణ : నీతో ఇలా ఏకాంతం కోసం అసలే నువ్వు చూపులతో సైగలు తప్ప నోటి నుంచి ఒక మాట కూడా జార నీయవు అందుకే ఏకాంతం లో అయినా నీ మౌనం వదిలి నీ తేనె కారే పెదవి నుంచి నాలుగు తియ్యని పలుకులు పలుకుతావు అని ఆశ తో ఇలా చేశా అన్నాడు

విజయ : ఏమీ చెయ్యాలి ఇంట్లో దించిన తల క్లాస్ లో పాఠం చెప్పే తప్పుడు తప్ప ఎక్కడా ఏత్తకుడదు అని మా అమ్మ పదే పదే చెబుతుంది ఇంక మగ దిక్కు లేని ఇల్లు అంటే అందరికీ ఎంత చులకనో తెలుసా కాలేజీ కీ అని బయలుదేరి ఇంటి నుంచి బస్ దగ్గరికి వచ్చే వరకు ఎన్ని చూపులు నను గుచ్చుతుంటాయే తెలుసా

రమణ : అవునా ఎవరూ నిన్ను ఇబ్బంది పేడుతుంది చెప్పు వాళ్ల నోరు కుట్టి పడేస్తా

విజయ : వదిలేయి ఎవ్వరి పాపాన వాలే పోతారు సరే ఇన్ని రోజులు నువ్వు కూడా మౌన ప్రేమ లేఖలు నీ చూపుతూ రాసి గాలి లో పంపే వాడివి ఈ రోజు ఎందుకు ఇంత సాహసం ఎందుకు చేశావు

రమణ : అదే చెప్పాలి అని వచ్చాను నీకు ఒక విషయం చెప్పాలి

విజయ : అవునా ఏంటి అది

రమణ : అదే ఎలా చెప్పాలో తెలియడం లేదు

విజయ : పర్లేదు చెప్పు

రమణ : నేను ఈ రోజు రాత్రి ఢిల్లీ వెళుతున్నా

విజయ : అవునా ఎందుకు

రమణ : నేను R&aw లో recruit అయ్యాను రెండు రోజుల్లో నా అపాయింట్మెంట్

విజయ : అంతే కదా ఇప్పుడు నీకు ఉద్యోగం ఉంది అంటే అది కూడా గవర్నమెంట్ ఉద్యోగం అంటే అమ్మ నీ చాలా తేలిక గా ఒప్పించోచ్చు

రమణ : అది కాదు ఇది చాలా ప్రమాద కరమైన ఉద్యోగం R&aw (ఇప్పుడు RAW నీ ఒకప్పుడు అలా పిలిచే వారు) అంటే మిలిటరీ లో ఒక రహస్య ఉద్యోగం వెయ్యి లో ఒక పది మంది నీ సెలెక్ట్ చేస్తారు నేను అందులో ఒకరిని నను పాకిస్తాన్ లో ఒక సీక్రెట్ మిషన్ మీద పంపే అవకాశం ఉంది అందుకే నేను తిరిగి వస్తానో లేదో కూడా తెలియని పరిస్థితి కాబట్టి నిన్ను చివరి సారిగా చూసి నా ప్రేమ విషయం చెప్పాలి అని వచ్చాను

అది విన్న వెంటనే విజయ కళ్లలో నుంచి నీళ్లు సూడులు గా తిరిగాయి "అంటే నా మీద ప్రేమ గురించి చెప్పడానికి కాదు నను నీ ప్రేమ నడి రేయి లో ఒంటరిగా వదిలి వెళ్లుతున్నా అని చెప్పడానికి వచ్చావు అంతే కదా నీతో ఒక జీవితం మొత్తం ఊహించుకున్నాక నను ఊహాలోకం నుంచి బయటకు వచ్చి నిజాని చూడమంటున్నావూ అంతే గా సరే అలాగే వెళ్లే ముందు నీకు నేను ఎప్పటి నుంచో చెప్పాలి అనుకుంటున్న మాట ఇప్పుడు నీకు చెప్తున్నా I Love you " అని చెప్పి రమణ పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్లి పోయింది తను బయటికి రాగానే బస్ వచ్చి ఆగింది తను సరిగా చూస్తే తన కార్ పార్కింగ్ లో ఆగింది అప్పుడు విజయ హోటల్ లోకి వెళ్లింది.

సిద్ధు సైబర్ క్రైమ్ బ్రాంచ్ కీ వెళ్లి నిన్న ఉదయం తన ఫోన్ సిగ్నల్ పక్కన ఉన్న ఇంకో నెంబర్ గురించి సిగ్నల్ టవర్ నుంచి హాకింగ్ చేసి కనిపెట్టడం మొదలు పెట్టాడు అప్పుడు తను స్టేషన్ నుంచి బయటికి వచ్చిన తరువాత ఉన్న ఇంకో రెండు నెంబర్ లు దొరికాయి దాని చూసి వాటి డిటైల్స్ తీస్తే ఒకటి ఆటో డ్రైవర్ నెంబర్ ఇంకొకటి రమణ మూర్తి అనే వ్యక్తి ది ఇప్పుడు ఆ నెంబర్ ఎక్కడ ఉందో ట్రేస్ చేయడం మొదలు పెట్టారు ఆ నెంబర్ హోటల్ లొకేషన్ చూపిస్తూ ఉంది అదే హోటల్ కీ విజయ కూడా వెళ్లింది.

విజయ హోటల్ లోకి వెళ్లి రమణ కోసం వెతుకుతూ ఉంది అప్పుడు ఒకతనూ లేచి నిలబడి విజయ వైపు చూస్తూ ఉన్నాడు తనని చూడగానే విజయ మొహం వెయ్యి దీపాల కాంతి తో వెలిగి పోయింది తన ముందు వెళ్లి కూర్చుంది రమణ మాత్రం ఇన్ని రోజుల తరువాత చూసిన కూడా విజయ తన యవనం లో ఉన్నటే ఆ రూపం కళ్ల ముందు మెదిలింది, అప్పుడే సుమా కూడా వచ్చి "మామయ్య ఇంటికి వెళ్లాదామా" అని అడిగింది రమణ నీ తన ఎదురుగా ఉన్న విజయ నీ చూసిన సుమా "హమ్మయ్య మేడమ్ మొత్తానికి వచ్చారా మీరు వస్తారో లేదో తెలియక ఇంక మామయ్య నీ ఇంటికి తీసుకొని వెళ్లదాం అనుకున్న అయినా లెటర్ రాసి అడ్రస్ రాసి టైమ్ రాసి మీరే లేట్ వస్తే ఎలా మేడమ్" అనింది సుమా దాంతో విజయ షాక్ అయ్యి చూసింది "అది ఏంటి రమణ కదా లెటర్ రాసింది ఇక్కడికి రమ్మని చెప్పింది తనే కదా "అని ఏమీ అర్థం కాక రమణ సుమా వైపు చూస్తూ ఉంది విజయ ఈ లోగా సిద్ధు రమణ ఫోన్ సిగ్నల్ నీ ట్రాక్ చేసి హోటల్ వైపుగా రావడం మొదలు పెట్టాడు ఇది అంతా అక్కడే మూలన కూర్చొని డిన్నర్ చేస్తూన్న ఒక వ్యక్తి వాళ్ల వైపు చూసి
" Let the game begins " అన్నాడు. 
[+] 11 users Like Vickyking02's post
Like Reply




Users browsing this thread: 8 Guest(s)