Thread Rating:
  • 27 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ఒక భార్య కథ-రమ్య By రాజశ్రీ
కానీ నేను తగ్గకూడదు అని షర్ట్ వేసుకుని బయటకి వెళుతుంటే రమ్య "ఉత్తర డొంక వైపు నాకు కట్నం గా ఇచ్చిన మెట్ట పొలం 2 ఎకరాలు కొనటానికి బేరం వచ్చింది...మీరు వెళ్లి రేట్ మాట్లాడండి.." అని అన్నది...నేను వాకిట్లో నుంచుని బయటకి చూస్తూ మా అమ్మ తో "ఎందుకు మా ఇప్పుడు ఆస్తులు అమ్మటం....మళ్ళీ కొనాలంటే కష్టం..అలా ఉండని..."అని అనగానే లోపల ను డి రమ్య "ఆ పొలం రేట్ వచ్చింది...వెళ్లి 2 ఎకరాలు కలిపి కోటి చెప్పి 80 కి ఫైనల్ చెయ్యండి"అని కోపం గా చెపోయింది...ఆ గొంతు లో తనకి సమాధానం చెప్పకుండా మా అమ్మ తో మాట్లాడాను అని కోపం క్లియర్ గా కనపడుతుంది....ఇక నేను కూడా ఏమి మాట్లాడలేదు....ఆరోజు మధ్యాహ్నం వెళ్లి మా ఆ ఫేక్టరీ వాల్తో మాట్లాడి 2 ఎకరాలు కోటి రూపాయలకే ఫైనల్ చేసి వచ....వాళ్ళు ఈ వీక్ లొనే రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం అని అన్నారు...అదే విషయం రమ్య తో చెప్పి తనని ఈ వారం ఇక్కడే ఉండమని అన్నా...లోపల నుండి రమ్య "ఎం అవసరం లేదు...ఒకరోజు ముందు చెప్తే ఫ్లైట్ లో వస్తా"అని అన్నది...నేను కోపం గా "ఎందుకు అటు ఇటు తిరగటం...వద్దు..ఇక్కడే ఉండు..."అని అనగానే లోపల నుండి రమ్య ఏమి మాట్లాడలేదు...కాసేపటికి నేను లోపలకి వెళ్ళగానే రమ్య మోకాళ్ళు ముడుచుకుని తలా పెట్టి కూర్చుని ఏడుస్తూ ఉంది...అది చూసి నేను తట్టుకోలేక "ఎందుకు ఏడుస్తూన్నావ్"అని అడగగానే రమ్య కోపం గా "మీరు ఇంటగల మారిపోతారు అని అనుకోలేదు....నన్ను ఎందుకు ఇక్కడ వుండమంతున్నారు...నేను లేకుండా మీరు అక్కడ ఎలా ఉండగలరు...ఏమో...చాలా మారిపోయావ్ నువ్వు..."అని నన్ను తిట్టి మళ్ళీ ఏడుస్తూ ఉంది...నేను మెల్లగా వెళ్లి పక్కన కూర్చుంటూ "అలా కాదు రమ్య...."అని అంటుండగా తానే మళ్ళీ "తప్పు నాదే లే..నా ఇష్టం వచ్చినట్లు చేస్తున్నప్పుడు నా బ్రతుకు...సంసారం బాగానే వుంది....ఎప్పుడు అయితే మీ మాట విని నేను తప్పు చేయటం మొదలు పెట్టానో అపౌడే మన సంసారం వీక్ అయిన్ది....మిమ్మల్ని నోరు ఎత్తకుండా వుంచినపౌడే అంతా బాగుంది..."అంటూ లేచి బెడ్ రూమ్ నుండి బయటకు వెళుతూ "మీరు ఇక్కడ ఉంటే నేను అక్కడే ఉంటా....ముఖ్యం గా ఇలాంటి పరిస్తిలో నేను మిమ్మల్ని ఒక్కరోజు కూడా వదిలి ఉండను...సాయంత్రం బయలుదేరుదాం....బాబు ని కూడా తీసుకెళదాం...అత్తయ్య తో మీరే చెప్పండి..నేను మా అమ్మ దగ్గరకి వెళ్ళి వస్తా....చిన్న పని ఉంది..."అని చెప్పి వెళ్లిపోయిన్ది....కనీసం నా వైపు కీడ చూడలేదు...నేను బాధ పడుతూ అలానే వెనక్కి వాలి పనుకున్న...కాసేపటికి అమ్మ వచ్చి అన్నం తినమంటే రమ్య వచ్చినాక తింటా...ఇపౌడు ఆకలి లేదు అన్నా.... నా లాప్టాప్ ఆన్ చేసి టికెట్స్ బుక్ చేస...రాత్రి 9 కి ఫ్లైట్...బుక్ చేసి ఆ మెసాజ్ రమ్య కి ఫార్వర్డ్ చేసి పనుకున్న....వెంటనే పక్కనే ఉన్న రమ్య ఫోన్ సౌండ్ వచ్చింది నా మెసాజ్ కి....తాను ఇక్కడే ఫోన్ పెట్టేసి వెళ్లిపోయిన్ది..
వెంటనే తీసుకుని గ్యాలరీ ఓపెన్ చేయగానే అందులో వీడియోస్ లో మొత్తం రమ్య మురళి గాడితో మొదటి నుండి దేన్గిచుకున్న వీడియోస్ ఉన్నాయి...ఫొటోస్ అయితే లెక్కే లేదు..వాడి మడ్డ చీకుతున్నప్పుడు కూడా ఫొటోస్ ఉన్నాయి....అవన్నీ చూస్తే ఇపౌడు మళ్ళీ నా మనసు పాడవుతుంది అని నేను పట్టించుకోకుండా అలానే పనుకున్న....సాయంత్రం 4 గంటలకి రమ్య వచ్చి నిద్ర లేపింది...నా గుండెలమీద తన ఫోన్ తీసుకుని "నా ఫోన్ చూసారా"అని అడిగింది....నేను అవును అని తలా ఉపా....తాను "ఎందుకు...ఇప్పటి వరకు జరిగింది చాలదా....అందుకేనా భోజనం కూడా చెయ్యకుండా పనుకున్నారు"అని అన్నది..నేను లేచి కూర్చుంటూ "నేను ఏమి చూడలేదు...పైగా నాకు ఆకలి లేదు..అందుకే వద్దు అన్నా...నువ్ తిన్నావా...."అని అనగానే రమ్య సమాధానం చెప్పకుండా బయటకి వెళ్లి ప్లేట్ లో అన్నం పెట్టుకుని తెచ్చి నాకు ఇచ్చింది...
[+] 4 users Like LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: ఒక భార్య కథ-రమ్య By రాజశ్రీ - by LUKYYRUS - 15-11-2018, 11:33 AM



Users browsing this thread: 10 Guest(s)