16-01-2019, 08:15 AM
(14-01-2019, 11:06 PM)ravinanda Wrote: "ఒకొక్కసారి భువనకు, అతను మంచం కోసం కాదు, కంచం కోసమే పుట్టినవాడేమోనని,అనిపిస్తుంది...."
మళ్ళీ మళ్ళీ మొత్తం మూడుసార్లు చదివిన హక్కుతో అడుగుతున్నా ... ఏమనుకోవద్దూ ...
ఈ 'భువన' ఎవరు?
మీ నిశితదృష్టికి నా శతకోటి ధన్యవాదాలు మిత్రమా...ఇది కేవలం అచ్చు తప్పు.' భువన ' కాదు.'కీర్తన ' సరిదిద్దాను.అందరూ మన్నించగలరు.