13-02-2019, 01:52 PM
Quote:Goutham_12:
చాల చాల బాగుంది సంధ్య గారు .....చివరి పంక్తులు మీ మనసులోనించి వచ్చినట్లుగా అనిపించాయి...చదువుతున్నంత సేపు ఉద్యుగ్నంగా ఉన్నది
-----
‘...పెట్టి పుట్టావే సంధ్యా!...ఆడదాని మనసెరిగి , ...అ...న్ని... కోరికలూ తీర్చే మొగుడ్ని కట్టుకున్నావ్!...’ అని వికాస్ కి ఓ సర్టిఫికెటు పడేసింది సుజాతక్క...
...అనిర్వచనీయమైన ఆనందంతో నా మనస్సు పొంగింది...
Like, Comment and Give Rating.