Thread Rating:
  • 7 Vote(s) - 2.14 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance అంజని
#21
(19-07-2024, 04:11 PM)Krish15 Wrote: That's harsh bruv and uncalled for! You could've put it more politely in a constructive way.

this whole writing affair is so time consuming so at least we need to respect that!

Bro readers comments కి నేను reply ఇచ్చుకుంటున్నాను. మీరు మధ్యలో ఒకరికొకరు replies ఇచ్చుకోకండి please. 

కేవలం కథ చదివి, మీకు ఇవ్వాలి అనిపిస్తే review ఇవ్వండి అంతే.

 I'm not expecting any support, I'm just expecting review comments. And it's wholely your wish to give or not.
[+] 2 users Like Haran000's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
(19-07-2024, 05:12 PM)nareN 2 Wrote: Jumkeelu kadha kadaa... Nice Story Nice ending...

NareN 2 bro, జంకీలు కథనే ఇది. కానీ takul గారు ఇక్కడ అమ్మ వస్తుంది అనగానే ఎలాగో జంకీలు కథ రాసి ఉంది, అక్కడ ఒక్కటే update ఇచ్చాను అని దాన్ని delete చేసి మొత్తం ఇక్కడ post చేసాను. 

Ilanti real incidents anni neeke ela kanapdutay Bro...like Okkati tappa and Ra Stories Laga...

Incidents నేనేమైనా cordinates పెట్టుకొని అక్కడ ప్రత్యక్షం అవుతానా ఏంటి bro. నేను ఏ incident ని చూడలేదు. 

సరే మీరు అడిగారు కాబట్టి మరొక comment లో breif గా చెపుతాను.

ఇంకో విషయం ఏంటి అంటే bro, నేను మీ దగ్గర IAS ప్రశ్నలు expect చేస్తున్నాను, మీరేమో group - 4 ప్రశ్నలు అడుగుతున్నారు.


Itlu
ninnu update adagani nee fan

మీరు నా fan ఏంటి అన్నా, నేను నా సొంత కథని చంపుకున్న mental writer ని, most flopped writer in this site నేను. 

అసలు నాకంటే మీకే ఎక్కువ fans ఉన్నారు. Late గా వచ్చినా likable కథలు రాస్తున్నారు. మీకున్న experience ముందు నేను చాలా చిన్నవాడిని.
[+] 1 user Likes Haran000's post
Like Reply
#23
(19-07-2024, 05:12 PM)nareN 2 Wrote: Ilanti real incidents anni neeke ela kanapdutay Bro...like Okkati tappa and Ra Stories Laga...

NareN 2 మీరు అడిగారు కాబట్టి చెపుతున్న బ్రో,

1. ఒక్కటి తప్ప - నేను పక్కింటి ఆంటీ మా అమ్మతో మాట్లాడుతూ ఉంటే విన్నాను, రామగుండం to karimnagar తొవ్వలో ఒక వ్యక్తిని కోతులు కొరికాయి అని. నేను అనుకున్న వాడికి ఒక lover ఉంటే తన reaction ఏంటి అని. ఆ ఆలోచననే, ఒక్కటి తప్ప కథ.

2. రా - మా వీధిలో నా junior medical mistake వల్ల ప్రసవం తరువాత చనిపోయింది. నా ఫ్రెండ్స్ లో ఒకడు ఆ అమ్మాయికి లవర్ అయి ఉంటే ఎలా ఉంటుంది. ఆ ఆలోచనే “ ర ” కథ.

3. మా సీనియర్ అంజలి, 2010 10త్ batch. ఆమెని ఎవడో అర్థరాత్రి నిద్రలో మొడ్ద దింపాడు, వాడు దింపగానే కారింది, వెళ్ళిపోయాడు. ఎవడో కూడా తెలీదు తల్లి అయ్యింది. ఇంట్లో నుంచి పారిపోయింది. ఈ విషయం నాకు మా దోస్త్ గాడు చెప్పాడు. అంతే ఒక లెస్బియన్ కథ రాసి ఈమెకి link చేద్దాం అని ఆలోచనే, అంజని. నేను ఒక ఆడది ఎలా feel అవుతుందా అని ఊహించుకొని రాసాను ఈ కథ. ఐశ్వర్య ప్రతీ మాట నా శ్రుష్టి. కానీ ఇక్కడ ఒక మగాడు అలా ఎలా ఊహించాడు అని  ఎవడూ చూడడు. This site is waste of time for good writers. Takulsajal గారు ఇక్కడ సమయం ఎందుకు వృథా చేసుకుంటారో ఏమో.


ఆలోచన రావడం ఒక అదృష్టం దాన్ని కథగా మలచడం ఒక కళ. అది అందరికీ ఉండదు. రచయిత అనుకుంటే కాలేము, మన జీవిత అనుభవాలు మనం పడే కష్టాలు, మనకు వచ్చే ఆలోచనలు, మనం పడే వేదన మనలో దాచుకోలేక బయటకి వస్తాను అంటున్నా ఎవ్వరికీ చెప్పుకోలేక, మన మాట వినే పేపర్ కి చెప్పుకుంటాము. అదే కథ. అదే అన్నింటికంటే గొప్ప కళ. 

కథ రాయాలి అనుకుంటే రాయలేవు. అది నీలోంచి బయటకి రావాలి అనుకుంటే నీ మెదడు, చెయ్యి అడుగు వేస్తాయి.

కళలయందు కవిత్వం గొప్పది.

కాన రాక ఎచోట మన బతుకులకు ఉదాహరణ
కళలు కంటున్న కన్నుల్లో కన్నీళ్లు ఆవిరికాగా
రగులుతున్న గుండె మంటలే మాటలై ముట్టడి కావా 
అందుకుంటే నీవు ఆ మంటలను నీ జీవితం ఇంధనంగా 
నడపవా నీవు బతుకు జాట్కాబండి అనుభవం అను గుర్రాల స్వారి. - Haran000




[Image: IMG-4006.jpg]
[+] 5 users Like Haran000's post
Like Reply
#24
Nice story bro
[+] 1 user Likes sri7869's post
Like Reply
#25
ఇన్సిడెంట్స్ కనపడుతూనే ఉంటాయి బ్రో.. దానిని అందమైన దృశ్య కావ్యం లా మలచడం చాల బాగా చేసావ్ అంటున్న..

గీత తర్వాత నీ కధలు అన్ని చదివా కానీ పాత వాటిలో ప్రేమ గాట్లు మాత్రం సూపర్ అసలా..

So... నువ్వు ప్లాప్ రైటర్ అంటే ఒప్పుకోము..మెంటల్ రైటర్ వరకు ఐతే ఓకే..

నానుంచి ఐఏఎస్ రేంజ్ క్వేచెన్స్ అంటే కష్టం బ్రో..  మన పరిచయం ఐన కొత్తలోనే చెప్పా.. నాకు బుర్ర ఉంది కానీ ఎక్కువ వాడను..అని..

[Image: 3476c387260b843211e803e04ff94076-meme-me...quotes.jpg]
how do i get a url for an image
[+] 6 users Like nareN 2's post
Like Reply
#26
Gundeylu pindaru ga
[+] 1 user Likes Babu143's post
Like Reply
#27
(19-07-2024, 04:11 PM)Krish15 Wrote: That's harsh bruv and uncalled for! You could've put it more politely in a constructive way.

this whole writing affair is so time consuming so at least we need to respect that!

Inthaku mundu rasina stories evi nachaledu comment pettaledu. Okati Baga rasadu ga ani appreciate chesthe tappa. Nenu ilage rastha chadivithe chaduvu ledante ledu annappudu views kosam comments kosam support kosam adakkudadu.
[+] 1 user Likes Jathirathnam's post
Like Reply
#28
(19-07-2024, 10:17 PM)sri7869 Wrote: Nice story bro
[+] 1 user Likes Haran000's post
Like Reply
#29
(19-07-2024, 10:26 PM)nareN 2 Wrote: ఇన్సిడెంట్స్ కనపడుతూనే ఉంటాయి బ్రో.. దానిని అందమైన దృశ్య కావ్యం లా మలచడం చాల బాగా చేసావ్ అంటున్న..

గీత తర్వాత నీ కధలు అన్ని చదివా కానీ పాత వాటిలో ప్రేమ గాట్లు మాత్రం సూపర్ అసలా..

So... నువ్వు ప్లాప్ రైటర్ అంటే ఒప్పుకోము..మెంటల్ రైటర్ వరకు ఐతే ఓకే..

నానుంచి ఐఏఎస్ రేంజ్ క్వేచెన్స్ అంటే కష్టం బ్రో..  మన పరిచయం ఐన కొత్తలోనే చెప్పా.. నాకు బుర్ర ఉంది కానీ ఎక్కువ వాడను..అని..

[image]

నా సమస్య కూడా ఇదే బ్రో, అందుకే నేను ఒంటరిగా ఉంటాను. 
[+] 1 user Likes Haran000's post
Like Reply
#30
(19-07-2024, 10:37 PM)Babu143 Wrote: Gundeylu pindaru ga

ఏంటో బ్రో, నేను అనుకోలేదు ఈ కథ ఇలా రాస్తాను అని. అలా వచ్చేసింది. ఐశ్వర్య నిజంగా దేవుడు మంచివాడు కాదు, మరీ అంత అన్యాయం ఉండకూడదు.
[+] 1 user Likes Haran000's post
Like Reply
#31
(20-07-2024, 02:38 AM)Jathirathnam Wrote: Inthaku mundu rasina stories evi nachaledu comment pettaledu. Okati Baga rasadu ga ani appreciate chesthe tappa. Nenu ilage rastha chadivithe chaduvu ledante ledu annappudu views kosam comments kosam support kosam adakkudadu.

గీత - (దాటేనా) కూడా నచ్చలేదా బ్రో మీకు?  Sick banghead Sad
[+] 1 user Likes Haran000's post
Like Reply
#32
హరణ్ బ్రో...కథ చాలా బావుంది, సెంటిమెంట్, దిగువ మధ్యతరగతి విలువలు, బలహీనతలు, లెస్బియన్ యాక్ట్, వొంటరిగా ఎలా సమాజంలో నిలదొక్కుకోవాలో బాగా రాసావు. 

అయినా ఎందుకు బ్రదర్ నీకీ విసుగు. నీ కథల్ని నచ్చే పాఠకులున్నారుగా నీకు, చదివిన ప్రతివాడూ తన అభిప్రాయం చెప్పాలని లేదుగా, అలా జరిగినరోజు ప్రతిరోజూ ఒక తిరుగుబాటౌవుతుంది. 
    :   Namaskar thanks :ఉదయ్
[+] 3 users Like Uday's post
Like Reply
#33
EXECELLENT AND FANTASTIC STORY............NO WORDS..........BEAUTIFUL STORY.............ITS TOUCHED HEART BRO
[+] 1 user Likes utkrusta's post
Like Reply
#34
Bro I loved it you really rocked it with ease
[+] 1 user Likes Ghost Stories's post
Like Reply
#35
(20-07-2024, 11:43 AM)Uday Wrote: హరణ్ బ్రో...కథ చాలా బావుంది, సెంటిమెంట్, దిగువ మధ్యతరగతి విలువలు, బలహీనతలు, లెస్బియన్ యాక్ట్, వొంటరిగా ఎలా సమాజంలో నిలదొక్కుకోవాలో బాగా రాసావు. 

NareN 2 bro చెప్పలేదు సరి, మీరైనా ఆ పాయింట్ చెపుతారు అనుకున్నాను, it's ok. 

Thanx Uday bro 


అయినా ఎందుకు బ్రదర్ నీకీ విసుగు. నీ కథల్ని నచ్చే పాఠకులున్నారుగా నీకు, చదివిన ప్రతివాడూ తన అభిప్రాయం చెప్పాలని లేదుగా, అలా జరిగినరోజు ప్రతిరోజూ ఒక తిరుగుబాటౌవుతుంది. 

విసుగు ఉండాలి బ్రో, వీళ్ళు నా చేత నా కథని చంపేలా చేసారు. గీత కథని delete చేసాక ఎంత మంది నాకు PM చేస్తున్నారో తెలుసా, ఎందుకు delete చేసావు అని. Please బ్రో, నువు update ఇవ్వకున్నా పర్వాలేదు, ఇప్పటి వరకు రాసింది తిరిగి post చెయ్యి అదైనా చదువుకుంటాము అంటున్నారు.

నాకే బాధేసింది ఎందుకు delete చేసానా అని వాళ్ళందరూ అలా request చేస్తుంటే. 

రచయితల పరిస్థితి అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యండి. 
[+] 2 users Like Haran000's post
Like Reply
#36
(20-07-2024, 01:51 PM)utkrusta Wrote: EXECELLENT AND FANTASTIC STORY............NO WORDS..........BEAUTIFUL STORY.............ITS TOUCHED HEART BRO

Utkrusta గారు, మీరు ప్రతీ సారి Excellent Update తప్పితే ఇంకో మూడో ముక్క comment చెయ్యరు. ఈసారి నాకోసం కొన్ని పదాలు ఎక్కువే జాతచేసారు అంటేనే నాకు అర్థం అవుతుంది మీకు ఈ కథ చాలా నచ్చింది అని, చాలా ధన్యవాదాలు.
[+] 1 user Likes Haran000's post
Like Reply
#37
(20-07-2024, 02:32 PM)Ghost Stories Wrote: Bro I loved it you really rocked it with ease

Thanx brother. Try reading my other stories also if interested. 
[+] 1 user Likes Haran000's post
Like Reply
#38
(21-07-2024, 03:29 PM)Haran000 Wrote: Thanx brother. Try reading my other stories also if interested. 

Bro I had read all of your stories except Geetha for most favorable is premagatlu the story of shiva
[+] 1 user Likes Ghost Stories's post
Like Reply
#39
(21-07-2024, 04:12 PM)Ghost Stories Wrote: Bro I had read all of your stories except Geetha for most favorable is premagatlu the story of shiva

Ya I know that's why said that, try reading my other stories also. Big Grin Tongue
[+] 2 users Like Haran000's post
Like Reply
#40
అద్భుతం అత్యద్భుతం.... మహా అద్భుతం..... గుండెను పిండేసారండీ.... చాలా హార్ట్ టచ్చింగ్ రాశారు..... నేను ఏదో అనుకున్నాను కానీ టైటిల్ చూసుకొని ఒకసారి చదువుతూ పోతూ ఉంటే అసలుకు వర్ణించలేకపోతున్నాను...
కరీంనగర్ సీన్ అయితే రియల్గా గుండెను తొలిచి వేసింది.... ఒక సమయంలో కండ్లకు వెళ్లి నీళ్లు వచ్చే అంత ఇది అయిపోయింది.... రియల్ గా ఇట్లాంటి ఇన్సిడెంట్లు ముంబైలో ఢిల్లీలో చూశాను... ఒక్కసారిగా కళ్ళు ముందు వచ్చేసాయి.... ఆ బాధ వర్ణించలేమండి.... మీ కథలో ఆ సన్నివేశం చాలా బాగా రాశారు... హ్యాట్సాఫ్ ఫర్ యు యువర్ రైటింగ్....

అదేవిధంగా లాస్ట్ క్లైమాక్స్ అయితే చానా అద్భుతంగా రాశారండి ఆ ఎమోషన్స్ని రప్పియడమే చాలా కష్టం అలాంటిది మీరు ఒక టెక్స్ట్ రూపంలో రాశారంటే చాలా అద్భుతమైన విషయం అండి.....
ఒక తల్లి ఒక కొడుకు యొక్క బంధాన్ని గురించి చెప్తూ దాని వినికిలో ఉండే విపరీతమైన మరువలేని బాధను కూడా చాలా అద్భుతంగా వివరించారు...... ఒక కొడుకు తల్లిని ఎలా చూడాలనుకుంటున్నారు అతని ప్రేమ ఎలా చూపించాలి ఆ సున్నితమైన బంధాన్ని బాగా వివరించారు...

సర్జరీ గర్లే కార్యకర్ కూడా చానా అద్భుతంగా రాశారు.... ఇప్పుడున్న సమాజంలో ఉన్న విషయాన్ని ఇక్కడ వివరించారు... కానీ క్యారెక్టర్ డెవలప్మెంట్ మాత్రం చాలా భాగా చేశారు....

నేను ఇంతవరకు మీ స్టోరీలు ఎప్పుడు చదవలేదు ఇదే ఫస్ట్ టైం... కానీ నేను మీ ఫ్యాన్ అయిపోయానండి ..ఒన్ of the  బెస్ట్ రైటర్ కోవాాా లో వచ్చేసారు......
ధన్యవాదాలు అండి ఇంత అద్భుతమైన స్టోరీ రాసినందుకు.... మీ నుంచి ఇంకా అద్భుతమైన స్టోరీలు రావాలని కోరుకుంటున్నాం
[+] 2 users Like sez's post
Like Reply




Users browsing this thread: 2 Guest(s)