14-02-2019, 01:08 PM
Quote:sarasasri:
మోహన మూర్తులమీద మమకారముంటేమాత్రం
ముందుమాటనందించే భాగ్యం ఉండద్దూ ? !
సరితుడు సామాగ్రితొ సైయ్యంటున్నప్పుడు,
రతిరాజు రచనతో రంకెలేస్తున్నప్పుడు అలసత్వం ఆగిపోదూ?!
రతిరాజు రచనకి .... నిజంగా సంతోషించాను!ఎందుకంటే నేనెలాగైనా ఎదోటి రాయొచ్చు... కానీ... ఇలా ఇతరులందరూ అందరికొసం సమయంకేటాయిస్తుంటే నాకు ఆనందంగా ఉంది.
అయినా నా అతుకు కవిత అక్కడెక్కడొచ్చినా చెల్లుతుంది. కానీ ముందుమాట సరైన పద్దతిలో రతిరాజుగారు అందించడం సమంజసంగా అనిపించింది!తిరాజుగారికి నాప్రత్యేక అభినందనలు, వందనములు.... !
చిత్రరచనలతో చింతతీరుస్తున్న మోహనకి ఎన్నళ్లనుంచో అభినమదనలు తెలుపుదామనుకుంటున్నా సందర్భాన్ని కలిగించిన సరిత్ గారికి సవినయనమస్కారాలు. అందుకే సరస-సభాముఖంగా అభినందనలు తెలిపాను. సరిత్ గారు మూడవభాగంలో నా మాటలని ఉంచారు... కృతఞ్ఙతలు!
నిజానికి చిత్రాలకి మోహన రాసిన వ్యాఖ్యానలన్నీ రసగుళికలే ! అన్నింటినీ మేళవించి విశ్లేషిస్తే వారెంత ఆలోచనాపరులో అవగతమవుతుంది.
Like, Comment and Give Rating.