Posts: 275
Threads: 7
Likes Received: 117 in 84 posts
Likes Given: 319
Joined: Aug 2022
Reputation:
2
(21-10-2022, 09:27 AM)Jani fucker Wrote: Gd mrng ....
Thank you so much for your compliment..
If u like my story .. then plz read my another stories..
Triangle politics... ఇది నిధి రహస్యం కి ఒక ప్రిక్వెల్ లాంటిది..
సర్పంచ్ గారు...
S.T.A.L.K.E.R...(శృంగార క్రీడ నీ నీడ)
Actress 2ND journey..
Thappakunda writer garu
Posts: 3,789
Threads: 0
Likes Received: 1,274 in 1,055 posts
Likes Given: 493
Joined: Jul 2021
Reputation:
22
Happy and safe divali jhoni fucker garu
Posts: 868
Threads: 10
Likes Received: 3,579 in 636 posts
Likes Given: 483
Joined: Nov 2021
Reputation:
257
(22-10-2022, 09:15 AM)Paty@123 Wrote: Happy and safe divali jhoni fucker garu
ధన్యవాదాలు మిత్రమా...
అందరూ బాగుండాలి ...
పాఠకులు అందరికీ దీపావళి శభాకాంక్షలు...
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
Posts: 868
Threads: 10
Likes Received: 3,579 in 636 posts
Likes Given: 483
Joined: Nov 2021
Reputation:
257
23-10-2022, 04:10 PM
...1760....
హేయ్ రవి ఎంటి అల చూస్తున్నావు auh అని అడిగింది హిమాజ..
రవి...వాళ్ళు ఇద్దరికీ ఛాన్స్ ఇచ్చావు కదా మరి నా సంగతి ఎంటి అని.
హిమజ నవ్వుతూ మనం అందరం ఇక్కడ నుండి బయట పడితే అప్పుడు ఎంజాయ్ చేద్దాం ఇప్పుడు ఏముంది చెప్పు అంటూ రవి భుజం మీద చెయ్యి వేసి తడుతూ నెట్టింది.
రవి...ఆహ్ దెయ్యం ఎంటి అల తోసావ్ ఆహ్ చెయ్యి నొప్పి పుడుతుంది.అయిన నీకు వాళ్ళు అంటేనే ఇష్టం లే నేను ఒక వెధవ నా కొడుకు నీ ఎవ్వరికీ నచ్చను.
హిమాజ...హేయ్ ఎందుకు అలా అంటావు ఇప్పుడు నిన్ను ఎవరు ఏమి అన్నారు . నువ్వు కూడా బాగుంటావు .
రవి...అదిగో నువ్వు కూడా అని అన్నావు కానీ నువ్వు బాగుంటావు అని అనలేదు . తు నా లవడ లో లైఫ్ అంటూ తిట్టుకుంటూ ఉన్నాడు..
హిమజ..సరే రవి నీ మడ్ద బయటకు తీసి నా దగ్గర కు రా. ఎందుకు ఎడుస్తావ్.
రవి...హా పోవే నువ్వు పిలిస్తే నేను రావాలా . నాకు లేచినప్పుడు వస్తాను ..
హిమజ...ఉఫ్ఫ్ పోయి..పోయి నిన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళారు చూడు వాళ్ళని అనాలి అంటూ కాస్త దూరం గా వెళ్ళి కూర్చుంది..
ఒక సేనా సమూహం వెళ్ళడం చూసి హేయ్ దాక్కో దాక్కొ అని చెప్పి బండరాయి వెనుక దాక్కుంది..
![[Image: waterloo-cavalry.gif]](https://i.ibb.co/9mPsHmV/waterloo-cavalry.gif)
రవి ...దీనమ్మ ఏదో Hollywood movie చూస్తున్నట్టు ఉంది నాకు. యుద్ధం జరగబోతోంది అనుకుంటా..
హిమజ..కాదు వాళ్ళు యుద్ధానికి రావడం లేదు.యుద్ధం నుండి తిరిగి వస్తున్నారు .గెలిచిన ఆనందం తో వాళ్ళు వస్తున్న దాన్ని బట్టి నాకు ఇది అర్ధం అవుతుంది.
ఇద్దరు అల మాట్లాడుకుంటూ ఉన్నారు. సైనికులు వాళ్ళని దాటి వెళ్ళిన తర్వాత ఊపిరి పీల్చుకుంటూ నా వల్ల కాదు తల్లి నా లవడ లో జాతర ఎందుకు వచ్చింది చెప్పు మనం ఇక్కడ నుండి వెల్లిపొడాం మంచిది.అంటూ రవి అంటున్నాడు..
హిమజ...హా అవును అసలు మనకు సంబంధం లేని దాంట్లో ఇరుక్కున్నమ్ ఇంత సైనిక దళం ఉన్న ఇతని నీ ఒడించలేక పోయాడు హంస నందుడు ఇంకా విరి జిట్ వాళ్ళతో పోల్చుకుంటే మనం ఎంత చెప్పు...
రవి...నీకు ఇప్పటికీ అర్ధం అయ్యింది సరే అసలు మనం అక్కడ ఏం చేస్తున్నామో చూస్తాను అంటూ అద్దం కోసం చూసాడు .కానీ అద్దం కనిపించటం లేదు హేయ్ హిమాజ అద్దం కనిపించటం లేదు నువ్వు ఏమైనా తీసావా .
హిమజ...నాకు ఎప్పుడు ఇచ్చావు . నువ్వే కదా దగ్గర పెట్టుకొని తిరుగుతున్నావు .ఎక్కడ పెట్టవో సరిగా వెతుకు..
రవి...పోయింది..
హిమాజ...ఎంటి...
రవి...హా పోయింది తు దీనమ్మ జీవితం హేయ్ నా మాట విను మనం ఈ కాలం లో ఇరుక్కున్నాము .దరిద్రం ఎంటి అంటే మనం ఒరిజినల్ అవునో కాదో కూడా మనకి తెలియదు . భాను ఇంకా విజయ్ రాగానే ఇక్కడి నుండి దూరంగా వెళ్ళిపోయి ఎక్కడైనా ఉందాం ఏమంటావు.
హిమాజ సరే అని తల ఆడించింది.
ఇద్దరు ఆలోచనలో పడ్డారు.. ఈలోపు భాను ఇంకా విజయ్ వచ్చారు... విజయ్ పరి స్థితి ఏమి బాగాలేదు తన వొళ్ళు మొత్తం ఎవరో రంపం తో కొస్తున్నట్టు ఉంది తనకి..
నలుగురు కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారు...
హిమజ,రవి...మనం ఇక్కడ నుండి బయట పడాలి . ఈ కాలం నుండి బయటకు వెళ్లకపోయినా కనీసం ఈ రాజ్యం నుండి బయటకు వెళ్ళోచు కదా అని అన్నారు..
భాను...ఎందుకు ఏమైంది.విజయ్ కి ఇందాకటి నుండి వొళ్ళు మొత్తం ఎవరో కోస్తున్నట్టు ఉందంట రేయ్ రవి ఆ అద్దం ఇవ్వు అక్కడ ఏమి జరుగుతుందో చూద్దాం.
రవి... అద్దం పోయింది గా..
విజయ్ అక్కడ నేల మీద కూర్చొని నొప్పి తో బాధ పడుతు ఉన్నాడు...
భాను...అద్దం పోవడం ఎంటి రా ఎక్కడ పెట్టీ చచావు ఇప్పుడు ఏమి చేయాలి.. ఆ అశోక జిత్ బ్రతికే ఉన్నాడు రేపు వాడికి తల నరుకుతారు అంట. మనం ఇక్కడ ఆహ్ ఛా అంటూ అరుస్తూ ఉన్నాడు..
విజయ్..ఆహ్ రేయ్ నాకు blood pressure పెరిగిపోతుంది . కాళ్ళు చేతులు పని చేయడం లేదు plz help చేయండి అని ఏడుస్తున్నాడు .
హిమజ చుట్టూ చూస్తూ అక్కడ ఉన్న మొక్కలు చూసి హేయ్ భాను , విజయ్ మీ helmets ఇవ్వండి అని తీసుకొని కొన్ని మొక్కలు చూసి వాటి ఆకులు కోసి రసం పిండి విజయ్ కి తాగించింది.. దాంతో విజయ్ స్పృహ లేకుండా పడిపోయాడు..
భాను...హేయ్ ఏమి చేశావ్ వాడికి అల పడిపోయాడు అని హిమజ గొంతు పట్టుకున్నాడు..
హిమజ తన గొంతు విడిపించుకుని నేను ఒక మెడికల్ సైంటిస్ట్ నీ మర్చిపోయావా . ఇప్పుడు నేను అతనికి treatment చేశాను.. ancient Indian medical theory's ద్వారా అంటూ భాను చేతిని విసురుగా కొట్టింది.. భాను హిమజ నీ వదిలి విజయ్ దగ్గరకు వెళ్ళి విజయ్ నీ లేపుతున్నాడు . కాసేటికి విజయ్ స్పృహ లోకి వచ్చాడు .ఇప్పుడు నార్మల్ గా ఉన్నాడు...
భాను... హిమజ నీ చూస్తూ thanks అని అన్నాడు..
హిమజ కోపంగా పక్కకి వెళ్ళిపోయింది..రవి హిమజ దగ్గరకి వచ్చి హేయ్ వాడి తరుపున నేను sorry చెప్తున్న plz అంటూ నీకు ఒక విషయం గురించి చెప్పాలి ఆ మాంత్రికుడు చెప్పిన మాటలు గుర్తు ఉన్నాయా అని అన్నాడు..
హిమజ...దేని గురించి..
రవి...మనలో ఒకడు చనిపోయిన ఇంకొక రూపం బ్రతికే ఉంటుంది.కానీ వారికి ఇలాగే నొప్పులు వస్తాయి అని చచిపోవలి అనేలా అనిపిస్తుంది అని.
హిమజ..అంటే నీ అర్ధం.
రవి...ఖచ్చితంగా చెప్పలేను కానీ చూస్తుంటే అలాగే ఉంది.
నేను విన్నది ఎప్పటికీ మర్చిపోను బహుశా మీ అందరికీ గుర్తు లేదేమో.
హిమజ...ఈ విషయం వాళ్ళకి చెప్పు మరి.
రవి...వద్దు నా దగ్గర ఒక ఐడియా ఉంది. నువ్వు ఎలాగో డ్రగ్స్ తయారు చేస్తావు కాబట్టి ఈ రాజ్యం లో ఉన్న వాళ్ళకి ఇలాగే స్పృహ లేకుండా చేసే డ్రగ్ తయారు చేశావ్ అనుకో మనం రాజ్యం లో ఉన్న వాళ్ళకి డ్రగ్ ఇచ్చి అశోక జిత్ నీ విడిపించుకుని వచ్చి ఇక్కడ నుండి బయట పడవచ్చు.
భాను...నీ ప్లాన్ బాగానే ఉంది రా కానీ హిమజ అంత మందికి సరిపడ డ్రగ్ ఎలా చేస్తుంది అని అన్నాడు వెనుక నిలబడి.
హిమజ... చేయొచ్చు అంత మందికి కాదు ఇంకా ఎంత మంది ఉన్న కూడా ఇదిగో ఈ డ్రగ్ సరిపోతుంది. అందరికీ ఒకేసారి ఇవ్వొచ్చు..
భాను...ఎంటి ఈ కాస్త డ్రగ్ అందరికీ ఎలా నీళ్లలో కలిపి ఇస్తావా . అందరూ తాగరు అప్పుడు ఏమి చేస్తావ్.
హిమజ...నీళ్ళు కాదు మంట లో వేస్త దాని నుండి వచ్చే పొగ అందరూ పీలుస్తారు కదా...
రవి..కానీ అక్కడ మనం కూడా ఉంటే మనం కూడా పొగ పీలుస్తాం కదా.
హిమజ...ఇదిగో ఈ ఆకుల రసం ముక్కు దగ్గర రాసుకోండి . మీరు పొగ లోపలికి పీల్చిన ఏమి అవ్వదు. అని ముగ్గురికి ఆకులు ఇచ్చింది..
అందరూ ప్లాన్ రెఢీ చేసుకున్నారు . రాత్రి కి ఇద్దరు రాజ్యం లోకి వెళ్ళారు.. తెల్లవారే వరకు వెయిట్ చేశారు .. హిమజ చెప్పిన దాని ప్రకారం అశోక జిత్ కలిపి మొత్తం ఐదుగురు కోసం 5 గుర్రాలను రెఢీ చేశారు . వాటి ముక్కు దగ్గర కూడా ఆకుల రసం రాశారు...
తెల్లవారిన తర్వాత రాజ్యం లోని ప్రజలు కొంత మంది శిక్ష ఆపాలి అని గోల చేస్తున్నారు..కొంత మంది వేయాలి అని.. నంబియార్ సైనికులు ఆశోక జిత్ తో పాటు బంధించిన మిగిలిన నేరస్థులను తెచ్చి అందరికీ ఉరి వేయడం మొదలు పెట్టారు.. వరుసగా అందరికీ ఉరి వేశారు.. చాలా మంది తమ సొంత వాళ్ళ స్థితి చూసి గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉన్నారు...
అందరూ అశోక కోసం ఎదురు చూస్తున్నారు.. అదే సమయంలో విజయ్ ఇంకా భాను మెల్లగ అక్కడ నుండి పక్కకి వచ్చి ఆకు రసం తమ ముక్కు దగ్గర రాసుకున్నారు . దాని ఘాటు కి తుమ్ములు రావడం మొదలైంది.. ఇద్దరు ముక్కులు రుద్దుకుంటూ బహిరంగ సభ కి నాలుగు దిక్కులా చిన్న మంట వెలిగించి అందులో హిమజ చెప్పిన రసం వేశారు . అది మెల్లిగా పొగ లా మారి రావడం మొదలైంది..
భాను ఇంకా విజయ్ హ్మ్మ్ పని పూర్తి అయ్యింది అని అనుకుంటూ మళ్లీ వెనక్కి వచ్చి అశోక జిత్ కోసం ఎదురు చూస్తున్నారు..ఇంతలో అతనిని సంకెళ్లతో కట్టేసి తీసుకొని వచ్చారు.
అశోక...హ్మ్మ్ నన్ను వదలండి మిమ్మల్ని చంపేస్తా అని అరుస్తున్నాడు..
నంబియార్...వదులుతాను కానీ ఆ నిధి ఎక్కడ ఉంది చెప్పు అని అడిగాడు..
అశోక...నా ప్రాణం పోయినా చెప్పను నీ లాంటి దుర్మార్గుడు చేతికి అది దక్కనివ్వను .
నంబియార్...నీ శవం తో అయిన చెప్పేస్తాను..హ్మ్మ్ తీసుకొని వెళ్ళండి ఖండించండి ఇతని తల ను అని ఆదేశించాడు...
అశోక నీ తీసుకొని వెళ్ళడం చూసి ప్రజలు ఏడుస్తూ ఉన్నారు...కొంత మంది రాళ్లతో కొడుతూ ద్రోహి..ద్రోహి అని అరుస్తున్నారు...
నంబియార్ అశోక జిత్ దగ్గరకి వచ్చి బయట పడగలను అని అన్నావు కదా మేము కూడా చూస్తాము నువ్వు ఎలా బయట పడుతావో అని కళ్ళలో కళ్ళు పెట్టీ చూస్తున్నాడు..
అశోక ...నా చావు ఈరోజు అయితే కాదు నంబియార్ నీ చేతుల్లో అస్సలు కాదు అంటూ తను కూడా నంబియార్ కళ్ళలో కళ్ళు పెట్టీ చూస్తున్నాడు...
నంబియార్ పక్కకి వచ్చేసి హ్మ్మ్ ఎవరు అక్కడ తలారి నీ పిలిపించండి అని ఆడసించాడు..
పొగ నాలుగు దిక్కులా నుండి కమ్ముకు వస్తుంది...మెల్లిగా పొగ రాజ్యం మొత్తం కమ్ముతు చీకటి లాగా ఆవహించింది..
నంబియార్ పొగ పీల్చి దగ్గుతూ ఈ ద్రోహి నీ చెరసాల లోకి తీసుకొని వెళ్ళండి ఇతను ఇక్కడి నుండి వెళ్ళకూడదు అని సైనికులకు చెప్తున్నాడు...
మొత్తం పొగ తో నిండిపోయి ప్రజలు ఎక్కడికి అక్కడ స్పృహ లేకుండా పడి పోతున్నారు .
విజయ్ ఇంక భాను ఇది చూసి మొదట షాక్ అయిన తర్వాత నవ్వుకుంటూ కింద పడి ఉన్న జనాలను దాటుకుంటూ అశోక జిత్ దగ్గరకి వచ్చి అతన్ని ఎత్తి భుజం మీద వేసుకొని అక్కడ నుండి గుర్రాల సావిది దగ్గరకు వచ్చి హిమజ చెప్పినట్టు గుర్రాలు తీసుకొని ఒక గుర్రం మీద అశోక నీ పడుకో బెట్టి చాలా సులువుగా ఆ రాజ్యం నుండి బయట పడ్డారు...
రవి ఇంకా హిమజ వీళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు.. వారికి దూరంగా రాజ్యం లో పొగ కనిపించింది. తమ ప్లాన్ వర్కౌట్ అయిందని ఇద్దరు చాలా గట్టిగా యాహూ అంటూ అరుస్తూ గోల చేస్తున్నారు...
వీళ్లు ఇద్దరు ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు భాను వాళ్ళు వచ్చి .. హా సరిపోయింది మమ్మల్ని అక్కడ వదిలేసి ఇద్దరు ఇక్కడ గెంతులు వేస్తున్నారా సిగ్గు లేదా ఇద్దరికీ అంటూ భాను గుర్రం దిగి తన తో పాటు తెచ్చిన గుర్రాల మీద ఉన్న అశోక జిత్ నీ కిందకు దించాడు. అతను ఇంకా స్పృహ లోకి రాలేదు..
విజయ్ గుర్రాలను ఒక పక్కకి కట్టేసి నీ ప్లాన్ చాలా సులువుగా పని చేసింది ఎటువంటి ఇబ్బందీ లేకుండా ఇతన్ని ఎత్తుకొని వచ్చేశాము హిమాజ సరే నెక్స్ట్ ఎంటి అని అడిగాడు..
హిమజ...అతనికి స్పృహ రావడానికి ముందే మనం ఇక్కడ నుండి వెనక్కి ఆ అడవి లోకి ఇతన్ని తీసుకొని వెళ్ళాలి . ఇతనికి తెలిసే ఉంటుంది కదా మనం తిరిగి మన లోకానికి ఎలా వెళ్ళాలి అనేది..
ముగ్గురు కూడా హిమజ చెప్పిన దానికి ఒప్పుకొని గుర్రాలను రెఢీ చేశారు...అశోక నీ ఒక గుర్రం మీద పడుకో బెట్టి దాని కళ్లెం భాను పట్టుకున్నాడు.. అందరూ విరి జిత్ తీసుకొని వచ్చిన అడవి లోకి వచ్చేశారు..
రవి...ఎంటి ఇతను ఇంకా స్పృహ లోకి రాలేదు కొంపదీసి చనిపోయాడా..
హిమజ...ఇతను పీల్చిన డ్రగ్ మోస్ట్ powerful దాని ప్రభావం దాదాపు 6 గంటలు ఉంటుంది.నాకు తెలిసి ఇంకో గంటలో మెలుకువ లోకి వస్తాడు..
విజయ్...సరే మరి సక్సెస్ పార్టీ కి రెఢీ నా హిమజ అంటూ కన్ను కొట్టాడు..
హిమజ నవ్వుతూ ఇప్పుడు కాదు ఇతని ద్వారా అసలు విషయం తెలుసుకొని అప్పుడు అంటూ అశోక నీ చూస్తూ హ్మ్మ్ వీడి వయస్సు 18 సం "ల కంటే ఎక్కువ లేదు అనిపిస్తుంది నాకు అంటూ ఫేస్ పట్టుకొని అటు ఇటు తిప్పి హ్మ్మ్ స్పృహ లోకి వస్తున్నాడు . మన మీద అటాక్ చేయొచ్చు అందరూ జాగ్రత అలెర్ట్ గా ఉండండి అంటూ పక్కకి వచ్చి నిలబడి ఉంది...
అశోక మెల్లిగా కళ్ళు తెరిచి చుట్టూ చూసి ఎక్కడ ఉన్నాను నేను అంటూ ఎదురుగా ఉన్న వాళ్ళని చూస్తూ మీరు ఎవరు మీ వస్త్రాలు ఎంటి చిత్రం గా ఉన్నాయి అంటూ హిమజ ,రవి లా డ్రెస్ చూసి అన్నాడు.... భాను ఇంకా విజయ్ నీ చూస్తూ వాళ్ళు నంబియార్ సైనికులు గెటప్ లో ఉండటం తో వాళ్ళని కొట్టడానికి పైకి లేచాడు..
హిమజ అతన్ని గట్టిగా పట్టుకుని ఆపి దయచేసి మేము చెప్పేది వినండి. మేము మా కాలానికి వెళ్ళాలి మేము మీ శత్రువుల కాదు మిమ్మల్ని కాపాడి తీసుకొని వచ్చాము .మాకు మి సహాయం కావాలి అని అడిగింది..
అశోక కి ఏమి అర్ధం కాక అలాగే చూస్తూ నేను మీకు సహాయం చేసేది ఎంటి అని అడిగాడు..
భాను జరిగిందంతా పూసగు్చినట్లు చెప్పుకొని వచ్చాడు...
మొత్తం విన్న తర్వాత అశోక ఎంటి నిజమా ఆ విద్య పని చేసిందా.నేను రాసిన పుస్తకం అయిన నేను ఎటువంటి పుస్తకం రాయలేదు కదా..అంటూ మీరు మా తండ్రి గారిని కలిశారు అన్నమాట ఆయన చెప్పింది నాకు అర్థం అయింది..
మీరు సరిగా అర్థం చేసుకొని ఉంటే ఆయన మీకు చెప్పిన ఇంకో వ్యక్తి నేను మా వాడుక భాష లో నా నన్ను అంటే కొడుకు అని అర్థం ఇక్కడ మీరు నన్ను కలవాలి అని ఆయన చెప్పారు...
హిమజ...నాది ఒక అనుమానం మీ తండ్రి గారికి ఉన్న శక్తులు మీకు కూడా ఉన్నాయా. నిధి నీ దాచిపెట్టిన కూడా మమ్మల్ని నిధి కోసం ఎందుకు పంపించారు .ఆ నంబియార్ నిధి కోసం స్నేహితుడి రాజ్యాన్ని నిజంగా నాశనం చేశాడా అని అడిగింది...
అశోక మెల్లిగా లేచి నిలబడి నవ్వుతూ చూడండి . నంబియార్ మహారాజు కాదు సామ్రాట్ అతను సాధించిన విజయాలు గురించి చెప్పాలి అంటే భారతదేశ మూడు దిక్కులు అతని రాజ్యం విస్తరించి ఉంది. అలాంటి సామ్రాట్ నంబియార్ కి మా రాజ్య సంపద తో అతని ఖజానా గారం నిండిపోతుంది అనుకుంటున్నారా.లేక మా రాజ్యాన్ని కూడా కలుపుకొని యావత్తు భారతదేశాన్ని పరిపాలించి తన కల నెరవేర్చుకునే అల్పుడు కాదు అతను..
విజయ్... మరి మీ రాజ్యం మీదకు యుద్ధం ఎందుకు..
అశోక...నవ్వుతూ ఊరుకున్నాడు..
మీ నవ్వుకి అర్ధం ఎంటి మీరు యుద్ధం లో ఓడిపోయారు. మొత్తం రాజ్యం నంబియార్ కి దక్కుతుంది. ఖజానా తో సహా కానీ అతను రాజ్యాన్ని తిరిగి ఇస్తాను కేవలం ఖజానా నాకు ఇవ్వండి అని మాత్రమే కదా అడిగాడు అని విజయ్ అన్నాడు..
అశోక...అల్పులు మీరంతా ఇది వజ్ర వ్యధుర్యల గురించి జరిగిన యుద్ధం కాదు.. నువ్వు ... నువ్వు...నువ్వు..ఇంకా ఈ ప్రపంచం లో ఉన్న ప్రతి ఒక్కరూ కోరుకునేది చావు లేకుండా బ్రతకడం ..
రవి...మాకంటే ఇప్పుడు ప్రతిఒక్కరూ బ్యాంక్ బ్యాలన్స్ 10 అంకెల సంఖ్య ను కోరుకుంటారు..
అశోక..మా రాజు హంశనందుడి ఖజానా , సామ్రాట్ నంబియార్ కి 1 వంతు లోకి కూడా రాదు కానీ అతనికి కావలిసిన 3 వస్తువులకు మా వంశస్థులు తరతరాలుగా భద్రత వహిస్తున్నారు ..
హిమజ...ఎంతవి..
అశోక... మొదటిది. శ్వర్ణకంబలి పువ్వు .. దీనిని మేము సంజీవని పువ్వు అని కూడా అంటాం. చనిపోయిన మనీషి నీ బ్రతికించే శక్తి దీనికి ఉంటుంది...
దీనిని చనిపోయిన మనీషి ఛాతీ పైన పెడితే వెంటనే ప్రాణాలతో లేచి కూర్చుంటాడు..
రెండవది...
అమృత సేఖి . ఇది పూర్వం రాక్షసులు అమృతం దొంగలించి తీసుకొని వెళ్ళేటప్పుడు ఒక చిన్న మొక్క మీద అమృతం బొట్టు పడింది దాంతో ఆ మొక్క కి శక్తులు వచ్చాయి...
ఇది మనీషి కి అమరత్వం ప్రసాధిస్తుంది..
అలాగే మూడవది .. అతీంద్రియ శక్తులు కలిగిన తాలపత్రలు
వీటికి ప్రపంచం లో ఎటువంటి మంత్రాన్ని అయిన చేదించగల శక్తి ఉంటుంది...
మా పూర్వీకులు వాళ్ళ ముందు తరాల నుండి వీటికి రక్షణ గా అంటూ వచ్చారు.. అలాగే మేము కూడా..
ఒకరోజు నంబియార్ ఇంకా మా రాజు హంశనండుడు తమ చిన్ననాటి స్నేహితులు అవ్వడం తో మా ఈ రాజ్యం లోనే విందు ఏర్పాటు చేసుకున్నారు..
ఇద్దరు తమ తమ బలగాల గురించి చెప్పుకుంటూ ఉన్నారు.. మద్యం మత్తు లో హంసనందుడు నోరు జారీ వీటి గురించి చెప్పాడు..
నంబియార్ నమ్మకపోతే వాటిని చూపించాడు. అది మొదలు సామ్రాట్ వాటిని దక్కించుకోవడం కోసం ఎన్నో చేశాడు . చివరకు తన ప్రాణ స్నేహితుడు మీద యుద్ధం చేసి సాధించాలి అని అనుకున్నాడు. యుద్ధం గెలిచాడు కానీ ఇవి దక్కలేదు..
మీకు ఏమి అనిపిస్తుంది.. మీరు చదివిన దాని ప్రకారం మా రాజు ఇంకా సామ్రాట్ నంబియార్ కేవలం ఖజానా కోసం యుద్ధం చేశారు అనుకున్నారా. అది మీ తప్పు వాటిని ఎవరి చేతికి అందకుండా దాచిపెట్టడం మా బాధ్యత ...
హిమజ... మీ తండ్రి గారు వాటిని వారసుల చేతికి అందించాలి అని అన్నారు..
అశోక...వారసులు అంటే మనుషులు కాదు . శైవ క్షేత్రాల్లో అప్పగించాలి అని అర్థం ..
భాను...కేవలం ఈ తొమ్మిది రోజుల గడువు దీని గురించి మీకు ఏమైనా తెలుసా..
అశోక...ఈ తొమ్మిది రోజుల నివిడి లో ఆ అమూల్యమైన వస్తువుల చుట్టూ ఎటువంటి మంత్రం పని చేయదు. ఒక సాధారణ మనీషి కూడా వాటిని తాకగలడు . ఈ సమయం ముగిసే లోపు వాటిని హిమగిరి లోని శైవ క్షేత్రం కి చేర్చాలి..గమనం ఇంకా గమ్యం అవే చూపిస్తాయి అవి ప్రతి 1200 సం"లకు ఒకసారి స్థానభ్రంశం చేస్తాయి . ఇంకో 6 రోజుల్లో వాటిని హిమగిరి పర్వతాల్లో చేర్చాలి..
విజయ్... ఇదంతా మాకు చెప్పారు కదా మేము వాటిని వెతికి మాతో తీసుకొని వెళ్లిపోతే అప్పుడు అవి మా సొంతం అయిపోతాయి కదా..
అశోక.. అది మీకు అసాధ్యం ఎందుకంటే మీరు మంత్రశక్తి తో సృష్టించిన వాళ్ళు మీకు ఇదంతా చెప్పడానికి కారణం మీరు ఇక్కడికి వచ్చిన పని పూర్తి అయ్యింది. ఇంకా మీకు విముక్తి కలిగిస్తాను..
ఇదంతా వచ్చే తరాల వారికి తెలియాలి .. అందుకు గాను నేను దీని గురించి ఒక పుస్తకం రాస్తాను.. అందులో మీ గురించి కూడా తెలియపరుస్తూ రాస్తాను . అంటూ మంత్రాలు చదువుతూ మీరు వెళ్ళే సమయం వచ్చింది అని ఒక వృత్తం తయారు చేశాడు గాలి లో.. ఇందులోకి వెళ్ళేముందు ఒక మాట మీరు మీ ప్రపంచంలో ఈ వస్తువుల కోసం వెతకడానికి వెళ్తే కేవలం ఈ ఆరు రోజుల్లోనే కనిపెట్టాలి . లేదంటే వాటి ఆచూకీ మీకు ఎప్పటికీ తెలియదు. అలాగే కింద ఉన్న మీ అసలు రూపాలకు ఇది చాలా ప్రమాదం మీరు వాళ్ళకి వీటి గురించి చెప్పలేరు ..కారణం మీరు వచ్చిన పని ఇక్కడ పూర్తి అయ్యింది కాబట్టి మీరు గాలిలొ కలిసిపోతారు అని వృతం లోకి పంపించేసాడు...
ఇందులో ఎటువంటి వస్తువులను ఉద్దేశించి రాయలేదు కేవలం కల్పితం మాత్రమే...
అలాగే ఇప్పుడు అశోక రాసే పుస్తకమే మన కథ లోని పుస్తకం...
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
The following 14 users Like Jani fucker's post:14 users Like Jani fucker's post
• ceexey86, chigopalakrishna, Happysex18, K.rahul, kasyapa, Lachimallan@gmail.com, Mahesh12345, Premadeep, RAANAA, ramd420, Saikarthik, SS.REDDY, sujitapolam, TheCaptain1983
Posts: 3,740
Threads: 22
Likes Received: 16,972 in 3,834 posts
Likes Given: 2,487
Joined: Dec 2021
Reputation:
1,038
Posts: 868
Threads: 10
Likes Received: 3,579 in 636 posts
Likes Given: 483
Joined: Nov 2021
Reputation:
257
(23-10-2022, 06:09 PM)Alienx639 Wrote: పిచ్చెక్కించావు.
Two and half hours tarwata first comment...
Thank you
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
•
Posts: 297
Threads: 0
Likes Received: 97 in 85 posts
Likes Given: 167
Joined: Nov 2018
Reputation:
1
Posts: 3,740
Threads: 22
Likes Received: 16,972 in 3,834 posts
Likes Given: 2,487
Joined: Dec 2021
Reputation:
1,038
Posts: 580
Threads: 0
Likes Received: 223 in 197 posts
Likes Given: 410
Joined: Oct 2021
Reputation:
2
Really today episode was thrilling man like old vitalachari movie's but I have a doubt Vijay was died at present now here they all going back and they have only 6 days time to find the treasure ?
Eagerly waiting for next updates
wonderful fiction story keep rocking like this
Posts: 868
Threads: 10
Likes Received: 3,579 in 636 posts
Likes Given: 483
Joined: Nov 2021
Reputation:
257
(23-10-2022, 08:22 PM)Muralimm Wrote: Really today episode was thrilling man like old vitalachari movie's but I have a doubt Vijay was died at present now here they all going back and they have only 6 days time to find the treasure ?
Eagerly waiting for next updates
wonderful fiction story keep rocking like this
హా అవును నిజమే మిత్రమా విజయ్ అయితే చనిపోయాడు.కానీ s 2 లో లాస్ట్ ఎపిసోడ్ .గుర్తుందా ఒకరు పోయిన ఇంకొకరు ఉన్నారు అన్నమాట..ఇప్పుడు ఓకే టైం లైన్ లో వీళ్లు ఉన్నారు.. అసలు వాళ్ళు ఇంకా నకిలీ ఇంకో విషయం ఏంటంటే ఓకే అడవి లో కూడా.. ఒకేసారి ఎదురయ్యే అవకాశం ఉందా లేదా అనేది చూడాలి..
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
•
Posts: 3,740
Threads: 22
Likes Received: 16,972 in 3,834 posts
Likes Given: 2,487
Joined: Dec 2021
Reputation:
1,038
Avunu nenu idey adugudaam anukunna ippudu veellu kuda adey adaviki potaru kada
Posts: 868
Threads: 10
Likes Received: 3,579 in 636 posts
Likes Given: 483
Joined: Nov 2021
Reputation:
257
(23-10-2022, 08:30 PM)Alienx639 Wrote: Avunu nenu idey adugudaam anukunna ippudu veellu kuda adey adaviki potaru kada
అందరూ ఒకే అడవి లో ఉంటారు మిత్రమా .. ఇది ఎవరికీ ప్లస్ పాయింట్ అవుతుందో చూడాలి...
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
•
Posts: 2,374
Threads: 0
Likes Received: 1,125 in 941 posts
Likes Given: 8,664
Joined: May 2019
Reputation:
18
Posts: 7,539
Threads: 1
Likes Received: 5,046 in 3,898 posts
Likes Given: 47,734
Joined: Nov 2018
Reputation:
82
Posts: 868
Threads: 10
Likes Received: 3,579 in 636 posts
Likes Given: 483
Joined: Nov 2021
Reputation:
257
Thank you so much for your compliment ... Frnds...
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
Posts: 1,892
Threads: 1
Likes Received: 1,336 in 1,088 posts
Likes Given: 125
Joined: Apr 2021
Reputation:
22
Posts: 833
Threads: 0
Likes Received: 1,303 in 738 posts
Likes Given: 3,339
Joined: Jun 2020
Reputation:
50
(23-10-2022, 04:10 PM)Jani fucker Wrote: ...1760....
హేయ్ రవి ఎంటి అల చూస్తున్నావు auh అని అడిగింది హిమాజ.. Very Good story, Jani F garu!!!
Posts: 1,892
Threads: 1
Likes Received: 1,336 in 1,088 posts
Likes Given: 125
Joined: Apr 2021
Reputation:
22
Posts: 868
Threads: 10
Likes Received: 3,579 in 636 posts
Likes Given: 483
Joined: Nov 2021
Reputation:
257
పాఠకులు అందరికీ దీపావళి శుభాకాంక్షలు...
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
Posts: 275
Threads: 7
Likes Received: 117 in 84 posts
Likes Given: 319
Joined: Aug 2022
Reputation:
2
Okko scene okkokka daimond la undhi? twist la meedha twist...
Mee writing talent ki Naa salaam????
|