Thread Rating:
  • 7 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
శృంగార మధనం
ఎపిసోడ్ 93:

అలసట అనిపించగా బుక్ మూసేసి ఆలోచనలో పడ్డాను.. అంతా సవ్యంగా ఉన్నా ఈ నక్షత్రుడు,కర్ణుడి జాడలు ఇంకా నా జీవితంలో ప్రవేశించలేదు, ఇంతకీ ఎవరై ఉంటారు వీళ్ళిద్దరూ అని ఆలోచించసాగాను....


ఎంత ఆలోచించినా వాళ్ళ మూలాలు మాత్రం నాకు స్ట్రైక్ అవలేదు,సరేలే చూద్దాం అనుకొని పవిత్ర ఇంటి వైపు బయలుదేరాను తన మనసులో ఏమైనా మతలబు ఉందేమో తెలుసుకోవాలని..
.
పవిత్ర ఇంటిలోకి ఎంటర్ అవ్వగానే గేట్ దగ్గర సుబ్బారెడ్డి మామ ఎదురొచ్చాడు, నన్ను చూసి ఏరా సంజయ్ అల్లుడూ ఇలా వచ్చావ్ అని అడగగా,ఏమీలేదు మామా కొమ్మూ తో మాట్లాడదామని అంతే అన్నా.

హ్మ్మ్ మాట్లాడు రా అల్లుడూ,ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నదానిలా ఉంటుంది.. నిన్న నువ్వు వచ్చావంట గా అప్పుడు నుండి కొంచెం హుషారుగా ఉంది చాలా సంతోషం, నేను పొలం దగ్గరకు వెళ్తున్నా అంటూ వెళ్ళిపోయాడు..

లోపలికి వెళ్లిన నేను కొమ్మూ అని పిలవగా బాత్రూమ్ నుండి తన గొంతు వినిపించింది ఒరేయ్ ఒక 10 నిమిషాలు కూర్చో వచేస్తున్నా అంటూ..

కాసేపు కూర్చున్న తర్వాత నీట్ గా తలస్నానం చేసి ఆకుపచ్చ చీరలో నా ముందుకు వచ్చింది తల ఆరబెట్టుకుంటూ...

ఒరేయ్ కాస్తా తల పులుము రా అంటూ నా కాళ్ళ దగ్గర కూర్చుంది...తన తల పులుముతూ ఒసేయ్ నా దగ్గర మాత్రం ఇలా చేయించుకుంటున్నావ్ కానీ నాకు ఎప్పుడైనా ఇలా చేసావటే అన్నాను..

పోరా నీకేముంది అంత బొచ్చు,ఎప్పుడో ఒకసారి చేస్తాలే గానీ,ఏంటో ఇలా వచ్చావ్ అని దీర్ఘం తీసింది..

ఆహా రాకూడదా పవీ???ఏదో నా చిన్ననాటి దోస్త్ ఒక్కటే ఉంటుంది కాస్తా కంపెనీ ఇద్దామని వస్తే ఆరా తీస్తావేంటి??

అబ్బో చాల్లే రా బెండకాయ్,ఇంతకీ ఎందుకొచ్చినట్లో చెప్పి తగలడు.(నిజానికి అసలు విషయం చెప్దామని ఉన్నా ఎందుకో ఆగిపోయాను).

ఏమీలేదే నిన్ను అనుభవిద్దామని వచ్చానే కొమ్మూ అంటూ తన తలని బాగా పులుముతూ మసాజ్ చేస్తున్నా..

చాల్లే,నీకు అన్ని అకౌంట్స్ ఉంటే మళ్లీ నేనెందుకోయ్ బెండకాయ్ నీకు అంటూ గేలి చేసింది.

హబ్బా ఎంతమంది ఉన్నా నువ్వు మాత్రం స్పెషల్ నే కొమ్మూ అన్నా.(నిజమే గా ఈ మధనంలో తను కూడా ఒక భాగం అని ఇప్పుడే తెలిసింది కాబోలు,అదీ గాక తను చిన్నప్పటి నుండి ఒక మంచి ఫ్రెండ్)..

చంపుతా నాయాలా వెధవ వేషాలు వేసావంటే,అలాంటివేమీ కుదరవు గానీ ఇంతకీ ఆ రాజేశ్వరి ని గెలికావా?లేకా ఇంకా తను ఒప్పుకోలేదా?(నిన్న మొత్తం చెప్పాను గా అందుకే అడిగింది).

పోవే అయినా నీకెందుకు చెప్పాలంట??అందరూ అడిగి మరీ నాతో చేయించుకుంటుంటే నువ్వు మాత్రం బిల్డప్ చూపిస్తున్నావ్ నేను చెప్పను పో అన్నా.

చెప్పవా రా??

లేదే కొమ్మూ చెప్పేది లేదు...

నిజంగా చెప్పవా??తన మాటల్లో పట్టుదల...

నిజంగా చెప్పనే దొంగా,అన్నీ నేను చెప్పేదే కానీ నువ్వేమీ చెప్పవు దొంగ మొహం...

ఎలా చెప్పకుండా పోతావో నేనూ చూస్తాను రా అంటూ నా వైపు తిరిగి నవ్వుతూ నా చెంపల పైన ముద్దు పెట్టింది అందంగా,తన ముద్దుకి మొత్తం మూడ్ మారిపోయింది... కాసేపు తనని అలాగే చూస్తుండిపోయాను..

ఒరేయ్ ఏమైంది రా వెధవా?అలా అయిపోయావ్ అంటూ నన్ను కదిపింది..

నిన్నూ చంపుతానే కొమ్మూ,అలా ముద్దు పెడితే ఏమవుతుందో చూస్తావా అంటూ తన చెంపలని పట్టుకున్నా ప్రేమగా తన కళ్ళల్లోకి చూస్తూ...

నా స్పర్శ తనకీ ఒక కొత్త భావన ని కలిగించిందేమో,నా కళ్ళలోకి చూస్తూ ఒరేయ్ నిజంగా నాకు ముద్దు పెడతావా అంటూ ప్రేమగా అడిగింది...

మాటిమాటికీ నాకు అలా ముద్దు పెట్టకే బాబూ,అసలే వయసులో ఉన్నాను.. ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి నీ ముద్దు వల్ల అన్నాను తన చెంపలని ప్రేమగా నిమురుతూ.

మ్మ్మ్మ్ అయితే గురుడికి బాగా కోరికలు వస్తున్నాయన్న మాట,పోనీ నువ్వూ ముద్దు పెట్టు.నాకు కూడా నీలా కోరికలు వస్తాయేమో చూద్దాం..

నిజంగా పెట్టనా కొమ్మూ....

ఊ పెట్టు రా బెండకాయ్...

తన చెంపలని సుతారంగా నిమురుతూ నా దగ్గరికి లాక్కొని,ప్రేమగా తన నుదుటన ముద్దు పెట్టాను రెండు సార్లు...

నీ యబ్బా ముద్దు పెట్టమంటే ప్రేమ చూపిస్తావేంటి రా చెత్త నాయాలా???

ఏంటో నే నిన్ను చూస్తుంటే ఏదో కావాలని అనిపిస్తుంది, అదే సమయంలో ఆ అభిమానం కూడా కలుగుతోంది అందుకే ఏమీ చేయలేకున్నాను అన్నాను నిజాయితీగా..

నాకు తెలుసు రా నా ప్రియమైన బెండకాయ్ గా నీ అభిమానం అంటూ మళ్లీ ప్రేమగా నాకు ముద్దుల వర్షం కురిపించింది..

ఒక్కసారిగా తీయటి భావన,ఒక రకమైన అభిమానము కలిగాయి తన చర్యల వల్ల...తనను సోఫా పైకి లాగి ప్రేమగా హత్తుకున్నాను కాసేపు...

నా కౌగిలిలో నుండి బయటపడిన పవిత్ర, ఏంటో అంతా కొత్తగా ఉంది నీ బిహేవియర్ అంటూ రాగం తీసింది.

ఏమీలేదే నిన్ను పాడు చేసి నాకు బానిసలా చేసుకుందామని ఆలోచన వచ్చింది అన్నా నవ్వుతూ...

బానిసలా చేసుకోవడానికి పాడు చేయడం ఏంటి రా వెధవా???

లేకుంటే నువ్వు నా మాట వినేలా లేవే దొంగదానా...

నా బుజ్జి బెండకాయ్ గా,నేనెప్పుడూ నీ దాసి నే రా సంజూ నువ్వేమీ మనసులో పెట్టుకోకు,నిదానంగా అన్నీ కుదురుకుంటాయి అప్పటి వరకూ కాస్తా నిదానంగా ఉండు, లేకుంటే నేనే నిన్ను పాడు చేస్తాను అంటూ తీయగా వార్నింగ్ ఇచ్చింది...

సరేలేవే బాబూ,ఇంతకీ సడెన్ గా ఎందుకు వచ్చావే ముంబై నుండి?నిజం చెప్పు...

రేయ్ వెధవా,నీ దగ్గర నాకు అబద్దాలు చెప్పాల్సిన అవసరం లేదు,నమ్మితే నమ్ము లేకుంటే లేదు..(తన మాటల్లో నిజాయితీ ప్రస్ఫుటంగా కనిపిస్తోంది, మొత్తానికి పవీ కి ఏమీ తెలియదు అన్న విషయం రూఢీ అయింది..అయితే ఈ మధనం తాలూకు విషయాలు తనకి తెలిసేలా చేయడం నా బాధ్యత అనుకున్నాను)..

సరేలే పవీ,ఏమీలేదు సడెన్ గా వచ్చేసావ్ గా అందుకే అడిగాను అని కవర్ చేసాను...

హ్మ్మ్మ్ ఇంతకీ నేను అడిగిన రాజేశ్వరి మ్యాటర్ మాత్రం చెప్పలేదు అంది.

హబ్బా అయిపోయింది లేవే అన్నాను...

దొంగ నాయాలా,అది కూడా అయిపోయిందా??అయినా నీ చేతిలో ఇంకెంతమంది బలవుతారో ఏమో!!

ఆ లిస్ట్ లో నువ్వు కూడా ఉంటావు లే పవీ,భయపడకు అన్నాను నవ్వుతూ...

నీ యబ్బా నిన్నూ అంటూ చెవి వడదిప్పి, ఇంతకీ నెక్స్ట్ టార్గెట్ ఎవరో ??

నువ్వే అనుకున్నానే పవీ,కానీ నువ్వు నో అంటున్నావ్ గా అంటూ మళ్లీ నవ్వాను...

నిన్ను ఇలాగే వదిలేస్తే నన్ను ఏదో ఒకటి చేసేలా ఉన్నావ్ రా వెధవా,నీతో జాగ్రత్తగా ఉండాలి ఎందుకైనా మంచిది అంటూ చెవి వడదిప్పింది..

హబ్బా మెల్లగా వే నొప్పెడుతోంది,అయినా నా ప్రియమైన కొమ్మూ ని ఇష్టం లేకుండా ఏమీ చేయను లేవే,నువ్వు నా జాన్ వి అంటూ దగ్గరకు తీసుకొని ప్రేమగా తన చెంపల పైన ముద్దు పెట్టాను..

మ్మ్మ్మ్మ్ ఇంత ప్రేమగా ముద్దు పెడితే ఎంతటి ఆడదైనా నీకు బానిస అవ్వాల్సిందే రా బెండకాయ్...

ఆహా నువ్వు అవ్వట్లేదు కదే దొంగదానా...

నీ యబ్బా నీకు అర్థం అవ్వదులే, నిదానంగా నన్ను మార్చుకొనివ్వు..ఇంతకీ నీ వేట లో నెక్స్ట్ టార్గెట్ ఎవరు రా???

ఏమోనే ఇంకా అనుకోలేదు,ఎప్పుడూ అదే ధ్యాస అంటే ఎలాగే??

నీ యబ్బా ఇప్పుడు గాక ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తావ్ రా వెధవా?నా ఫుల్ సపోర్ట్ నీకే నీ ఇష్టం వచ్చినట్లు ఎంజాయ్ చేయ్..

ఏంటో అమ్మాయికి నా పైన ఇంత సపోర్ట్???

నా చిన్నప్పటి దొంగ దోస్త్ వి కదరా,అందుకే అంటూ ప్రేమగా జుట్టు నిమిరింది....

ఆహా అంత ప్రేమ ఉంటే ఎవరినైనా సెట్ చేయొచ్చు కదే దొంగదానా??

నీకు సెట్ చేయాల్సిన అవసరం ఏంటి రా వెధవా??ఎవరు నచ్చితే వాళ్ళకి కన్ను కొట్టు చాలు వాళ్లే అలా పడిపోతారు...

ఆహా అంత లేదులేవే,నేనేమైనా పెద్ద సెలబ్రిటీ నా??చెప్పుతో కొడతారు తెలుసుకో..

నీ యబ్బా నీకేమి తక్కువ రా ??మంచి హైట్,వెయిట్,కలర్,సిక్స్ ప్యాక్ లాంటి బాడీ ఇంతకన్నా ఏమి కావాలి??

ఇవన్నీ చూస్తే ఆడాళ్లు పడరే మొద్దు మొహం...

నీ యబ్బా నీ దగ్గర వీటన్నింటితో పాటూ మంచి మనసు ఉంది రా అది చాలు ఆడాళ్ళకి...

ఆహా అందరి దగ్గర మంచితనం చూపించడానికి ఛాన్స్ ఎలా వస్తది చెప్పు.

నువ్వు చూపించాల్సిన పని లేదు అదే అందరికీ అర్థం అవుతుంది, ఇంకో విషయం ఏంటంటే నీ మగతనం కి మురిసిపోయిన ఒక క్యాండిడేట్ మన ఊర్లోనే ఉంది తెలుసా???

ఎవరే బాబూ చెప్పు...

అబ్బా ఊరికే చెప్తారు రా నీకు....నా అమౌంట్ నాకు ఇవ్వాల్సిందే...

నీ దొంగ మొహం నువ్వూ,ఇలా డబ్బులు కూడా గుంజుతావా నా దగ్గర???

నీ యబ్బా డబ్బులు కాదు రా,ఒక ముద్దు పెడితే ఎవరో చెప్తాను.....

హబ్బా చిన్న సెగలు కాదే నీవి,నిజంగానే పెడతాను అంటే వద్దంటావ్ ఇలా కండిషన్స్ పెట్టి నువ్వే పెట్టమని ఎంత బాగా అడుగుతున్నావే..

హబ్బా అందులో కిక్ ఉండదు రా సంజూ,ఇంతకీ ముద్దు పెడుతున్నావా లేదా??

నీ కోరిక ఎందుకు కాదంటాను??ఎక్కడ పెట్టాలో చెప్పి తగలడు....

మ్మ్మ్మ్మ్ నా మెడ వంపులో పెట్టు రా.(తన మాటల్లో కాసింత కోరిక)..

సరేలే అంటూ తనని దగ్గరకు లాక్కుని తన కళ్ళల్లోకి చూసాను మత్తుగా...

అంతే మత్తుగా ఊ పెట్టు రా బెండకాయ్,ఆగిపోయావేమి???

నిన్ను ముద్దు ఒక్కటే కాదే ఇంకేమైనా చేయాలని ఉంది అన్నాను కోరికగా...

అవేమీ కుదరవు,ప్రస్తుతానికి ఒక్క ముద్దు ఓన్లీ...

మెల్లగా తనని నా ఛాతీకి తగిలేలా లాక్కొని గట్టిగా హత్తేసి మత్తుగా మెడ వంపులో ముద్దుపెట్టాను..
.
మ్మ్మ్మ్మ్ అంటూ నా జుట్టుని పట్టేసి,అలాగే కాసేపు ఉండు రా సంజూ అంటూ నా జుట్టుని ప్రేమగా నిమురుతూ నా ముద్దుని ఆస్వాదిస్తోంది...

మెల్లగా మెడ పైన నాకుతూ సుతిమెత్తగా కొరుకుతూ నా పని నేను చేసుకుంటుంటే తను మాత్రం పరవశంతో నన్ను ప్రేమగా నిమురుతూ అలాగే ఉండిపోయింది....

పవిత్ర కౌగిలిలో ఏదో గమ్మత్తు ఉంది నిజంగా,విపరీతమైన కోరికకు కళ్లెం వేసేలా తన పైన అభిమానము ఒకటి నన్ను అదుపు చేస్తోంది...తన యవ్వన భాండాగారాలు నా ఛాతీ కి తాపడం అయిపోయి తీయటి కోరికని ఎక్కువ చేస్తున్నా ఎందుకో ముందుకు కదలలేకున్నాను...

కాసేపు నా ముద్దు ని ప్రేమగా ఆస్వాదించిన పవిత్ర, మామూలుగా నన్ను వదిలేసి థాంక్స్ రా సంజూ అంటూ నుదుటన ముద్దు పెట్టి,ఒరేయ్ నీకు మన ఊరి "భాగ్యలక్ష్మి" గుర్తుందా అంది...

ఎవరు నీ క్లాస్మేట్ భాగ్యలక్ష్మి నే నా??

హా అవును రా పెళ్లైపోయి USA లో సెటిల్ అయ్యింది,ఈ మధ్యనే వాళ్ళ అత్తగారింటికి వచ్చింది...

హూ ,అయినా ఆ భాగ్యలక్ష్మి కి నేనెలా తెలుసే?ఏదో చిన్నప్పటి పరిచయం తప్ప...

నీ యబ్బా ఒక వారం ముందు కలిసాము రా తను మన ఊరికి వచ్చినప్పుడు, మాటల మధ్యలో బెండకాయ్ గాడు ఎలా ఉన్నాడే అని అడిగింది....నీ గురించి యమా గొప్పగా చెప్పాను...ఆ దెబ్బకి అన్నీ బయటపెట్టేసింది నీ పైన ఉన్న కోరికని అంతా..

నీ మొహం నా పైన కోరిక ఎలా వచ్చిందే మెంటల్ దానా?అసలే భాగ్య కి పెళ్ళైనప్పటి నుండి ఇంతవరకూ నేను చూడనే లేదు అలాగే నన్నూ చూసింది ఎప్పుడో చిన్నప్పుడు.అలాంటప్పుడు ఎలా ఇది సాధ్యం..

నీ యబ్బా నిన్ను ఈ మధ్యే చూసిందంట,నీ గురించి ఏమి చెప్పిందో తెలుసా??నీ అందం,కండలు తెగ ఇబ్బంది పెట్టాయంట దానికి,అందుకే వాడు ఈసారి కనిపిస్తే డైరెక్ట్ అడిగేస్తాను, ఇంకా నీకు కనిపిస్తే ఒక్కసారిగా హెచ్చరించవే నా గురించి అని చెప్పి మరీ వెళ్ళింది...

ఆహా ఏమో అనుకున్నానే భాగ్య గురించి, చాలా పద్దతిగా ఉండేది...అయినా నేను నచ్చడం ఏంటే కామెడీగా...

నీ యబ్బా ఇంకోసారి పద్ధతులు,గోత్రాలు అన్నావో చంపేస్తా నిన్ను,తొక్కలో విషయాలు భలే పట్టించుకుంటావ్,అయినా ఇంతమందిని గెలికావ్ అప్పుడు తెలియలేదేమో పద్ధతుల గురించి తమరికి??

మ్మ్ మొత్తానికి నాకే ఎసరు పెట్టావ్ గా,ఇంతకీ ఎక్కడుంది భాగ్య ఇప్పుడు???

ఇంకో గంట లో ఇక్కడికి వస్తుందిలే,దాని మొగుడు USA కి వెళ్లిపోయడంట నిన్న....ఇక హ్యాపీగా ఉంటాను అని చెప్పింది..

వాళ్ల మొగుడు ఎక్కడికో వెళ్తే భాగ్య ఎలా హ్యాపీగా ఉంటుందే??

నీ యబ్బా నీకు తెలీదు గా,వాడు డబ్బు తప్ప సుఖాల గురించి ఎప్పుడూ పట్టించుకోడు అంట.. మనోడి దగ్గర విషయం లేదని తెలిసినా అలాగే కాలం వెళ్లదీసుకుంటూ వస్తోంది,ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నిన్ను లైన్ లో పడేసేంతవరకూ మన ఊరిలోనే దాని మకాం....

హ్మ్మ్మ్ బాగుందే మీ వరస,కానివ్వు మీ సంబడం ఎందుకు కాదనాలి???

ఆహా మరి మనోడి జాబితాలో కొత్త అకౌంట్, మరి నాకేంటి???

ఏ ముద్దు కావాలా???

ముద్దు ఇప్పుడు అయింది గా,నీ పని అయిపోయాక అడుగుతాలే బెండకాయ్..

సరేలే వే బాబూ,ఇంకేంటి చెప్పు మరి.

ఏముంది రా నువ్వే చెప్పు నీ రంకు భాగోతాల గురించి...

నీకెందుకే అవన్నీ,బుద్దిగా ఉండకుండా...

సరిలేవోయ్,ఎప్పుడైనా ఉపయోగపడొచ్చు చెప్తే నీ సొమ్ము ఏమి పోతుంది???

చెప్పడానికి నాకేమీ ఇబ్బంది లేదు,తర్వాత నువ్వు ఇబ్బంది పడితేనే సమస్య అది తెలుసుకో...

విన్నంత మాత్రానే పడిపోవడానికి నేనేమీ అంత బలహీనురాలిని కాదులేరా బెండకాయ్,ఇంతకీ మన ఊర్లో నీకు ఎవరెవరి పైన కన్ను ఉందో చెప్పు వింటాను..

ఎవరున్నారే అంతగా,హా మన ఓరు రేణుక ఆంటీ ఉంది గా ఆమె పైన కన్ను ఉందే అన్నాను..

ఆహా అందరూ ఆంటీలే నా??అమ్మాయిల జోలికి వెళ్ళేది లేదా???

హబ్బా అమ్మాయిలు అయితే అన్నీ నేర్పించాలే బాబూ,అదే ఆంటీలు అయితే ఏ ప్రాబ్లమ్ ఉండదు.
..
మంచి తెలివి రా నీది,అయినా ఆ రేణుక ఆంటీ కసక్కు ఫిగర్ రా బాబూ,ఆడదాన్ని అయిన నాకే మూడ్ వస్తుంది ఆ ఆంటీ అందానికి,అయినా కాస్తా లూజ్ అని విన్నా ఒక రాయి వేయాల్సింది...

లూజ్ నా?నీ బొంద, ఇప్పటికే చాలా మంది చీవాట్లు తిన్నారు ఆమె దగ్గర వెధవ వేషాలు వేసి,అందుకే కాస్తా భయం ఆమె అంటే...

హా లేకపోతే ఎవడికంటే వాడికి లోకువ అయితే ఇంకేమైనా నా??వాళ్ళందరితో ఎందుకు రా ?నువ్వు ట్రై చేయ్ నాకైతే పక్కా గా నమ్మకం ఉంది నీకు పడుతుంది అని..

ఒసేయ్ ఏమైందే నీకు?వాళ్లని ట్రై చేయ్ వీళ్ళని ట్రై చేయ్ అని నాకు పెద్ద సపోర్ట్ ఇస్తున్నావ్?కొంపదీసి ఏమైనా ప్లాన్ వేస్తున్నావా ఏంటి???

నీ బొందలే, ప్లాన్ వేస్తే నాకేమి వస్తుంది నీ వెధవ అనుమానాలూ నువ్వూనూ, ఏదో నా చెడ్డీ దోస్త్ గా అసలే ఇష్టం అంటున్నాడు అని సలహా ఇచ్చాను అంతే..

హ్మ్మ్ అలాగైతే ఇబ్బంది లేదు,అయినా ఈ సెక్స్ కి అలవాటు పడితే ఎప్పుడూ అదే ధ్యాసనే పవీ,అసలే నేను కాస్తా స్లో అమ్మాయిలతో,ఎలా చేయాలో అర్థం అయ్యి చావదు ఒక్కోసారి..

హ్మ్మ్మ్ అంత ఇబ్బంది పడకు రా సంజూ,నేనున్నాగా ఏదైనా నాతో చెప్పు నేను ఒక్క నిమిషంలో తెగ్గొట్టేస్తాను..(ఎందుకో పవిత్ర పైన అనుమానం కలుగుతోంది ఇంత సపోర్ట్ ఇస్తుంటే)..

సరేలే నీకు కాకపోతే ఇంకెవరికి చెప్తాను,ఇంతకీ భాగ్యలక్ష్మి ఎక్కడ ఉందో కనుక్కో ఒక్కసారి..

ఆహా పిల్లోడికి అప్పుడే దాని పైన కన్ను పడిందా???

ఇదిగో ఇదే నీతో ఇబ్బంది,అలాగే అనుకో.అయినా నువ్వే గా పొగ పెట్టింది మళ్లీ దెప్పిపొడుస్తావ్ ఎందుకు???

హా సరేలే బాబూ,ఇప్పుడు ఎలా ఉంటుందో తెలుసా నీకు ఆ భాగ్యా??

ఏమో చూసి సంవత్సరాలు అయింది గా,బాగా నీలా కొవ్వు పట్టి ఉంటుందా??

నీ యబ్బా చంపుతా రేయ్ నన్ను లాగావంటే,మ్మ్ నా లాగే ఉంటుంది కసిగా కొవ్వు పట్టి..

అవునా?అయితే అస్సలు వదిలేది లేదు,నిన్ను ఊహించుకొని భాగ్యా కి చుక్కలు చూపించాల్సిందే,ఇంతకీ ఒప్పుకుంటుంది అంటావా???

ఒప్పుకోవడం ఏంటి రా?నువ్వు కన్ను కొట్టు చాలు నీ వొళ్ళో లేకుంటే అప్పుడు అడుగు,అయినా నా పైన కసి ఎందుకో నీకు???

హా ఉంది మరి,దొంగదానిలా నన్ను అదుపు చేస్తున్నావ్ గా,అందుకే నీ పైన ఉన్న కసిని ఆ భాగ్యా పైన చూపించి ఎంజాయ్ చేస్తా...

హ్మ్మ్మ్ చూస్తుంటే నేను దొరికితే చుక్కలు చూపించేలా ఉన్నావే బెండకాయ్..

హ్మ్మ్మ్ దొరుకు చెప్తాను,చుక్కలు కాదు నీకు,గ్యాపే లేకుండా నిన్ను....... అంటూ ఆగాను..

హా తర్వాత ఏంటో చెప్పవోయ్ బెండకాయ్..

వద్దులే బాగోదు...

ఆహా నేను చెప్పనా పోనీ...(మత్తుగా)..

హూ చెప్పు చూద్దాం...

గ్యాపే లేకుండా అదర గొడతావా?(కన్ను కొట్టింది)..

నేనూ కన్ను కొడుతూ మ్మ్మ్మ్మ్ అంతకు మించే చేస్తాను...

ఉమ్మ్మ్మ్ బాగుంది నీ వరస,అదీ చూస్తాలే రా బెండకాయ్ అంటూ భాగ్యా కి కాల్ చేసింది...

హలో ఎక్కడే భాగ్యా??

ఇదిగో ఇంకో 10 నిమిషాల్లో నీ ముందుంటాను.

అలా 15 నిమిషాల తర్వాత కాలింగ్ బెల్ మోగింది,అప్పుడు మొదలయింది నాకు టెన్షన్ చిన్నగా గుండె అదురుతూ...అప్పటివరకు నార్మల్ గానే ఉన్న నేను ఎందుకో కొంచెం టెన్షన్ పడసాగాను...

పవీ వెళ్లి డోర్ తీసి హాల్ లోకి తీసుకొచ్చింది భాగ్యా ని....అప్పుడు చూసాను భాగ్యా ని..పవీ చెప్పింది నిజమే కొవ్వు పట్టని అందాలతో ఫ్రెష్ గా కామదేవతలా కసిగా ఉంది మగాడి దండం భాగ్యా అందానికి దండం పెట్టేలా...హబ్బా ఒక్కసారిగా గురుడు చలనం మొదలెట్టాడు ఇంత అందమైన భాగ్యా నన్ను కోరుకుంటోంది అన్న ఊహ మెదలడంతో
..
@ సంజయ సంతోషం @
[+] 2 users Like మన్మథుడు's post
Like Reply


Messages In This Thread
RE: శృంగార మధనం - by Dpdpxx77 - 13-11-2018, 09:28 PM
RE: శృంగార మధనం - by Okyes? - 13-11-2018, 09:52 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 10:17 PM
RE: శృంగార మధనం - by CPMSRINU - 29-03-2019, 10:08 AM
RE: శృంగార మధనం - by Nanirk - 11-06-2021, 02:34 PM
RE: శృంగార మధనం - by Satya9 - 14-06-2021, 03:59 PM
RE: శృంగార మధనం - by ramd420 - 31-08-2021, 05:57 PM
RE: శృంగార మధనం - by Akhil - 01-09-2021, 04:06 PM
RE: శృంగార మధనం - by Varama - 08-10-2021, 08:13 PM
RE: శృంగార మధనం - by sri7869 - 14-01-2023, 02:13 PM



Users browsing this thread: 2 Guest(s)