Thread Rating:
  • 27 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ఒక భార్య కథ-రమ్య By రాజశ్రీ
నేను వింటూ కొంచం నిద్ర లోకి జారుకున్న...అప్పుడే తలుపు తీసిన శబ్దం కి మెలకువ వచ్చింది...కానీ నేను ముసుగు టెయ్యలేదు...రమ్య వచ్చి నన్ను వాటేసుకుని నిద్ర లేపుతుంది అని అనుకున్న...మా 12ఏళ్ల కాపురం లో దాదాపు ప్రతిరోజు మాకు అదే అలవాటు...రమ్య నా దగ్గెరే ఉంటే నేను నిద్ర లేవగానే తన మోహమే చూడాలని తనకి మా పెళ్ళైన కోతలోనే చెప్ప...తాను అదే ఫాలో అవుతుంది..బహుశా అందుకే వచ్చింది అనుకున్న...కాని ఆశ్చర్యం గా నా ఫోన్ చార్జర్ రేమోవ్ చేసిన సౌండ్ వచ్చింది...తనకి ఎపుడు కూడా నా ఫోన్ చెక్ చేయటం అలవాటే కదా...ఎదో అనుమానం ....అందుకే నేను కదలకుండా పనుకున్న...ఇంతలో పక్కన నా లాప్టాప్ బాగ్ జిప్ తీసిన సౌండ్...ఇంకో నిమిషం లో రమ్య రూమ్ బయటకి వెళ్లకుండా బెడ్ రూ. బాల్కిని ని వెళ్ళింది... వెళ్లి ఆశ్చర్యం గా తలుపు వేసింది తన వెనకమాలే...నేను ముసుగు తీసి చూస్తే పక్కనే నా బిజినెస్ కార్డ్స్ బుక్ ఓపెన్ చేసి ఉంది..అందులో విల్సన్ కార్డ్ కొంచం బయటకి తీసి ఉంది...కచ్చితం గా విల్సన్ కె కాల్ చేసి ఉంటుంది అని అనుకున్న...ఫ్లైట్ లో వీళ్ళిద్దరూ కంగారు పడినప్పుడే నాకు అనుమానం వచ్చింది...కానీ నేను స్ట్రెయిట్ గా అడిగితే రమ్య ఇంకా కోపాడుతుంది...మెల్లగా లేచి డోర్ దగ్గెరే నుంచున్న...ఏమి వినపడలేదు...సౌండ్ రాకుండా బాత్రూం డోర్ ఓపెన్ చేసి లోపలకి వెళ్లి కూర్చున్న సైలెంట్ గా..బాత్రూం కి ఒకపక్క బాల్కిని ఉంటుంది..క్లియర్ గా వినవుడుతుంది....

ఇంకా కాసేపు ఏ సౌండ్ లేదు...ఒక 2 నిమిషాలు తర్వాత నా ఫోనే రింగ్ అయిన్ది...ఫస్ట్ రింగ్ కె లిఫ్ట్ చేసి రమ్య "What's matter Mister Wilson....What are you going to do?" అని చాలా కోపం గా అడిగింది...నేను ఒక్కసారిగా షాక్ అయ్యా...వీళ్ళకి ఇంటక ముందే పరిచయం వు ది ...నాకు చెప్పలేదు రమ్య..నేను అడిగే అవసరం రాలేదు కూడా....
"I know him very well ....I don't want to hide anything with him...But i did our matter...Bcoz my husband is very smart in acting...He can hide his feelings and smile for outside...But i know ...He will cry inside...I don't want to hurt him..." అని అన్నది...అవతల నుండి విల్సన్ ఎదో చెపుతున్నాడు...మళ్ళీ రమ్య "Don't try to act as innocent...You had spoiled my life...You had spoiled Murali's career...We has suffered alot...And now you just saying sorry and you want me to believe you changed to good...Raskel...." అని ఇంకా కోపం గా అన్నది...తర్వాత విల్సన్ ఎదో చెప్తుంటే మళ్ళీ రమ్య.."చూడు ...అవన్నీ నాకు అనవసరం...Your friend ship with my husband should be limited for business only...I don't want to suffer my husband...If you done anything wrong ...This time I will not leave you... నా భర్త నీ వల్ల ఏ చిన్న బాధ కలిగినా నేను తట్టుకోలేను...నిన్ను ఊరికే వదిలి పెట్టను కూడా గుర్తు పెట్టుకో....బై..." అని చెప్పి ఫోన్ పెట్టేసింది...కాసేపు శబ్దం ఏమి లేదు...ఎం జరుగుతుందో చూద్దాం అని మెల్లగా స్టూల్ ఎక్కి వెంటిలేటర్ నుండి చూసా....రమ్య బయట నుంచుని కళ్ళ నిండా నీళ్లు కారుతూ ఆలోచిస్తూ ఉంది..నాకు చాలా బాధ అనిపించింది...అలా అని ఏమి జరిగిందో అడిగి తనని బాధ పెట్టలేను... సమయం వచ్చినప్పుడు తానే నాకు చెప్తుంది....ఇంతవరకు నా దగ్గెరే ఏ విషయం దాచలేదు కూడా...కానీ ఇపౌడు రమ్య ఏడవటం నేను ఎలాగైనా ఆపాలి...అందుకే బాత్రూం దోయిర్ తీసి గట్టిగా వేసా.. వెంటనే రమ్య కళ్ళు తుడుచుకుని లోపలకి వచ్చి నేను బెడ్ మీద లేకపోయిసరికి వెళ్లి దుప్పట్లు మడత పెడుతుంది..నేను బాత్రూం నుండి బయటకు వచ్చి రమ్య వైపు చూడగానే తాను నా వైపు చూసి మళ్ళీ తలా దించుకుని దుప్పట్లు మడత పెడుతుంది.....నా జీవితం లో రమ్య నన్ను చూసి నవ్వకపోవటం...ఆలోటు చాలా బాధ గా ఉంది నాకు...




[+] 2 users Like LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: ఒక భార్య కథ-రమ్య By రాజశ్రీ - by LUKYYRUS - 15-11-2018, 11:32 AM



Users browsing this thread: 15 Guest(s)