Thread Rating:
  • 10 Vote(s) - 4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery భర్తల మార్పిడి (Husband Swap) by sandhya kiran (completed)
Quote:sarit11:

ఈ పోస్ట్ ఇక్కడ రిలవెంటో కాదో తెలియదు బట్ ఇంట్రెస్ట్ కొద్ది ఒక బ్లాగ్ లో చదివినది ఇక్కడ పెడుతున్నాను.
-----------------------------------------------------------------------------------------------------------------------------


"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "చండాల" పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.



నిన్న ఒక చానల్ లో స్వామి గారి లీలలు ప్రసారం చేసారు. పాపం, చానల్ వారు ఊహించినట్లు అది బ్లాస్ట్ కాకపోవడానికి
కారణాలు ఎన్నున్నా అవి మనకు అనవసరం. కాని వారు ప్రసారం చేసిన అంశాలలో మాత్రం ఒకటి ఆస్చ్యర్యం కలిగించింది.


ఒక స్వామీ వారు. చిన్నప్పుడు జులాయ్గా తిరిగినా పెద్దాయ్యకా, ఆయన ఒడ్డూ, పొడుగూ చూసి మూడు సినిమాలలో చాన్సులు
ఇస్తే అవి కాస్తా ప్లాప్ అయ్యాయట. అంతే ఒక బ్రహ్మాండమైన నెట్వర్కుతో స్వామీజీ అవతారం ఎత్తితే కోట్లరూపాయసంపాదన అట.
ఈయన గారి దగ్గరకు సంపన్న వర్ఘాల స్త్రీలు వచ్చే వారట. వారి సమస్య ఏమిటంటే , వారి కాపురాలు సజావుగా సాగడం లేదు కాబట్టి,
వారి భర్తల మనసు మార్చేలా ఏదైనా పూజలు చెయ్యమని స్వామీ వారిని అడిగే వారట!.


దాన్కి సదరు స్వామ్ వారు "యోని పూజ" ఒక్కటే మార్గమని సెలవిస్తే అందుకు సరే అని చేయించేవారట ఆ కలిగిన కాంతలు.
యోని పూజకు ముందు వారు ఒంటిమీద నూలుపోగు లేకుండా నగ్నంగా స్వామీవారి సమక్షంలో కాళీకా మాత విగ్రహం ముందు
కూర్చో వాలట. ఆ తర్వాత "పూజ" చేసి పంపించేవాడట. అలా పూజ చేయించుకున్న వార్ కాపురాలు కుదుటపడ్డాయో లేదో కాని,
అత్యాచారం(?) మాత్రం గ్యారంటీగా జరిగేదట స్వామీగారి చేత.


ఏమండీ! నాకు తెలియకడుగుతా! భర్తతో సంసారం బాగుండాలని ఏ ఆడపిల్లైనా పరాయిమగవాడి ముందు నగ్నంగా పూజలు
చేయించుకుంటుందా? నాకు తెలిసి అటువంటివి తంత్ర విద్యలు అంటే బ్లాక్ మాజిక్ ఒకరి మీద ఆదిపత్యం కోసం చేసే పూజలు అవి.
అంటే తన భర్త తన చెప్పుచేతుల్లో ఉండాలని బావించే డబ్బున్న వారు చేసే వికారపు చేష్టలు ఇవి. వారు దానికోసం ఏదైనా చేస్తారు.
నిజంగా భర్తని కావాలనుకుంటే, ఒక్కరోజు ఆయనకి మనసు మెచ్చేలా ప్రేమతో పూజ చేస్తే, పాపం పిచ్చి మొగుడు మీ
జీవితాంతం మీరు కోరుకున్న రీతీలో పూజలు చెయ్యడూ!


దాంపత్యానికి కావల్సింది ప్రేమా అనురాగాలు. సంసారానికి కావల్సింది సర్దుబాటు గుణం. ఇవి లేకుండా మొగుడు తమ గుప్పెట్లో
ఉండాలని సన్నాసి వాళ్ళ దగ్గరకు వెళ్ళి "చండాల" పూజలు చేస్తే ఒల్లు గుల్ల! ఇల్లు గుల్ల!
మెడలు మెరిపించే బంగారం కాదు
ఆడదానికి కావాల్సింది, మెదళ్ళు మెరిపించే జ్ణానం. అది లేకపోతే బ్రతుకు "చండాలమే"!
Like, Comment and Give Rating.
Like Reply


Messages In This Thread
RE: భర్తల మార్పిడి (Husband Swap) by sandhya kiran (completed) - by Ramesh_Rocky - 14-02-2019, 01:44 PM



Users browsing this thread: 5 Guest(s)