Thread Rating:
  • 4 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller స్కూల్ డేస్
స్కూల్ డేస్:

                                                                            తోట బంగళా రహస్యం

                                కర్రలా బిగుసకపోయి, పళ్లు గిజ కరసక పోయిన సూరిగానికి స్పృహ తెప్పించడానికి రాజు చాలా ప్రాయాస పడ్డాడు. 45 నిమిషాలతరవాత సూరిగాడు కొంచెం కదిలినట్టనిపించేసరికి రాజు వూపిరి పీల్చుకున్నాడు. అయినా ఆగకుండా "సూరీ. . . సూరీ" అని బుగ్గలు తడుతూ అరుస్తున్నాడు.

                                ఒంటి చుట్టూ చీర చుట్టుకుని, గొంతు కూర్చుని మోకాల్ల మద్యలో ముఖం పెట్టుకుని ఉంది. ఆమె కళ్ల నిండుగా నీళ్లు. తన మీది కోరికతోఒకడు ప్రమాదం కొనితెచ్చుకున్నాడనే భాద. అనవసరంగా వీడికి లొంగానా, అదీ అమావస్య రాత్రి. ఈ నాకొడుకులు కూడా ఈ రోజే రావాల. వీడికి ప్రాణానికి ప్రమాదమేమి రాదు కదా అని సూరిగాడు పడున్న వైపు చూసింది. 

                                రాజు వాన్ని ఒల్లో పడుకోబెట్టుకుని సపర్యలు చేస్తున్నాడు. అరి చేతులు అరి కాళ్లు రుద్దుతూ వానికి స్పృహ తెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. వాడి నడుము భాగానికి లుంగీ చుట్టేసి ఉంది. రాజు ముఖంలో కలత స్పష్టంగా కనపడింది స్వప్నకు. 

                               రాజు మెదడులో కూడా ఇలాంటి అలోచనలే తిరుగుతున్నాయి. వాడు రానన్నా తానే బలవంతంగా పిలుచుకొచ్చాడు. వీడికేమైనా జరిగితే మంగమ్మ పెద్దమ్మకి(సూరిగాడి వాళ్ల అమ్మ) ఏమని చెప్పాలి. కోటయ్య పెద్దయ్య అయితే ఏకంగా నరికేస్తాడు అనుమానమే లేదు. దేవుడా! నా స్నేహితుడికి ఏమి కాకూడదని ప్రార్థించాడు. వాడంటే రాజుకి ప్రాణం మరి. వాడికేదయినా అయితే తానెట్ల బతుకుతాడు. ఆ ఆలోచన రాగానే రాజుకి ధుఃఖం పొంగుకొచ్చింది. ఎంత ఆపుకోవాలని చూసినా కన్నీళ్లు ఆగలేదు. అరచేయి రుద్దడం ఆపి సూరిగాడి తలని గుండేల కత్తుకుని ముద్దుపెట్టుకున్నాడు.

                             "ఏమి కాదు. .  ఎందుకలా ఏడుస్తావు. జస్ట్ స్పృహ కోల్పోయాడంతే. " అని సంద్య రూంలోకి వచ్చింది. స్నానం చేసినట్టుంది. తడి జుట్టు, అలంకరణ లేదు ఆమె వంటి మీద. కర్రలా బిగుసుకు పోయివున్న రాజు చేతిని అందుకుని అతని మనికట్టుకి ఒక ఎర్రటి దారాన్ని కట్టింది. "ఇంకో అర్దగంటలో మేల్కొంటాడు. " అనింది.

                             "అయినా సిగ్గుండద్దా ఎన్ని సార్లు చెప్పినా వినవు కదా" అని స్వప్న పైన విరుచుకు పడింది. స్వప్న తల దించుకొనే వుంది. మాట్లాడటానికి ఆమెకు మాటలు రావడంలేదు అపరాద భావన ఆమెని చంపేస్తొంది. తలను పూర్తీగా కాళ్ల మద్యకు పెట్టేసి ఏడ్వడం మెదలుపెట్టింది.

                            "అసలు వీడికి ఏమైంది?" అని సంద్యని అడిగాడు.
                            అమె తల అడ్డంగా వూపి "స్పృహ తప్పిందంతే "అని అనింది.
                            "అదే ఎందుకు మా వోనికి ఎట్లాంటి రోగం లేదు. ఇంతకు ముందు కూడా ఎప్పుడు ఇలా జరగలేదు " అని సూరిగాడి తలని దిండు మీదికి ఆనించి పైకి లేచాడు. "అసలేమి జరిగింది" అని స్వప్న దగ్గరికి వచ్చాడు. స్వప్న ఇంకా కుమిలి పోయింది. ఈసారి మాత్రం ఆ రోదనతో చిన్న శబ్దం చేసింది.
                           "రాజు తననేమి మాట్లాడిచ్చద్దు. నేను చెప్తాను " అని అనింది. స్వప్న తలెత్తి సంద్య వైపు చూసింది. ఆమె కళ్లు ఎర్రగా అయిపోయినాయి. అందమైన ఆమె కళ్ల కింద నుంచి కన్నీటి చారలు ఎర్రగా మారిపోయిన బుగ్గల మీదుగా గడ్డం కింది వరకు ఏర్పడ్డాయి. ఆ చూపును అర్థం చేసుకున్న సంద్య "పరవాలేదులే స్వప్న. . ." అని రాజు వైపు తిరిగి "నాతో రా " అని చేయి పట్టుకుంది.

                          "వాడు పైకి లేచేదాకా వాణ్నిడిసి యాటికి రాను " అని నిశ్చయంగా చెప్పాడు. సంద్య చెప్పాలా వద్దా అనే డైలమోలో పడిపోయింది. కొంతసేపు ఆ గదిలో మోనం రాజ్యమేలింది. గదిలోకి చల్లటి గాలి రివ్వున వీస్తొంది. ఆ చల్లటి గాలి ప్రభావమే నేమో సూరిగాడు శరీరంలో మార్పు రావడం స్పష్టంగా గమనించాడు రాజు. కర్రలా బిగుసుకు పోయిన నరాలు కొంచెం వదులైనట్లు కనిపించాయి. నుదుటి మీద చెమట చుక్కలు కనపడ్డాయి. రాజు మనస్సులో ఉన్న కాస్త ఆందోళన ఆ చల్లటి గాలిలో కలిసిపోయింది. 

                          సూరిగాడి నుదుటి మీద చెమట చుక్కలు చూడగానే స్వప్న మనసు కూడా కుదుట పడింది. చిన్న పాటి నవ్వు ఆమె పెదాల పైన మెరిసింది. "స్వప్న అతని కేమి కాదు గనీ నుప్పు పోయి స్నానం చేసి రా పో " అనింది. చెరిగిపోయిన జుట్టును ముడి వేసుకుని బెడ్డు దిగింది. ఆమె వొంటికి కప్పుకున్న దుప్పటి జారిపోయింది.

                         ఆమె బిగువైన వక్షోజాలు, సన్నటి నడుము, ఎత్తైన పిరుదులు మరియి నున్నటి తొడలు అన్నీ బయట పడ్డాయి. వాటిని చూడగానే సంద్యకే గుబులు పుట్టేది. మగాల్లెవరూ అందుబాటులో లేనప్పుడు ఎన్నో సార్లు ఆ నున్నటి తొడలు చేతులతో నిమురుతూ ఆమె తేనెతుట్టేని చేతితోనూ,నాలుకతోనూ కదిపి తేనె తాగేది. అలాగే తన తుట్టేను కూడా అమెకు అందించేది. 

                          ఆడది ఆమెకే అలాగ ఉంటే మగాడు రాజుకి ఎలా ఉండుంటుంది. అయినా నిబ్బరంగా ఉండటం అతని ప్రత్యేకత. 

                         ఆమె చేతులు పైకెత్తి జుట్టుని ముడివేసుకుంది. గుండ్రటి అందమైన ఆమె సన్నులు మరింత అందాన్ని సంతరించుకున్నాయి. రాజు వాటి మీదినుండి చూపులు తిప్పుకుని పక్కకు చూశాడు. ఆమె అలాగే దిగంబరంగా స్నానాల గదివైపు నడిచింది. పిర్రలని వూయల వూపుతున్నట్టు వూపుతూ వెళ్లింది.
 
                        "ఇలా చూపించే వాణ్ని రెచ్చ గొట్టుంటుంది " అని అనింది నిర్లిప్తంగా. రాజు ఆమె వెళ్లిన వైపే చూస్తున్నాడని గ్రహించి "బాగున్నాయి కదా "నవ్వింది. రాజు నవ్వి "ఈ సృష్టిలోని అందమైన వాటిలో యవ్వనంలో వున్న ఆడది ఒకటిని రసికుల అభిప్రాయం. కామంతో కళ్లు మూసుకు పోయిన వాళ్లు వృద్దాప్యంలోనూ, బాల్యంలో వున్న ఆడవారిని కూడా వదలడం లేదు. నాకింకా అంతగా మూసుకపోలేదు. ఆమె నా స్నేహితుడితో మంచం పంచుకుంది.  నేనంత నీతి మాలిన వాణ్ని కాదు. అయినా మావాడికి ఏమైందో మీరు నాకింకా చెప్పలేదు " అని ఆమె కళ్లలోకి సూటిగా చూస్తూ అడిగాడు.

                       ఆమె మళ్లీ మోనాన్నే ఆశ్రయించింది. కొద్దిసేపటి తరవాత "నీకెలా చెబితే అర్థమవుతుందో నా కర్థం కావడం లేదు " అని అనింది. 
                       "ఎలా చెప్పినా అర్థం చేసుకుంటాను." అని  
                      ఆమె గట్టిగా వూపిరి పీల్చుకుని " రాజూ . . . సాయంత్రం కింద గదిలో నీకేమైనా తేడాగా కనిపించిందా! " అని అనింది. రాజుకి ఆమె ఏమడుగుతుందో అర్థం కాలేదు. అందుకనే అర్థం కానట్టు ముఖం పెట్టి ఆమె కళ్లలోకి చూస్తూనే ఉన్నాడు.
 
                      "ఆ మంచపు అద్దంలో నీకేమి కనిపించలేదా? " అని అడిగింది. రాజుకి అనుమానం వీడిపోయింది. అంటే అద్దంలోని రూపం నిజమేనా భ్రమ కాదా. ఆ ఆలోచన గుండే దడ వేగంగా పెరిగింది. ఆ రూపాన్ని తలుచుకోగానే ఒక విధమైన జలదరింపు. "కనిపించింది " అని అన్నాడు. గొంతులో వణుకు. 

                      "ప్రతి అమావస్య నాడు ఆ పిశాచం చేతిలో బంగపడుతూ నరకం అనుభవిస్తున్నాం." తనకు తెలిసిన విషయాలన్నీ చెప్పడం మొదలెట్టింది." మొదట్లో కేశి రెడ్డి ఎందుకలా ప్రవర్తించే వాడో మా కర్థం అయ్యేది కాదు. పోయిన నాలుగైదు అమావస్యలుగా ఆ పిశాచ రూపం స్పష్టంగా కనపడుతొంది. మిగిలిన రోజుల్లో ఎటువంటి ఇబ్బందీ లేదుగానీ అమావస్య నాడు మాత్రం దాని రూపం మరింత స్పష్టంగా ఆ అద్దంలో కనపడుతుంది. నేను దాని వెనక భాగాన్ని మాత్రమే చూశాను. పూర్తీగా చూసేలోపే దాని దాడికి తట్టుకునే శక్తి మాకులేక ఫెయింట్ అయిపోతాము. అదో దారుణమైన అనుభవం" అని ముగించింది. 

                       ఆమె కథ అల్లుతొందేమో అన్న అనుమానం రాజుకి వచ్చింది. కానీ తానా రూపాన్ని కళ్లతో చూశాడు. అది నిజమా, భ్రమా. అసలీమె చెప్తొంది నిజమేనా. ఇలా ఎన్నో ఆలోచనలతో రాజు మెదడు వేడెక్కి పోయింది. ఉన్నట్టుండి "మీరు చెబుతున్నది నిజమే అయితే అది ఇక్కడికి ఎలా వచ్చింది?. ఎప్పటి నుంచి ఉంటొంది?. దాన్నుండి మీరెలా బయట
పడుతున్నారు?." అని అడిగాడు.

                         "అదెలా వచ్చిందో ఎప్పట్నుంచి ఈడుందో మాకు తెలీదు. ఎన్నో సార్లు కనుక్కుందామని ప్రయత్నించినా ఆ ప్రయత్నాలన్నీ విపల ప్రయత్నాలే అయ్యాయి. కానీ దాని దాడిని తగ్గించడానికి మాత్రం. ఈ దారాలని వాడుతున్నాము." అని చేతిలోనున్న ఎర్రటి దారాన్ని రాజుకి చూపించింది. అలాంటి దారాన్నే ఆమె సూరిగాడి చేతికి కట్టింది.  

                         "ఎవరిచ్చారు మీకిది" అని దాన్ని చేతిలోకి తీసుకుని ఆమెను ప్రశ్నించాడు.
                         "ఆ కొండ కింద గుడిలోని పూజారి. ఒకసారి ఆ గుడి చూద్దామని పోయినప్పుడు నా ప్రాబ్లం ఆయనతో చెప్పాను. నేను నిన్ను ఆ పిశాచం నుండీ పూర్తీగా కాపడలేను కానీ విషమ పరిస్థితులలో మీరు ఈ నిమ్మకాయలని వాడుకొండని కొన్ని నిమ్మకాయలని ఈ దారాలని ఇచ్చాడు. అవి శారదా దేవి ముందుంచి మంత్రించినవి అంట. మొదట్లో నేను పెద్దగా నమ్మలేదు కానీ ఒకసారి పరీక్షించాను. అది పలించింది కానీ మరుసటి రోజు నా దవడ పగిలింది. బంగళా మొత్తం వెతికించి వాటిని బయట పారేయించాడు కేశిరెడ్డి. కొన్ని మాత్రం స్వప్న దగ్గర వుండిపోయాయి." అని ఏకదాటిగా పాఠం చదివింది.     

                        రాజుకి ఆ పాఠం ఏ మాత్రం నమ్మశక్యంగా అనిపించలేదు కదా ఆమె కథ చెప్తొందని అనుమానం మాత్రం మరింత బలపడింది.

                        "నువ్వు నన్ను నమ్మడం లేదు కదూ నేను మొదటిసారి ఈ నిమ్మకాయలని ప్రయోగించింది కేశిరెడ్డి మీదే.అతను బిర్రబిగుసుకు పోయాడు. పందిరి మంచం మాత్రం వికృతమైన రోధన చేస్తూ వైల్డుగా వూగిపొయింది. ఆ రోధనకి బంగళా మొత్తం వూగిపోయింది. అతనికి గంటన్నరకి కానీ మెలుకువ రాలేదు. ఆ తరవాత వారం రోజుల పాటు నేను పడిన నరకం పగ వాడికి కూడా రాకూడదు " అని ఆమె ఆపేసింది. ఆమె గొంతులో భాద, ధుఃఖం.

                        "నేల తరవాత అటువంటి ప్రయోగమే రవికాంత్ మీద చేశాను. వాడు కూడా బిగుసుకు పోయాడు కానీ ఎటువంటి అరుపులు కేకలు లేవు. ఆపొద్దు బయంకర మైన నిశబ్దం. నిశబ్దం కూడా అంత నరకంగా ఉంటుందని నాకప్పుడే అనుభవం అయ్యింది." అని చెప్పింది.

                       ఆ నిమ్మకాయలు ఎలా వాడుతారని అడిగాడు. వాటి రసం నోట్లో పోసినప్పుడు ఇలా బిగుసుకు పోతారని చెప్పింది. దిండు కిందున్న రెండు నిమ్మకాయలని వెతికి వాటిని కొరికి రసం తాగాడు. 

                      "ఎదీ బిగుసుకు పోలేదే, నిజం చెప్పకుండా చిన్న పిల్లలు కదా దయ్యాల కథ చెపితే బయపడి పోతారనుకున్నావా " అని అన్నాడు. రాజు ఆమెను నమ్మడం లేదని ఆ పనితో సంద్యకి అర్థం అయ్యింది. 

                     "చూడండి ఆ అద్దంలో నాకు వికృత రూపం కనపడ్డం నిజం. అయితే అదే రూపం మిమ్మల్ని ప్రతి రాత్రి అనుభవిస్తుందన్నది అబద్దం " అని చెప్పాడు.

                    "ప్రతి రాత్రి కాదు అమావస్య రాత్రి మాత్రమే" అని స్వప్న బాతురూములోనించి బయటికి వచ్చింది. ఆమె తెల్లని శరీరం మిద స్థనాల పైనుండి తొడల వరకు తువాలు చుట్టుకుని ఉంది.

                     "అలాగే ప్రతి పదహారు అమావస్యలకి ఒకసారి మానాయన ఇక్కడికి రారు. ఆ వారం అంతా ఆయన ఎవరిని ముట్టుకోరు. అంటే ఆడవాళ్లని. ఇలా ఇప్పటికి నాలుగు సార్లు జరిగింది. ఇది ఐదోసారి. ఈ రోజు ఆయన ఇక్కడికి రారు" అని అల్మారాను సమీపించింది. "ఆ ధైర్యం తోనే మీ వాణ్ని ఎక్కించుకుంది" అని సంద్య ఆమెని వుడికించింది.
                      రాజుకి నమ్మకం కుదరడం లేదు. వీళ్లిద్దరు కూడ బలుక్కుని ఒకే కథని చెప్తున్నారా అనే అనుమానం కలిగింది. 'అందుకేనా ఆ కోటయ్య జాగ్రత్త బాబూ అనింది' అని కోటయ్య చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నాడు.

                     రాజు ఈ ఆలోచనలలో ఉండగానే సూరిగాడికి మెలుకవ వచ్చింది. చానా నీరసంగా ఉన్నాడు. సంద్య వాడికి నిమ్మరసం పట్టింది. "ఎలా ఉందిప్పుడు " అని వాణ్ని అడిగింది స్వప్న. "బాగానే ఉంది. అసలేమైంది " అని అడిగాడు. వాడి మొఖంలో ఎన్నో ప్రశ్నలు గోచరించాయి."ఏమిలేదు మద్యలో మూర్చపోయావంట" అని నవ్వాడు రాజు. "చా వూరుకో ఎన్ని సార్లు మణెమ్మతో చేయలేదు. ఇలా ఎప్పుడు జరగలా " అని అన్నాడు. "సర్లే బాగా నీరసంగా ఉన్నావు రెస్ట్ తీసుకో " అని సూరిగానికి చెప్పి "ఇంగ నువ్వు రా" అని రాజు చేయి పట్టుకుని లాక్కెల్లి పోయింది సంద్య.

                    "ఏమైంది?" అని స్వప్నని అడిగాడు. జరిగిందంతా చెప్పిందామె. రాజు లాగే వాడు నమ్మలేదు. "చా వూరుకో " అని ఆమె మీదకు పడబోయాడు. ఇప్పుడొద్దు అని దూరం జరిగింది.

                     సంద్య రాజుని ఒక రూముకి తీసుకుపోయింది. అది ఆమె ప్రైవేట్ రూ అక్కడికి ఎవరిని రానివ్వదు. చివరికి కేశిరెడ్డిని కూడా. బంగళాలోకి రావడానికి మొట్టమొదటి కండీషన్ తనకో ప్రైవేట్ రూము కావలని అడగడమే. తన అనుమతి లేనిది ఎవరూ ఆ గదిలోకి అడుగు పెట్టకూడదు. ఆ గదిలో వున్నప్పుడు ఆమె నెవరూ డిస్టర్బ్ చేయకూడదు. ఇలా చాలా రకాలైన కండీషన్స్ పెట్టి ఆ బంగళాకి వచ్చింది. సంద్యతో శారీరక సుఖానికి అలవాటు పడ్డ కేశిరెడ్డి అన్నింటికి వప్పుకొని ఆమెను తీసుకొచ్చాడు. సంద్యకి అది అలక మందిరం వంటిది.

                     ఆమె ఆ గదిని ఎంతో అందంగా అలంకరించుకుంది. అంతా లేటెస్ట్ ఫర్నిచర్. గది మొత్తం సువాసనలతో పరిమలిస్తొంది. ట్రాన్సపరెంట్ కర్టెన్లతో అలంకరించబడి వుంది. తనని ఎందుకు ఆ గదిలోకి తీసుకుని వచ్చిందో అర్థం కాలేదు రాజుకి. 

                    "ఇది నా ప్రైవేట్ రూం బాగలెదా" అని గదిని చూపిస్తూ. బాగానే వుందనట్టు చిరునవ్వు పెదాల మీదకొచ్చింది.
 
                       గదిలో ఒక కిటికి పక్కన ఒక టేబుల్ వుంది. దానికి పిర్రలానిచ్చి కూర్చుని "చూడు, పైన నేను నీకు చెప్పిందంతా నిజం. ఒక్క ముక్క కూడా అబద్దం లేదు. ఇంతవరకు నాకు తెలుసన్నట్టు నాకు, స్వప్నకి తప్ప వేరే వాళ్లకి తెలీదు. ఇప్పుడు నీకు. నీకే ఎందుకు చెప్పానంటే ఈ గదిలోకి చానా మందిని తీసుకుపోయి ఆ అద్దాన్ని చూపించాను. తెలివి తప్పి పడిపోకుండా బయట పడింది నువ్వొక్కడివే. నువ్వు ఎలా బయట పడ్డావో నాకు తెలీదు కానీ నీ గుండే నిబ్బరం మాత్రం నాకు నచ్చింది. అందుకే నిజం చెప్పాను "అనింది. 

                        చెప్తున్నంత సేపు ఆమె అతని కళ్లలోకి చూస్తూనే ఉంది.అతను మాత్రం ఎటువంటి భావాలని బయట పెట్టలేదు. భావాలని దాయడం రాజు చిన్నప్పుడే నేర్చుకున్నాడు. అనుభవం నేర్పిన పాఠం. మన భావాలని కళ్లలో చూపిస్తే జనాలు మనలని సులభంగా జడ్జ్ చేసేస్తారు. ఎవరికి ఆ అవకాశం ఇవ్వడు రాజు. అతనిలో ఎటువంటి ఇంట్రెస్ట్ కనపడక పోయే సరికి విషయాన్ని మరింత విడమరిచి చెప్పాలని నిర్ణయించుకుంది.

                        "రాజూ నాకా పిశాచం గురించి పెద్ద బాద లేదు. అదో సెక్షువల్ మానియాక్. కేశిరెడ్డి లాంటి మగోడు దానికి దొరికినంత కాలం ఎదో ఒక ఆడ శరీరం దానికి బలైపోతూ వుంటుంది. నేను కాకపోతే స్వప్న. ఆమె కాకపోతే మరొకరు. నేనీ బంగళా నుండి బయట పడాలంటే ముందు నా భర్తని చంపింది ఎవరో తెలుసుకోవాలి. అందుకే ఈడ కొచ్చాను కానీ లోపలుండి నాలుగేళ్లుగా నేను తెలుసుకున్న దానికంటే బయటున్న నీకు తెలిసిందే ఎక్కువ. అలాగే నీకు ధైర్యం కూడా ఎక్కువే పిరికివాళ్లు ఈ పనికి అస్సలు పనికి రారు " అని టేబుల్ కాడనుండి పక్కకు జరిగి షెల్ఫ్ లోనున్న ఫైల్లని ఒక్కోక్కటే టేబుల్ పైన పెట్టింది.

                        చివరగా టేబుల్ పైన పెట్టిన బుక్కులోనుంచి ఒక ఫొటో బయటకు తీసింది. ఆ ఫొటోని రాజు చేతికి అందించి " ఆయన మా ఆయన పేరు నంజుండప్ప. ఆర్కియాలజిస్టు. పాతకాలపు విగ్రహాలంటే మహా పిచ్చి. వాటిని కలెక్ట్ చేయడం ఆయన అలవాటు. వాటిని ఎప్పుడు ఎలా తయారు చేసుంటారో తెలుసుకోని, పరిశోదించి ఒక బుక్కు రాయాలనేది ఆయన ఆశయం. సరిగ్గా ఎనిమిదేళ్ల కింద ఆయనకి కోనాపురం అడవుల్లో పంచలోహ విగ్రహాలు దొరుకుతాయని తెలిసి వచ్చాడు. ఇక్కడ పరిశోదనలు చేసి చాలా విషయాలు తెలుసుకున్నాడు. వాటిని నాకు ఎప్పటి కప్పుడు ఉత్తరాల రూపమ్లో రాసి పంపేవాడు. వాటిని చదివినప్పుడు నాకు అర్థమైంది ఏమిటంటే ఆయన కూడా గుప్తనిధులు వెలికి తీసే గుంపులో కలిసిపోయాడని. ఎంతో సంపద ఇల్లీగల్ గా బయటకు తీశారని. చివరగా నాకొచ్చిన ఉత్తరం ప్రకారం పాతకోటలోని కోటను ఎక్స్ ప్లోర్ చేసున్నట్టు రాశాడు. ఉన్నట్టుండి ఒక రోజు ఆయన చనిపోయారని వుత్తరం వచ్చింది. ఇక్కడకు వచ్చి ఎంక్వైరీ చేస్తే కోటలోపలున్న పిశాచాలని మేల్కొలిపారని అవే వాళ్లందరిని చంపేశాయని చెప్పారు. కానీ ఆయన రాసిన వుత్తరాలలో ఎక్కడ కూడ పిశాచాల ప్రస్తావనే లేదు. ఎం జరిగిందో తెలుసుకోవాలని ఈ గ్యాంగులో చేరాను. వచ్చిన పని జరగలేదు కదా ఇలా వీళ్లకి సెక్స్ కోసం వుపయోగపడే బొమ్మనైపోయాను. ఇంక నాకు ఇక్కడ వుండాలని అనిపించడం లేదు. నాకు నీ సాయం కావాలి" అని ఆపేసింది.  
 
                          రాజుకి ఎం మాట్లాడాలో అర్థం కాలేదు. ఈవిడెంది నా సాయం అడుగుతుంది. నేనిమి చేస్తానని అని మనసులో అనుకుని."మిరు నా గురించి చానా వూహించుకున్నారు. నా కంత సీన్ లేదు " అని అన్నాడు. సంద్య మాత్రం రాజు వైపే కన్నార్పకుండా చూస్తొంది. "నేనయితే మీ కెట్లాంటి సాయం చేయలేను. అయినా మీరు నన్నే ఎందుకు ఎంచుకున్నట్టు" అని అడిగాడు.
 
                         "తెలిదు, నువ్వే అని ప్రత్యేకంగా ఏమి లేదు. నువ్వా అద్దం నుండి తప్పించుకున్నప్పుడు మాత్రం నువ్వతే కరెక్ట్ అనిపించింది." 

                        "నా నుంచి ఎక్కువ ఆశించకండి. కాకపోతే నాకు చేతనయిన సాయం మాత్రం చేయగలను" 

                       "ఆ మాటన్నావు చాలు. ఇదిగో దీని మీద కొన్ని ఫొటోలున్నాయి. వీళ్ల గురించి నీకేమి తెలుసో చూడు " అని ఫైల్ లోని ఫోటోలు టేబుల్ పైన వేసింది. రాజు ఒక్కొక్క ఫోటో చూసి పక్కకు పెడుతున్నాడు. ఒక్క ఫోటో మీద మాత్రం అతని కళ్లు నిలిచిపోయాయి. మొదట ఆశ్చ్యర్య పోయినా తరవాత తేరుకుని దాన్ని కూడా పక్కన పెట్టాడు. 
 
                        "చాలా మంది తెలీదు. తెలిసిన వాళ్లందరూ చచ్చిపోయారు. వీళ్లు తప్ప " అని రెండు ఫొటోలు ఆమె ముందర పెట్టాడు. ఆమె వాటిని చూడగానే ఎక్కడో చూసినట్టనిపించింది. కానీ గుర్తురావడం లేదు. 

                        "సరే ఇక్కడే వుండు. ఖాలీగా వుండటం ఎందుకు ఆ లెటర్సు చదువుతూ వుండు నేను డ్రస్ మార్చుకుని వస్తాను " అని ఆమె వెళ్లిపోయింది. రాజు ఆమె వెళ్లిన చాలా సేపటి వరకు ఆ లెటర్సు చూస్తూనే వుండిపోయాడు. ఆమెకు అనవసరంగా సాయం చేయడానికి ఒప్పుకున్నానా అని అనిపించింది. అయినా ఈ వేసవి సెలవుల్లో ఎమిచేయాలో డిసైడ్ చేసుకోలేదు. ఇదో రకమైన అడ్వెంటర్ అని వెంటనే తనకు తాను సర్ది చెప్పుకున్నాడు.  

                        అంతకు ముందు తాను పక్కన పెట్టిన ఫొటోని బయటికి తీశాడు. సంద్య మొగుడు వేరే అతను ఆ ఫొటోలో ఉన్నారు. ఎక్కడో చూసినట్లు వుందా మనిషిని ఎవరనేది మాత్రం గుర్తు రావడం లేదు. ఎంత సేపు చూసినా గుర్తు రాకపోయే సరికి కళ్ల ముందు నించి పక్కకు తీశాడు.

                       ఆ గది కిటికి లోనించి బయటకు చూస్తే బంగళా వెనకాలున్న గార్డెన్ కనపడుతుంది. పచ్చటి పచ్చిక గార్డెన్ అంతా పరుచుకుని ఉంది. ఆ పచ్చిక మద్యలో ఒక పెద్ద కృష్ణుడి విగ్రహం. మురళి వాయిస్తూ గోపికలను, గోవులను పిలుస్తున్నట్టుంది. ఆ విగ్రహానికి  చేరుకోవడానికి అన్ని వైపుల నుండి దారులున్నాయి. 
 
                      రాజు ఆ గార్డెన్ చూస్తూ గడిపేశాడు. సంద్య ఎంత సేపటికి రాక పోయే సరికి ఒక సారి ఆ గార్డెన్ లో తిరిగాలనిపించింది. వెంటనే గార్డెన్ లోకి వెళ్ళిపోయాడు. విద్యుత్ దీపాల వెలుగులో ఆ గార్డెనంతా వెలిగిపోతొంది. చల్లటి పిల్లగాలి అలలు అలలుగా వీస్తొంది. 

                      వున్నట్టుండి గార్డెన్ చివరలలో నున్న క్రోటన్ మొక్కల మద్యనుండి ఒక బయటకి వచ్చింది. రాజు దాన్ని చూశాడు. గార్డెనంతా ఒక రౌండ్ వేసి రాజు ముందరకు వచ్చింది. అంత వరకూ అది రాజు గమనించలేదనుకుంటా రాజుని చూడగానే తుర్రుమనింది. క్రోటన్ మొక్కల మద్యలోకి వెళ్లి మాయమయిపోయింది. ఎక్కడికి వెళ్లిందో చూడటానికి ఆ క్రోటాన్ మొక్కల దగ్గరికి వచ్చాడు. 

                      అక్కడ కుందేలు కనపడలేదు గానీ పెద్ద కన్నం కనపడింది. ఒక మనిషి సులువుగా పడతాడందులో. దాని పక్కనే ఆ కన్నం పైనుండి తొలగించిన పచ్చిక కనిపించింది. రాజుకి కుతూహలంగా అనిపించి ఆ మొక్కలోకి తొంగి చూశాడు. అంతా చీకటి ఏమి కనపడ్డం లేదు. 

                      పక్కనే వున్న మామిడి చెట్ల మద్యలో ఎదో శబ్దం అయినట్టు అనిపించింది. ఎదో కదులుతున్నట్టు "కర కర" మని ఎండుటాకుల శబ్దం. రాజు అదేమిటో చూడానికి ఆ శబ్దం వచ్చిన దిశకి నడిచాడు. గార్డెన్ దాటి కొంచెం ముందికి వెళ్లి మామిడి చెట్ల మద్యలోకి వచ్చాడు. ఎవరూ కనపడలేదు.

                      వెనక్కి తిరగబోతుంటే "రాజు" అనే పిలుపు వినపడింది. రాజు ఆ పిలుపు వచ్చిన వైపు చూడగానే ఎదురుగా అప్సానా. మామిడి చెట్టు మొదులు వెనకనుండి బయటికి వచ్చింది. రాజు ఆమెను చూడగానే మొదట ఆశ్చ్యర్య పోయినా,వెంటనే తేరుకుని "నువ్వెంటి ఇక్కడ" అని అడిగాడు.

                      "అది మా రుక్సానా . . . . " అని ఆమె సమాదానం చెప్పేలోపే బంగళాలోనించి పెద్ద కేక.

                     "సంద్య, రా. . . . " అని అప్సానా చేయి పట్టుకుని బంగళా వైపు లాక్కుపోయాడు. 
[+] 9 users Like banasura1's post
Like Reply


Messages In This Thread
స్కూల్ డేస్ - by banaasura - 05-11-2018, 11:06 PM
RE: స్కూల్ డేస్ - by Mandolin - 06-11-2018, 03:24 AM
RE: స్కూల్ డేస్ - by Okyes? - 06-11-2018, 07:36 AM
RE: స్కూల్ డేస్ - by raaki86 - 07-11-2018, 07:15 AM
RE: స్కూల్ డేస్ - by Pk babu - 07-11-2018, 07:32 AM
RE: స్కూల్ డేస్ - by k3vv3 - 07-11-2018, 01:22 PM
RE: స్కూల్ డేస్ - by Yuvak - 07-11-2018, 01:27 PM
RE: స్కూల్ డేస్ - by Lakshmi - 07-11-2018, 03:44 PM
RE: స్కూల్ డేస్ - by Mandolin - 10-11-2018, 06:39 AM
RE: స్కూల్ డేస్ - by raaki86 - 11-11-2018, 10:14 AM
RE: స్కూల్ డేస్ - by krish - 30-01-2019, 04:08 AM
RE: స్కూల్ డేస్ - by Mandolin - 01-07-2019, 01:14 PM
RE: స్కూల్ డేస్ - by sri_sri - 01-07-2019, 03:39 PM
RE: స్కూల్ డేస్ - by Mandolin - 03-07-2019, 05:21 AM
RE: స్కూల్ డేస్ - by Mandolin - 06-07-2019, 10:57 PM
RE: స్కూల్ డేస్ - by Mandolin - 08-07-2019, 04:34 PM
RE: స్కూల్ డేస్ - by Mandolin - 09-07-2019, 07:12 AM
RE: స్కూల్ డేస్ - by Freyr - 10-07-2019, 10:15 PM
RE: స్కూల్ డేస్ - by Mandolin - 12-07-2019, 05:50 AM
RE: స్కూల్ డేస్ - by Freyr - 12-07-2019, 08:05 AM
RE: స్కూల్ డేస్ - by Mandolin - 12-07-2019, 02:37 PM
RE: స్కూల్ డేస్ - by Mandolin - 12-07-2019, 09:33 PM
RE: స్కూల్ డేస్ - by Freyr - 14-07-2019, 08:32 AM
RE: స్కూల్ డేస్ - by Mandolin - 15-07-2019, 12:25 PM
RE: స్కూల్ డేస్ - by Freyr - 16-07-2019, 08:03 AM
RE: స్కూల్ డేస్ - by barr - 16-07-2019, 12:47 PM
RE: స్కూల్ డేస్ - by Mandolin - 18-07-2019, 04:55 AM
RE: స్కూల్ డేస్ - by Freyr - 18-07-2019, 07:34 AM
RE: స్కూల్ డేస్ - by Mandolin - 22-07-2019, 06:50 PM
RE: స్కూల్ డేస్ - by Kasim - 23-07-2019, 07:58 AM
RE: స్కూల్ డేస్ - by Muni - 23-07-2019, 08:54 AM
RE: స్కూల్ డేస్ - by naani - 23-07-2019, 01:02 PM
RE: స్కూల్ డేస్ - by Pk1981 - 25-07-2019, 04:08 PM
RE: స్కూల్ డేస్ - by Pradeep - 25-07-2019, 08:24 PM
RE: స్కూల్ డేస్ - by Mandolin - 26-07-2019, 01:34 PM
RE: స్కూల్ డేస్ - by Mandolin - 26-07-2019, 03:56 PM
RE: స్కూల్ డేస్ - by Pradeep - 26-07-2019, 07:32 PM
RE: స్కూల్ డేస్ - by barr - 26-07-2019, 08:58 PM
RE: స్కూల్ డేస్ - by Kasim - 27-07-2019, 08:23 AM
RE: స్కూల్ డేస్ - by Mandolin - 02-08-2019, 10:14 PM
RE: స్కూల్ డేస్ - by Mandolin - 07-08-2019, 07:50 AM
RE: స్కూల్ డేస్ - by Mandolin - 16-08-2019, 05:03 PM
RE: స్కూల్ డేస్ - by Freyr - 24-08-2019, 09:45 AM
RE: స్కూల్ డేస్ - by Pradeep - 26-09-2019, 08:42 PM
RE: స్కూల్ డేస్ - by Kasim - 27-09-2019, 06:59 AM
RE: స్కూల్ డేస్ - by Mandolin - 27-09-2019, 08:45 AM
RE: స్కూల్ డేస్ - by naree721 - 30-09-2019, 04:32 PM
RE: స్కూల్ డేస్ - by Freyr - 14-10-2019, 02:27 AM
RE: స్కూల్ డేస్ - by Muni - 15-10-2019, 08:23 AM
RE: స్కూల్ డేస్ - by Freyr - 20-10-2019, 05:19 PM
RE: స్కూల్ డేస్ - by Kasim - 23-10-2019, 04:07 PM
RE: స్కూల్ డేస్ - by Freyr - 24-10-2019, 05:31 AM
RE: స్కూల్ డేస్ - by Pradeep - 24-10-2019, 02:06 PM
RE: స్కూల్ డేస్ - by Kasim - 24-10-2019, 11:58 PM
RE: స్కూల్ డేస్ - by Mandolin - 26-10-2019, 07:14 AM
RE: స్కూల్ డేస్ - by Freyr - 30-10-2019, 05:38 AM
RE: స్కూల్ డేస్ - by Kasim - 01-11-2019, 08:08 AM
RE: స్కూల్ డేస్ - by Venrao - 01-11-2019, 10:56 AM
RE: స్కూల్ డేస్ - by Naga raj - 07-11-2019, 06:47 PM
RE: స్కూల్ డేస్ - by Pk1981 - 12-11-2019, 02:10 PM
RE: స్కూల్ డేస్ - by Pk1981 - 12-11-2019, 02:11 PM
RE: స్కూల్ డేస్ - by Naga raj - 13-11-2019, 09:41 PM
RE: స్కూల్ డేస్ - by Kasim - 14-11-2019, 03:23 PM
RE: స్కూల్ డేస్ - by Naga raj - 15-11-2019, 06:29 AM
RE: స్కూల్ డేస్ - by Naga raj - 17-11-2019, 05:16 AM
RE: స్కూల్ డేస్ - by Pk1981 - 17-11-2019, 09:34 AM
RE: స్కూల్ డేస్ - by Kasim - 17-11-2019, 10:20 AM
RE: స్కూల్ డేస్ - by abinav - 19-11-2019, 04:30 PM
RE: స్కూల్ డేస్ - by Naga raj - 20-11-2019, 05:14 PM
RE: స్కూల్ డేస్ - by Naga raj - 21-11-2019, 01:10 AM
RE: స్కూల్ డేస్ - by Mnlmnl - 21-11-2019, 09:03 AM
RE: స్కూల్ డేస్ - by abinav - 21-11-2019, 12:22 PM
RE: స్కూల్ డేస్ - by Kasim - 21-11-2019, 12:30 PM
RE: స్కూల్ డేస్ - by Pk1981 - 22-11-2019, 06:38 PM
RE: స్కూల్ డేస్ - by banasura1 - 26-11-2019, 11:23 PM
RE: స్కూల్ డేస్ - by Mnlmnl - 27-11-2019, 06:43 AM
RE: స్కూల్ డేస్ - by Kasim - 27-11-2019, 09:15 AM
RE: స్కూల్ డేస్ - by Pk1981 - 28-11-2019, 07:19 AM
RE: స్కూల్ డేస్ - by Pk1981 - 29-11-2019, 06:08 PM
RE: స్కూల్ డేస్ - by Kasim - 30-11-2019, 09:37 AM
RE: స్కూల్ డేస్ - by abinav - 30-11-2019, 11:43 AM
RE: స్కూల్ డేస్ - by Pk1981 - 30-11-2019, 03:23 PM
RE: స్కూల్ డేస్ - by Kasim - 04-12-2019, 08:12 AM
RE: స్కూల్ డేస్ - by abinav - 04-12-2019, 01:43 PM
RE: స్కూల్ డేస్ - by Fufufu - 05-12-2019, 01:38 PM
RE: స్కూల్ డేస్ - by Mohana69 - 06-12-2019, 10:48 AM
RE: స్కూల్ డేస్ - by Kasim - 07-12-2019, 08:34 AM
RE: స్కూల్ డేస్ - by Mnlmnl - 07-12-2019, 10:04 AM
RE: స్కూల్ డేస్ - by Pk1981 - 07-12-2019, 10:42 AM
RE: స్కూల్ డేస్ - by Pk1981 - 07-12-2019, 04:30 PM
RE: స్కూల్ డేస్ - by readersp - 07-12-2019, 03:31 PM
RE: స్కూల్ డేస్ - by Pk1981 - 08-12-2019, 10:32 AM
RE: స్కూల్ డేస్ - by Mnlmnl - 08-12-2019, 08:58 AM
RE: స్కూల్ డేస్ - by Pk1981 - 08-12-2019, 10:25 AM
RE: స్కూల్ డేస్ - by Kasim - 08-12-2019, 02:11 PM
RE: స్కూల్ డేస్ - by abinav - 09-12-2019, 11:49 AM
RE: స్కూల్ డేస్ - by readersp - 10-12-2019, 12:10 PM
RE: స్కూల్ డేస్ - by Pk1981 - 10-12-2019, 04:04 PM
RE: స్కూల్ డేస్ - by Kasim - 12-12-2019, 08:35 AM
RE: స్కూల్ డేస్ - by Venky.p - 12-12-2019, 03:49 PM
RE: స్కూల్ డేస్ - by readersp - 12-12-2019, 04:25 PM
RE: స్కూల్ డేస్ - by Pk1981 - 12-12-2019, 06:56 PM
RE: స్కూల్ డేస్ - by Pk1981 - 13-12-2019, 06:11 PM
RE: స్కూల్ డేస్ - by Kasim - 13-12-2019, 01:52 PM
RE: స్కూల్ డేస్ - by readersp - 13-12-2019, 05:36 PM
RE: స్కూల్ డేస్ - by Venky.p - 13-12-2019, 07:24 PM
RE: స్కూల్ డేస్ - by Venky.p - 13-12-2019, 07:24 PM
RE: స్కూల్ డేస్ - by Pk1981 - 13-12-2019, 10:59 PM
RE: స్కూల్ డేస్ - by Venrao - 14-12-2019, 10:38 AM
RE: స్కూల్ డేస్ - by Kasim - 15-12-2019, 10:02 AM
RE: స్కూల్ డేస్ - by readersp - 15-12-2019, 07:51 PM
RE: స్కూల్ డేస్ - by shadow - 17-12-2019, 04:20 PM
RE: స్కూల్ డేస్ - by readersp - 17-12-2019, 04:30 PM
RE: స్కూల్ డేస్ - by Kasim - 17-12-2019, 08:06 PM
RE: స్కూల్ డేస్ - by Venky.p - 18-12-2019, 05:56 PM
RE: స్కూల్ డేస్ - by Banny - 20-12-2019, 09:23 PM
RE: స్కూల్ డేస్ - by Venky.p - 21-12-2019, 09:43 AM
RE: స్కూల్ డేస్ - by Pk1981 - 21-12-2019, 10:53 AM
RE: స్కూల్ డేస్ - by Mnlmnl - 23-12-2019, 09:55 AM
RE: స్కూల్ డేస్ - by Kasim - 23-12-2019, 11:27 AM
RE: స్కూల్ డేస్ - by abinav - 23-12-2019, 03:25 PM
RE: స్కూల్ డేస్ - by Pk1981 - 24-12-2019, 09:07 PM
RE: స్కూల్ డేస్ - by Pk1981 - 25-12-2019, 11:27 AM
RE: స్కూల్ డేస్ - by Venky.p - 26-12-2019, 03:02 PM
RE: స్కూల్ డేస్ - by readersp - 29-12-2019, 09:37 PM
RE: స్కూల్ డేస్ - by Pk1981 - 30-12-2019, 06:38 PM
RE: స్కూల్ డేస్ - by Bmreddy - 31-12-2019, 06:54 AM
RE: స్కూల్ డేస్ - by Kasim - 31-12-2019, 10:07 AM
RE: స్కూల్ డేస్ - by abinav - 31-12-2019, 11:45 AM
RE: స్కూల్ డేస్ - by readersp - 31-12-2019, 12:03 PM
RE: స్కూల్ డేస్ - by Venky.p - 31-12-2019, 09:01 PM
RE: స్కూల్ డేస్ - by DVBSPR - 31-12-2019, 10:41 PM
RE: స్కూల్ డేస్ - by Mnlmnl - 01-01-2020, 08:26 AM
RE: స్కూల్ డేస్ - by Kasim - 01-01-2020, 08:52 AM
RE: స్కూల్ డేస్ - by Mnlmnl - 02-01-2020, 12:34 PM
RE: స్కూల్ డేస్ - by abinav - 02-01-2020, 02:50 PM
RE: స్కూల్ డేస్ - by Kasim - 03-01-2020, 11:41 AM
RE: స్కూల్ డేస్ - by Pk1981 - 06-01-2020, 05:40 PM
RE: స్కూల్ డేస్ - by readersp - 08-01-2020, 02:30 PM
RE: స్కూల్ డేస్ - by Venky.p - 09-01-2020, 09:55 PM
RE: స్కూల్ డేస్ - by Pk1981 - 10-01-2020, 12:58 PM
RE: స్కూల్ డేస్ - by Kasim - 10-01-2020, 05:33 PM
RE: స్కూల్ డేస్ - by Mnlmnl - 10-01-2020, 07:02 PM
RE: స్కూల్ డేస్ - by Bmreddy - 10-01-2020, 07:11 PM
RE: స్కూల్ డేస్ - by Pk1981 - 11-01-2020, 01:22 PM
RE: స్కూల్ డేస్ - by readersp - 11-01-2020, 07:18 PM
RE: స్కూల్ డేస్ - by Lanjalu - 14-01-2020, 05:16 PM
RE: స్కూల్ డేస్ - by Venky.p - 15-01-2020, 10:39 AM
RE: స్కూల్ డేస్ - by readersp - 15-01-2020, 12:14 PM
RE: స్కూల్ డేస్ - by abinav - 16-01-2020, 10:55 AM
RE: స్కూల్ డేస్ - by Venky.p - 18-01-2020, 11:57 AM
RE: స్కూల్ డేస్ - by pfakkar - 18-01-2020, 02:48 PM
RE: స్కూల్ డేస్ - by Jola - 19-01-2020, 08:56 AM
RE: స్కూల్ డేస్ - by readersp - 19-01-2020, 10:12 AM
RE: స్కూల్ డేస్ - by Pk1981 - 19-01-2020, 10:17 AM
RE: స్కూల్ డేస్ - by Bmreddy - 20-01-2020, 09:43 AM
RE: స్కూల్ డేస్ - by abinav - 20-01-2020, 03:54 PM
RE: స్కూల్ డేస్ - by Kasim - 20-01-2020, 04:17 PM
RE: స్కూల్ డేస్ - by readersp - 21-01-2020, 08:46 PM
RE: స్కూల్ డేస్ - by Venky.p - 22-01-2020, 11:43 AM
RE: స్కూల్ డేస్ - by Venky.p - 25-01-2020, 08:49 AM
RE: స్కూల్ డేస్ - by Venky.p - 27-01-2020, 12:07 PM
RE: స్కూల్ డేస్ - by Venky.p - 06-02-2020, 02:42 PM
RE: స్కూల్ డేస్ - by Venky.p - 07-02-2020, 06:37 PM
RE: స్కూల్ డేస్ - by Naga raj - 07-02-2020, 06:43 PM
RE: స్కూల్ డేస్ - by DVBSPR - 08-02-2020, 07:32 AM
RE: స్కూల్ డేస్ - by Naga raj - 08-02-2020, 08:09 AM
RE: స్కూల్ డేస్ - by Kasim - 08-02-2020, 08:29 AM
RE: స్కూల్ డేస్ - by Mnlmnl - 08-02-2020, 10:12 AM
RE: స్కూల్ డేస్ - by abinav - 10-02-2020, 03:58 PM
RE: స్కూల్ డేస్ - by Venky.p - 12-02-2020, 10:29 AM
RE: స్కూల్ డేస్ - by Mnlmnl - 12-02-2020, 04:01 PM
RE: స్కూల్ డేస్ - by Kasim - 04-03-2020, 08:15 AM
RE: స్కూల్ డేస్ - by Venky.p - 04-03-2020, 09:39 AM
RE: స్కూల్ డేస్ - by DVBSPR - 04-03-2020, 01:57 PM
RE: స్కూల్ డేస్ - by Mnlmnl - 04-03-2020, 03:21 PM
RE: స్కూల్ డేస్ - by abinav - 05-03-2020, 12:07 PM
RE: స్కూల్ డేస్ - by readersp - 10-03-2020, 07:19 PM
RE: స్కూల్ డేస్ - by readersp - 22-03-2020, 05:52 PM
RE: స్కూల్ డేస్ - by abinav - 01-04-2020, 01:02 PM
RE: స్కూల్ డేస్ - by DVBSPR - 01-04-2020, 01:59 PM
RE: స్కూల్ డేస్ - by Kasim - 01-04-2020, 03:48 PM
RE: స్కూల్ డేస్ - by drsraoin - 09-04-2020, 10:00 AM
RE: స్కూల్ డేస్ - by DVBSPR - 12-04-2020, 10:12 AM
RE: స్కూల్ డేస్ - by Kasim - 12-04-2020, 07:07 PM
RE: స్కూల్ డేస్ - by Freyr - 14-04-2020, 08:59 AM
RE: స్కూల్ డేస్ - by drsraoin - 20-04-2020, 06:37 PM
RE: స్కూల్ డేస్ - by Mnlmnl - 22-04-2020, 04:30 PM
RE: స్కూల్ డేస్ - by DVBSPR - 24-04-2020, 06:03 PM
RE: స్కూల్ డేస్ - by Kasim - 24-04-2020, 08:20 PM
RE: స్కూల్ డేస్ - by Venky.p - 30-04-2020, 04:44 PM
RE: స్కూల్ డేస్ - by Kasim - 01-05-2020, 08:48 PM
RE: స్కూల్ డేస్ - by DVBSPR - 09-05-2020, 09:52 AM
RE: స్కూల్ డేస్ - by Mnlmnl - 09-05-2020, 10:14 AM
RE: స్కూల్ డేస్ - by Kasim - 09-05-2020, 03:39 PM
RE: స్కూల్ డేస్ - by abinav - 11-05-2020, 06:21 PM
RE: స్కూల్ డేస్ - by drsraoin - 13-05-2020, 09:40 AM
RE: స్కూల్ డేస్ - by DVBSPR - 18-05-2020, 09:52 AM
RE: స్కూల్ డేస్ - by abinav - 18-05-2020, 04:00 PM
RE: స్కూల్ డేస్ - by drsraoin - 19-05-2020, 09:12 AM
RE: స్కూల్ డేస్ - by Kasim - 20-05-2020, 11:27 PM
RE: స్కూల్ డేస్ - by KRISHNA1 - 21-05-2020, 04:43 AM
RE: స్కూల్ డేస్ - by KRISHNA1 - 21-05-2020, 05:28 AM
RE: స్కూల్ డేస్ - by KRISHNA1 - 21-05-2020, 07:08 AM
RE: స్కూల్ డేస్ - by KRISHNA1 - 23-05-2020, 06:02 AM
RE: స్కూల్ డేస్ - by KRISHNA1 - 24-05-2020, 11:13 PM
RE: స్కూల్ డేస్ - by KRISHNA1 - 23-05-2020, 09:23 PM
RE: స్కూల్ డేస్ - by KRISHNA1 - 24-05-2020, 11:37 PM
RE: స్కూల్ డేస్ - by KRISHNA1 - 25-05-2020, 12:43 AM
RE: స్కూల్ డేస్ - by DVBSPR - 25-05-2020, 07:32 AM
RE: స్కూల్ డేస్ - by Kasim - 25-05-2020, 08:08 AM
RE: స్కూల్ డేస్ - by drsraoin - 25-05-2020, 03:26 PM
RE: స్కూల్ డేస్ - by Pradeep - 25-05-2020, 03:41 PM
RE: స్కూల్ డేస్ - by abinav - 25-05-2020, 05:00 PM
RE: స్కూల్ డేస్ - by KRISHNA1 - 26-05-2020, 11:54 AM
RE: స్కూల్ డేస్ - by KRISHNA1 - 30-05-2020, 10:04 PM
RE: స్కూల్ డేస్ - by KRISHNA1 - 01-06-2020, 11:53 PM
RE: స్కూల్ డేస్ - by Venky.p - 02-06-2020, 02:59 PM
RE: స్కూల్ డేస్ - by drsraoin - 03-06-2020, 01:05 PM
RE: స్కూల్ డేస్ - by lovenature - 09-06-2020, 08:38 PM
RE: స్కూల్ డేస్ - by KRISHNA1 - 11-06-2020, 01:59 PM
RE: స్కూల్ డేస్ - by DVBSPR - 19-06-2020, 06:49 PM
RE: స్కూల్ డేస్ - by KRISHNA1 - 28-06-2020, 09:46 PM
RE: స్కూల్ డేస్ - by raj558 - 28-06-2020, 09:58 PM
RE: స్కూల్ డేస్ - by drsraoin - 01-08-2020, 02:19 PM
RE: స్కూల్ డేస్ - by DVBSPR - 22-08-2020, 06:56 AM
RE: స్కూల్ డేస్ - by naree721 - 16-09-2020, 07:18 PM
RE: స్కూల్ డేస్ - by Kasim - 16-09-2020, 08:06 PM
RE: స్కూల్ డేస్ - by ceexey86 - 17-09-2020, 12:03 AM
RE: స్కూల్ డేస్ - by naree721 - 20-09-2020, 04:34 PM
RE: స్కూల్ డేస్ - by naree721 - 28-10-2020, 08:06 PM
RE: స్కూల్ డేస్ - by raja b n - 03-07-2021, 08:11 PM
RE: స్కూల్ డేస్ - by DVBSPR - 29-10-2020, 07:24 AM
RE: స్కూల్ డేస్ - by Mohana69 - 29-10-2020, 11:10 PM
RE: స్కూల్ డేస్ - by Kasim - 30-10-2020, 11:40 PM
RE: స్కూల్ డేస్ - by naree721 - 07-11-2020, 04:48 PM
RE: స్కూల్ డేస్ - by raj558 - 07-11-2020, 09:29 PM
RE: స్కూల్ డేస్ - by naree721 - 15-11-2020, 05:17 PM
RE: స్కూల్ డేస్ - by naree721 - 17-11-2020, 07:30 PM
RE: స్కూల్ డేస్ - by raj558 - 24-11-2020, 08:45 PM
RE: స్కూల్ డేస్ - by drsraoin - 26-11-2020, 10:13 AM
RE: స్కూల్ డేస్ - by naree721 - 27-11-2020, 06:54 PM
RE: స్కూల్ డేస్ - by SB1271 - 03-01-2021, 12:02 AM
RE: స్కూల్ డేస్ - by Kasim - 31-01-2021, 12:17 AM
RE: స్కూల్ డేస్ - by raj558 - 03-02-2021, 08:07 AM
RE: స్కూల్ డేస్ - by drsraoin - 03-02-2021, 07:46 PM
RE: స్కూల్ డేస్ - by Uday - 05-02-2021, 01:53 PM
RE: స్కూల్ డేస్ - by Sammoksh - 22-03-2021, 03:05 AM
RE: స్కూల్ డేస్ - by Uday - 08-07-2021, 04:05 PM
RE: స్కూల్ డేస్ - by raja b n - 09-07-2021, 01:19 PM
RE: స్కూల్ డేస్ - by raja b n - 03-07-2022, 05:31 AM
RE: స్కూల్ డేస్ - by raja b n - 27-07-2022, 05:57 PM
RE: స్కూల్ డేస్ - by BR0304 - 03-09-2021, 11:57 PM
RE: స్కూల్ డేస్ - by ramd420 - 04-09-2021, 06:48 AM
RE: స్కూల్ డేస్ - by Uday - 04-09-2021, 12:04 PM
RE: స్కూల్ డేస్ - by nari207 - 06-10-2021, 02:09 PM
RE: స్కూల్ డేస్ - by utkrusta - 18-12-2021, 01:16 PM
RE: స్కూల్ డేస్ - by Paty@123 - 19-12-2021, 03:20 PM
RE: స్కూల్ డేస్ - by Paty@123 - 21-02-2022, 09:31 PM
RE: స్కూల్ డేస్ - by Paty@123 - 24-02-2022, 08:27 AM
RE: స్కూల్ డేస్ - by sarit11 - 24-05-2022, 10:58 PM
RE: స్కూల్ డేస్ - by munna001 - 25-06-2022, 04:40 PM
RE: స్కూల్ డేస్ - by munna001 - 25-06-2022, 04:43 PM
RE: స్కూల్ డేస్ - by raj558 - 01-08-2022, 02:07 AM



Users browsing this thread: 1 Guest(s)