22-05-2019, 02:32 PM
[quote pid='187673' dateline='1550501888']
Lakshmiమలుపు కథ బాగుందండీ ...
మీకీ కాన్సెప్ట్స్ కి సంబంధించిన ఆలోచనలు ఎలా వస్తాయి
[/quote]
కృతఙ్ఞతలు లక్ష్మి గారు
ప్రత్యేకంగా ఎం లేదండీ , ఏదన్నా చదువుతూ ఉన్నప్పుడు దీన్ని కొద్దిగా మార్చి , కొద్దిగా మసాలా జోడించి మన సైట్ లో పెడితే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటా
నేను రాసిన ఈ కథల్లో , మలుపు , మజిలీ నిజంగా జరిగినవి. ఆ ఇద్దరు నాకు తెలుసు ప్రస్తుతం USA లో ఉన్నారు.
మజిలీ చదివి మీ అభిప్రాయం చెప్పండి.
శివ