Thread Rating:
  • 27 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ఒక భార్య కథ-రమ్య By రాజశ్రీ
నేను చెన్నై వెళ్లి వస్తా అని అనుకుంటూ డి రమ్య....నేను మా ఊరు చేరేసరికి టైం రాత్రి 8 అయిన్ది.... నేరుగా మా అత్తగారి ఇంటి ఎదురుగా కార్ ఆపగానే మా మామయ్య ఇంత పెద్ద కార్ వచిందేమిటి అని ఆశ్చర్యం గా చూస్తూ బయటకి వచ్చి నన్ను చూసి "అల్లుడు....ఏంటి ఇంత పెద్ద కార్ కొన్నావ్"అంటూ కార్ చుట్టూ తిరుగుతూ చూస్తున్నాడు...మాఆ మామయ్య తో నాకు చిన్నప్పటినుండి కొంచం చనువు ఎక్కువ...ఒకే ఊరు అవటం వలన....అప్పుడప్పుడు నన్ను ఆటపట్టిస్తూ ఉంటాడు....రమ్యని పెళ్లి చేసుకోమణికుడా ఆయనే నన్ను మొదట అడిగాడు....అంత చనువు మా ఇద్దరికీ....డ్రైవర్ తో మా మామయ్యని తీసుకుని సిటీ వరకు వెళ్లి రమ్మని చెప్పి లోపలకి వాస్తు టే రమ్య అప్పుడే వాకిట్లో ను చుని నన్ను చూస్తూ ఆనందంగా నా దగ్గరకి వచ్చి నా బుగ్గలమీద రెండు చేతులు వేసి "ఐ.లవ్ యు....."అంటూ కొంచం కళ్ళమ్మట నీళ్లు తెచ్చుకుంది...నేను తనని వాటేసుకోబోతే వెనక్కి జరిగి "వద్దు...నేనుయూ ఇంకా స్నానం చేయలేదు.....పద లోపలకి"అంటూ మెల్లగా నా వెనకాల నడుస్తూ ఉంది...చఆలా జాగ్రత్త గా నడుస్తూ వు ది...లోపాలకి వెళ్ళగానే నేను అనుకున్నట్లే మా అమ్మ లోపల బాబు ని కాళ్ళమీద పనుకోపెట్టుకుంది ఆడిస్తానంది....నాకు అది చూడగానే చాలా సంతోషం గా వు ది...ఆరాత్రి నన్ను రమ్య దగ్గర పనుకొనివ్వలేదు...రమ్య కూడా వద్దు అనేసరికి నాకు మా ఇంట్లో అసలు నిద్ర పట్టలేదు...ఇక అక్కడ ఉండలేక మరుసటిరోజు బయలుదేరి చెన్నై వచ్చేసా....మా ఇంట్లో కి వెళుతూ ఒక్కసారి హాల్ లో సోఫా లు...బెడ్ రూమ్ లో బెడ్ చూసి రమ్య లేని లోటు నాకు బాగా కనపడుతుంది....మా ఇంటికి కొంచం దూరం లో అజయ్ వాళ్ళు కొత్త కాపురం పెట్టారు....అక్కడికి వెళదాం అనుకుని కూడా బాగుండదు అని నేను రెడి అయి ఆఫీస్ కి వేళ్ళ....
నేను ఆఫీస్ కి వెళ్ళగానే అందరూ నా చుట్టూ ముగి కొత్త కంపనీ డీటెయిల్స్ అడిగారు...తర్వత మాట్లాడుతా అని నా రూమ్ కి వెల్లి కూర్చుని హారిక ని పిలిస్తే తాను ఇంకా రాలేదు అని అన్నారు....టైం చూస్తే 12 అయిన్ది... ఇంతవరకు ఎందుకు రాలేదు అని ఫోన్ చేద్దాం అనుకుని పనిలో పది బిజీ గా ఉన్న....ఒక అరగంట తర్వత హారిక నా దగ్గెరే కి వచ్చి విష్ చేసింది....నేను తన వైపు చూడగానే ఒక్కసారిగా షాక్ అయ్యా.....పెళ్లై ఒక 4 నెలలు అవుతుంది కదా...చఆలా సెక్సీ గా తయారైఇంది....మామూలుగానే హరిక ది హీరోయిన్ ఫిగర్....ఈప్పుడు ఇంకా అందం గా ఉంది...తనని దగ్గెరే కి రమ్మని మెడ పక్కన చూస్తే ఎర్రగా ఒక 3,,,4 పంటి గాట్లు ఉన్నాయి...నేను అది గమనించడం చూసి కోరిక సిగ్గు పడుతూ షర్ట్ కాలర్ తో దాచుకుంటు "మీ తమ్ముడు.....చాలా కష్టం సర్ భరించటం......ఎం పని లేకపోయిసరికి నన్ను తెగ విసిగిస్తాన్నాడు....మీరు తనకి బిసినెస్ ఉందని అబద్ధం చెప్పి పెళ్లి చేశారు"అని అన్నది....కొంచం రిలాక్స్ గా ఉంది....ఈ మాట తాను సీరియస్ గా అనలేదు....నేనుయూ నా లాప్టాప్ చూస్తూ "కొన్నాళ్ళు ఎంజాయ్ చేయని....నీ శాలరీ సరిపోతుంది లే....మెల్లగా ఏదొకటి స్టార్ట్ చేస్తాడు లే....."అని అంటూ హారిక కి నా బాగ్ లో నుండి కొత్త కంపనీ ఫైల్ తీసి ఇచ్చి చూపించా....
కొత్త కంపనీ ఫైల్ చూసి విద్య చాలా ఆశ్చర్యం తో నమ్మలేక నా పక్కకి వచ్చి "సర్....నేను నమ్మలేక పోతున్న...మనకన్నా చాలా పెద్ద కంపనీ అది...అసలు ఎలా కొనగలిగాం....నేను ఆ కంపనీ లో జాబ్ కోసం లాస్ట్ ఇయర్ చాలా ట్రై చేస...."అంటుండగా నేను నా లాప్టాప్ చూస్తూ ' దానిదేముంది...మన కంపనీ ప్రమోటర్ చాలా బిగ్ షాట్....ఒక 400 కోట్లు వాళ్ళవి కాదు అనుకున్నారు....దాన్ని కొనేశారు...జాగ్రత్త...వనజ మేడం తో చాలా కేర్ఫుల్ గా ఉండాలి....ఆవిడ ఇక్కడికి ఎప్పుడు వస్తారో తెలియదు...మురలి లేడు కాబట్టి ఆ ప్లేస్ లో వేరే వాళ్ళని అపాయింట్ చేసేవరకు జాగ్రత్త....."అని అనగానే విద్య వెంటనే "మీ తమ్ముడిని పెడదామ"అని నా వైపు చూసింది...
[+] 2 users Like LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: ఒక భార్య కథ-రమ్య By రాజశ్రీ - by LUKYYRUS - 15-11-2018, 10:51 AM



Users browsing this thread: 13 Guest(s)