Thread Rating:
  • 10 Vote(s) - 3.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica శివా రెడ్డి బుల్లి కథలు - (9.తెగింపు 8.శివప్రియ 7.ప్రతీకారం 6. కుక్క కాటుకు చెప్పు దెబ్బ. 5.మజిలీ 4. మలుపు, )
(11-01-2019, 01:46 AM)siva_reddy32 Wrote: "అంటే  నీ కొడుకు  మనకు పుట్టినోడేనా "
"వాన్ని చూశారా దొరా మీరు "
"ఇందాకా మీ నాన్న  దగ్గర  మందుల డబ్బా  తీసుకోవడానికి వచ్చినాడు"
"ఆ వాడే దొరా"
"నీ మొగుడికి  , తెలుసు నా ఈ విషయం "
"నా మొగుడికి ఎట్టా తెలుత్తుంది  దొరా ,  బిడ్డ  8 నెలలకే బయటికి వచ్చింది అని మంత్రసానితో చెప్పిచ్చా , వాడికి  వాడి బిడ్డే  అని  నమ్మకం దొరా.  ఉన్నన్ని  రోజులు నన్ను రాణి లాగా చూసుకున్నాడు , కానీ  ఎం చేత్తాం  మా రాత అలా రాసి పెట్టింది." అంటూ కళ్ల నిండా నీళ్ళు  పెట్టుకొంది.
 
"నీ కొడుక్కేం పేరు పెట్టావు "
"మోహన్  నాయక్   దొరా , నీ పేరే పెట్టినా , నా  మొగుడు అడిగాడు , ఏందే మీ చిన్న దొర  పేరు పెట్టినా వు అని, నా కొడుకు చిన్న దోరంత కావల్ల మామ  అని చెప్పి  వొప్పింఛా  పాపం ఎ లోకాన ఉన్నాడో  ఒక్క మాట కూడ  అనకుండా  ఒప్పు కొన్నాడు" అంటూ టీ  కప్పు తీసుకొని వెళ్ళింది.
 
గుండెను ఎవ్వరో  గట్టిగా  సమ్మెటలతో బాదినట్లు అనిపించింది.  గొంతులో  ఎదో  అడ్డ పడ్డట్లు  అనిపించి  కళ్ళలోంచి నీళ్ళు బొట్లు బొట్లు గా నా బనియన్ తడుస్తుంటే  అనిపించింది   నా లోపల ఎక్కడో అగ్ని పర్వతం  బద్దలైంది  అని ,  ఆ లావా  కళ్ళలోంచి నీళ్ళ  రూపం లో బయటకు  వస్తుంది  అని.
 
దొరికిన 20  రోజులు మదమెక్కి  కోరికతో  తనను  వాడుకొని  ఆ తరువాత ఒక్క క్షణం కూడా  తన గురించి ఆలోచించ కుండా  నా దారిన నేను వెళ్ళిపోయా , తను మాత్రం  మా గుట్టు బయట పడితే నేను ఎక్కడ మా అమ్మ  మనసులో చెడ్డ వాడను అవుతాను  అని   వెంటనే పెళ్ళికి ఒప్పుకొని.   తన మొగుణ్ణి ఒప్పించి  పుట్టిన కొడుక్కి నా పేరు పెట్టి    క్షణం  , క్షణం  నా జ్ఞాపకాలతోనే  బ్రతుకు తుంది.  
 
నా మనసు పాశ్చాతాపంతో   రగిలి పోతుంటే  తన కోసం  ఎదో ఒకటి చేయాలి , లేకుంటే  ఈ జన్మకు  సార్థకత లేదు అనుకొంటూ  ఓ నిర్ణయానికి వచ్చి అక్కడ నుంచి లేచి  పల్లెలోకి  బయలు దేరాను .
 
"దొరా ,  ఎండగా ఉంది  పల్లెలోకి  సాయంత్రం  వెల్ల కూడదూ ,  అన్నం వండేసా  , కూర ఉడుకుతుంది  కాగానే పెట్టేస్తా"
"ఎక్కువ దూరం పోలేదు లే ,  తొందరగా వచ్చేస్తా " అంటూ    వెళ్ళా.
 
పల్లెలో నాకు  చిన్నప్పటి నుంచి బాగా నమ్మకంగా,  తోడుగా ఉన్న  ఫ్రెండ్  వాళ్ళ ఇంటికి వెళ్లి  వాడితో  కొద్ది సేపు మాట్లాడి  ఇంటికి వచ్చేశా. 
 
"అన్నం పెట్టేయనా  దొరా"  అంది భాగ్యా
"మోహన్  తిన్నాడా , వాన్ని  రమ్మను  నాతొ పాటు తింటాడు" అన్నాను
"వాళ్ళ  తాతా  వాడు తింటాడు లే  దొరా మీరు రండి , మీకు పెడతాను"
"ఎం పర్లే దు లే , నేను పిలుస్తున్నాను అని చెప్పి పిలుచుకొని రా " అంటూ  తనను వాడి కోసం పంపి   ఎదురు చూడసాగాను.
 
కొద్ది సేపటికి వాళ్ళ అమ్మ వెనకాలే  దాక్కోం టు  వచ్చాడు ,   నన్ను చూడగానే 
"దండాలు దొరా , రమ్మన్నారంట  అమ్మ చెప్పింది" అంటూ నసిగాడు
"ఎం లేదులే , ఎం చదువుతున్నావు"
"తొమ్మిదో  తరగతి  దొరా ,  SC  హాస్టల్  లో ఉండి  చదువుతాం డ"
"ఇక్కడే  స్కూల్  లో చెరిపిస్తా ,  ఇక్కడే ఉండి  చదువుకొంటావా"
వాళ్ళ అమ్మ వైపు చూసి ,"నేను ఈడనే చదువు కొంటా  అని మా నాయన పోయినప్పుడు అమ్మకు చెప్పినా దొరా , అమ్మ  వినలేదు నన్ను హాస్టల్ లో వేసింది,  ఇక్కడ ఐతే  బాగా చదువుకుంటా"
"మీ అమ్మకు , మీ తాతకు నేను చెప్తాలే,   నీ చదువుకు కావలసిన  డబ్బులు  నేను పెడతాను  నీకు ఎం అవసరమున్న   నాకు ఫోన్ చేసి చెప్పు ,  దేనికి  ఇబ్బంది పడకు  సరేనా"
"ఇప్పుడు  అవన్నీ  , ఎందుకు దొరా , హాస్టల్లో  ఉండి  చదువుకుంటాడు లే ,   ఇక్కడ ఉంటే  చెడిపోతాడు  ఈ ఉరి పోర గాండ్లతో   తిరిగి"
"హాస్టల్  ఏమీ బాగుండదమ్మా , అక్కడ  మాతో  గొడ్డు చా కిరీ  చేయిస్తారు,   అన్నం సరిగా పెట్టారు ,  చదువుకోవడానికి  టైం ఉండదు , ఉన్న టైం లో హాస్టల్  లో లైట్ ఉండదు "
"భాగ్యా  , నువ్వు  చెప్పింది విను ఇంక ఎం మాట్లాడక " అన్నాను కొద్ది  గట్టి స్వరం తో 
"రేయ్ , నువ్వు కూడా  ఇక్కడే  తిను  ఈ పుటకు , మా ఇద్దరికీ  వడ్డించు " అంటూ భాగ్యా ను పురమాయించాను.  

Antha Cheppina Takkuve adavalla thyagam alantidi.... vallu lekapothe manam lemmmmmm
Reply


Messages In This Thread
RE: శివా రెడ్డి కథలు -- అంతఃకరణశుద్దిగా - by Cool Boy - 04-03-2019, 11:15 PM
కనువిప్పు - by siva_reddy32 - 04-02-2019, 01:14 PM
మలుపు - by siva_reddy32 - 12-02-2019, 03:05 PM
తెగింపు - by siva_reddy32 - 27-11-2019, 06:14 PM



Users browsing this thread: 4 Guest(s)