Thread Rating:
  • 10 Vote(s) - 4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery భర్తల మార్పిడి (Husband Swap) by sandhya kiran (completed)
Quote:sarasasri :



[b]మోహన రాగమహా! మూర్తిమంతమాయె ! [/b]
[b] ఛాయాచిత్ర భాగమహా! స్ఫూర్తిమంతమాయె!![/b]

అనగనంగా ఇంటర్నెట్టనే సీమ! అందులో ఎక్ష్బీఅనే శృంగారవనం! దాన్లోకి వసంతమాసంలోనో, పున్నమవెన్నెల్లోనో వకుళ-సంధ్యలనే శృంగార రసాధిదేవతలు విచ్చేస్తుంటారు, విడిదిచేస్తుంటారు. తమ భర్తల-మార్పిడి బంధాలచే రసికులను బంధిస్తారు.! వారిపొందుకై తహతహలాడే సరస-బృంగాలకి మదరసాలు తాగిస్తారూ, తమకంతీరా తూగిస్తారు! సొలసిన సరసులు నిదురకాని-నిదురల్లోంచి తేరుకునేలోగానే అంతుచిక్కని దిక్కులకి చెక్కేస్తారు. పాపం! వీడలేనివాళ్ళు వెతుక్కుంటారు, వదలిపోకండని వేడుకుంటారు, వీలులేనివాళ్ళు సోలిపోతారు....చివరకందరూ చెరోవైపుకు చేరిపోతారు. కానీ.... ఒకే ఒక్క భ్రమరం మాత్రం ఆ సమయాన్ని సద్వినియోగం చెయ్యాని శ్రమిస్తుంది... చిత్ర రసవనాల్లో విహరిస్తూ వివిధ పూష్పరసాల సేకరణలో ఉంటుంది... కుక్కతోకల వంటి సరసులు తిరిగి వచ్చేసరికి వకుళ-సంధ్యలు లేకపోయినా వారిదాహం తీర్చే బాధ్యత సం'మోహనం' గా తీసుకుంటుంది...మనోహరంగా కనువిందుచేస్తుంది..వారిరువురూ వచ్చేస్తున్నారనే వార్తా-శని జీవింపజేస్తుంది. ఆ తేనేరసాలన్ని సమకూర్చి మన 'సరిత ' సమ్మిళితం ' చేసి మీకందిస్తుంది.... ఆస్వాధించండి!


కలిమికన్నా చెలిమే తీయన!
కలయికకన్నా కలలే తీయన!
వలపుకన్నా తలపే తియన!
చూపులకన్నా ఎదురుచూపులే తీయన!
వకుళ-సంధ్యల వేయిటింగ్ కన్నా
మదన మోహనాలే తీయన !!
Like, Comment and Give Rating.
Like Reply


Messages In This Thread
RE: భర్తల మార్పిడి (Husband Swap) by sandhya kiran (completed) - by Ramesh_Rocky - 14-02-2019, 01:05 PM



Users browsing this thread: 8 Guest(s)