Thread Rating:
  • 27 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ఒక భార్య కథ-రమ్య By రాజశ్రీ
అలా ఆఫీస్ కి వెళ్ళగానే ఆఫీస్ అంతా హడావుడి గా ఉంది..బయట ట్రావెల్స్ ఆడి కార్ ఒకటి ఆగి ఉంది...ఒకవేళ విల్సన్ ఏమైనా వచ్చాడేమో అని అనుకుంటూ లోపలకి వెళ్ళగానే విద్య నాకు ఎదురు వస్తూ "ఏంటి సర్ ఫోన్ ఎంగేజ్...ఎన్ని సార్లు చేసాను.....రాజు సర్ వచ్చారు వైజాగ్ నుండి"అని అనగానే నాకు ఒక్కసారిగా టెన్షన్ స్టార్ట్ అయిన్ది...ఎప్పుడు ఆఫీస్ కి టైం కి వచ్చే నేను ఆరోజు అరగంట లేట్..అంతా ఈ మురళి గాడి వల్ల...నా చేతిలో ఉన్న బ్యాగ్ పక్కనే టేబుల్ మీద పెట్టి బయటనే కూర్చుని విద్య తో "ఒక్కరే వచ్చారా...మేడం కూడా ఉన్నారా...."అని అంటూ ఉంటే విద్య "ఒక్కరే సర్...హోటల్ గ్రూప్ స్టాఫ్ ఇద్దరు వున్నారు..వాళ్ళు కూడా వైజాగ్ నుండి వచ్చారు....సీనియర్స్...వాళ్ళతో డిస్కస్ చేస్తున్నారు...ఒక అరగంట వరకు డిస్టర్బ్ చేయవద్దు అన్నారు....మీ రూమ్ లోనే మీటింగ్ జరుగుతుంది..."అని అనగానే నేను మురళి వైవు చూసి "నువ్ చేసిన వర్క్ ఫైల్స్ తీసుకురా"అని అణా..మురళి కంగారుగా వెళ్లి ఫైల్స్ పాటుకొచ్చాడు....వాడు జాయిన్ అయి నెల అవుతుంది....ఒక 15 మంది సప్లయర్ లని కలిసాడు...ఒక్కడినే కూడా ఫైనల్ చేయలేదు...ఇన్ఫర్మేషన్ కూడా పూర్తిగా లేదు..కనీసం రేట్ ఆఫర్ ..డిస్కౌంట్ ఆఫర్ కూడా ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి.... ఒక్కసారిగా కోపం వచ్చి "ఏంట్రా ఇది...నెల నుండి ఎం పికావ్....ఒక్క పని పూర్తి చేయలేదు...."అని కోపం గా పేపర్స్ ని కింద కి వేసిరేసాను... ఒక్కసారిగా నా చుట్టూ వ్హన్న వాళ్ళు అందరూ షాక్ అయ్యారు...ఏనాడు కూడా నేను ఇంతలా కోపడలేదు ఎవరిమీద...ఆ మాటకి వస్తే వీవీడంత బద్దకం గా ఎవరు పని చేయలేదు...ఎం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉన్న..మురళి నా కాళ్ళ దగ్గెరే కింద పడిన పేపర్లు తీస్తున్నాడు....నేను కోపం గా లేచి అటు ఇటు తిరుగుతూ ఉండగా లోపల నుండి సర్ నన్ను పిలిచాడు...మురళి తో "నువ్ బయటకి వెళ్లిపో....సర్ అడిగితే ఎవరో కేటరింగ్ వాళ్ళని కావటానికి వెళ్ళాడు అని చెప్తాను...ఇక్కడ కనపడక"అని చెప్పి లోపలకి వెళ్ల...అక్కడ ఎవరో ఇంకో ఇద్దరు కొత్తవాళ్ళు వున్నారు..వయసు 50 వరకు ఉంటాయి...సర్ నా సీట్ లోనే కూర్చుని నన్ను వాళ్ళకి పరిచయం చేశాడు...తర్వాత వాళ్ళు ఇద్దరు వెళ్లిపోయినాక సర్ నాతో చాలా సేపు మాట్లాడాడు...అమెరికా లో ఉన్న కంపనీ తో పాటు లండన్ లో కూడా ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేసి రెండింటికి ఇంచార్జి లాగా ఎవరినైనా పంపమని చెప్పారు... నేను వెంటనే అమెరికా కి గౌతమ్ ని పంపుదాం అని అనగానే సర్ సరే అని అనకుండా "మీ ఇష్టం....మీకు ఏది మంచిది అనిపిస్తే అది చేయండి...ఈవెనింగ్ 7 కి విల్సన్ అవైలబెల్ ఉన్నరేమో కనుక్కోండి...వీలైతే నన్ను హోటల్ లో కలవమని సీచెప్పండి... "అని అన్నాడు..ప్రతి మాటలోను ఆయన మర్యద గా పిలుస్తున్నారు...వనజ మేడం అలా కాదు...నన్ను సింగల్ వర్డ్ లో నువ్వు అని అంటుంది...అప్పటికే మధ్యాహ్నం అవటం వలన సర్ నన్ను కూడా లంచ్ కి తీసుకువెళ్లారు....లంచ్ లో నాతో చాలా విషయాలు చెప్పాడు.... మా.కంపనీ చాలా ప్రాఫిట్స్ లో ఉంది అప్పటికే...వెంటనే ఆయనని ఇంక్రెమెంట్స్ అడగగానే పెర్ఫార్మెన్స్ చూసి నన్నే ఇవ్వమని చెప్పారు... వనజ మేడం ప్రేజ్ఞాన్త్ గా వున్నారు..కాబట్టి 6 మంత్స్ ఫోన్ కూడా చేయరు అని చెప్పారు.... ఆరోజు ఆఫీస్ కి వచ్చి విద్య ని విల్సన్ ని కాల్ చేయమని చెప్పా....విద్య ఫోన్ చేసిన వెంటనే విల్సన్ లిఫ్ట్ చేసి "హాయ్ సెక్సీ.....హౌ ఆర్ యూ"అని అనగానే విద్య చిరాకుగా మొహం పెట్టి నా వైపు చూసి కోపం కంట్రోల్ చేసుకుంటూ "హాయ్... బ్లాకీ...ఐ యం గుడ్ ....విజయ్ సర్ వాంట్స్ టు టాక్ టు యు మంకీ...."అని ఫోన్ నాకు ఇచ్చింది...





[+] 1 user Likes LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: ఒక భార్య కథ-రమ్య By రాజశ్రీ - by LUKYYRUS - 15-11-2018, 12:04 PM



Users browsing this thread: 2 Guest(s)