Thread Rating:
  • 4 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller స్కూల్ డేస్
స్కూల్ డేస్:                     


                                                                                         తోట బంగళా రహస్యం 

                             బడ్డీ కొట్టు కాడ రాజుని కలిసినప్పటి నుండి అప్సానా మనసు మనసులో లేదు. రాజు గురించి తలుసుకున్నప్పుడల్లా గుండె దడ అనుకోకుండానే పెరిగిపోతొంది.అసలు వాడు తన కోసమే వచ్చాడా లేక అనుకోకుండా వచ్చాడు. నేనిచ్చిన పేపరు చదివాడో లేదో చదువుంటే ఒట్టి ముద్దే ఎందుకు అడుగుతాడు. ఇప్పుడెక్కడున్నాడో వాణ్నెలా చేరుకోవాలో అని పదే పదే ఆలొచిస్తొంది. 

                            ఎన్నిసార్లు తాకాలని ప్రయత్నించాడు. తానే ఎప్పుడు వాడికి అవకాశం ఇవ్వలేదు. వాడు ముట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడల్లా తన గుండే దడ దడా కొట్టుకునేది భయం వేసి ముట్టుకోనిచ్చేది కాదు. ఈసారి ఎలాగైనా ఎవరూలేని ప్రదేశం చూసుకొని ధైర్యం చెయ్యాలి. 

                           అయినా ఆ అనుభవం చానా బాగుంటుందని తన పెద్దక్క ఎప్పుడు చెబుతుండేది. అది జునైద్ గాడితో ఎన్ని సార్లు గుద్దించుకొటుండగా తను కాపలా వుండలేదు. బాతురూములో, బెడ్ రూములో ఇంట్లో అమ్మానాన్న లేకపోతే వాళ్లకిదే పని. వాళ్ల పనికి తను కాపలా.

                           ఇవన్నీ తలుసుకోగానే అప్సానా శరీరం వేడెక్కింది. నరాలలో తీపి రేగింది. ఒల్లంతా విరుచుని పక్కనే పడుకున్న చిన్నక్క రుక్సానా మీద కాలేసి దగ్గరకు లాక్కుని గట్టిగా హత్తుకుంది. సల్లను రుక్సానా భుజానికేసి అదిమింది. 

                          రుక్సానా మాత్రం సీలింగ్ వైపే చూస్తూ సైలెంట్ గా ఉండిపోయింది. అప్సానా ఆమె చెంపను చుంబించింది. "అక్కా, రేపు నేను రాజుని కలవాలి దానికి నువ్వే హెల్ప్ చేయాలి " అని అడిగింది. (అడిగింది ఉర్దులోనే నాకు ఉర్దు రాదు). రుక్సానా షార్పుగా చూసింది. అమె కళ్లలోని భావం అప్సానాకి అర్థం కాలేదు. అటువంటి ఎక్స్ ప్రెషన్ రుక్సానా ఫేస్లో ఎప్పుడు చూసింది లేదు. 

                         రుక్సానా చేతులు విడిపించుకుని బెడ్డు మీదనుండి లేచింది. చెప్పులు తొడుక్కుని దొడ్డి గుమ్మం వైపు నడిచింది. ఇంట్లో వాళ్లందరూ బయట పడుకున్నారు. వీళ్లు మాత్రం దొడ్డిగుమ్మానికి దగ్గరగా నున్న రూములో పడుకున్నారు.

                         "ఒసేయ్ బయటికి అయితే నేనూ వస్తాను, బయటంతా చీకటిగా ఉంది " అని టార్చ్ లైట్ తీసుకుని వేగంగా నడుస్తున్న రుక్సానా వెంట పడింది. రుక్సానా దొడ్డి గుమ్మం దాటి, వెనకలున్న తుప్పలు కూడా దాటుకుని పాతిండ్ల వైపు నడుచుకుంటూ వెళ్లిపోతొంది.

                         "అంత తొందరగా వుందెంటే, నీళ్లు కూడా తీసుకోకుండా పోతున్నావ్ " అని ఒక రబ్బరు చెంబుతో నీళ్లు ముంచుకుని "దరిద్రం కొంపలు ఒక బాతురూం కట్టించచ్చు కదా " తుప్పలు దాటుకుంటూ పోతూ.

                         పాతిండ్లు కూడా దాటుకుని వెళ్లిపోతొంది రుక్సానా."ఎంత దూరం పోతుందిది ఏరగడానికి. . .  సేయ్ వుండు" పరిగెత్తి పదంగల్లో రుక్సానాని చేరుకుని భుజం పట్టుకుని వెనక్కి లాగింది."ఎంత దూరం పోతావే " అని అరిచింది. రుక్సానా చేతిని బలంగా విదిలించింది. ఆ బలానికి అప్సానా వెనక్కి జరిగింది. "ఎమైందక్కా . . . " అని ఆందోళనగా అడిగింది. సమాదానం చెప్పకుండా ముందికి కదిలింది రుక్సానా. అప్సానా వదలలేదు. వెంటపడి ఈసారి చేయి పట్టుకుని "ఇంటికి పదా" అని వెనక్కి లాగింది. రుక్సానా ఆమెను బలంగా కిందకు తోసేసింది. అయినా వదలకుండా వెంట పడుతుంటే ఆమె దవడకేసి చేతిని బలంగా విసిరింది. 

                       ఆ దెబ్బకి అప్సానా కళ్లు బైర్లు కమ్మాయి. రుక్సానాలో అంత బలం వుందని ఆమె అనుకోలేదు. అసలామె అలా కొడుతుందని కూడా అనుకోలేదు. మొదట ఏడుపొచ్చినా ఆ తరవాత తెగింపు వచ్చింది. 'ఎంత దూరం పోతావో పా . . నీ యెనకే వస్తా " అని వెంబడించింది. రుక్సానా కేశిరెడ్డి మామిడి తోటలో దూరడం చూసి ఆమె కూడా తోటలోకి వచ్చింది. ఎంత వెతికినా ఆమె తోటలో కనపడక పోయే సరికి బంగళా వైపు నడుచుకుంటూ వచ్చి రాజుని కలుసుకుంది.

                        వెంటనే బంగళాలోనించి ఆరుపు వినపడటం ఇద్దరూ కలిసి బంగళా వైపు పరిగెత్తారు. గార్డెన్ లోకి అడుగుపెట్టగానే ఇంకో సారి వినపడింది. బంగళా లోనించి కాకుండా అరుపు ఆ బొక్కలోనించి వస్తొంది అని రాజు అర్థం చేసుకున్నాడు. అప్సానా చేతిలో నున్న టార్చు తీసుకుని ఆ బొక్కలోకి ఫొకస్ చేశాడు. లోపలికి దిగడానికి మెట్లు కనిపించాయి. రాజు ముందుగా దిగి అప్సానాకి చేయందించాడు.
 
                        మెట్లు దుమ్ము కొట్టుకుని పోయున్నాయి. లోపలికి దిగి టార్చు ముందుకి ఫొకస్ చేశాడు. పెద్ద సొరంగం. సొరంగం నిండుకూ పెద్ద పెద్ద విగ్రహాలు. అన్ని రాతితో చేసిన విగ్రహాలు. ఏడడుగులకు పైగా ఎత్తున్నాయి. ఒక్కొక్క దాని మొఖం మిదకు టార్చ్ లైట్ ఫొకస్ చేస్తూ ముందుకు కదులుతున్నాడు. చానా వాటికి రెండుకంటే ఎక్కువే ముఖాలున్నాయి. అమ్మవారు పెద్ద నాలుకని బయటికి చాపి, చేతిలో కపాలాన్ని పట్టుకుని బయంకరంగా ఉంది. మిగతా విగ్రహాలకు అమ్మవారి అవతారాలకి సంబందించిన తలలు, చేతులు ఉన్నాయి.

                       రాజు, అప్సానా వాటిని చూస్తున్నప్పుడే "నో . . . నన్ను వదలండి" గట్టి ఏడుపు వినపడింది. రాజు ఆ ఏడుపు వినిపించిన దిక్కుకి పరిగెత్తాడు. అప్సానా అతన్ని అనుసరిచింది. బొమ్మలున్న సొరంగం దాటి ఇంకో సొరంగం లోకి అడుగు పెట్టారు. ఆ సొరంగం అంతా దీప కాంతులతో వెలిగిపోతొంది. అక్కడక్కడ చెట్ల వేర్లు సొరంగం లోకి చొచ్చుకుని వచ్చాయి. అది మామిడి తోట కిందున్న సొరంగం. అవి మామిడి చెట్ల వేర్లు.

                        ఆ సొరంగం చివరన పెద్ద అమ్మవారి విగ్రహం. ఎర్రటి కుంకుమ అలంకరణలో బయంకరంగా కనిపిస్తొంది. నల్లటి ఆ విగ్రహానికున్న పెద్ద నాలుకకు ఎర్రటి రంగు పూయబడి వుంది. నాలుగు చేతులు. ఒక వైపున్న చేతులలో బయంకరాకారుడి కపాలం. ఆ తలకిందున్న చేతిలోని పెద్ద గిన్నెలోకి రక్తం కారుతున్నట్టుంది. ఇంకో వైపు చేతులలో ఒక చేతిలో త్రిశూలం ఇంకో చేతిలో పెద్ద కత్తి. మెడలో కపాల మాల. 

                       ఆవిగ్రహాన్ని చూడగానే అప్సానా బెదిరిపోయింది. రాజుని గట్టిగా పట్టుకుని అతుక్కుపోయింది. ఆ విగ్రహం ముందర నలుగురు మనుషులు సంద్య చుట్టూ నిలబడి వున్నారు. రాజు విగ్రహాలున్న సొరంగంలో ఒక కర్రని వెతికి తెచ్చాడు. టార్చ్ లైట్ బొడ్లో దోపుకుని ఆ గదిలోకి పోవడానికి సిద్దపడ్డాడు.

                       సంద్య వాళ్ల చేతిలో గింజుకుంటొంది. ఒకడు లాగి ఆమె ముఖం మీద కొట్టాడు. కింద పడిపోయింది. ఏడుస్తొంది. రాజు చూడలేక పోయాడు. గదిలోకి అడుపెట్టి గట్టిగా అరిచాడు. వాళ్లు వెనక్కి తిరిగి చూశారు. రాజు చేతిలో కర్ర పట్టుకుని నిలబడి వున్నాడు. అతని కళ్లలో భయం ఇనుమంత కూడా లేదు. అది వాళ్లకి కనపడక పోయినా రాజు నిలబడి వున్న తీరులో తెలిసిపోయింది.

                      నిజానికి ఆ సమయంలో అక్కడ రాజుని చూసి ఆశ్చ్యర్యపోయారు. వాడెక్కడి నుండి ఆటికి వచ్చాడో వాళ్లకి అర్థం కాలేదు. వెంటనే అర్థం చేసుకుని ఒకడి వైపు చూశారు. ఆ సొరంగంలోకి దిగిన వాళ్లలో వాడు చివరివాడు. దాన్ని మూయడం మరిచిపోయాడు.
                     " ఆ. . . .అమ్ . . . మూయడం మరిసిపోయాను. నేనే వాణ్ని కొట్టి పంపించేస్తాను " అని అన్నాడు. 
                     "పంపించేస్తావా "         
                     "అవును, పైకి " చేతులు పైకెత్తి చూపించాడు. చుట్టూ చూశాడు ఎక్కడ ఎటువంటి ఆయుదం కనపడలేదతనికి అందుకనే ఒట్టిచేతులతో రాజు మీదకు వెళ్లాడు. దగ్గరికి వెళ్లగానే రాజుని గుర్తుపట్టేశాడు.
                     "అన్నా,  ఈడు మన నాగప్పన్న కొడుకన్నా. . . . " వెనక్కి తిరిగి చెప్పాడు. ముందుకి తిరిగేలోగా రాజు చేతిలోని కర్ర వాడి మూతిమీద తగిలింది. తగిలిన చోట చేతితో అదుముకుని కిందికి వంగున్నాడు. చేయి తీయగానే మూతిలోనించి రక్తం బొట బొటా కారసాగింది. వీపు మీద నాలుగు దెబ్బలు, తల మీద ఒకటివ్వగానే నేల కరుచుకున్నాడు.

                     ఈ గ్యాప్లో సంద్య తేరుకుని అమ్మవారి ముందరున్న పీట అందుకుంది.

                     వాళ్లలో ఒకడు కింద పడిపోగానే "రేయ్ వాడెవడైతే మనకెంది పట్టుకుని కట్టేయ్యండి తరవాత చూసుకుందాం" కోపంగా అరిచి అందరూ కూడ బలుక్కుని రాజు మీదకు వురికారు. అంతే వెనకనుంచి సంద్య పీటెత్తుకుని వాళ్ల మీదకి విసిరింది. వెంటనే అమ్మవారి చేతిలోని కత్తందుకుని ఒకడి భుజం మీద కొట్టింది. వాడదృష్టం ఆమె అదే మొదటిసారి అంత పెద్ద కత్తి వాడటం పదునైన పాటున కాకుండా కత్తి వెనకవైపు తగిలింది. 

                    ముందు నుండి రాజు వెనక నుండి సంద్య రెచ్చిపోతుండటంతో వాళ్లు ఎక్కువ సేపు ప్రతిఘటించలేక పోయారు. సందు చూసుకుని నలుగురూ సొరంగంలో ఇంకో వైపు పారిపోయారు. రాజు వాళ్ల వెనకే పరిగెత్తాడు. వాని వెనక అప్సానా, ఆమె వెనక సంద్య. అంతా చీకటి అయినా వదలకుండా వాళ్లని వెంటాడాడు.మూడు నిమిషాల పరుగు వున్నట్టుండి"ఆ. . . . . " అని అరుపు. మొదట చాలా గట్టిగా వినిపించినా మెల్లగా దూరం అవ్వసాగింది. వెంటనే దేనికో తగిలి వెముకలు విరిగిన చప్పుడు.రాజుకి ఏదో తేడాగా అనిపించి సడెన్ గా ఆగిపోయాడు.

                    అలా ఆగిపోవడమే రాజుని కాపాడింది లేకపోతే పెద్ద నూతిలో పడిపోయేవాడు. ఆఖరి నిమిషంలో నూతిలో పడిపోకుండా నిలదొక్కుకుని వూపిరి పీల్చుకున్నాడు. ఆ నూతిలో పడిపోకుండా కాపాడినందుకు సంతోషంతో దేవతలకి థ్యాంక్స్ చెప్పుకున్నాడు. ఆ సంతోషం ఎంతోసేపు నిలబడలేదు వెనకాల వస్తున్న అప్సానాకి ఆ చీకటిలో ముందేముందో కనపడక రాజుని గట్టిగా గుద్దుకుంది. 

                    అంతే ఇద్దరూ ఒక్కసారిగా నూతిలోకి పడిపోయారు. 
[+] 10 users Like banasura1's post
Like Reply


Messages In This Thread
స్కూల్ డేస్ - by banaasura - 05-11-2018, 11:06 PM
RE: స్కూల్ డేస్ - by Mandolin - 06-11-2018, 03:24 AM
RE: స్కూల్ డేస్ - by Okyes? - 06-11-2018, 07:36 AM
RE: స్కూల్ డేస్ - by raaki86 - 07-11-2018, 07:15 AM
RE: స్కూల్ డేస్ - by Pk babu - 07-11-2018, 07:32 AM
RE: స్కూల్ డేస్ - by k3vv3 - 07-11-2018, 01:22 PM
RE: స్కూల్ డేస్ - by Yuvak - 07-11-2018, 01:27 PM
RE: స్కూల్ డేస్ - by Lakshmi - 07-11-2018, 03:44 PM
RE: స్కూల్ డేస్ - by Mandolin - 10-11-2018, 06:39 AM
RE: స్కూల్ డేస్ - by raaki86 - 11-11-2018, 10:14 AM
RE: స్కూల్ డేస్ - by krish - 30-01-2019, 04:08 AM
RE: స్కూల్ డేస్ - by Mandolin - 01-07-2019, 01:14 PM
RE: స్కూల్ డేస్ - by sri_sri - 01-07-2019, 03:39 PM
RE: స్కూల్ డేస్ - by Mandolin - 03-07-2019, 05:21 AM
RE: స్కూల్ డేస్ - by Mandolin - 06-07-2019, 10:57 PM
RE: స్కూల్ డేస్ - by Mandolin - 08-07-2019, 04:34 PM
RE: స్కూల్ డేస్ - by Mandolin - 09-07-2019, 07:12 AM
RE: స్కూల్ డేస్ - by Freyr - 10-07-2019, 10:15 PM
RE: స్కూల్ డేస్ - by Mandolin - 12-07-2019, 05:50 AM
RE: స్కూల్ డేస్ - by Freyr - 12-07-2019, 08:05 AM
RE: స్కూల్ డేస్ - by Mandolin - 12-07-2019, 02:37 PM
RE: స్కూల్ డేస్ - by Mandolin - 12-07-2019, 09:33 PM
RE: స్కూల్ డేస్ - by Freyr - 14-07-2019, 08:32 AM
RE: స్కూల్ డేస్ - by Mandolin - 15-07-2019, 12:25 PM
RE: స్కూల్ డేస్ - by Freyr - 16-07-2019, 08:03 AM
RE: స్కూల్ డేస్ - by barr - 16-07-2019, 12:47 PM
RE: స్కూల్ డేస్ - by Mandolin - 18-07-2019, 04:55 AM
RE: స్కూల్ డేస్ - by Freyr - 18-07-2019, 07:34 AM
RE: స్కూల్ డేస్ - by Mandolin - 22-07-2019, 06:50 PM
RE: స్కూల్ డేస్ - by Kasim - 23-07-2019, 07:58 AM
RE: స్కూల్ డేస్ - by Muni - 23-07-2019, 08:54 AM
RE: స్కూల్ డేస్ - by naani - 23-07-2019, 01:02 PM
RE: స్కూల్ డేస్ - by Pk1981 - 25-07-2019, 04:08 PM
RE: స్కూల్ డేస్ - by Pradeep - 25-07-2019, 08:24 PM
RE: స్కూల్ డేస్ - by Mandolin - 26-07-2019, 01:34 PM
RE: స్కూల్ డేస్ - by Mandolin - 26-07-2019, 03:56 PM
RE: స్కూల్ డేస్ - by Pradeep - 26-07-2019, 07:32 PM
RE: స్కూల్ డేస్ - by barr - 26-07-2019, 08:58 PM
RE: స్కూల్ డేస్ - by Kasim - 27-07-2019, 08:23 AM
RE: స్కూల్ డేస్ - by Mandolin - 02-08-2019, 10:14 PM
RE: స్కూల్ డేస్ - by Mandolin - 07-08-2019, 07:50 AM
RE: స్కూల్ డేస్ - by Mandolin - 16-08-2019, 05:03 PM
RE: స్కూల్ డేస్ - by Freyr - 24-08-2019, 09:45 AM
RE: స్కూల్ డేస్ - by Pradeep - 26-09-2019, 08:42 PM
RE: స్కూల్ డేస్ - by Kasim - 27-09-2019, 06:59 AM
RE: స్కూల్ డేస్ - by Mandolin - 27-09-2019, 08:45 AM
RE: స్కూల్ డేస్ - by naree721 - 30-09-2019, 04:32 PM
RE: స్కూల్ డేస్ - by Freyr - 14-10-2019, 02:27 AM
RE: స్కూల్ డేస్ - by Muni - 15-10-2019, 08:23 AM
RE: స్కూల్ డేస్ - by Freyr - 20-10-2019, 05:19 PM
RE: స్కూల్ డేస్ - by Kasim - 23-10-2019, 04:07 PM
RE: స్కూల్ డేస్ - by Freyr - 24-10-2019, 05:31 AM
RE: స్కూల్ డేస్ - by Pradeep - 24-10-2019, 02:06 PM
RE: స్కూల్ డేస్ - by Kasim - 24-10-2019, 11:58 PM
RE: స్కూల్ డేస్ - by Mandolin - 26-10-2019, 07:14 AM
RE: స్కూల్ డేస్ - by Freyr - 30-10-2019, 05:38 AM
RE: స్కూల్ డేస్ - by Kasim - 01-11-2019, 08:08 AM
RE: స్కూల్ డేస్ - by Venrao - 01-11-2019, 10:56 AM
RE: స్కూల్ డేస్ - by Naga raj - 07-11-2019, 06:47 PM
RE: స్కూల్ డేస్ - by Pk1981 - 12-11-2019, 02:10 PM
RE: స్కూల్ డేస్ - by Pk1981 - 12-11-2019, 02:11 PM
RE: స్కూల్ డేస్ - by Naga raj - 13-11-2019, 09:41 PM
RE: స్కూల్ డేస్ - by Kasim - 14-11-2019, 03:23 PM
RE: స్కూల్ డేస్ - by Naga raj - 15-11-2019, 06:29 AM
RE: స్కూల్ డేస్ - by Naga raj - 17-11-2019, 05:16 AM
RE: స్కూల్ డేస్ - by Pk1981 - 17-11-2019, 09:34 AM
RE: స్కూల్ డేస్ - by Kasim - 17-11-2019, 10:20 AM
RE: స్కూల్ డేస్ - by abinav - 19-11-2019, 04:30 PM
RE: స్కూల్ డేస్ - by Naga raj - 20-11-2019, 05:14 PM
RE: స్కూల్ డేస్ - by Naga raj - 21-11-2019, 01:10 AM
RE: స్కూల్ డేస్ - by Mnlmnl - 21-11-2019, 09:03 AM
RE: స్కూల్ డేస్ - by abinav - 21-11-2019, 12:22 PM
RE: స్కూల్ డేస్ - by Kasim - 21-11-2019, 12:30 PM
RE: స్కూల్ డేస్ - by Pk1981 - 22-11-2019, 06:38 PM
RE: స్కూల్ డేస్ - by Mnlmnl - 27-11-2019, 06:43 AM
RE: స్కూల్ డేస్ - by Kasim - 27-11-2019, 09:15 AM
RE: స్కూల్ డేస్ - by banasura1 - 27-11-2019, 10:53 PM
RE: స్కూల్ డేస్ - by Pk1981 - 28-11-2019, 07:19 AM
RE: స్కూల్ డేస్ - by Pk1981 - 29-11-2019, 06:08 PM
RE: స్కూల్ డేస్ - by Kasim - 30-11-2019, 09:37 AM
RE: స్కూల్ డేస్ - by abinav - 30-11-2019, 11:43 AM
RE: స్కూల్ డేస్ - by Pk1981 - 30-11-2019, 03:23 PM
RE: స్కూల్ డేస్ - by Kasim - 04-12-2019, 08:12 AM
RE: స్కూల్ డేస్ - by abinav - 04-12-2019, 01:43 PM
RE: స్కూల్ డేస్ - by Fufufu - 05-12-2019, 01:38 PM
RE: స్కూల్ డేస్ - by Mohana69 - 06-12-2019, 10:48 AM
RE: స్కూల్ డేస్ - by Kasim - 07-12-2019, 08:34 AM
RE: స్కూల్ డేస్ - by Mnlmnl - 07-12-2019, 10:04 AM
RE: స్కూల్ డేస్ - by Pk1981 - 07-12-2019, 10:42 AM
RE: స్కూల్ డేస్ - by Pk1981 - 07-12-2019, 04:30 PM
RE: స్కూల్ డేస్ - by readersp - 07-12-2019, 03:31 PM
RE: స్కూల్ డేస్ - by Pk1981 - 08-12-2019, 10:32 AM
RE: స్కూల్ డేస్ - by Mnlmnl - 08-12-2019, 08:58 AM
RE: స్కూల్ డేస్ - by Pk1981 - 08-12-2019, 10:25 AM
RE: స్కూల్ డేస్ - by Kasim - 08-12-2019, 02:11 PM
RE: స్కూల్ డేస్ - by abinav - 09-12-2019, 11:49 AM
RE: స్కూల్ డేస్ - by readersp - 10-12-2019, 12:10 PM
RE: స్కూల్ డేస్ - by Pk1981 - 10-12-2019, 04:04 PM
RE: స్కూల్ డేస్ - by Kasim - 12-12-2019, 08:35 AM
RE: స్కూల్ డేస్ - by Venky.p - 12-12-2019, 03:49 PM
RE: స్కూల్ డేస్ - by readersp - 12-12-2019, 04:25 PM
RE: స్కూల్ డేస్ - by Pk1981 - 12-12-2019, 06:56 PM
RE: స్కూల్ డేస్ - by Pk1981 - 13-12-2019, 06:11 PM
RE: స్కూల్ డేస్ - by Kasim - 13-12-2019, 01:52 PM
RE: స్కూల్ డేస్ - by readersp - 13-12-2019, 05:36 PM
RE: స్కూల్ డేస్ - by Venky.p - 13-12-2019, 07:24 PM
RE: స్కూల్ డేస్ - by Venky.p - 13-12-2019, 07:24 PM
RE: స్కూల్ డేస్ - by Pk1981 - 13-12-2019, 10:59 PM
RE: స్కూల్ డేస్ - by Venrao - 14-12-2019, 10:38 AM
RE: స్కూల్ డేస్ - by Kasim - 15-12-2019, 10:02 AM
RE: స్కూల్ డేస్ - by readersp - 15-12-2019, 07:51 PM
RE: స్కూల్ డేస్ - by shadow - 17-12-2019, 04:20 PM
RE: స్కూల్ డేస్ - by readersp - 17-12-2019, 04:30 PM
RE: స్కూల్ డేస్ - by Kasim - 17-12-2019, 08:06 PM
RE: స్కూల్ డేస్ - by Venky.p - 18-12-2019, 05:56 PM
RE: స్కూల్ డేస్ - by Banny - 20-12-2019, 09:23 PM
RE: స్కూల్ డేస్ - by Venky.p - 21-12-2019, 09:43 AM
RE: స్కూల్ డేస్ - by Pk1981 - 21-12-2019, 10:53 AM
RE: స్కూల్ డేస్ - by Mnlmnl - 23-12-2019, 09:55 AM
RE: స్కూల్ డేస్ - by Kasim - 23-12-2019, 11:27 AM
RE: స్కూల్ డేస్ - by abinav - 23-12-2019, 03:25 PM
RE: స్కూల్ డేస్ - by Pk1981 - 24-12-2019, 09:07 PM
RE: స్కూల్ డేస్ - by Pk1981 - 25-12-2019, 11:27 AM
RE: స్కూల్ డేస్ - by Venky.p - 26-12-2019, 03:02 PM
RE: స్కూల్ డేస్ - by readersp - 29-12-2019, 09:37 PM
RE: స్కూల్ డేస్ - by Pk1981 - 30-12-2019, 06:38 PM
RE: స్కూల్ డేస్ - by Bmreddy - 31-12-2019, 06:54 AM
RE: స్కూల్ డేస్ - by Kasim - 31-12-2019, 10:07 AM
RE: స్కూల్ డేస్ - by abinav - 31-12-2019, 11:45 AM
RE: స్కూల్ డేస్ - by readersp - 31-12-2019, 12:03 PM
RE: స్కూల్ డేస్ - by Venky.p - 31-12-2019, 09:01 PM
RE: స్కూల్ డేస్ - by DVBSPR - 31-12-2019, 10:41 PM
RE: స్కూల్ డేస్ - by Mnlmnl - 01-01-2020, 08:26 AM
RE: స్కూల్ డేస్ - by Kasim - 01-01-2020, 08:52 AM
RE: స్కూల్ డేస్ - by Mnlmnl - 02-01-2020, 12:34 PM
RE: స్కూల్ డేస్ - by abinav - 02-01-2020, 02:50 PM
RE: స్కూల్ డేస్ - by Kasim - 03-01-2020, 11:41 AM
RE: స్కూల్ డేస్ - by Pk1981 - 06-01-2020, 05:40 PM
RE: స్కూల్ డేస్ - by readersp - 08-01-2020, 02:30 PM
RE: స్కూల్ డేస్ - by Venky.p - 09-01-2020, 09:55 PM
RE: స్కూల్ డేస్ - by Pk1981 - 10-01-2020, 12:58 PM
RE: స్కూల్ డేస్ - by Kasim - 10-01-2020, 05:33 PM
RE: స్కూల్ డేస్ - by Mnlmnl - 10-01-2020, 07:02 PM
RE: స్కూల్ డేస్ - by Bmreddy - 10-01-2020, 07:11 PM
RE: స్కూల్ డేస్ - by Pk1981 - 11-01-2020, 01:22 PM
RE: స్కూల్ డేస్ - by readersp - 11-01-2020, 07:18 PM
RE: స్కూల్ డేస్ - by Lanjalu - 14-01-2020, 05:16 PM
RE: స్కూల్ డేస్ - by Venky.p - 15-01-2020, 10:39 AM
RE: స్కూల్ డేస్ - by readersp - 15-01-2020, 12:14 PM
RE: స్కూల్ డేస్ - by abinav - 16-01-2020, 10:55 AM
RE: స్కూల్ డేస్ - by Venky.p - 18-01-2020, 11:57 AM
RE: స్కూల్ డేస్ - by pfakkar - 18-01-2020, 02:48 PM
RE: స్కూల్ డేస్ - by Jola - 19-01-2020, 08:56 AM
RE: స్కూల్ డేస్ - by readersp - 19-01-2020, 10:12 AM
RE: స్కూల్ డేస్ - by Pk1981 - 19-01-2020, 10:17 AM
RE: స్కూల్ డేస్ - by Bmreddy - 20-01-2020, 09:43 AM
RE: స్కూల్ డేస్ - by abinav - 20-01-2020, 03:54 PM
RE: స్కూల్ డేస్ - by Kasim - 20-01-2020, 04:17 PM
RE: స్కూల్ డేస్ - by readersp - 21-01-2020, 08:46 PM
RE: స్కూల్ డేస్ - by Venky.p - 22-01-2020, 11:43 AM
RE: స్కూల్ డేస్ - by Venky.p - 25-01-2020, 08:49 AM
RE: స్కూల్ డేస్ - by Venky.p - 27-01-2020, 12:07 PM
RE: స్కూల్ డేస్ - by Venky.p - 06-02-2020, 02:42 PM
RE: స్కూల్ డేస్ - by Venky.p - 07-02-2020, 06:37 PM
RE: స్కూల్ డేస్ - by Naga raj - 07-02-2020, 06:43 PM
RE: స్కూల్ డేస్ - by DVBSPR - 08-02-2020, 07:32 AM
RE: స్కూల్ డేస్ - by Naga raj - 08-02-2020, 08:09 AM
RE: స్కూల్ డేస్ - by Kasim - 08-02-2020, 08:29 AM
RE: స్కూల్ డేస్ - by Mnlmnl - 08-02-2020, 10:12 AM
RE: స్కూల్ డేస్ - by abinav - 10-02-2020, 03:58 PM
RE: స్కూల్ డేస్ - by Venky.p - 12-02-2020, 10:29 AM
RE: స్కూల్ డేస్ - by Mnlmnl - 12-02-2020, 04:01 PM
RE: స్కూల్ డేస్ - by Kasim - 04-03-2020, 08:15 AM
RE: స్కూల్ డేస్ - by Venky.p - 04-03-2020, 09:39 AM
RE: స్కూల్ డేస్ - by DVBSPR - 04-03-2020, 01:57 PM
RE: స్కూల్ డేస్ - by Mnlmnl - 04-03-2020, 03:21 PM
RE: స్కూల్ డేస్ - by abinav - 05-03-2020, 12:07 PM
RE: స్కూల్ డేస్ - by readersp - 10-03-2020, 07:19 PM
RE: స్కూల్ డేస్ - by readersp - 22-03-2020, 05:52 PM
RE: స్కూల్ డేస్ - by abinav - 01-04-2020, 01:02 PM
RE: స్కూల్ డేస్ - by DVBSPR - 01-04-2020, 01:59 PM
RE: స్కూల్ డేస్ - by Kasim - 01-04-2020, 03:48 PM
RE: స్కూల్ డేస్ - by drsraoin - 09-04-2020, 10:00 AM
RE: స్కూల్ డేస్ - by DVBSPR - 12-04-2020, 10:12 AM
RE: స్కూల్ డేస్ - by Kasim - 12-04-2020, 07:07 PM
RE: స్కూల్ డేస్ - by Freyr - 14-04-2020, 08:59 AM
RE: స్కూల్ డేస్ - by drsraoin - 20-04-2020, 06:37 PM
RE: స్కూల్ డేస్ - by Mnlmnl - 22-04-2020, 04:30 PM
RE: స్కూల్ డేస్ - by DVBSPR - 24-04-2020, 06:03 PM
RE: స్కూల్ డేస్ - by Kasim - 24-04-2020, 08:20 PM
RE: స్కూల్ డేస్ - by Venky.p - 30-04-2020, 04:44 PM
RE: స్కూల్ డేస్ - by Kasim - 01-05-2020, 08:48 PM
RE: స్కూల్ డేస్ - by DVBSPR - 09-05-2020, 09:52 AM
RE: స్కూల్ డేస్ - by Mnlmnl - 09-05-2020, 10:14 AM
RE: స్కూల్ డేస్ - by Kasim - 09-05-2020, 03:39 PM
RE: స్కూల్ డేస్ - by abinav - 11-05-2020, 06:21 PM
RE: స్కూల్ డేస్ - by drsraoin - 13-05-2020, 09:40 AM
RE: స్కూల్ డేస్ - by DVBSPR - 18-05-2020, 09:52 AM
RE: స్కూల్ డేస్ - by abinav - 18-05-2020, 04:00 PM
RE: స్కూల్ డేస్ - by drsraoin - 19-05-2020, 09:12 AM
RE: స్కూల్ డేస్ - by Kasim - 20-05-2020, 11:27 PM
RE: స్కూల్ డేస్ - by KRISHNA1 - 21-05-2020, 04:43 AM
RE: స్కూల్ డేస్ - by KRISHNA1 - 21-05-2020, 05:28 AM
RE: స్కూల్ డేస్ - by KRISHNA1 - 21-05-2020, 07:08 AM
RE: స్కూల్ డేస్ - by KRISHNA1 - 23-05-2020, 06:02 AM
RE: స్కూల్ డేస్ - by KRISHNA1 - 24-05-2020, 11:13 PM
RE: స్కూల్ డేస్ - by KRISHNA1 - 23-05-2020, 09:23 PM
RE: స్కూల్ డేస్ - by KRISHNA1 - 24-05-2020, 11:37 PM
RE: స్కూల్ డేస్ - by KRISHNA1 - 25-05-2020, 12:43 AM
RE: స్కూల్ డేస్ - by DVBSPR - 25-05-2020, 07:32 AM
RE: స్కూల్ డేస్ - by Kasim - 25-05-2020, 08:08 AM
RE: స్కూల్ డేస్ - by drsraoin - 25-05-2020, 03:26 PM
RE: స్కూల్ డేస్ - by Pradeep - 25-05-2020, 03:41 PM
RE: స్కూల్ డేస్ - by abinav - 25-05-2020, 05:00 PM
RE: స్కూల్ డేస్ - by KRISHNA1 - 26-05-2020, 11:54 AM
RE: స్కూల్ డేస్ - by KRISHNA1 - 30-05-2020, 10:04 PM
RE: స్కూల్ డేస్ - by KRISHNA1 - 01-06-2020, 11:53 PM
RE: స్కూల్ డేస్ - by Venky.p - 02-06-2020, 02:59 PM
RE: స్కూల్ డేస్ - by drsraoin - 03-06-2020, 01:05 PM
RE: స్కూల్ డేస్ - by lovenature - 09-06-2020, 08:38 PM
RE: స్కూల్ డేస్ - by KRISHNA1 - 11-06-2020, 01:59 PM
RE: స్కూల్ డేస్ - by DVBSPR - 19-06-2020, 06:49 PM
RE: స్కూల్ డేస్ - by KRISHNA1 - 28-06-2020, 09:46 PM
RE: స్కూల్ డేస్ - by raj558 - 28-06-2020, 09:58 PM
RE: స్కూల్ డేస్ - by drsraoin - 01-08-2020, 02:19 PM
RE: స్కూల్ డేస్ - by DVBSPR - 22-08-2020, 06:56 AM
RE: స్కూల్ డేస్ - by naree721 - 16-09-2020, 07:18 PM
RE: స్కూల్ డేస్ - by Kasim - 16-09-2020, 08:06 PM
RE: స్కూల్ డేస్ - by ceexey86 - 17-09-2020, 12:03 AM
RE: స్కూల్ డేస్ - by naree721 - 20-09-2020, 04:34 PM
RE: స్కూల్ డేస్ - by naree721 - 28-10-2020, 08:06 PM
RE: స్కూల్ డేస్ - by raja b n - 03-07-2021, 08:11 PM
RE: స్కూల్ డేస్ - by DVBSPR - 29-10-2020, 07:24 AM
RE: స్కూల్ డేస్ - by Mohana69 - 29-10-2020, 11:10 PM
RE: స్కూల్ డేస్ - by Kasim - 30-10-2020, 11:40 PM
RE: స్కూల్ డేస్ - by naree721 - 07-11-2020, 04:48 PM
RE: స్కూల్ డేస్ - by raj558 - 07-11-2020, 09:29 PM
RE: స్కూల్ డేస్ - by naree721 - 15-11-2020, 05:17 PM
RE: స్కూల్ డేస్ - by naree721 - 17-11-2020, 07:30 PM
RE: స్కూల్ డేస్ - by raj558 - 24-11-2020, 08:45 PM
RE: స్కూల్ డేస్ - by drsraoin - 26-11-2020, 10:13 AM
RE: స్కూల్ డేస్ - by naree721 - 27-11-2020, 06:54 PM
RE: స్కూల్ డేస్ - by SB1271 - 03-01-2021, 12:02 AM
RE: స్కూల్ డేస్ - by Kasim - 31-01-2021, 12:17 AM
RE: స్కూల్ డేస్ - by raj558 - 03-02-2021, 08:07 AM
RE: స్కూల్ డేస్ - by drsraoin - 03-02-2021, 07:46 PM
RE: స్కూల్ డేస్ - by Uday - 05-02-2021, 01:53 PM
RE: స్కూల్ డేస్ - by Sammoksh - 22-03-2021, 03:05 AM
RE: స్కూల్ డేస్ - by Uday - 08-07-2021, 04:05 PM
RE: స్కూల్ డేస్ - by raja b n - 09-07-2021, 01:19 PM
RE: స్కూల్ డేస్ - by raja b n - 03-07-2022, 05:31 AM
RE: స్కూల్ డేస్ - by raja b n - 27-07-2022, 05:57 PM
RE: స్కూల్ డేస్ - by BR0304 - 03-09-2021, 11:57 PM
RE: స్కూల్ డేస్ - by ramd420 - 04-09-2021, 06:48 AM
RE: స్కూల్ డేస్ - by Uday - 04-09-2021, 12:04 PM
RE: స్కూల్ డేస్ - by nari207 - 06-10-2021, 02:09 PM
RE: స్కూల్ డేస్ - by utkrusta - 18-12-2021, 01:16 PM
RE: స్కూల్ డేస్ - by Paty@123 - 19-12-2021, 03:20 PM
RE: స్కూల్ డేస్ - by Paty@123 - 21-02-2022, 09:31 PM
RE: స్కూల్ డేస్ - by Paty@123 - 24-02-2022, 08:27 AM
RE: స్కూల్ డేస్ - by sarit11 - 24-05-2022, 10:58 PM
RE: స్కూల్ డేస్ - by munna001 - 25-06-2022, 04:40 PM
RE: స్కూల్ డేస్ - by munna001 - 25-06-2022, 04:43 PM
RE: స్కూల్ డేస్ - by raj558 - 01-08-2022, 02:07 AM



Users browsing this thread: 9 Guest(s)