Thread Rating:
  • 27 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ఒక భార్య కథ-రమ్య By రాజశ్రీ
నేను సమాధానం చెప్పుకోవాలి"అని అనగానే మాణిక్యం కొంచం భయం గా "సారి సర్....గౌతమ్ సర్ కి మన ఆఫీస్ లో అమ్మాయి ల తో తిరగటం కొంచం ఎక్కువ అయిన్ది....నీలిమ సర్ వాళ్ళ ఫ్రెండ్ అంత...తనని 4 మంత్ బాక్ అపోయింట్ చేశారు....లాస్ట్ వీక్ లో వాళ్లిద్దరూ హోటల్ లో వున్నప్పుడు నీలిమ వాళ్ళ హ్యూస్బాండ్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు...అప్పుడు కొంచం ఇష్యూ అయిన్ది.... దాదాపు ఆఫీస్ లో అందరితో సర్ కి రిలేషన్ ఉంది..."అని చెప్పగానే నేను షాక్ అయిపోయా....కోపం గా "ఇంత జరుగుతున్నా కూడా నువ్ నాకు ఒక్కమాట కూడా చెప్పలేదు....చెన్నై లో నా దగ్గర చేశావ్ కదా..అక్కడ ఇలాగే వు డా"అని అనగానే మాణిక్యం ఏమి మాట్లాడకుండా "సారి సర్...."అని తలా దించుకున్నాడు...వాడిని వెళ్ళమని చెప్పి నేను అలానే చైర్ లో వెనక్కి వాలి కళ్ళు మూసుకుని పనుకున్న.....కాసేపటికి విద్య బయటకి వెళ్ళటం నాకు వినపడి వెంటనే తన వెనకాలే నేను కూడా బయటకి వెళ్ళేసరికి నేను అనుకున్నట్లే హారిక కి కాల్ చేసి మాట్లాదుతుంది...నేను వెంటనే విద్య చేతిలో ఫోన్ లాక్కుని లోపలకి వచ్చేసరికి విద్య నా వెనకాలే వచ్చింది....కోపం గా వు ది చాలా.....నేను "ఎం చేస్తున్నావ్....."అని అనగానే విద్య కోపం గా "మా అక్క జీవితం నాశనం అవుతుంటే ఎలా ఊరుకొని....ఆ గౌతమ్ గాడు మా నాన్న దగ్గర డబ్బులు లేకపోయినా సరే.....కట్నం మొత్తం బలవంతం గా వసూలు చేసాడు....లాస్ట్ ఇయర్ మా నాన్న కి హార్ట్ ఎటాక్ వస్తే ఒక్క రూపాయి ఇవ్వలేదు...న పెళ్లి కోసం కోన నగలు అమ్మి ఆపరేషన్ చేయంచా...పైగా నాన్న హాస్పిటల్ లో ఉండగా ఆస్తి రాయెంచుకో అని మా అక్క మీద వత్తిడి చేసాడు.....ఇలాంటి వాడికి మా అక్క అవసరమా...."అని చాలా కోపం గా వాళ్ళ పెర్సొనల్ విషయాలు మొత్తం నాకు చెప్పేసి ఏడుస్తూ ఉంది.....నేను తనతో "మీ అక్క ఇప్పుడు కడుపు తో ఉంది... ఇలాంటి పిచ్చి పిచ్చి విషయాలు చెప్పి తనని బాధ పెట్టకు...నేను చూసుకుంట"అని అనగానే విద్య ఏడుస్తూ కుర్చీ లో కూర్చుని " ఎందుకు సర్ ..మగవాళ్ళు ఇంత దారుణం గా చేస్తారు....ఇంటక ముందు కూడా మా అక్కని వాళ్ళ బాస్ దగ్గెరే కి పంపేవాదంట....మా అక్క చానళ్లు ఏడ్చి ఏడ్చి చివరకు అలవాటు చేసుకుంది....చి....ఇంత చండాలమా"అని అనగానే నా గురుంచి నేను ఒక్కసారి ఆలోచించుకున్న.....రమ్య విషయం లో కూడా నేను ఇంతే కదా...న గురుంచి తెలిస్తే విద్య ఇంకా నన్ను చీదరించుకుజ్నటు ది ....ఇంతలో నేను విద్య ని తీసుకుని భోజనం కి బయటకి వెళ్లాం....అప్పటికే టైం 2 అవటం వలన అందరూ స్టాఫ్ లంచ్ కి వెళ్లిపోయారు...ఆఫీస్ బయటనుంచుని డ్రైవర్ కోసం వెయిట్ చేస్తుంటే ఒక్కసారిగా వనజ మేడం కార్ వచ్చి ఆగింది నా ఎదురుగా....

నేను ఒక్కసారిగా కంగారు పడిపోయి దగ్గర కి వెళ్ళగానే లోపల రాజు సర్ వున్నాడు....మేడం లేదు...ననను చూసి "విజయ్...గెట్ ఇన్ కార్... "అని అనగానే నేను విద్య వైపు చూసి "నువ్ లంచ్ చేసి ఇక్కడే వు డు"అని చెప్పి కార్ ఎక్కగానే సర్ నాతో "తాను ఎవరు"అని అడిగాడు...."సెక్రటరీ సర్"అని చెప్పగానే "రమ్మను...తనాని కూడా...బిజినెస్ మేటర్....."అని అన్నాడు....నేను కార్ లో.ప్లేస్ కోసం చూస్తూ ఉంటే సర్ పక్కకి జరిగి కూర్చుని నన్ను వెనక్కి రమ్మన్నాడు....ఒక్కక్షణం సర్ పక్కకి జరగగానే విద్య ని తన పక్క కూర్చోపెట్టుకుంటాడేమో అనుకున్న...కాదు...జంటలేమనే.... నేను కార్ దిగి విద్య ని ముందు కూర్చోమని చెప్పి నేను సర్ పక్కన కూర్చోగానే కార్ బయలుదేరింది...నేను జీవితం లో ఇలాంటి కార్ కొనలేను...సుమారు రెండు మూడు కోట్ల అయినా ఉంటుంది......సర్ వెంటనే లాప్టాప్ ఓపెన్ చేసి నాకు ఒక కంపనీ గురుంచి చెప్పాడు...దానిని మనం కుంటున్నాం.....




[+] 1 user Likes LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: ఒక భార్య కథ-రమ్య By రాజశ్రీ - by LUKYYRUS - 15-11-2018, 10:40 AM



Users browsing this thread: 2 Guest(s)