25-03-2019, 08:33 AM
(24-03-2019, 09:53 PM)dom nic torrento Wrote: Finally i got this update
కథను విమర్శించాలి అని ఉంది
కానీ నేను హాస్పిటల్ లో ఉన్నందువల్ల అంత సమయం వెచ్చించలేను.
మీ అప్డేట్ కు ధన్యవాదాలు
(24-03-2019, 09:45 PM)srungara Wrote: సూపరండి మీ కథనం...మంచి ఆనియెన్ పకోడీ తిన్నంత ఇంటరెస్ట్ గా ఉంది..
(24-03-2019, 09:35 PM)srungara Wrote: గురువు గారు మీ ఆరోగ్యం బాగుండాలని....మీరు మాతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.మీ అభిమానం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను..