Thread Rating:
  • 10 Vote(s) - 3.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica శివా రెడ్డి బుల్లి కథలు - (9.తెగింపు 8.శివప్రియ 7.ప్రతీకారం 6. కుక్క కాటుకు చెప్పు దెబ్బ. 5.మజిలీ 4. మలుపు, )
 
వాళ్ళు  ఈ సవాల్  విసురుకుంటా ఉండగా  లేడీస్  తాగుతున్న  డ్రింక్స్  లో  కొన్నింటిని ఎవరు  చూడకుండా బాత్రుం లోకి  తీసుకెళ్లి  వాటిని బాత్రుం లో  సింక్ లో  వంపి  ఖాళీ bottels  ని తెచ్చి టేబుల్ మీద పెట్టింది అలేఖ్య. 
తన పని ముగించు కొని వచ్చే సరికి బాయ్స్  అందరూ  రమేష్ ఫుల్ బాటిల్   విస్కీ  తాగడానికి రెడీ అవ్వ సాగాడు.  
"రమేష్ , మనం  ఎక్కడ ఎంజాయ్ చేయడానికి వచ్చాము పందెలు కాచుకోవడానికి కాదు ,  వద్దు   నువ్వు తాగొద్దు " అంటూ అడ్డ పడింది.
 
“పందెం పందెమే,    రమేష్ ఏంటో  ఈ రోజు ప్రూవ్ చేసుకోవాలి   అంటూ ఎవరో  గుంపు లోంచి అరిచాడు. ” ఎవరన్నది  ఎవరికీ  తెలియలేదు ఆ  గుంపులో.  
 
రమేష్  ఫుల్ తాగడాని రెడీ అయ్యి   స్టార్ట్ చేసాడు.  రమేష్  ఫుల్ తాగడం మొదలు పెట్టగానే.   అలేఖ్య అక్కడ నుంచి తప్పుకుంది.   అప్పటికి టైం   10 గంటలు కావస్తు ఉంది.    అక్కడ బాయ్స్  ది  డ్రింక్స్ ప్రోగ్రాం కాగానే ఫుడ్  తిందాము  అని  డిసైడ్ అయ్యారు , కానీ కొందరు  అంతవరకూ ఎందుకు వాళ్ళు  వచ్చి జాయిన్  అవుతారు లే  అని    ఫుడ్  తినడం స్టార్ట్ చేసారు , వాళ్లతో పాటు   డ్రింక్స్  చేయని  అబ్బాయిలు   జాయిన అయ్యారు తినడానికి.
 
అక్కడ  రమేష్ ని  సపోర్ట్ చేస్తూ  రవీంద్ర , రాఘవ   ఉత్సాహ పరుచసాగారు   ఫుల్ బాటిల్ కం ప్లేట్ చేయడానికి.  వాళ్ళ ఎంకరేజ్‌మెంట్  తో  నీళ్ళు కలప కుండా దాదాపు  సగం బాటిల్  తాగేశాడు.   అదంతా  దూరం నుంచి చూస్తున్న  అలేఖ్య    తన ప్లాన్ లో ని   రెండో బాగాన్ని  అమలు చేసింది  అక్కడున్న  ఓ  ఫ్రెండ్ ని పిలిచి  "అరె  లేడీస్  డ్రింక్స్ అయిపోయే  , పార్టీ  ఇంకా సగం కూడా కాలేదు  ఇప్పుడు ఎలా " అంటూ   తన మాటలు  రాఘవకు  వినబడేట్లు గట్టిగా అంటూ.
 
తన మాటలు వినగానే  రాఘవ  అక్కడికి వచ్చిన ఏమైంది   ఏమైనా  తక్కువ అయ్యిందా అన్నాడు.
 
అలేఖ్య  మాట్లాడిన మాటలే  తన ఫ్రెండ్ రిపీట్ చేసింది .    "నిజమే   లేడీస్ డ్రింక్ అన్నీ అయిపోయాయి   , పార్టి  ఇంకా సగం కూడా కాలేదు , మీరే మో ఫుల్ జోష్ లో ఉన్నారు , మాకు  కూడా డ్రింక్స్ కావాలి" అంటూ కొద్దిగా  ఇన్సుల్టింగ్  గా మాట్లాడింది  , ఇలాంటి  తొక్క లో పార్టికి మమ్మల్ని ఎందుకు పిలవాలి  అన్నట్లు.   
 
రాఘవ   ఆ మాటలకు కొద్దిగా insult గా ఫీల్ అవుతూ ,  " నాకు  ఓ  15 నిమిషాలు ఇవ్వండి , నేను ఇప్పుడే వెళ్లి తీసుకొని వస్తాను. "
 
"నువ్వు ఎం వెళతా వు లే  రాఘవా , ఇప్పుడు అందులోనా  తాగి ఉన్నావు " అంది  కొద్దిగా  గట్టిగా తన చుట్టూ ఉన్న వాళ్ళు  వినబడేట్లు    తన మాటలకు  ఇంకో ఇద్దరు అమ్మాయిలు  వంత  పాడారు ,  వద్దు  తాగి ఉన్నావు  వెళ్లవద్దు  అని.
 
అప్పటికే  5 పెగ్గులు తాగిన  రాఘవ  మైండ్  కంట్రోల్ తప్పు తూ ఉంది . కానీ  అమ్మాయిలు ముందు తన ప్రతాపం చూపించు కోవాలి అని   "ఎం  కాదు లే , నేను కంట్రోల్ లోనే ఉన్నాను.   ఇలా  వెళ్లి  అలా వచ్చేస్తా  నా స్పోర్ట్స్  బైక్ మీద " అంటూ  బయటికి వచ్చాడు  తన ఫ్రెండ్స్ కూడా చెప్పకుండా.
 
రాఘవ ఇంజనీరింగ్ లో చేరగానే  వాళ్ళ నాన్న  స్పోర్ట్స్ బైక్ కొన్నాడు  రాఘవ  కోసం  , అప్పటి నుంచి  దాన్ని ఉపయోగించదని అమ్మాయిలను  ఇంప్రెస్స్ చేయాలని తెగ ఆరాట పడిపోతూ ఉంటాడు.   రెండు నెలల క్రితమే బైక్ నేర్చుకున్నాడు.
 
తను అనుకున్న  దాంట్లో  సక్సెస్  అయ్యాను వాడిని బైక్ మీద టౌన్ కు  వెళ్లమని అనుకొంటూ   తన ఫ్రెండ్స్ తో పాటు   భోజనం చేయసాగింది అలేఖ్య.   
[+] 4 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
కనువిప్పు - by siva_reddy32 - 04-02-2019, 01:14 PM
మలుపు - by siva_reddy32 - 12-02-2019, 03:05 PM
తెగింపు - by siva_reddy32 - 27-11-2019, 06:14 PM
RE: శివా రెడ్డి బుల్లి కథలు - (8.శివప్రియ 7.ప్రతీకారం 6. కుక్క కాటుకు చెప్పు దెబ్బ. 5.... - by siva_reddy32 - 27-11-2019, 06:21 PM



Users browsing this thread: 1 Guest(s)