Thread Rating:
  • 11 Vote(s) - 3.55 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery చిలిపి సుమాలు-జిత్తులమారి భ్రమరాలు
(08-03-2019, 11:51 AM)passionateman45plus Wrote: అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు.

నాకు వచ్చింది మామూలు పచ్చకామెర్లు కాదు.అది ఆలస్యంగా తెలిసింది.ఈ మధ్యలో నేను నాటు వైద్యము తీసుకోవడం మొదలుపెట్టాను.ఇలాంటి వైధ్యానికి మాములు వ్యాధి అయిఉంటే 3 వారాలలొ తగ్గిపోయి ఉండేది.ఫిబ్రవరి మొదటివారానికి నాలో సత్తువ బాగా క్షీణించింది.నీరసం, నిద్ర.ఇక తట్టుకోలేక నాటు వైద్యం ఆపేసి,ప్రైవేటు హాస్పిటల్ కు వెళ్ళాను.బ్లడ్ చెక్ చేస్తే మొదట్లో 4 ఉండేది కాస్త 13 కు పెరిగింది.వెంటనే అడ్మిట్ చేశారు.ప్రయోజనం శూన్యము.ఇంకా ఇంకా పెరుగుతూ 16.4 కు వచ్చింది.అన్ని టెస్ట్లు చేశారు.అంతా బాగానే ఉన్నట్టు అనిపిస్తోంది,కానీ రీడింగ్,కామెర్లు తగ్గడం లేదు.10 కేజీల దాక బరువు పడిపోయింది.Asian institute of gastro hyd. refer చేశారు.అక్కడ ఒక వారం రోజులు అన్ని పరీక్షలుచేస్తే, ఒక చిన్న cyst, bile ductలో అడ్డుకుంటుందని, ERCP  ద్వార స్టంట్ వేశారు.దాంతో బాటు బయాప్సి కి ఏదో పంపారు.దాని రిపోర్ట్ వచ్చింది.ఆపరేషన్ చేసి ఆ cyst తీసేయాలట.అది primary stage లో ఉందట.4.5 లక్షలు అవుతుందట.అంత సొమ్ము ఉన్నపళంగా కష్టం కదా...!!ఒక ప్రక్క ఇల్లు నిర్మాణం,ఇంకొక ప్రక్క అనుకోని ఈ అవాంతరము.badluck.4 వారాల తరువాత స్టంట్ తీసేయడానికి రమ్మన్నారు.17 న హైద్రాబాదు వెళ్ళాలి.ఇంకా సమయం ఉందిగా, ఈ లోగా డబ్బు సమకూర్చుకోవాలి.ఇది ఇప్పటిదాకా, జరిగింది.
ఉంటాను,
మీ అందరి మితృడు.

అంతా మంచే జరుగుతుంది......మీరు దైర్యంగా ఉండ అండి
RACHAYITHALANDARIKI NA HRUDAYAPURVAKA KRUTHAGNATHALU   thanks    yourock
Like Reply


Messages In This Thread
RE: చిలిపి సుమలు-జిత్తులమారి భ్రమరాలు - by Me veerabhimani - 09-03-2019, 10:39 AM



Users browsing this thread: 4 Guest(s)