Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller అశ్వత్థామ
#21
(04-11-2019, 10:33 PM)Venrao Wrote: nice story good line

Thank you bro
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
(05-11-2019, 04:01 AM)SVK007 Wrote: Nice start bro keep it up

Thank you bro
Like Reply
#23
సిద్ధు నీ చూసిన ఆ అమ్మాయి ముందు షాక్ అయ్యి పక్కనే ఉన్న తన ఫ్రెండ్ తో అతను ఎవరో కనుక్కోమని సైగ చేసింది దాంతో ఆ అమ్మాయి ఎదురుగా ఉన్న కానిస్టేబుల్ తో "సార్ ఇందాక లోపలికి వెళ్లారు కదా ఎవరూ ఆయన" అని అడిగింది దానికి కానిస్టేబుల్ కొత్తగా వచ్చిన ACP సిద్ధార్థ అని చెప్పాడు దానికి ఆ అమ్మాయిలు ఇద్దరు షాక్ అయ్యి ఒకరి వైపు ఒకరు చూసుకున్నారు, సెక్యూరిటీ అధికారి మీద కంప్లయింట్ ఇవ్వడానికి అతని స్టేషన్ కే రావడం వాళ్ల షాక్ కీ కారణం దాంతో ఇద్దరు అక్కడి నుంచి వెళ్లి పోయే టైమ్ కీ లోపలి నుంచి బయటకు వచ్చాడు సిద్ధు


సిద్ధు : ఏంటి ప్రాబ్లమ్ అని అక్కడ ఉన్న కానిస్టేబుల్ నీ అడిగాడు 

కానిస్టేబుల్ : eve teasing కేస్ అంట సార్ కంప్లయింట్ ఇవ్వడానికి వచ్చారు 

సిద్ధు : ఏంటి eve teasing ఎవడు వాడు ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు తీసుకొని వచ్చి లాక్ అప్ లో వెయ్యాలా నో ఇలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేసేయాలి అంటూ రెచ్చిపోయాడు. 

సిద్ధు యాక్టింగ్ చూసిన అమ్మాయిలు ఇద్దరు ఆశ్చర్య పోయారు యాక్టర్ కావాల్సిన వాడు సెక్యూరిటీ అధికారి అయ్యాడు అని షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉన్నారు ఆ తర్వాత సిద్ధు వాళ్ల వైపు చూస్తూ 

సిద్ధు : పేరు ఏంటి అని అడిగాడు 

సుమా : సుమా సార్ అని చెప్పింది రెండో అమ్మాయి 

సిద్ధు : అడిగింది నిన్ను కాదు తనని అన్నాడు 

సుమా : సంగీత సార్ అని చెప్పింది 

సిద్ధు : అన్నిటికీ నువ్వే సమాధానం చెప్తావా తను మాట్లాడదా 

సుమా : తనకు మాటలు రావు సార్ అని చెప్పింది 

సిద్ధు : ఓహ్ అయ్యో ఇలాంటి క్యూట్ అండ్ అందమైన అభాగ్యురాలిని ఏడిపించిన్న ఆ ఎదవ ఎవడు 

సుమా : కరెక్ట్ సార్ వాడు చూడ్డానికి పక్కా ఎదవలాగే ఉంటాడు సార్ 

సిద్ధు సుమా వైపు ఒక చూపు చూసి మెల్లగ చెవిలో "ఏంటి ఎక్కువ చేస్తూన్నావు ఒక లేడి pick pocket కేస్ లోపలికి తోస్తే లైఫ్ అంతా మట్టాష్ చూసుకో" అని బెదిరించాడు దాంతో సుమా కొంచెం సైలెంట్ గా ఉంది తరువాత వాలు ఎక్కడ పని చేస్తున్నారో కనుక్కోని వాళ్ల visiting card తీసుకున్నాడు అందులో "సెయింట్ థామస్ కాలేజ్ ఆఫ్ డంబ్ అండ్ డేఫ్ "అని రాసి ఉంది అది చదివిన సిద్ధు ఈ పేరు ఎక్కడో చూసినట్టూ ఉందే అనుకున్నాడు అప్పుడు గుర్తుకు వచ్చింది సిద్ధు కీ అది తన అక్క పని చేస్తున్న కాలేజ్ అని. తన అక్క ఎప్పటి నుంచో పెళ్లి పెళ్లి అని ఒత్తిడి తెస్తుంది నిన్న రాత్రి కూడా తన కాలేజ్ లో పని చేస్తున్న ఒక అమ్మాయి ఫోటో తెచ్చి ఇచ్చింది దాని చూడనూ కూడా చూడకుండా చించి పడేశాడు ఇప్పుడు ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఒకటైన కాదా అనే అనుమానం లో పడ్డాడు సిద్ధు అంతే వెంటనే ఇంటికి బయలుదేరాడు. 

ఇంటికి వెళ్లే సరికి అక్కడ విజయ కిచెన్ లో కూరగాయలు కోస్తూ ఉంది మెల్లగ కిచెన్ లోకి వచ్చిన సిద్ధు విజయ వెనుక చేరి 

సిద్ధు : అయ్యో అయ్యో అక్క ఏంటి ఇది నేను లేను అనుకున్నావా 

విజయ : ఏంటి రో మామూలుగా అరిచి గీ పెట్టిన గ్లాస్ కూడా పక్కకు తీసి పెట్టవు ఏంటి ఈ రోజు ఇంత ప్రేమ చూపిస్తున్నావు 

సిద్ధు : అయినా ఎన్ని రోజులు అని ఇలా కష్ట పడ్డతావూ చెప్పు నీకు తోడు కావాలి కదా సహాయం కోసం 

విజయ : రేయి ఆగు ఇవి నేను నిన్న రాత్రి చెప్పిన డైలాగ్ లు నాకే తిరిగి చెప్తున్నావు ఏమీ కావాలి 

సిద్ధు : అదే నిన్న రాత్రి ఒక అమ్మాయి ఫోటో తెచ్చావు కదా ఉందా 

విజయ : నాకూ పెళ్లి వద్దు గిలి వద్దు అని ఆ ఫోటో చించి నా మొహం విసిరేశావు ఇప్పుడు వచ్చి కాక పడితే చూపించాలా 

సిద్ధు : అక్క అది కాదు పొద్దున ఒక అమ్మాయి నీ చూశా తను మీ కాలేజ్ లోనే పని చేస్తుంది అంటా అందుకే డౌట్ వచ్చింది 

విజయ : నేను ఫోటో చూపించను రా 

సిద్ధు : అక్క అక్క ప్లీస్ అక్క నీ కాలు పట్టుకుంటా చూపించూ 

అలా ఒక అర గంట బ్రతిమాలాడు దాంతో విజయ కొంచెం కరుణించి ఆ ఫోటో చూపించబోతుంటే అప్పుడే సిద్ధు కీ కమిషనర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది అర్జంట్ గా రమ్మని దాంతో ఫోటో కూడా చూడకుండా బయలుదేరాడు కానీ విజయ ఆ ఫోటో నీ ఫోటో తీసి what's app చేసింది సిద్ధు అది చూసుకో లేదు అప్పుడే కమిషనర్ రెండు రోజుల లో ఒక important మీటింగ్ కోసం సెంట్రల్ హోమ్ మంత్రి హైదరాబాద్ వస్తున్నారు అతని ప్రాణాన్నికి అపాయం ఉంది అని అందుకు ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇద్దరు వ్యక్తుల ఫోటో సిద్ధు కీ what's app చేశారు దాంతో సిద్ధు ఆ కేస్ పని మీద ఆలోచిస్తూ ఫోటో ల గురించి మరిచి పోయాడు ఆ తర్వాత ఆ మినిస్టర్ వచ్చి వెళ్లే దారిలో ఉన్న అన్ని రూట్ మ్యాప్ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు, అలా రాత్రి అంతా ఆ సెక్యూరిటీ పని మీద బిజీగా ఉండి అక్కడే పడుకుని ఉన్నాడు మరుసటి రోజు ఉదయం తన అక్క నుంచి వచ్చిన ఫోన్ కీ నిద్ర లేచ్చాడూ ఆ తర్వాత ఇంటికి వెళ్తుండగా గేట్ దెగ్గర తన కార్ పొరపాటు గా ఒక పెద్దాయన నీ ఢీ కొట్టబోయింది దాంతో కార్ దిగి ఆయనను లేపాడు ఆయనకు ఒక కాలు లేదు అందుకే ఆయన నీ జాగ్రత్తగా ఆటో లో ఎక్కించి పంపాడు ఆ తర్వాత what's app ఓపెన్ చేస్తే మూడు ఫోటో లు వచ్చాయి అక్క నుంచి వచ్చిన ఫోటో లో సంగీత కనిపించింది, కానీ కమిషనర్ పంపిన ఫోటో లో ఇందాక తను ఆటో లో పంపిన పెద్దాయన ఫోటో కూడా ఉంది. 

Like Reply
#24
Super twist(s) bro,
nice update,

Siddu's black mail is so funny...

good story, keep going
[+] 2 users Like ramabh's post
Like Reply
#25
అయ్యో! ఇవాళా కూడా మిస్ అయ్య మీకు కామెంట్ ఇవ్వడం.
నేను సైట్లోకి లాగిన్ అవ్వుదామని ప్రయత్నిస్తే నెట్ ఆగిపొతుంది. రేపు పక్కాగా నాదే మొదటి కామెంట్. రెండు రోజులుగా ఇంటిలో నెట్ సరిగా లేక సైట్ ఓపెన్ అవ్వక ఇబ్బంది పడుతున్న, రేపు తిరిగి మళ్ళీ హైదెరాబాద్ వచ్చాకా తప్పక ఇస్తాను.

ఇక కధలోకి వస్తే బలే వర్ణించారు సిద్ధూ మరియు సంగీత, సుమల మద్య జరిగిన సరదా సన్నివేశాలు. నాకు అయితే చదువుతున్నంతసేపు కళ్ళకు కట్టినట్టుగా ఉంది. సిద్ధూ stationలో eave teasing గురించి చేసిన over acting, అలాగే సంగీత గురించి సుమ చెప్పగానే సిద్ధు అన్న మాటలు "ఓహ్ అయ్యో ఇలాంటి క్యూట్ అండ్ అందమైన అభాగ్యురాలిని ఏడిపించిన్న ఆ ఎదవ ఎవడు" ఈ మాటలు చదవగానే నాకు బలే నవ్వు వచ్చింది.

ఆ తరువాత వాళ్ళ దగ్గర visiting card తీసుకుని చూసి వాళ్ళు పనిచేసేది తన అక్క పని చేసే దగ్గర అని, అలాగే తన అక్క ముందు రోజు రాత్రి ఒక అమ్మాయి photo ఇస్తే చూడనుకూడ చూడకుండా చించేసానని గుర్తుకువచ్చి వెంటనే ఇంటికి వెళ్ళి తన అక్క విజయను బ్రతిమాలిన తీరు బాగుంది. విజయ సిద్ధు బ్రతిమలాడగా photo తీసుకుని వచ్చి ఇస్తుంటే కమీషనర్ ఆఫిస్ నుండి ఫోన్ రాగానే photo చూడకుండా వెళ్ళడం.

అప్పుడు ఆ photoని Whatsappలో పంపితే అది కూడా చూసుకోకుండ పని వల్ల అలసిపోయి పడుకుంటే అక్క ఫోన్ రాగానే లెగిసి ఇంటికి వెల్తు ఒక పెద్దాయనని గుద్దబోయి వెంటనే అతనిని ఆటోలో ఎక్కించి పంపుతూ లో వచ్చిన మెస్సేజెస్ చూస్తున్న సిద్ధుకు అక్క పంపిన సంగీత photo, అలాగే కమీషనర్ పంపిన పెద్దాయన photo చూసి అవాక్కవ్వడం బాగుంది.

మీ తరువాతి updateకి కచ్చితంగా నాదే మొదటి అయ్యేలా చూసుకుంటను.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 2 users Like Joncena's post
Like Reply
#26
(05-11-2019, 09:56 AM)Abhiram2019 Wrote: Super twist(s) bro,
nice update,

Siddu's black mail is so funny...

good story, keep going

Thank you bro story modalu avuthondi wait cheyandi
Like Reply
#27
(05-11-2019, 10:38 AM)Joncena Wrote: అయ్యో! ఇవాళా కూడా మిస్ అయ్య మీకు కామెంట్ ఇవ్వడం.
నేను సైట్లోకి లాగిన్ అవ్వుదామని ప్రయత్నిస్తే నెట్ ఆగిపొతుంది. రేపు పక్కాగా నాదే మొదటి కామెంట్. రెండు రోజులుగా ఇంటిలో నెట్ సరిగా లేక సైట్ ఓపెన్ అవ్వక ఇబ్బంది పడుతున్న, రేపు తిరిగి మళ్ళీ హైదెరాబాద్ వచ్చాకా తప్పక ఇస్తాను.

ఇక కధలోకి వస్తే బలే వర్ణించారు సిద్ధూ మరియు సంగీత, సుమల మద్య జరిగిన సరదా సన్నివేశాలు. నాకు అయితే చదువుతున్నంతసేపు కళ్ళకు కట్టినట్టుగా ఉంది. సిద్ధూ stationలో eave teasing గురించి చేసిన over acting, అలాగే సంగీత గురించి సుమ చెప్పగానే సిద్ధు అన్న మాటలు "ఓహ్ అయ్యో ఇలాంటి క్యూట్ అండ్ అందమైన అభాగ్యురాలిని ఏడిపించిన్న ఆ ఎదవ ఎవడు" ఈ మాటలు చదవగానే నాకు బలే నవ్వు వచ్చింది.

ఆ తరువాత వాళ్ళ దగ్గర visiting card తీసుకుని చూసి వాళ్ళు పనిచేసేది తన అక్క పని చేసే దగ్గర అని, అలాగే తన అక్క ముందు రోజు రాత్రి ఒక అమ్మాయి photo ఇస్తే చూడనుకూడ చూడకుండా చించేసానని గుర్తుకువచ్చి వెంటనే ఇంటికి వెళ్ళి తన అక్క విజయను బ్రతిమాలిన తీరు బాగుంది. విజయ సిద్ధు బ్రతిమలాడగా photo తీసుకుని వచ్చి ఇస్తుంటే కమీషనర్ ఆఫిస్ నుండి ఫోన్ రాగానే photo చూడకుండా వెళ్ళడం.

అప్పుడు ఆ photoని Whatsappలో పంపితే అది కూడా చూసుకోకుండ పని వల్ల అలసిపోయి పడుకుంటే అక్క ఫోన్ రాగానే లెగిసి ఇంటికి వెల్తు ఒక పెద్దాయనని గుద్దబోయి వెంటనే అతనిని ఆటోలో ఎక్కించి పంపుతూ లో వచ్చిన మెస్సేజెస్ చూస్తున్న సిద్ధుకు అక్క పంపిన సంగీత photo, అలాగే కమీషనర్ పంపిన పెద్దాయన photo చూసి అవాక్కవ్వడం బాగుంది.

మీ తరువాతి updateకి కచ్చితంగా నాదే మొదటి అయ్యేలా చూసుకుంటను.

పర్లేదు బ్రో నాకూ కూడా కొని రోజుల క్రితం అలాగే జరిగింది నేను కూడా మీకు ముందే చెప్త్తా కామిడీ కొద్దిసేపు ఉంటే బాగుండు అనిపించింది ఇంక కథ మొదలు అయితే మీకు అందరికీ rollar coaster ride ఏ పక్కా
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
#28
Keep going broo excellent
[+] 1 user Likes Ravindrat's post
Like Reply
#29
(05-11-2019, 11:33 AM)Ravindrat Wrote: Keep going broo excellent

Thank you bro
Like Reply
#30
Excellent update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
#31
(05-11-2019, 12:54 PM)Sachin@10 Wrote: Excellent update

Thank you bro
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
#32
Excellent update
[+] 1 user Likes sivalank's post
Like Reply
#33
(05-11-2019, 02:57 PM)sivalank Wrote: Excellent update

Thank you
Like Reply
#34
Super sir l loved thrillers
Good start ??
[+] 1 user Likes Venkata nanda's post
Like Reply
#35
(05-11-2019, 04:49 PM)Venkata nanda Wrote: Super sir l loved thrillers
Good start ??

Thank you sir for the response
Like Reply
#36
excellent update
Like Reply
#37
Excellent pls continue
[+] 1 user Likes Happysex18's post
Like Reply
#38
Super starting Vicky bro.... nice update
[+] 1 user Likes sweetdumbu's post
Like Reply
#39
vicky bro me story chalabagundi. good luck bro.
[+] 2 users Like asder123's post
Like Reply
#40
Twist bagundi bro
[+] 1 user Likes SVK007's post
Like Reply




Users browsing this thread: 3 Guest(s)