Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
జయలలిత బయోపిక్‌: నిత్యామేనన్‌ లుక్‌ చూశారా!
#1
జయలలిత బయోపిక్‌:
నిత్యామేనన్‌ లుక్‌ చూశారా!

[Image: 1127485BRK-IRON.JPG]

చెన్నై: దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘ది ఐరన్‌ లేడీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ప్రియదర్శిని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ రోజు జయలలిత వర్థంతిని పురస్కరించుకుని చిత్రబృందం సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. లుక్‌లో నిత్యామేనన్‌ జయలలిత పాత్రలో ఒదిగిపోయారు. అచ్చం ఆమెలాగే కన్పిస్తున్నారు. పేపర్‌టేల్‌ పిక్చర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మరోపక్క ‘మదరాస పట్టణం’ ఫేమ్‌ విజయ్‌ కూడా జయలలితపై బయోపిక్‌ను తెరకెక్కించే పనిలో ఉన్నారు.

తమిళనాడు ప్రజల గుండెల్లో ‘అమ్మ’గా ముద్ర వేసుకున్న జయలలిత రాజకీయ, సినీ జీవితాల్లోని ముఖ్య ఘట్టాలన్నీ ఈ చిత్రంలో కనిపించనున్నాయని చిత్రబృందం తెలిపింది. కన్నడలో ‘శ్రీశైల మహత్మ్యం’ అనే చిత్రం ద్వారా బాలనటిగా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన జయ దక్షిణాది భాషల్లో అగ్రహీరోల సరసన నటించి మెప్పించారు. 2016లో అనారోగ్యంతో జయలలిత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.


Source : eenadu.net

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
(05-12-2018, 01:22 PM)Vikatakavi02 Wrote:
జయలలిత బయోపిక్‌:
నిత్యామేనన్‌ లుక్‌ చూశారా!

[Image: 1127485BRK-IRON.JPG]

చెన్నై: దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘ది ఐరన్‌ లేడీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ప్రియదర్శిని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ రోజు జయలలిత వర్థంతిని పురస్కరించుకుని చిత్రబృందం సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. లుక్‌లో నిత్యామేనన్‌ జయలలిత పాత్రలో ఒదిగిపోయారు. అచ్చం ఆమెలాగే కన్పిస్తున్నారు. పేపర్‌టేల్‌ పిక్చర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మరోపక్క ‘మదరాస పట్టణం’ ఫేమ్‌ విజయ్‌ కూడా జయలలితపై బయోపిక్‌ను తెరకెక్కించే పనిలో ఉన్నారు.

తమిళనాడు ప్రజల గుండెల్లో ‘అమ్మ’గా ముద్ర వేసుకున్న జయలలిత రాజకీయ, సినీ జీవితాల్లోని ముఖ్య ఘట్టాలన్నీ ఈ చిత్రంలో కనిపించనున్నాయని చిత్రబృందం తెలిపింది. కన్నడలో ‘శ్రీశైల మహత్మ్యం’ అనే చిత్రం ద్వారా బాలనటిగా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన జయ దక్షిణాది భాషల్లో అగ్రహీరోల సరసన నటించి మెప్పించారు. 2016లో అనారోగ్యంతో జయలలిత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.


Source : eenadu.net
Yes you are quite right, Nitya me an is the right person to act as Late ms Jayalalitha
Like Reply




Users browsing this thread: 1 Guest(s)