14-11-2018, 02:15 PM
(13-11-2018, 11:27 PM)vickymaster Wrote: వెల్కమ్ టు అవర్ న్యూ సైట్ సంజయ్ గారు..!!!
మీరు ఈ కథని మరల ఈ సైట్ లో అప్లోడ్ చేస్తున్నందుకు ధన్యవాదాలు, నాదో చిన్న కోరిక ఈ కథ ముగింపు దశలో వున్నప్పుడు ఒకే ఒక అప్డేట్ తో కథ త్వరగా ముగించారు. ఆ అప్డేట్ ని మిగిలిన అప్డేట్స్ ల ఎప్పిటిలిగే పూర్తిగా వివరించి మమల్ని సొంతశపెడతారని ఆశిస్తున్నాను.
మీ కథ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
ధన్యవాదాలు విక్కీ గారు..
మీరన్నట్లు ఈ కథని కొనసాగించడానికి పూర్తిగా వీలుంది..
ఇంకో కథ జాణలు అయిపోయాక దీన్ని కాస్తా మెరుగులు దిద్దుతాను.
ఇంకా కొన్ని కొత్త కథల ఆలోచనలూ ఉన్నాయి,చూద్దాం సమయం ఎలా మనల్ని తీసుకెళ్తుందో..
@ సంజయ సంతోషం @